Idi Katha Kadu Jeevitham Ep-49 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 546

  • @Queen-less-king
    @Queen-less-king 10 месяцев назад +53

    కళ్యాణ్ సార్ మీ డైలాగ్స్ సూపర్ సార్ ...

  • @kanyakumari6212
    @kanyakumari6212 11 месяцев назад +37

    Dr. Gaaru, Loyar madam intha experience వున్నవాళ్ళు కూడా solve చెయ్యలేని సమస్యలతో వస్తున్నారు మెంటల్ జనాలు. Dr. Gaari, Ramya madam ల ఓర్పు కి నిజంగా నమస్కారములు.

  • @LaughingWorldVlog
    @LaughingWorldVlog 11 месяцев назад +132

    మేడం మధ్య మధ్య లో మీరు చెప్పే డైలాగ్ సూపర్ 🤣😂😀🙏

    • @rakesha4378
      @rakesha4378 5 месяцев назад +1

      👏👌😄😁

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 11 месяцев назад +16

    రమ్మీ మేడం మీరు సూపర్ మంచి నిర్ణయం తీసుకున్నావు మేడం ఇట్లాంటి వాళ్లకు సరైన నిర్ణయం నీవలన అయితది

  • @manthurianitha2845
    @manthurianitha2845 9 месяцев назад +53

    రమ్య మేడం గారు ఏంటండీ మీ ఎక్స్ప్రెషన్ నవ్వు ఆపుకోలేక పోతున్నావ్ ఇలాంటి జనాలకు తీర్పు ఎలా ఇస్తున్నారు అండి నిజంగా మీకు దండం పెట్టాలి

    • @MariaJosephine-u8z
      @MariaJosephine-u8z 5 месяцев назад +1

      Ammailni abbailini vadilesthe elanti problome

  • @vasanthakumari7695
    @vasanthakumari7695 11 месяцев назад +131

    మీ మతి భ్రమణ వల్లతో మాట్లాడితే మా మతి పోతుంది కళ్యాణ్ గారి డైలాగ్ సూపర్

  • @punyavathisai5605
    @punyavathisai5605 11 месяцев назад +14

    శంకరా......... మేడం ,సార్ ,యాంకర్ గారు .మీ ముగ్గురికి పాదాభివందనాలు అండి.... ఎంత ఓపిక అండి బాబు మీకు.

  • @sabahamed9781
    @sabahamed9781 11 месяцев назад +8

    సమాజం ఎటుపోతుంది అర్థం కావడం లేదు😢

  • @fathimabegum5740
    @fathimabegum5740 11 месяцев назад +42

    Advocate Ramya gaari expressions supper ante supper.

  • @mahipalmanku58
    @mahipalmanku58 11 месяцев назад +8

    My mind is blowing

  • @rameshvadluri2665
    @rameshvadluri2665 11 месяцев назад +44

    ఎర్రగా.. కాల్చిన.. సలాక... వాళ్ళ పిర్రలకు పెట్టేవారు లేక... ఇలా...తయారు అయ్యారు... అవకాశం ఇస్తే. నే పెడుతా.... సమస్య ఉండదు... ఒక లాయర్ రేంజ్.... అవసరం లేదు...ఎర్రగా కాల్చిన సలాక సాలు.. మేడం..??.

  • @gurubabu8651
    @gurubabu8651 11 месяцев назад +43

    ఇవి పెళ్ళిళ్ళు కాదు అక్రమ సంబంధాలు.

