స్వార్థం కోసం జగన్‌ శవరాజకీయాలు | Jagan Doing Corpse Politics | BTech Ravi | Srinivas Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • చనిపోయిన వ్యక్తి పేరును సీఎం జగన్ తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని తెలుగుదేశం పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ ఆయనపై పోటీ చేస్తున్న నా అఫిడవిట్ చూసి ప్రజలు పేదవాడిని గెలిపించాలని కోరారు. వివేక హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్ ఎలా తోసిపుచ్చుతారని ప్రశ్నించారు. జగన్ విధిలేని పరిస్థితుల్లో MP అవినాష్ రెడ్డి ని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 10

  • @RamanjiBathala
    @RamanjiBathala 10 дней назад

    👍👍👍👍

  • @RamanjiBathala
    @RamanjiBathala 10 дней назад

    ✌️✌️✌️✌️✌️

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 10 дней назад

    ఆరోగ్య శ్రీ 108 సెవలూ..పిల్లల ఇంగ్లిష్ మీడియం చదువులు..అమ్మవడి..ఆసరా ..రైతు భరోసా..పూర్థిఫీజ్ రీఇంబర్స్ మెంట్..మా జగన్ సార్ పేదల పక్షం....

    • @knharsha7
      @knharsha7 10 дней назад

      2024లో best జోక్ ఇదే

    • @telugurdy1530
      @telugurdy1530 10 дней назад

      అన్న చెప్పినట్లు ప్రజలు ఆలోచించు కోవాల ముఖ్యం గా పేద ప్రజలు..
      రోడ్లు,కరెంట్ బిల్లులు,చెత్త పన్ను, ,మందు వాటి రెట్లు,Door delivery లు, నిత్యావసర ధరలు,మన కి పంచిన వి ***, మన దగ్గర వసూలు చేసినవి*** , అమ్మా ఒడి నాన్న బుడ్డి,ఇసుక ధర ,కరెంటు చార్జీలు,బస్సు చార్జీలు,పెట్రోల్, డిజిల్ చార్జీలు,టీడ్కో ఇల్లు, చెత్త పన్ను,ఇంటి పన్ను ,అన్నా canteen,నిరుద్యోగ భృతి ,సంక్రాతి కానుక ,రంజాన్ తోఫా ,క్రిస్మస్ కానుక ,డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ ,1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు రద్దు ..ఇలా అన్ని విషయాలు మంచి చెడు..అపుడు ఇప్పుడు యేలా వున్నాయి..
      ప్రజలు ఆలోచించు కొవలి అన్న చెప్పినట్లు అన్ని ఆలోచించు కోని ఓటు వేయండి 🎉🎉

    • @telugurdy1530
      @telugurdy1530 10 дней назад

      మా అన్న కి ఇంకా 🐐🐐🐐 వున్నాయి అని తెలుసు....మనం ఏమీ చెప్పిన నమ్ముతారు అనుకొంట du..అందుకే అంత confident గా అబద్ధాలు చెప్తున్నారు 🐐🐐🐐 కోసం ఆస్కార్ లెవల్ లో ఆక్టింగ్ చేస్తూఏమీ ఆక్టింగ్.
      అప్పుడు గొడ్డలి పోటు ను హార్ట్ ఎటాక్ గా .కోడికత్తి డ్రామా, పింక్ డైమండ్ తోబుజ్జికన్న లు ని చేశారు. ...ఇపుడు గంజాయి,గులకరాయి తో బుజ్జి కన్న లు ...ముందు ముందు ఇంకా ఏమీ చెప్పి చేస్తారో .. ఏంటో 🐐🐐🐐🐐🐐 లాగా కనిపిస్తున్నారు అనుకొంట.. jai అన్న..నీవు super yehaaa...చాలా confident గా అబద్ధాలు నీకు తిరుగు లేదు అన్న