ఎ.యన్.ఆర్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం తప్పక చుడండి || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు

Поделиться
HTML-код
  • Опубликовано: 20 авг 2022
  • ఎ.యన్.ఆర్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం తప్పక చుడండి || అలనాటి ఆణిముత్యాలు || మన తెలుగు పాటలు
    Watch More Hit Songs @

    ==========================Volga Videos============================
    Telugu Super Hit Gloden Songs
    ► • Video
    Latest Telugu Hit Songs Back To Back Jukebox
    ► • Video
    =================================
    Follow Us::
    Pinterest : goo.gl/f7uNCB
    FB: / volgavideo
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 41

  • @gajendharmakuri5659
    @gajendharmakuri5659 Год назад +10

    ఎవర్ గ్రీన్ డాన్సర్ ఏఎన్ఆర్ ఈ పాట ఇప్పుడు అఖిల్ రీమిక్స్ చేయాలని ఎంతమందికి ఉంది 👍

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 Год назад +9

    Super dancers ANR.Jayasudha Madom garu

  • @shaikmadeenavali1967
    @shaikmadeenavali1967 Год назад +12

    Super song

  • @chepyalayadaiah8045
    @chepyalayadaiah8045 Год назад +1

    Lovely songs selected and dress selected as well as super and fantastic song

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 Год назад +5

    Great ANR steps

  • @nammiraju125
    @nammiraju125 6 месяцев назад +1

    Never before never after again

  • @ravisankar2800
    @ravisankar2800 Год назад +2

    Super hit song

  • @KJayachandra-rj8nk
    @KJayachandra-rj8nk 8 месяцев назад +1

    Aahayenthaadbutam

  • @GundampaduPrasad
    @GundampaduPrasad 6 месяцев назад +1

    Super

  • @ADINARAYANA777
    @ADINARAYANA777 Год назад +6

    ఈ పాట యువరాజు సినిమాలోనిది

  • @rajalakshmilakshmi4487
    @rajalakshmilakshmi4487 Год назад +2

    Lovely songs selected and dresses selected as well as super and fantastic styles both of you best of best wishes for ANR and Jaisudha mam and congratulations to you ❤️❤️

  • @arunavaka8946
    @arunavaka8946 Год назад +2

    Old is gold❤

  • @venunaidu8597
    @venunaidu8597 Год назад +4

    👌👍

  • @saishivanibhaktipatalu2654
    @saishivanibhaktipatalu2654 Год назад +5

    ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
    కార్తీక పున్నమి చలిపొద్దులో
    కృష్ణా గోదారి నడిబొడ్డులో
    ఒక యువరాజు పుట్టాడని
    ఒక యువరాజు పుట్టాడని
    వాడే వాడే నారాజు అవుతాడని
    ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
    వైశాఖ పున్నమి తొలిపొద్దులో
    కృష్ణా కావేరి నడిబొడ్డులో
    ఒక యువరాణి పుడుతుండని
    ఒక యువరాణి పుడుతుండని
    ఆమే ఆమే నారాణి అవుతుందని
    ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
    చరణం 1:
    కనులనిండుగుంటాయనీ కామాక్షి కాదని కంచిలో లేదని
    ప్రణయానికి రారాజని దేవేంద్రుడు కాడని స్వర్గంలో లేడని
    కనుముక్కు తీరు చూసేటి జోరు
    కనుముక్కు తీరు చూసేటి జోరు
    ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని
    ఆమే ఆమే నారాణి అవుతుందని
    ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
    చరణం 2:
    సిరులున్న చిన్నోడనీ శ్రీనివాసు కాడని తిరుపతిలో లేడని
    చిన్నిముక్కు చిలకమ్మనీ చిత్రాంగి కాదని చిత్రాలు లేవని
    చిరునవ్వు నోరు చిందాడే తీరు
    చిరునవ్వు నోరు చిందాడే తీరు
    ఎవరికీ ఇంకెవరికీ లేదని లేనేలేదని
    వాడే వాడే నారాజు అవుతాడని
    ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు
    వైశాఖ పున్నమి తొలిపొద్దులో
    కృష్ణా గోదారి నడిబొడ్డులో
    ఒక యువరాణి పుడుతుండని
    ఒక యువరాజు పుట్టాడని
    ఆమే ఆమే నారాణి అవుతుందని
    ఆ ఆ ఎవరో చెప్పారు చిన్నప్పుడు
    నాకెవరో చెప్పారు చిన్నప్పుడు

  • @UmaDevi-ob4ht
    @UmaDevi-ob4ht Год назад +2

    Dance of king A.N.R sir

  • @someshwarreddy9632
    @someshwarreddy9632 Год назад +1

    Great, spb.susheelama, chakravarty garu

  • @muralisuggala8035
    @muralisuggala8035 Год назад +1

    Ever 💚🍏 green 💚🍏 hero nata samrat anr

  • @ramudoodi8861
    @ramudoodi8861 Год назад +1

    🎉❤❤❤❤❤❤❤❤❤

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +2

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +2

    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kurapativasudevasharma9849
    @kurapativasudevasharma9849 Год назад +2

    నాకిష్టమైన సూపర్ పాటలు

  • @nagabhushanamk.v1953
    @nagabhushanamk.v1953 Год назад +1

    Super duper song

  • @absiva
    @absiva Год назад +2

    అప్పటి పాటలతో పోలిస్తే, ఇప్పటి పాటలు ఏమో ఏమో ఇది వీళ్లకి ఎదో అయినది

  • @kaleshavalipathan0496
    @kaleshavalipathan0496 Год назад +2

    Good song

  • @bablugamingf.f400
    @bablugamingf.f400 Год назад +3

    Old lawrence

  • @ajaygura2213
    @ajaygura2213 Год назад +1

    Dance ఆఫ్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ anr

  • @tirupathivk1335
    @tirupathivk1335 Год назад +2

    Scenary wonderful

  • @donrameshdon8191
    @donrameshdon8191 Год назад +2

    👌👌👌👌👌👌👌👌👌

    • @nammiraju125
      @nammiraju125 Год назад

      This picture I can see twenty times in vizag venkstesera thatere

  • @sugunarao2850
    @sugunarao2850 Год назад +1

    Appudu vunna cine writters kaani music directors kaani sp Balu gaaru kaani yevvaru leru e trand veeru

  • @devarakiranbabu7749
    @devarakiranbabu7749 Год назад +1

    Yuvaraju movie

  • @ramuvusthili7425
    @ramuvusthili7425 Год назад +1

    Ennisarlu vinna vinalanipinche paata idi

  • @dsatyaraju2526
    @dsatyaraju2526 Год назад +6

    డాన్స్ చేయడంలో నాటి
    నటుల్లో అక్కినేని ప్రధముడు
    తెలియనిదేదైనా తెలుసుకొని
    చేయాలనే తపన గలవాడు
    అందువల్లే అందరికీ లభించని
    గౌరవం దక్కిందీ

    • @asavadithirupathi9107
      @asavadithirupathi9107 Год назад +1

      ANR కి ANR గారే పోటీ వారికి అవరు సరెలేరు Tha grate అక్కినేని

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +5

    రికార్డు డ్యాన్స్ లలో ఎక్కువ గా విన్నామూ పెళ్ళి లల్లొ మైక్. సెట్. వేసే వారు. ఎక్కువసార్లు విన్నాము

  • @tirupathivk1335
    @tirupathivk1335 Год назад +2

    Good song

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +2

    🌹🌹🌹🌹🌹🌹🌹