  • @karakavalsalatha290
    @karakavalsalatha290 11 месяцев назад +9

    Ramya mem👌👌👌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 11 месяцев назад +17

    Full comedy 🤭🤭🤭🤭🤭🤭🤭
    Full funny 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
    Full louping 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
    Full enjoy 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭

  • @pulukurisudarshan1875
    @pulukurisudarshan1875 11 месяцев назад +34

    I like rama madam speach

  • @srinivask2694
    @srinivask2694 11 месяцев назад +35

    Sir and madam వాళ్ళని ఎర్ర గడ్డ హాస్పిటల్ కి పంపండి2

  • @kurnuthalasunanda2705
    @kurnuthalasunanda2705 Месяц назад

    15:15 గుడ్డిలో మెల్ల super డైలాగ్ 😂😂😂😂sir 👏👏👏👏👏👏👏

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl 11 месяцев назад +19

    రమ్య మేడం వాయిస్ సూపర్ గా ఉంటుంది వాయిస్

  • @JyoshNavi730
    @JyoshNavi730 11 месяцев назад +3

    Lawyer garu superb 🎉🎉🎉 doctor garuki no words 😢😢 anchor shock 😨😨😨 entoo midnight chusthune bayam vesthundii e episode chusi

  • @PK-454
    @PK-454 11 месяцев назад +45

    రమ్య ఆకుల గారి చలోక్తులు అదుర్స్ 😂😂

  • @nsns6167
    @nsns6167 11 месяцев назад +45

    మేడమ్ నిజంగా ఇది బెల్ట్ కేసే 😂😂

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 11 месяцев назад +30

    మీరు చెప్పిన మాటే వాస్తవం మేడం బెల్ట్ తో తన్నాలి

  • @Telugupatriot
    @Telugupatriot 11 месяцев назад +22

    21st సెంచరీ లో హృదయాలు, మనసులు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ 😂
    మా కాలంలో పిచ్చి వాళ్ళం, మనసే కోవెల అనుకున్నాం

  • @Veereshamyadav6875
    @Veereshamyadav6875 Месяц назад

    I'm fan's of the Dr Kalyan Sir and Ramya Madam garu

  • @telugucomedy6283
    @telugucomedy6283 7 месяцев назад +1

    Sir your points and dialogues is very super sir and same time very gentleness and so funny thank you so much sir

  • @wild_moaberry.v
    @wild_moaberry.v 6 месяцев назад +5

    మీ ఇద్దరి సహనానికి,అనుభవాని కి సమస్య పరిష్కారానికి ,మీ తెలివితేటలు కి వేరె ఎవరు సాటి లేరు.super మీ ఇద్దరు

