ఆదిశంకరుల జీవితం...శాస్త్ర ప్రమాణం... డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి అద్భుత వివరణ

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 21

  • @sreepeetam1903
    @sreepeetam1903 18 часов назад +43

    బ్రహ్మ శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రిగారు దయచేసి తెలపగలరు ఆదిశంకరాచార్యుల జనన తెలుగు సంవత్సరము వారము లగ్నము నక్షత్రము and also date month year as per english calander.. 12 వ శంకరాచార్యవిద్యారణ్యవారి తపసక్తి కి ఆది శంకరుల జనన విషయ ములో పూర్తి సమాచారముతో జాతక చక్రము తెలపలేదా. మీరు మీ knowledge తో జక్రముని వేసి ప్రజలకు తెలపగలరు. ఎందుకనగా మీ ఉపన్యాసములో వంశ పరంపర్య గురు వర్యులు 33వ శంకరాచార్యులుశ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్యామి (1879-1912 ) దివ్య దృష్టి తో కాలడి శంకర జనన స్తలము కనుగొని అచ్చట శంకరుల జననము 2000 సంవత్సరముల పూర్వము అనిశిలాశాసనాన్ని స్తాపించారు. ప్రస్తుత 36వ పీఠాదిపతి వారు తొలగించడం బాదాకరము. మీరు మీపాండిత్య ముని వినియోగించి ఆది శంకరుల జననము 788AD అన చెప్పకనే చెప్పినారు. ఇది 33వ పీఠాధీశులను అవమానించటమే. you have followed B.L.RAAIS, who was a foreigner data neglecting our own profound 33rd shankaracharya of sringeri mutt haveing dignity in him.

    • @INDIANEXTtv
      @INDIANEXTtv 6 часов назад +1

      🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @IndiaNEXTSpiritual
      @IndiaNEXTSpiritual 6 часов назад +2

      నిజం ... ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

  • @sreepeetam1903
    @sreepeetam1903 2 дня назад +10

    788AD April/may lo vunnada specific ga cheppagalaru.

  • @sreepeetam1903
    @sreepeetam1903 2 дня назад +12

    Vaisakasudha panchami in the year 788AD date telupagalaru. 33 va peetadhipati Divya sakti to 788AD Ani telavada. 2000 yrs old ani avidamuga silapalakamu stapincharu. Vari divyasaktiki telavadha. Telapagalaru samvasaramu ani

  • @sreepeetam1903
    @sreepeetam1903 3 дня назад +13

    33 వ పీఠ్ఠాదిపతి సచ్తిదా నంద శివాభినయ నృశింహభారతి నిర్నయించి న శంకర జననం 2000సం పుర్వము నిర్ణము తప్పు అని చెప్పగల గొప్ప పండితుల భవిశత్తు ఆది శంకరా చార్యుల మరియు 33 వ పీఠ్ఠాథ్థిపతి గురువుల శాపానికి గురికాగలరు

  • @sreepeetam1903
    @sreepeetam1903 2 дня назад +7

    ఎందుకు 788AD అని మీరు specific గా చెప్పుటలేదు

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 3 дня назад +4

    నా చిన్నప్పటి నుంచి పంచాంగములు శ్రవణం వింటున్నాను. వాటి యందు శంకరాచార్య శకము 2047 ని 2048 అని... ప్రస్తుతం 2096 అని జరుగుచున్నది అని ఈ సంవత్సరం కూడా విన్నాను.చిన్నప్పటినుంచి వింటున్నాము. భారతదేశ చరిత్రను రాసినటువంటి సెక్యులర్ చరిత్రకారులు శ్రీ ఆదిశంకరుల వారి జననం 1200 సంవత్సరాల క్రితమే అని పుస్తకాల్లో లిఖించారు. నాకు సెక్యులర్ చరిత్ర కారులు రాసినటువంటి పుస్తకంలోని శంకరుల వారి కాలం నమ్మశక్యంగా లేదు. అనేకమంది శాస్త్ర పరిశోధకులు రాసినటువంటి ఆదిశంకరాచార్యుల వారి జననము 2524 బిసి. దీన్నే ప్రస్తుతం ఫాలో అవుతున్నాను.

    • @arjunkanagal
      @arjunkanagal 2 дня назад

      Buddha jananike mundu buddha mata nirakaranam ela chesaru Acharyulavaru?

    • @DarbhaLalitha
      @DarbhaLalitha 6 часов назад

      ​@@arjunkanagal..Buddha born 623 BCE and Shankara 450 to 490 BCE as per dwaraka..jyotirmath etc. Then definitely shankaraacharya could have written on buddha

    • @DarbhaLalitha
      @DarbhaLalitha 6 часов назад

      ​@@arjunkanagal, why acharya did not write on christianity..as again kerala is the state where he was born..and christianity is spread..?.

  • @maheshwarbairy2386
    @maheshwarbairy2386 4 часа назад

    Jai jagadguru

  • @bgopinath1002
    @bgopinath1002 3 дня назад +1

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🚩🙏🙏🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 3 дня назад +1

    Sree Gurubhyonamaha Gurupadukabhyonamaha 🙏🙏🙏🙏🙏🚩

  • @cricket5179
    @cricket5179 3 дня назад +1

    Shankaram Loka Shankaram 🙏

  • @maheshwarbairy2386
    @maheshwarbairy2386 4 часа назад

    Talk is on birth timing of our jagadguru,No Science can pinpointed state the occurrence of any event in history except Astrology, Astrology science of sciences is a study of planets,stars and their movement is more authentic and reliable source to know the facts occurred. Namo Narayan

  • @gurujiguruji7163
    @gurujiguruji7163 3 дня назад +1

    దివ్య దృష్టితో చూడాలి

  • @lakshmanarao8399
    @lakshmanarao8399 4 часа назад

    Jagadguruvulu Adi shankaracharya jananam 788 AD ani spashtam gaa enduku cheppatamledu

  • @gurujiguruji7163
    @gurujiguruji7163 3 дня назад +4

    శంకరాచార్యుల వారు పాషండ మతాల ని నిర్మూలించారు కానీ ఇప్పుడు పీఠాధిపతులు పాషాండమతాలను నిరూమృలించలేకపోతునూరు

    • @achyuthcn2555
      @achyuthcn2555 3 дня назад +2

      Paashanda mathaalanu pakkana petteyyandi, hinduvulanu shaastraalanu paatinche vaarigaa cheste ade chaalu. Kaneesam 1% hindus ki koodaa shaastra baddhamaina jeevanaanni saaginchaalani ledu...

  • @gurujiguruji7163
    @gurujiguruji7163 3 дня назад +1

    శంకరాచార్యులు గురించి చెప్పాలంటే మానవ మేధస్సు సాలదు