అత్యంత డేంజరస్ సెక్షన్ ఇదే.. మగవాళ్లకు చుక్కలే ఇక | New Criminal Laws Favor For Womans | ABN Legal

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • అత్యంత డేంజరస్ సెక్షన్ ఇదే.. మగవాళ్లకు చుక్కలే ఇక | New Criminal Laws Favor For Womans | ABN Legal
    #bns #bnss #bsa #newcriminallaws #newlaws #judgementoftheday #bns69 #rapecase #supremecourt #womans #menlaws #abnlegal
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #RUclips​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

Комментарии • 443

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 3 месяца назад +99

    చట్టాలు ఎవరికి అయిన సమంగానే ఉండాలి.ఎవరికి favour ga unda గూడదు.

  • @shivaprasad9181
    @shivaprasad9181 3 месяца назад +267

    ఈ రోజుల్లోఎక్కువ శాతం భార్యలే భర్తలను మోసం చేస్తున్నారు . ఇది ముమ్మాటికి నిజం

    • @KajalSharukh
      @KajalSharukh 3 месяца назад +18

      Edhi prathi magavadiki thelusu kaani manaki nyayam dhorakadhu

    • @ShowTime31158
      @ShowTime31158 3 месяца назад +24

      Andhuke pelli chesukokundaa.... peaceful ga brathikithe ye gola vundadhu

    • @sekhar560
      @sekhar560 3 месяца назад +6

      100%

    • @sekhar560
      @sekhar560 3 месяца назад +20

      అందరు అని కాదు ఎక్కువ గొడవలు భార్య వాళ్ళ తల్లితండ్రులు వాళ్ళ వస్తున్నాయి.... ఒక 70 %... 20 % మగవాళ్ళు వాళ్ళ వస్తున్నాయి

    • @lampertime
      @lampertime 3 месяца назад +1

      😂😂😂😂😂😂😂

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 3 месяца назад +48

    మగవాళ్ళు చక్కలు చూడడం మాట కాదూ, స్త్రీలు పబ్లిక్ ప్రాపర్టీ గా వాళ్ళంతట వాళ్ళే మారుతున్నారు , అదీ గుర్తించాలి సమాజం

    • @malleshmv5283
      @malleshmv5283 3 месяца назад +1

      💯 correct

    • @vamsidhar7718
      @vamsidhar7718 3 месяца назад

      @@NarasingaraoB-l5h మాంచి కోట్ ఫేస్బుక్ లో పెట్టు రివ్యూ చూద్దాము సపోర్ట్ ఎంతమంది వున్నారు.?

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 3 месяца назад +29

    లాయర్ గారు కరెక్ట్ గా చెప్పారు

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 3 месяца назад +73

    #ప్రజలు openion తీసుకోకుండ కొత్త చట్టాలు ఎలా ఆమోదం చేస్తారు....!?

    • @madhukumar3421
      @madhukumar3421 3 месяца назад +3

      inthaka mundhu chattallo eppudu public opinion thisukoleru. parliament matrame chattam chestadhi

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 3 месяца назад +1

      @@madhukumar3421 adhe ra ayna cheppedhi e bns chattalu parliament lo discussion lekundne pass chesaru check chey

    • @gk7046
      @gk7046 3 месяца назад +1

      Parliament lo opposition ni expel chesi, ivi pass cheskunnaaru. Danni battery ardham cheskovacchu

    • @madhukumar3421
      @madhukumar3421 3 месяца назад

      @@Dr.Sathyanadh12
      Ok. Nenu kadu anatle kada.
      Parliament lo discussion cheyali 100 percent.
      kani public opinion anedhaniki matrame nenu reply ichina parliament lo discussion anedhaniki ivvalenu

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq 3 месяца назад +2

      రాజ్యాంగానికే ప్రజల ఆమోదం తీసుకోలేదు.

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 3 месяца назад +45

    Women also equally wrong, but punishing men

  • @tnarayana5820
    @tnarayana5820 3 месяца назад +26

    No problem హిమాలయాలు చాల కలిగా ఉంది

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 3 месяца назад +4

      మగవాళ్ళు చక్కలు చూడడం మాట కాదూ, స్త్రీలు పబ్లిక్ ప్రాపర్టీ గా వాళ్ళంతట వాళ్ళే మారుతున్నారు , అదీ గుర్తించాలి సమాజం

    • @Neoleopard
      @Neoleopard 3 месяца назад

      😂😂😂 no there is filled with terrorists...