  • @lakshmi61919
    @lakshmi61919 11 месяцев назад +13

    ప్రస్తుతం ఉండే పిల్లలు అన్ని, ఇన్స్టిట్యూట్ గా కావాలి అనుకుంటారు .యూత్ కూడా అంతే ,పెద్దవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు , ప్రేమని కూడా అలాగే ఎత్తుకుంటున్నారు, ఆ ప్రేమలో కొంచెం కష్టం కనబడితే, మళ్ళీ ఇంకా ప్రేమించే వ్యక్తి, ఇంకొక వ్యక్తిని, ఆ ప్రేమలో కూడా ఏదైనా కొంచెం లోపం కనబడితే, మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఇంకొక ప్రేమ , మనం ఎంతో కష్టపడి రెండు గంటలకు కూర చేస్తేనే, ఒక వంట చేస్తేనే అందులో కారము ఉప్పు పులుపు మసాలాలు ఎక్కువ తక్కువ అనేది వస్తూనే ఉంటది. ఎంత మన చేతులతో మనం పర్ఫెక్ట్ గా తయారు చేసిన, (ఇంత ఇష్టమైన కూర అయినా కూడా), ఒక మనిషి ప్రేమ కూడా అంత పర్ఫెక్ట్ గా ఈ చిన్న లోపాలు లేకుండా ఎలా ఉంటది. ప్రేమించే మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది.
    ఆ ప్రేమలో లోపం ఇలా అయినా ఉండొచ్చు అది మనకి కేటాయించే టైంలో కావచ్చు లేదా మనతో వాళ్ళు మాటల్లో ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కావచ్చు ఎక్కువగా చెప్పలేకపోవడం మాటలు ద్వారా లేదా మనకి కొనిచ్చే వస్తువులు గిఫ్ట్లు రూపంలో అవ్వచ్చు లేదా వాళ్లలో ఏదైనా బూతులు మాట్లాడే ఎక్కువగా ఉండొచ్చు లేదా వాళ్లలో ఏమైనా బలహీనతలు పర్సనల్గా మందు సిగరెట్టు ఎక్కువగా ఫోన్ వాడడం ఎక్కువగా తినడం ఎక్కువగా మాట్లాడటం ఎక్కువగా నవ్వడం ఎవరేమైనా అన్న తుడుచుకొని పోవడం నవ్వుతూ ఇంకా ఎవరేమైనా చిన్నమాట ఎక్కువగా కోప్పడం చిన్న చిన్న మాటల్లో బూతులు వాడడం అతిశుద్ధి అసలు శుబ్రతే లేకపోవడం ఇవన్నీ ప్రేమించే వ్యక్తిలో ఉండే లోపాలే వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మనం ఒక్కొక్కసారి వాళ్ళని మన జీవితంలోని నుంచి తీసేస్తాం .
    మనం ఎవరినైనా క్షమించాను అంటే, మన జీవితంలో వాళ్లు మనల్ని ఒక విధంగా పెయిన్ ఇస్తున్నా, వాళ్లనే మనం నిజంగా ప్రేమిస్తున్నట్టు అలాంటి ప్రేమ ఎంత మందిలో ఉంది ఇప్పుడు, ఉండే పిల్లల్లో.................... లేదు అందుకే బట్టల మీద మరక పడితే ఎలా మార్చేస్తున్నాము, అలాగే ప్రేమించిన వ్యక్తిలో వల్ల బాధ కలిగితే అలాగే మార్చేస్తున్నాం, నువ్వు వాళ్ళని క్షమించింది ఎక్కడ , నీది నిజమైన ప్రేమ అయింది ఎక్కడ ... ... . .. . . వాళ్లు మనల్ని క్షమించు ,నేను ఈ తప్పు చేశాను అంటే క్షమించడం ప్రేమ కాదు.. . . . తన తప్పును తను అడగడానికి కంటే ముందే నువ్వు క్షమించి తనని మార్చడానికి ఆ తప్ప ఇంకోసారి చేయకుండా చూసుకోవడానికి సిద్ధంగా నువ్వు ఉన్నప్పుడు , నీది నిజమైన ప్రేమ.... . . అంటే వాళ్లకి రియలైజేషన్ రావద్దా ని మీరు అడగొచ్చు, రావాలి. దానికి మీరు వాళ్ళని వదిలేయడం కాదు, లేదా మీరు ఇంకొక పెద్ద తప్పు చేయడం కాదు, వాళ్లకు అర్థమయ్యేలా చేయడం, వాళ్ళు చేసిన తప్పు అని, దానికి మీరు కూడా అదే తప్పు చేసి వాళ్ళకి, ప్రతిబింబాలనివ్వడాల్సిన అవసరం లేదు, ఆలోచించండి మీ ప్రేమతో ఆలోచించండి❤😊.... ... . . మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీ ఆత్మ అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోకండి... మీ కుటుంబ సభ్యుల మనశ్శాంతిని పోగొట్టకండి మీ మనశ్శాంతిని పోగొట్టుకోకండి....... . మీరు చనిపోయేంత వరకు మీతో ఉండేది.❤😊

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 11 месяцев назад +2

      Yentho opikaga vrasaru, you are correct

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 11 месяцев назад

      Equality perigindi, divorce lu perigayi, ummadikutumbalu unnappudu intha samasya ledu, kakapothe appudu sthree kontha anagathokkabadindi ,chala years tharuvatha thanaki swecha vachedi, aa swecha badhyatha tho kudinadi, ippudu ala kaadu iddaru sampadistunnaru, yenduku thaggi undali antunnaru correcte kalam tho paatu maarali, ee swechalo akrama sambandalu,divorce lu perigayi, veella madhya lo pillalu balai pothunnaru

