స్మిత సబర్వాల్ ను తెర వెనుక నడిపిస్తుంది అతనే| Bala Latha Madam Shocking Comments On Smita Sabharwal

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • స్మిత సబర్వాల్ ను తెర వెనుక నడిపిస్తుంది అతనే| Bala Latha Madam Shocking Comments On Smita Sabharwal
    #smitasabharwal #balalathamadam #telugupopulartv
    స్మిత సబర్వాల్ ను తెర వెనుక
    నడిపిస్తుంది అతనే
    మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బాలలత మేడం
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

Комментарии • 148

  • @prahaladgundi8451
    @prahaladgundi8451 2 месяца назад +4

    స్మితా సబర్వాలుకు అహంకారం ఎక్కువ జైలు కు పంపాలి బుద్ధివస్తుంది

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 2 месяца назад +9

    నేను ఒక హ్యాండీక్యాప్ కానీ covid 19 లో ఒక డాక్టర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా సర్వీస్ చేసాను, covid పేషెంట్స్ దగ్గరకు వెళ్ళడానికి అందరు బయపడుతుంటే నేను వెళ్ళాను, హ్యాండీక్యాప్ ఉన్నంత మాత్రాన దేనికి పనికిరారు అనడం తప్పు

    • @Godisgreatraa
      @Godisgreatraa 2 месяца назад +1

      Deniki paniki raaru Ani smitha gaaru annaara?..topic telusukoni matladu..bala latha Mee vargam Ani matladaku..ee rojullo kuda vargam gajji undante adi Mee okka vargam valle

  • @mahaboobunnisabegum926
    @mahaboobunnisabegum926 2 месяца назад +20

    ఒక PH వ్యక్తి ఒక government job kosam ఎంతో అంటే మాములు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వ్యక్తి కంటే 100% ఎక్కువ కష్టం పడాలి.(, వారి వెనుక ఉన్న వారు కూడా అంతే కష్ట పడాలి ) కాలేజీ, కోచింగ్ అన్నీ upstairs లోనే ఉంటున్నాయి. ఒక సారి కష్టపడి పైకి ఎక్కాక మరల వాళ్ళకి bathroom లాంటి అవసరాలకు బయట కి రావాలి అంటే చాలా చాలా కష్టం. ఎందుకు కంటే చాలా కొన్ని చోట్ల మాత్రమే అన్ని facilities ఉంటాయి. ఇవ్వన్నీ అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి. గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ అంటారు. కానీ PH candidates ని దృష్టిలో పెట్టుకోరు. ఆ విధంగా ఆ fecilities ని కూడా ఉపయోగించికోలేరు. ఒక తల్లి గా ఇవ్వన్నీ అనుభవించాను. చివరికి ఇంట్లోనే ప్రిపేర్ అయి నా బిడ్డ govt ఉద్యోగి అయ్యాడు. **లత మేడం గారి కి నా ధన్యవాదాలు. మీరు తప్పక ఈ విషయం లో పోరాడండి.** 👍🙏🙏🙏

    • @Godisgreatraa
      @Godisgreatraa 2 месяца назад +1

      Smitha gaaru annadi kuda adey kada... field work unde dept lo manalni tagginchali annaru..manam antha kastapadali feild cheyali ante adi kuda tappena pichi..bala latha oka Kula gajji kukka..daani venaka oka Kula gajji mafia ne undi ee vishayamlo..lekunte aa vishayanni antha highlight cheyalsina avasaram ledu

  • @bittuvlogs7307
    @bittuvlogs7307 2 месяца назад +17

    దీనిపైన రెమైనింగ్ ఆఫీసర్స్ కూడా మాట్లాడాలి లేదంటే బాలలత మేడం గారు disable కాబట్టి అందుకే రెస్పాండ్ అయింది అనుకుంటారు so మిగతా ias లు కూడా బయటికి వచ్చింది మాట్లాడాలి