  • @tinkuroopa2754
    @tinkuroopa2754 3 месяца назад +40

    Money making law and that is why it is not gender neutral

  • @murthy2459
    @murthy2459 3 месяца назад +27

    లేటెస్ట్ జనరేషన్ అమ్మాయిల్లో చాలా మంది పోరంబోకులు, క్రిమినల్ మైండ్ తో ముందే ప్లాన్ చేసుకుని మగవాళ్ళని ట్రాప్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు.
    చెప్పాలంటే మగవారు మంచి మనుషులు. ఆడాళ్ళు ముంచే మనుషులు.
    వందేళ్ల కిందట ఆడపిల్ల ల పరిస్థితులు ఇప్పుడు మగపిల్లలు కి వచ్చాయి.

    • @jakkakesavarao4321
      @jakkakesavarao4321 2 месяца назад +1

      Correct ga chepparu

    • @jakkakesavarao4321
      @jakkakesavarao4321 2 месяца назад +1

      ee dikkumalina parlament lo magavallu i undi ladies favour ga chattalu chestunnaru ee desam lo magalluga puttatam neram ga undi

    • @AduguriSaikumar
      @AduguriSaikumar 2 месяца назад

      Andharu adavallu ala undaru adhi thelusukondi.

    • @kalyanisimhadri5107
      @kalyanisimhadri5107 2 месяца назад

      మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చాలా చిట్ చేస్తున్న కొంత మంది ఏదవలని చెప్పుతో కొట్టి లాక్ up lo పెట్టాలి.

  • @akashavani9591
    @akashavani9591 3 месяца назад +24

    ఫెయిల్డ్ రిలేషన్ షిప్ లో అబ్బాయి పై ప్రతి అమ్మాయి 69 కేసు పెట్టే అవకాశం ఇస్తుంది ..ఇది టోటల్ గా ఎటువంటి వాల్యూ లేని సేక్షన్..

  • @homecooking6
    @homecooking6 3 месяца назад +6

    పరాయి మగాడిని రెచ్చగొట్టి సంసారాలని కూల్చే ఆడవాళ్ళ కి కూడా వేయండి శిక్షలు
    నేను స్ర్తీ నే ఐన ఇలా చెప్తున్నాను అంటే ఆలోచించగలరు. ఇలాంటి ఆడవాళ్ళ వాళ్ళ మంచి గా ఉండే మగవాళ్ళు కూడా చెడి పోతున్నారు. ఇలా ప్రతి చట్టం ఆడవాళ్ళకి ఫేవర్ గా ఉండబట్టే చాలా మంది ఆడవాళ్ళు చండాలంగా తయారు అవుతున్నారు

  • @headshotgamers6653
    @headshotgamers6653 3 месяца назад +8

    Meeru manchi lawyer Garu. Thank you

  • @kiranjetty
    @kiranjetty 3 месяца назад +5

    manchiga chepparu sir, thank you.

  • @madhupolaki3087
    @madhupolaki3087 3 месяца назад +30

    ఇకనైనా అబ్బాయిలు జాగ్రత్తగా వుండాలి.

  • @sudhakarreddyj6864
    @sudhakarreddyj6864 3 месяца назад +6

    Exactly sir 🙏

  • @ThirupathiSiddam-z4u
    @ThirupathiSiddam-z4u 3 месяца назад +1

    సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్ 🙏🙏🙏

  • @srikanththalla2775
    @srikanththalla2775 3 месяца назад +10

    చట్టాలు మగవారికేనా .. అడ వారికైనా ఒక్కే విధానం ఉండాలి...కదా

  • @yakarinarender2549
    @yakarinarender2549 3 месяца назад +5

    Good explanation sir

  • @velugureddyravindra7134
    @velugureddyravindra7134 3 месяца назад +26

    మా మీద చట్టాలు చేయడానికి మీరంతా ఎవర్రా, తొక్కలో చట్టాలను తీసుకొస్తే మేము పాటించాల వాటిని
    ఆడవాళ్ళకి సపోర్ట్ గా చేసే చట్టాన్ని మగాళ్లు పాటించకూడదు

  • @talamthirumalarao603
    @talamthirumalarao603 3 месяца назад +99

    ఆడవాళ్ళకి డబ్బులు వచ్చే section... 😂

    • @talamthirumalarao603
      @talamthirumalarao603 3 месяца назад

      Legalised Prostitute Money demanding section....