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 11 месяцев назад +3

      Prema gurinchi chala baaga chepparu, mee comment oka 10 times chadivunta ninnati nundi, friends 🤝

    • @Lavanya_Chowdari
      @Lavanya_Chowdari 8 месяцев назад

      Superb sir meru

    • @PrudhvilavanyaChprudhvi
      @PrudhvilavanyaChprudhvi 5 месяцев назад

      ❤❤ super ga cheparu😊😊

  • @IndukuriVijayalakshmi
    @IndukuriVijayalakshmi 9 месяцев назад

    Superb madam meelanti daring lawyer ee society ki mustn should madam tq so much for your decision

  • @srinuj4860
    @srinuj4860 7 месяцев назад

    Sir, madam snd srivani akka Meeru superb 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rakesha4378
    @rakesha4378 4 месяца назад

    Madhya madhya lo medam counter estharu ra chari.. ☺️verey level anthee.. 😄

  • @Vinmadhu123
    @Vinmadhu123 11 месяцев назад +18

    Rama madam punch dialogues baguntay super... slowly Kalyan sir kuda punch lu vestunaru 😂😂😂😂

  • @sravani2694
    @sravani2694 9 месяцев назад

    మీరు షాక్ అయిన విధానం నాకు చాలా నచ్చింది గుడ్డిలో మెల్ల మొత్తం గుడే😂😂😂😂😂 ఇది కథ కాదు జీవితం ఇవాళ అయితే ఫుల్ ఫన్ డే😂😂

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 11 месяцев назад +87

    Mee jokes kosam chustanu. Very funny dialogues of lawyer garu and doctor garu. Good expressions of anchor. 😂😅😊

  • @Gayathriyv-m6m
    @Gayathriyv-m6m 2 месяца назад

    Ramya madam hatsoff , I am your biggest fan 🎉🎉

  • @radhakrishna5929
    @radhakrishna5929 3 месяца назад

    Ramya medamgaru meeru belt vetakatam suuuuuper😂😂

  • @saraswatiilapavuluri4985
    @saraswatiilapavuluri4985 11 месяцев назад +17

    దిక్కుమాలిన ఆలోచనలు

  • @kalyanpavani9726
    @kalyanpavani9726 4 месяца назад

    Ramya ma'am meeru super andi😅

  • @MrNagendramani
    @MrNagendramani 5 месяцев назад

    ఇటువంటి వాళ్ళ మధ్యన కూర్చున్న మేడం వాళ్లకి సార్ గారికి వున్న ఓపిక కు 🙏🙏🙏

  • @Vathiggggg
    @Vathiggggg 2 месяца назад

    మీరు గొప్పవ్యక్తులు

  • @mainamniranjan8348
    @mainamniranjan8348 11 месяцев назад +22

    సమాజంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే రెండు మూడు సంమస్సరాలు బొక్కలో వేస్తే సరి

  • @Sukavasi-vijayalakshmi
    @Sukavasi-vijayalakshmi 11 месяцев назад +2

    Super Rama garu

  • @gourishankar105
    @gourishankar105 11 месяцев назад +4

    Dr gaaru & Ramya garu meeru manchi gouravam vunna vaaru,,ilanti vedios cheyyakandi sir ,,,please,,Byta nerchukuntaru sir ivi chusi ,,idhi naa request maathrame ,,nijanga genuine ga vunna vaallaki problems vunte solve cheyyandi,,,🙏🙏

    • @tatapudiramesh830
      @tatapudiramesh830 11 месяцев назад +2

      Thanks bro.... Exactly my thought.... ఓ స్క్రిప్ట్ అల్లి ఎపిసోడ్ తీసి ఇలా వదిలితే సమాజం మార్చాలి అనే మీ ఉద్దేశం తప్పు... నిజంగా ఉంటే solve చెయ్యండి.... ఇలా స్క్రిప్ట్స్ వద్దు

    • @gourishankar105
      @gourishankar105 11 месяцев назад +1

      Script kaadhu anukunta bro idhi,,kaani ilantivi cheyyadam correct kaadhu

    • @tatapudiramesh830
      @tatapudiramesh830 11 месяцев назад +1

      @@gourishankar105 కూర్చున్న బాధితులు ప్రతి వీడియో లో గమనించు బ్రో... Judge's కూడా వాళ్ళని బీట్ చేసి మరీ ఎదురు కౌంటర్ వేస్తారు డైలాగ్స్ మర్చిపోతారేమో అని.... Just 3,4 videos గమనించు....