  • @Former1648
    @Former1648 2 месяца назад +17

    నిజమే మేడం ఒకరి ఆశలు ఆశయాలకు శారీరక వైఖల్యం అడ్డు రాదు ఇదే విషయాన్నీ మన రాజ్యాంగం కూడా చెప్పింది నిజం చెప్పాలంటే సమాజానికి సేవ చేయడానికి మంచి మనసు ఉన్న ఉద్యోగులు కావలి అంతేకాని వైఖల్యం కాదు

  • @THECRICKET704
    @THECRICKET704 2 месяца назад +22

    మేడం మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేమే ఒప్పుకుంది నాకు టెన్త్ క్లాస్ మార్క్ సరిగ్గా గుర్తు లేవని

  • @pesaruraju9154
    @pesaruraju9154 2 месяца назад +21

    We support balalatha medam

  • @ramanathm.v.721
    @ramanathm.v.721 2 месяца назад +9

    బ్లాక్ మెయిలింగ్ లో చాలా అందెవేసిన చెయ్యి కదా తల్లీ నువ్వు. గాంధీనగర్ లో భవనం చూస్తూ చాలా మంది పౌరులు అనుకుంటుంటే విన్నాను.

    • @ppjpcr1
      @ppjpcr1 2 месяца назад +1

      Pundu meeda kaaram baaga challatam lo meeru kuda...ela black mail cheyagalaru thanu...enti avasaram

  • @Dwarakanath10
    @Dwarakanath10 2 месяца назад +13

    వైపల్యం ఉన్నవాళ్ళు మిలిటరిలలో సైనికులుగా ఎలా పనిచేస్తారు, పైలట్లుగా ఎలా పని చేస్తారు, రైల్వే డ్రైవర్లుగా ఎలా పనిచేస్తారు, పోలీస్ ఆఫీసర్లుగా ఎలా పని చేస్తారు, ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు, వీటి గురించే స్మితాగారు ప్రశ్నించారు, కాస్తా ఆలోచించి మాట్లాడండి. రిజర్వేశన్లు అన్ని పోస్టులుకు పనికిరావు, ఇది మాత్రం నిజం. ఒకవేళ అటువంటి పోస్టుల్లో నియమించబడినా న్యాయం చేయలేరు. ఉదాహరణకు, నిన్న మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది, అటువంటి వ్యక్తులు పై అధికార్ళు అయినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఏం న్యాయం చేయగలుగుతారు, కాస్త ఆలోచించండి

    • @ppjpcr1
      @ppjpcr1 2 месяца назад +4

      Adminlo undi nadipisthaaru munduku...prathisaari manam cheyyaalante kudaradu...

  • @manjusreelopinti6863
    @manjusreelopinti6863 2 месяца назад

    We will stand for you mam......

  • @srinivas0189
    @srinivas0189 2 месяца назад +11

    జర్నలిస్టు మంచి ప్రశ్నలు అడిగారు...కీప్ ఇట్ అప్

  • @ramasethurama4875
    @ramasethurama4875 2 месяца назад +5

    స్మిత కె పుడితే అప్పుడు అలానే వదిలేస్తదా

  • @speakingtree2385
    @speakingtree2385 2 месяца назад +7

    స్మిత తన అభిప్రాయం మాత్రమే చెప్పారు. వికలాంగుల గురుంచి ఆమె ఏమి తప్పుగా మాట్లాడలేదు. నేను వ్యక్తిగతంగా ఆమెతో ఏకిభవించను. కానీ ఆమెకు తన అభిప్రాయాన్ని చెప్పె హక్కు వున్నది.

  • @VkRaina1
    @VkRaina1 2 месяца назад +11

    We support you madam...❤❤

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 2 месяца назад +5

    Yes create gane చెప్పినారు స్మిత ఐఏఎస్

  • @syamkumarpatnala96
    @syamkumarpatnala96 2 месяца назад +15

    Ee Amma Bala latha.. avida అభిప్రాయం చెప్తుంటే ఎందుకమ్మా అంతా అవేశం..