    • @rupa1482
      @rupa1482 3 месяца назад +7

      Policelaki

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 3 месяца назад

      Cha ! Nijama?
      Mari aadavallani pelli chesukuntanu ani namminchi vadukuni vadilesi vere pellillu chesukune valla sangathi enti ? Andaru ammailu abaddale chepparuga, magavallanadru nijayithi parule ayithe desam lo intha mandi ammailu ela mosapotunnaru ?

    • @sardarhumanist
      @sardarhumanist 3 месяца назад +2

      ​​@@sreelakshmi1196
      1.Marri Abbai ni mosam chesthe?
      2.Asalu pelli ki mundhu yeduku sex chesukovali?
      3.18 years ki compulsory marriage ane chatam cheyandi

    • @Ram-lg6ih
      @Ram-lg6ih 3 месяца назад +3

      ​@@sreelakshmi1196preminchi mosam chesedhi ekkuva ammayile kadha....alanti vallani punish cheyadaniki saraina chettalu leka...bari thegisthunnaru aadollu....lekapothe kaallu chethulu iraga theesestharu magallu

  • @avpIndian
    @avpIndian 3 месяца назад +8

    Ee రోజుల్లో పెళ్లికాకముందు మగాడిని బలిపశువును చేసే చట్టాలు పెళ్లయ్యాక మొగుడు ఆస్తిలో సగం మింగేసే వాడిని మానసికంగా కృంగ తీసే జీవితాలను నాశనం చేసే చట్టలే బాగా ఉన్నాయి... ఆడది రెండు పెళ్లిళ్లు చేసుకుంటే చాలు లైఫ్ సెటిల్ బరణం మింగి నచ్చినట్టు కులుకుతుంది పాపం మగాడు పొరబాటున రెండు పెళ్లిళ్లు విడాకులు ఐతే వాడు వల్ల కన్న తల్లిదండ్రులు బ్రతుకులు ప్లాట్ఫరం జీవితాలే

  • @vijayd7599
    @vijayd7599 3 месяца назад +19

    Very good explanation sir
    I am victim she living with me 10yrs once day she was cached red handed with another person when iam questioned she lodged fake rape case on me...her father demanded 5cr for compramise...most missing by women ..

    • @Bhargava_P
      @Bhargava_P 3 месяца назад +7

      go to court. Several high courts have quashed such FIRs , where rape case was filed after living in for a long time.

    • @james-so6xu
      @james-so6xu Месяц назад

      Quash esuko bro

  • @technitionbasha1440
    @technitionbasha1440 3 месяца назад +2

    Good explain advocate sir

  • @gyrathnam5761
    @gyrathnam5761 3 месяца назад +4

    అడ్వకేట్ గారు చెప్పింది ముమ్మాటికీ సత్యం ఇది నిజం ఇలానే జరుగుది ఈ సెక్షన్ల గురించి నేను ఆలోచించినప్పుడు సేమ్ ఇదే పాయింట్స్ సేమ్ ఆలోచన వచ్చింది

  • @RanganathamSunnapu
    @RanganathamSunnapu 3 месяца назад +1

    Gd sir correct sir correct chepparu

  • @gopaldvr4623
    @gopaldvr4623 3 месяца назад +31

    సార్ నాకు ఒక డౌటు మరి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద పెట్టొచ్చా కేసులు

    • @Odd342
      @Odd342 3 месяца назад +3

      Pettaleru 😢

    • @gopaldvr4623
      @gopaldvr4623 3 месяца назад

      @@Odd342 దారుణం దగా మోసం ఇదంతా మొగవారీమీద పెద్ద కుట్ర జరుగుతోంది 😛😢

    • @lokeshyadav8157
      @lokeshyadav8157 3 месяца назад

      bro try cheyagalav malli bytiki kuda raalevu

  • @sainathpothuganti7855
    @sainathpothuganti7855 3 месяца назад +15

    Bjp khabardar 👎👎 next election

  • @chiru8557
    @chiru8557 3 месяца назад +11

    Wrong case pettina vallaki severe punishment undaali 😅

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 3 месяца назад +2

    మగవానికి కావాలి

  • @swapnayadav1851
    @swapnayadav1851 3 месяца назад +10

    సూపర్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @ythimmaiah9231
      @ythimmaiah9231 3 месяца назад +1

      Ika meedata magavallu alaanti panulaku vellakunda buddiga amma nannalu chesina pelli chesukunte e problem undadu

    • @Odd342
      @Odd342 3 месяца назад +2

      ​@@ythimmaiah9231villager enti bhaiya nuvvu?
      Hyd lo chaala mandi live in relationships unnaru , nenu kooda and I am comfortable with it

  • @Indian-nf7hm
    @Indian-nf7hm 3 месяца назад +4

    Good explanation sir, need same protection to men

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు..