  • @MyneniSubhashini-j4w
    @MyneniSubhashini-j4w 11 месяцев назад +37

    Waiting for 50th epsode

  • @aarudhradesigners7026
    @aarudhradesigners7026 3 месяца назад

    Sir dialogue punches super 😂😂

  • @kakisujatha7644
    @kakisujatha7644 11 месяцев назад +1

    E programs apeyandi pillalu chustunnaru 🙏🙏🙏🙏🙏

  • @rdreddy
    @rdreddy 11 месяцев назад +3

    Ammai thaglindi🤣🤣, amazing relations, hilarious stories 😂😂.

  • @KumariKuwaiti
    @KumariKuwaiti Месяц назад

    Super.medam..meru

  • @soniasujayanthime4866
    @soniasujayanthime4866 11 месяцев назад +1

    Ramya Madam gaari matalu superrrrrrrr

  • @nsns6167
    @nsns6167 11 месяцев назад +71

    తగలటం ఎంటి చండాలం గా తర్వాతేమయింది 😂😂 డాక్టర్ గారూ సూపర్ 😂

    • @pathanfairoza
      @pathanfairoza 11 месяцев назад +5

      డాక్టర్ గారు చాలా చమత్కరంగా మాట్లాడుతారు మి కోసం రమ్య గారి కోసం చూస్తాను

    • @rdreddy
      @rdreddy 11 месяцев назад

      🤣🤣

    • @lakshmikommuri8041
      @lakshmikommuri8041 11 месяцев назад +2

      😂😂😂😂😂

    • @SudhaVlogs-zt5pg
      @SudhaVlogs-zt5pg 11 месяцев назад

      😂😂😂😂

    • @SaiTeja-fz4hq
      @SaiTeja-fz4hq 11 месяцев назад

      😀😀😀😀😀

  • @Mr6thgear-xo4wk
    @Mr6thgear-xo4wk 11 месяцев назад +2

    Ramya medam I love your questions and your commedy

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 11 месяцев назад +1

    😅😅😅😅😅😅😅sir miku pedda fan miku enni episodes lo ede very funny and interesting episode.

  • @khasimvalisk6614
    @khasimvalisk6614 3 месяца назад

    మీకు మాత్రం చాలా ఓపిక సార్ మేడం గారికి కూడా మంచి కేసులు వస్తున్నాయ్

  • @lovepechetti5875
    @lovepechetti5875 9 месяцев назад

    Ramya medam superga chapparu

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Месяц назад

    Respected Advocate Ramya Madam Gariki My 💓 Padhabhivandanu Madam. ANDRULA ❤ Lo 2 Or More Untunnaru.

  • @Shajitha3840
    @Shajitha3840 Месяц назад

    Doctor Garu dialogue super
    Bathikincharu guddilo Nella😂
    AAA pellaindi 😂
    Aa chinima ki vellam😂❤
    Super 😂😂😂

  • @thammisrinivas3570
    @thammisrinivas3570 11 месяцев назад +26

    ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా... ఎలా భరిస్తున్నారు సార్, మేడం గారు...