  • @jamesvictoria2913
    @jamesvictoria2913 2 месяца назад +2

    Court should responce all these Questions for public.

  • @kaarthikk3205
    @kaarthikk3205 3 месяца назад +1

    Good explained sir.

  • @poreddyvenkataramana6927
    @poreddyvenkataramana6927 3 месяца назад +5

    పెళ్లి చేసుకోవడానికి సెక్స్ చేసుకోవడానికి సంబంధం లేదు సెక్స్ అనేది యూస్ అండ్ త్రో పెళ్లి అనేది జీవితంతం ఒకరికి ఒకరు కలిసి నడిసె ప్రయాణం

  • @hyd280
    @hyd280 3 месяца назад +6

    డబ్బులు ఇచ్చే సెక్షన్స్ ఉంటే, cases ఎక్కువ అవుతాయి sure గా.

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p 2 месяца назад +1

    Misuse chesthe kuda strict punishment vundali.

  • @SRIRAM-s484r
    @SRIRAM-s484r 3 месяца назад +2

    భారతదేశంలో ఎక్కువ బాధపడుతున్న వారిలో మగవారు ఉన్నారు
    భార్యలు భర్తలను ఇబ్బందిపేడుతున్నా విషయం సొసైటీ గుర్తింంచాలి..
    భార్యలు కన్న భర్తల యాక్ట్స్ ఎక్కువ ఉండాలి భారతదేశంలో
    Women's 🦠lines are multiple angles attitude
    Mens❤ lines are straight forward
    Pure
    Honest
    Responsibility
    Respect
    .......all things ...❤
    But

  • @sridharyedida7658
    @sridharyedida7658 3 месяца назад +2

    Great advocate

  • @chandraiahyada9451
    @chandraiahyada9451 3 месяца назад +1

    100% correct

  • @syamkanakala9062
    @syamkanakala9062 3 месяца назад +4

    Super

  • @ssggraphics2495
    @ssggraphics2495 3 месяца назад +3

    Law should be Either Way Otherwise it may lead to misuse by Women Honey trap may afterwords turn on
    And Geniune men will be scapegoat
    Intercourse with consent should not be taken under this Section

  • @శుభోదయం
    @శుభోదయం 3 месяца назад +21

    చట్టాలు ఏమి గానీ ,, అన్ని మార్చాలి గా ,, 1 రిజర్వేషన్ లో అల్ ఒక్కటే అని 2 అల్ office లు duty time correct వుండాలి 90% అయిన వుండాలి గా కని లేదు 11 ,11/30 వచ్చిన కొన్ని చోటల,, ఎవరు ఏమి చేయరు ఇల చాలా మారాలి ,, కదా ,,

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 3 месяца назад +5

    లాయర్ గారు చెప్పిన విషయాలు అక్షరాల
    నిజం.

  • @PK-nv4on
    @PK-nv4on 3 месяца назад +28

    పెళ్లి చేసుకుని, పెళ్ళాన్ని వదిలేసినందుకు శిక్ష లేమీ పెట్టలేదు.

    • @coolsingh2469
      @coolsingh2469 3 месяца назад +2

      Mogudini vadhilesthe vesthunnaara Shiksha ?.

    • @Autumn_hussain
      @Autumn_hussain 3 месяца назад

      Neku emaina vadilesara

    • @SunithaSolanki-cc2vr
      @SunithaSolanki-cc2vr 2 месяца назад

      Vidu abbailaki saport chesthunnadu pellikani adapillake against ga matladu Inka pellaina adavalla gurinchi em matladathadu

  • @sambasivarao98
    @sambasivarao98 3 месяца назад +3

    Sir both are willing .then where is chances of cheating.now it may Be mis used.

  • @balu2707
    @balu2707 3 месяца назад +1

    Correct sir

  • @srnsrn6155
    @srnsrn6155 3 месяца назад +78

    Ninne pelli chesukuntanu antu voka 5 to 6 boys ni maintain chestu mosam chese lanjala ni yemi chestaru yemi cheyali

    • @rafi6401
      @rafi6401 3 месяца назад +20

      Super ga adginavu nijam.mogalu kuda dharna chesi kotha chattalu thechukovali.

    • @madhvudu
      @madhvudu 3 месяца назад +8

      super bro road medha chala mandhi lanjalu vunnru

    • @baddipudisamuel199
      @baddipudisamuel199 3 месяца назад +5

      Womens kuda katinamaina chatalu ravala apude tikha kudurtadhi

    • @swapnaediga6313
      @swapnaediga6313 3 месяца назад

      ​@@madhvuduandulo mi akka chellilu kuda untaremo chusuko

    • @balajia2550
      @balajia2550 3 месяца назад

      Andulo na bhaarya okati​@@madhvudu

  • @banupriyar4173
    @banupriyar4173 3 месяца назад +2

    Good question at 5:56

  • @DEADPOOL560
    @DEADPOOL560 3 месяца назад +14

    😒😒😒😒 RX100 movie lo laga kontamandi ladies untunaru valla sangati yenti ???? Where is equality

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 3 месяца назад +1

    Good sir

  • @noormohammed1802
    @noormohammed1802 3 месяца назад +7

    Very bad for men. 😅. Women power. 99% missuse chesay avakasham undi😅

  • @dmk8967
    @dmk8967 3 месяца назад +4

    Super Sir, but what next to for Man

  • @nobelraju
    @nobelraju 3 месяца назад +3

    ✅ అన్నీ అడాల్లకేనా చట్టాలు.. 😮😮 మగోళ్ళందరూ జపాన్ or రష్యా వెళ్లిపోతే కథం.. అక్కడ మనకు సకల సౌకర్యాలతో పిల్లల్ని కనమంటారు అమ్మాయి + అన్నీ ఫ్రీ 😂😂

  • @sv1732
    @sv1732 3 месяца назад +18

    Future Revenge stories will be more.

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 3 месяца назад

    ⚘️🙏🙏🙏

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 3 месяца назад +5

    What is supreme court order chasing సుప్రీంకోర్టు చెప్పింది ఏందంటే మగ ఆడ ఇద్దరు వ్యక్తులు అనుమతి ఉంటే లీగల్గా కలిసిన నెరముఖాదు

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది.. ఇలాంటి చట్టాల వల్ల ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి డబ్బు ఉన్న మగాళ్లు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు..

    • @telangana-brs-tech799
      @telangana-brs-tech799 Месяц назад

      Thanks

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 3 месяца назад +1

    పెళ్లి చేసుకుంటానని అనే మాటకి ఆధారలుంటాయా? ఇలాంటి పరిస్తుతాలలో నిజాలు తెలియాలంటే దైవ ప్రమాణం చెయ్యాలి,2వ వ్యక్తి,court అంగీకరించాలి
    అలా చట్టంలో చేయాలి

  • @narayanaraojaggumantri3889
    @narayanaraojaggumantri3889 3 месяца назад +2

    మంచి rich kid లను చూసి అడవారు కేసులు పెడతారు

  • @vamsidhar7718
    @vamsidhar7718 3 месяца назад +2

    మన దేశం పితృ సౌమ్యము నుంచి మాతృస్వామ్యం కి మారిపోయే సమయం ఎంతో టైం పట్టదు మరో పది సంవత్సరాలలో అంతా మారిపోతుంది

  • @Sp.2024-k
    @Sp.2024-k 3 месяца назад +3

    అమ్మాయిలు ee Rojullo chala danger ga unnaru, అబ్బాయిల్ని mosam chesevalle ekkuva

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf 2 месяца назад +1

    Hyderabad ne only Target chesthaaru.. AP lo ఏమీ లేనట్లు...hyd lo more peoples వచ్చేసి AP వాళ్లే.. anyhow chattam gurinchi మాత్రమే explain cheyandi sir

  • @dmk8967
    @dmk8967 3 месяца назад +3

    Sir please tell me any case opposite to woman file by man

  • @cishoreved
    @cishoreved 3 месяца назад +5

    So many loopholes in this case and it'd create more challenges to the judiciary and police system!

    • @ythimmaiah9231
      @ythimmaiah9231 3 месяца назад +1

      Now SC given clearity about living partener freedom. Then both will enjoy some time and after some time woman will file the case against men and demand money . So men should not go behind this type of relationship. For alerting men only this type of laws came into force.