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 11 месяцев назад +2

    Layer gari saree super colour combination nice

  • @varalakshmiketha
    @varalakshmiketha 2 месяца назад

    Sir madam me dialogue punches super 😂😂

  • @RaviKumar-f6c4s
    @RaviKumar-f6c4s Месяц назад

    Hit tv super hit🎉🎉🎉🎉🎉

  • @susheelapatnaik1549
    @susheelapatnaik1549 9 месяцев назад

    Ramya ma'am and doctor sir ki roju pandave actually i watch this episode thrice or more than thrice. The patience hatt's up to doctor sir and ramya ma'am you have lot of tolerance but her verdict is super, i feel a lot of entertainment. Sorry if i am wrong

  • @vineelapadamata4755
    @vineelapadamata4755 8 месяцев назад

    Ramya mam chala baaga chepperu 🎉

  • @arjasubbu6858
    @arjasubbu6858 4 месяца назад

    Ramya medam garu meeru super

  • @jammuvenkataramana864
    @jammuvenkataramana864 11 месяцев назад +2

    I completely edicted to this program madam

  • @kavithaprakash5694
    @kavithaprakash5694 8 месяцев назад +1

    20years ante nenu amma nanna todulo vunna....Meru great

  • @surenderreddy532
    @surenderreddy532 7 месяцев назад +2

    వాళ్ల గురించి తెలియకుండానే షో చేస్తూన్నారా.ఇప్పుడు ఎందుకువచ్చారు అని అడుగుతారు.మేడం గారు

  • @sannidhirajuraviiprakash764
    @sannidhirajuraviiprakash764 9 месяцев назад

    12:11 Ramya mam hilarious 😂😂😂😂😂
    13:48
    😂😂😂😂😂😂😂😂😂😂

  • @sulaxanachandrapalka1104
    @sulaxanachandrapalka1104 11 месяцев назад +8

    Love all the episodes for lawyer mam dialogue n doc sir classes 😅😅😅😅

  • @renusareekonguladesigns6049
    @renusareekonguladesigns6049 11 месяцев назад +5

    Bazaaru brathukulu vaallaku counciling legal advise anduku andi belt thiyandi Ramya gaaru

  • @vivekchamarthy4594
    @vivekchamarthy4594 11 месяцев назад +2

    Vellaki belt pelli correct madam, baaga chepparu

  • @swamybathula4273
    @swamybathula4273 11 месяцев назад +2

    ఇలాంటి మధ్య మధ్యలో షో మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సోను ఇంట్రెస్ట్ గా చూస్తున్నప్పుడు మధ్యలో డిస్టబెన్స్ అవుతుంది చాలా చూడండి సార్

  • @telugucomedy6283
    @telugucomedy6283 7 месяцев назад

    Madum your dialogs and meeru echeche reactions is very much and I like you so much.madum god bless you madum

  • @bharathitg8125
    @bharathitg8125 11 месяцев назад +2

    Supersir

  • @DhupatiVeera
    @DhupatiVeera 7 месяцев назад

    Verygood,doctor,andmadams,meemugguruchalamandilifessavechesthunnaru

  • @krishnakonathala5657
    @krishnakonathala5657 5 месяцев назад

    Dr. గారు మీరు బాగా చెప్పారు

  • @ArunaKoppula-m4c
    @ArunaKoppula-m4c 4 месяца назад

    Super sir

  • @ChitraTirumanapalli-rs3cy
    @ChitraTirumanapalli-rs3cy 10 месяцев назад +1

    Judges expression s R 👌👌👌😂😂😂

  • @girijachittipapa1141
    @girijachittipapa1141 11 месяцев назад +2

    Doctor garu me opika ka ki hatsoff

  • @Heyaa574
    @Heyaa574 11 месяцев назад +10

    😂😂😂 ఇటు వైపు రాఖీ అటు వైపు రాజ్ సూపర్ డైలాగ్ కళ్యాణ్ gaaru

  • @ShivaranjaniShanishetty
    @ShivaranjaniShanishetty 5 месяцев назад

    Mam really meeru belt daggarapettukoni matladali chala better n super

  • @BhishmareddyKokkilla
    @BhishmareddyKokkilla Месяц назад

    Wow🤩

  • @RAYAPROLU
    @RAYAPROLU 8 месяцев назад

    Licensu lu gongoora lu super madam...