  • @novareynolds7629
    @novareynolds7629 3 месяца назад +2

    I am absolutely happy about women justice in india law. Then what about men. Ammailu kuda pelli cheskundam ani sexual ga intimate eiyaka ,pelli topic ragnay ma entlooo opukoru hand estunaru kadha ee visham sexual intimacy apudu gurthuku radha sir...

  • @Muscovite-nl8mo
    @Muscovite-nl8mo 3 месяца назад +3

    What about victims(Men) of 498A?

  • @vijaykumarfoodies
    @vijaykumarfoodies 3 месяца назад +1

    అడ్వకేట్ గారు చాలా బాగా చెప్పారు

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 месяца назад +2

    లేజర్ మిషన్ తెప్పించి క్షణాల్లో దానికి పనికిరాకుండా చేసే యంత్రం కనిపెట్టింది రా లేదా ఒక ఆచారి ఉలి గూటము చిన్న తుండు ఉన్న రూము లు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ చేసి వదిలేసే ఏర్పాట్లు చెయ్యాలి సర్

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 3 месяца назад +3

    ఈచట్టం చాలాబాగుంది.దీనికి భయపడైనా కొందరు సెక్సువల్ కాంటాక్టుకి దూరంగా ఉంటారు.దూలకి ప్రేమ అనేపేరు పెట్టి ఇన్నాళ్ళూ చేసిన ప్రచారాలని నమ్మేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది.

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది.. ఇలాంటి చట్టాల వల్ల ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి డబ్బు ఉన్న మగాళ్లు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు..

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      Yes

  • @rajendraprasad7265
    @rajendraprasad7265 3 месяца назад +4

    Sri Reddy kuda case lu pettachu ite 😂😂😂

  • @rupa1482
    @rupa1482 3 месяца назад +1

    Meeru correct ga chepthunnaru

  • @seethasravani8263
    @seethasravani8263 3 месяца назад +3

    మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు..

  • @aakarshana8063
    @aakarshana8063 3 месяца назад +1

    ఒక వ్యక్తికి అన్యాయం జరగకుండా ,అన్యాయం చేయనీయకుండా A.I పని చేసే విధముగా ఒక Policy పాపులర్ కావాలి !? నాకు ఈ Policy ని అమలు చేయండీ A.I ! గౌరవనీయ కోర్ట్స్ ఈ విధానాన్ని అర్థం చేసుకొవాలని నా విన్నపము ! 👉🌹 -విజయ్, ఒంగోలు

  • @swapnilpasalkar3209
    @swapnilpasalkar3209 3 месяца назад +2

    This news and new law like credit card
    Company and girl safe and boys like tissues use and throw

  • @Nilimavalli
    @Nilimavalli 3 месяца назад +2

    What about women who does the same with men think over its equal justice for both men and women should be done 🙏🏻

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 3 месяца назад +3

    మంటలో చేయి పెడితే కాలుతది అని తెల్సు.,. ఆoదుకు ఎవ్వరు చేయి. పెట్టరు అట్లే స్త్రీ. తోని పెట్టుకోకూడదు అని మగవారు. దూరంగా ఉండాలి.

  • @0123987abc
    @0123987abc 3 месяца назад +3

    Muslim abbailu cheste ee section vaalla mida pani chestunda? Or only hindu abbaila midena ? Because dowry domestic cases anni maximum Hindu husbands mide family courts lo unnai. Anduke adugutunna.

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 3 месяца назад +5

    రేపిస్ట్ లకు, 3, లేకపోతే 4 పెళ్లిళ్లు లు చేసుకుని road మీదకి వదిలేసావారికి చట్టం చుక్కలు చూపించాలి. జై bjp

    • @ksrblogs
      @ksrblogs 3 месяца назад

      మరి ఆడవాళ్లు మోసం చేసి పైసలు డిమాండ్ చేస్తే మీ ఇంట్లో తీసుకోవాలా బుర్ బుద్ధి బుర్ర నీకు undha

    • @Dr.Sathyanadh12
      @Dr.Sathyanadh12 3 месяца назад +1

      Nelanti battayi gallaki kooda chukkalu chupinchali

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад +1

      నిజానికి ఇది బిజెపి ప్రయత్నం వేరొక ఉద్దేశం అయి ఉండవచ్చు.. ఈ మధ్యకాలంలో హిందూ యువకులు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా, టైం పాస్ చేస్తూ బతుకుతున్నారు.. ఏదో ఒక అమ్మాయి తో అక్రమ సంబంధం పెట్టుకొని జస్ట్ టైం పాస్ చేస్తున్నారు.. దానివల్ల హిందూ జనాభా తగ్గిపోతుంది.. ఇంకో విషయం ఏందంటే మోడీ చేసిన చాలా గొప్ప పని , గృహహింస చట్టంలో చాలా మార్పులు, ఎవిడెన్స్ లేకుండా కేసు పెట్టలేదు.. హిందూ వివాహ వ్యవస్థను ఒక ఆర్గనైజేషన్ లోకి తేవడమే మోడీ మైండ్ లో ఉండవచ్చు. పురుషులకు కూడా మోడీ చాలా వెసులుబాటు కల్పించాడు.. ప్రెసెంట్ హిందూ సివిల్ కోడ్, ముస్లిమ్స్ civil code పెద్ద తేడా ఏమీ లేదు.. ఒక లీగల్ మ్యారేజ్ మాత్రమే తేడా.. ప్రెసెంట్ ఇచ్చిన కోర్టు తీర్పులలో illegal చిల్డ్రన్ కూడా ఆస్తి హక్కు ఉంది..

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      కొత్త రూల్స్, లవ్ jihad కంట్రోల్ చేస్తాయి

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది.. ఇలాంటి చట్టాల వల్ల ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి డబ్బు ఉన్న మగాళ్లు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు..

  • @sudhakarrampaka
    @sudhakarrampaka 3 месяца назад +1

    Super sir true words

  • @thirdeyenewstelugu
    @thirdeyenewstelugu 3 месяца назад +2

    💯

  • @SuryanRayavarapu
    @SuryanRayavarapu 3 месяца назад +2

    లాయరగారికి చిన్ని లాజిక్ మిస్ అయ్యారు...
    అమ్మాయిలు పెట్టాలంటే పెట్టాలని ఫిక్స్ అయ్యితే డైరెక్ట్ గా రేప్ కేసు యే పెట్టేస్తారు 😂😂😂
    69 bns ఈకతో సమానం 😄😄

  • @havearendra2369
    @havearendra2369 3 месяца назад +6

    Section 41a తీసివేయాలి ఇది దోషులకు స్వర్గధామం

    • @artikK0
      @artikK0 3 месяца назад

      Adhi IPC kada

  • @srikanthsri8768
    @srikanthsri8768 3 месяца назад +13

    Why only save girls ,boys also same kadha ,

    • @chiru8557
      @chiru8557 3 месяца назад +3

      Not same in police station but both are same in court.

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад +1

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది..

    • @kalyankumar119
      @kalyankumar119 3 месяца назад +2

      Women ni pujiste devulu vastaru, men ni pujiste deyyalu vastai ante. Let see it works in case of love jihad r not

    • @chiru8557
      @chiru8557 3 месяца назад +2

      @@seethasravani8263 1st erikkinedi middle class vaalley..

  • @vikramvik5151
    @vikramvik5151 3 месяца назад +1

    E chatam lo kuda loop hole undi ela ante ippudu oka abbai ammai njm ga love cheysukunte oka 5 years valu relationship lo unte last ki ammai hand isthe...? Inkoti oka abbai kuda entho investment cheysi untadu vala lover midha alanti appudu ame hand ichi vere pelli cheysukoni ame vidiki hand isthe appudu a court a sangam a section vadiki nayam cheysthadi ippudu..?

  • @shekarkumar9167
    @shekarkumar9167 3 месяца назад +3

    Can any one explain why is the India is great country? Worst law, worst women's, worst politicians, worst systems, still it's a great country?

  • @paduruvenkatreddy5117
    @paduruvenkatreddy5117 3 месяца назад +2

    ఇటువంటి చట్టాల వలన ప్రయోజనం లేదు ఒక మగవాడు ప్రేమించి వంచించి పెండ్లి చేసుకోక పోతే కొత్తగా వచ్చిన చట్టము ద్వారా శిక్ష పడుతుంది మరి ఇప్పుడు మోసము చేయదలిచిన వాడు పెండ్లి చేసుకోని వదిలేసి పోతాడు దీనికి ఏ శిక్ష లేదు సాదారన చట్టాలే వర్తిస్తవి కొత్తగా వచ్చిన చట్టం దీనికి కూడా వర్తించేవిదంగా
    తీసుక రావాలి అప్పుడే న్యాయము జరుగుతుంది చట్టములో లొసుగుల వలన న్యాయము ఆడవారికి జరుగుత లేదు.