  • @jinendrakoppada1597
    @jinendrakoppada1597 11 месяцев назад +1

    Andariki namaskaram

  • @shamshadbegum4003
    @shamshadbegum4003 10 месяцев назад

    Kalyan sir Mee punches mind blowing 😅

  • @Yashabhi-x4k
    @Yashabhi-x4k 11 месяцев назад +2

    Ramya garu baga matladataru

  • @lazaruskankipati733
    @lazaruskankipati733 11 месяцев назад

    Sooper entetis sir

  • @puneethkumarvyas3102
    @puneethkumarvyas3102 11 месяцев назад +10

    రమ్య గారు మీరు చెప్పిన డైలాగ్ వింటే పెళ్ళాం ఉరువెళ్తే సినిమా గుర్తువచ్చినది
    అందులో ఎవరికి ఎవరు మోగుడో
    ఎవరికి ఎవరు పెళ్ళామో అర్థం కాలేదు అన్నది

  • @1955Hani
    @1955Hani 11 месяцев назад +2

    Lawyer reactions and comments are hilarious

  • @naraharikencham8638
    @naraharikencham8638 6 месяцев назад

    Oya Amma dailoge super super super super super super super super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dugadeviandela3987
    @dugadeviandela3987 7 месяцев назад

    యాంకరు జడ్జెస్ suuuuuper

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 4 месяца назад

    అందరు మిత్రులే! కాని అందరు అందరికి సెక్స్ సంబందం ఉంది.. వీడు వాడి పెళ్ళాని పోగడటం, వాడు వీడి పెళ్ళాని పోగడటం చేసి చేసి సెక్స్ ఇద్దరు చేశారు😂😂😂😂

  • @kurnuthalasunanda2705
    @kurnuthalasunanda2705 Месяц назад

    17:7 మొగ్గుల్లు ఎక్కువైపోయారు what a డైలాగ్ sir 😂😂😂😂😂😂

  • @SunilKumar-h9p3b
    @SunilKumar-h9p3b 11 месяцев назад +11

    Waiting for 50th ep

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 11 месяцев назад +57

    శ్రీ వాణి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య ఆకుల గారు జర జాగ్రత్తగా ఉండండి ఈనాటి కథలు వింటుంటే మీరు ఏమవుతార అని మాకు బెంగగా ఉంది

    • @navamani1655
      @navamani1655 11 месяцев назад +8

      😂😂😂😂😂😂

    • @Rangaswamyg-lf2gn
      @Rangaswamyg-lf2gn 11 месяцев назад +1

      ​😊😊😊😊😊😊😊😊😊😊

    • @skrazya
      @skrazya 11 месяцев назад +1

      🎉😢😂😊❤

    • @sureshguguloth5232
      @sureshguguloth5232 11 месяцев назад

      Abbo midi mamulu bengana Mari 😮

    • @AffanShaik-tn3kd
      @AffanShaik-tn3kd 8 месяцев назад

      😅😅😅😅😅😅

  • @Malleswari965
    @Malleswari965 Месяц назад

    Vaddu maha prabhu elantivi vinalekapotunam

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 9 месяцев назад +1

    ఏది కావాలి అంటే అది డాక్టర్ గారు ఇస్తారా.

  • @womensworldkannada
    @womensworldkannada 10 месяцев назад +3

    Ramya madam gaare correct ilantivallaki.... Super madam

  • @ushakumar8588
    @ushakumar8588 11 месяцев назад +2

    Ramya madam you're super🙏

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 2 месяца назад

    Watched on 5/11/24 Tuesday. Bangalore.

  • @sushmakota485
    @sushmakota485 11 месяцев назад +4

    Lawyer garu: licencesed gongura 😂anta

  • @ravalinaidu8566
    @ravalinaidu8566 8 месяцев назад

    15:21 ramya garu - IDHI SANTHAM GUDDE😂😂😂😂 sachipoina navvaleka