  • @vinodkumarb3412
    @vinodkumarb3412 3 месяца назад +8

    First the intercourse before marriage should be made as punishable offence for both Boy and a girl. If a girl has the courage to file a case against boy, I don't think that she is innocent she is a very brave and intelligent girl after enjoying she becomes greedy for extracting money. There are so many cases where girls deceive boy and marries another boy and boy commits suicide and goes into depression. No punishment for girls, Day by day Judiciary is becoming Womeniser.

    • @sambashiva2678
      @sambashiva2678 3 месяца назад

      Women reservation most danger in families

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది.. ఇలాంటి చట్టాల వల్ల ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి డబ్బు ఉన్న మగాళ్లు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు..

  • @SaiKumar-pc2fi
    @SaiKumar-pc2fi 3 месяца назад +2

    Women are Men are have equal rights? Where it is gone?

  • @RanganathamSunnapu
    @RanganathamSunnapu 3 месяца назад +1

    Mundu unna section aadavallu advace ayyindi

  • @RanganathamSunnapu
    @RanganathamSunnapu 3 месяца назад +1

    Uthar pradesh nundi vachina culture idi

  • @shaikshabbirbasha7260
    @shaikshabbirbasha7260 3 месяца назад +1

    Sir ladies complete collapes boys life this is correct .chala ghoram

  • @Bhakumaharaj
    @Bhakumaharaj 3 месяца назад +3

    Be single, avoid marriage and relationship with ladies.

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 3 месяца назад +1

    We'll said pleadar garu

  • @rupa1482
    @rupa1482 3 месяца назад +1

    Test lu correct ga chesthe telisipothundiga adi forcibly or non forcibly chesaro ani

    • @seethasravani8263
      @seethasravani8263 3 месяца назад

      మిడిల్ క్లాస్ మగవారికి చాలా మంచిది చట్టం.. ఎందుకంటే, ఇలాంటి చిల్లర వేషాలు వేసేది డబ్బున్న మగాళ్లు, ఉప్పర్ మిడిల్ క్లాస్ మగాళ్లు.. ఇలా మోసపోయిన స్త్రీలు లాస్ట్ కు మిడిల్ క్లాస్ ,పెద మగవారితో పెళ్లి చేసుకుంటారు.. వాళ్లకు అన్యాయం చేస్తారు.. ఇంకో కోణంలో ఈ చట్టం దేశానికి చాలా మంచిది.. ఇలాంటి చట్టాల వల్ల ఇలాంటి చిల్లర చేష్టలు చేయడానికి డబ్బు ఉన్న మగాళ్లు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు..

  • @hazee8089
    @hazee8089 3 месяца назад +2

    Government manipulating women through emotional vote banking strategies.
    Whichever law or IPC changes society will be the same & it won't change.

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 3 месяца назад +1

    Proof enti mosapuritamiena matalaki ?
    Msg or call lo kakunda directga chepthe audio or video recording undala ?

  • @jayaramareddy7426
    @jayaramareddy7426 3 месяца назад +1

    In India present laws cont be catch a criminal

  • @uttam7388
    @uttam7388 3 месяца назад +4

    There should be BNS for cheating women also.

    • @sri-ey5nz
      @sri-ey5nz 3 месяца назад

      idhi sariga cheparu .

    • @SrinathChanti
      @SrinathChanti 3 месяца назад +1

      Appudu andaru jail lo ne untaru bayata evaru undaru Inka 😅😅

  • @pashashaik-q1z
    @pashashaik-q1z 3 месяца назад +2

    Nyayastanalaku haddulu lekunda poindi. 😢😮

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 3 месяца назад +18

    Already NRIs andaru India ni vadilesi Vellipothunnaru..! Ilanti Laws Petti India ni Ethicless country ga marchakandi..! Magavallu vere desalaku velli India ki against Force ga marutharu...!

    • @james-so6xu
      @james-so6xu Месяц назад

      I am also thinking same after Edo oka country lo permanent visa vasthe vellipodam ani

  • @Damakaentertainment
    @Damakaentertainment 3 месяца назад +2

    Ammayilu abbailani mosam chesthe case pettaniki em sections leva? All sections are made for women only not for men.