    • @Noname.-739
      @Noname.-739 2 месяца назад +8

      Eme tana opinion cheptuntey neekimindhi .... Nuvvu ela respond ayyavo avida tana community ni annanduku respond indhi anthey kada...😅

    • @aptitudepreviousquestions3344
      @aptitudepreviousquestions3344 2 месяца назад +1

      Syam Kumar bokka chuse choice undadhule 😅

  • @dr.jagadeeshkumarballarapu6158
    @dr.jagadeeshkumarballarapu6158 2 месяца назад

    Well done. We supports.

  • @sankarmadhu
    @sankarmadhu 2 месяца назад +1

    I respect you and I support you madam.

  • @SI-PC2024
    @SI-PC2024 2 месяца назад +25

    Ni Institute lo free coaching ndku eyav,, lakhs lo undhi fees.,, nuv chese seva yedhi mari

    • @hanmanthreddynakkala2193
      @hanmanthreddynakkala2193 2 месяца назад +3

      She said that she was changing the society, she can file a case but creating unnecessary disturbance to all and provoking innocent people

    • @HS2430-b2i
      @HS2430-b2i 2 месяца назад

      Free coaching ivvakpoyna parvaledhu but after fee payment classes schedule prakaram cheppinattu ga jaragav chala varaku

    • @rufus6711
      @rufus6711 2 месяца назад +2

      @SI -PC2024@ ఫ్యాకల్టీ కి శాలరీ ఎవ్వరు ఇస్తరు బ్రో

    • @SI-PC2024
      @SI-PC2024 2 месяца назад

      @@rufus6711 danne Mari samaja seva anedhi,., first aame job ndku resign chesindho kanukondi,2times ndku rasindho reason thelsukondi

    • @SI-PC2024
      @SI-PC2024 2 месяца назад

      @Indian14325 milanty vaalu evandi money maaku freega chepthadi sadhuv

  • @WONDERFACTS1989
    @WONDERFACTS1989 2 месяца назад +4

    We support you madam

  • @Basurbee
    @Basurbee 2 месяца назад +7

    We support Bala Latha Mam.
    Smita sabarwal cannot post such comments against Disabled persons. She has lost her mental stability.

  • @jagadamsiddhardhakumar181
    @jagadamsiddhardhakumar181 2 месяца назад +1

    Yes, madam we are with you. She is not a law maker. She is just a civil servent. She is suppose to execute the policies framed by the Government with the spirit of the Constitution. I condemn the tweet of Ms. Smitha Sabharwal.

  • @VRL369
    @VRL369 2 месяца назад

    Namaste madam 🎉🎉

  • @DeepthiNageswar
    @DeepthiNageswar 2 месяца назад

    I support Smita Medam!

  • @kulashekarreddy7920
    @kulashekarreddy7920 2 месяца назад

    We support smitha sabarwal🎉🎉🎉🎉

  • @purushothampratap1626
    @purushothampratap1626 2 месяца назад +1

    Medam JAIPAL REDDY not IAS his politician as MP

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 2 месяца назад +1

    Absolutely you are right, Being a special educator I felt bad about her words, we will support you mam🙏🙏🙏🙏🙏🙏🙏, she need to ask apology

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 2 месяца назад +1

  • @Sudheera1999
    @Sudheera1999 2 месяца назад +10

    case pettali madam👍

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 2 месяца назад

    ఈ స్మిత సభార్వల్ డ్యూటీ చేయుచున్నదా లేక ట్విట్టర్లు చేస్తు జీతం పొందుతున్నదా

  • @SsSs-m1x2b
    @SsSs-m1x2b 2 месяца назад +1

    ఇక్కడ ఆలోచన చేవలసింది... స్మిత గారు వారి అభిప్రాయం చెప్పారు నాకు అది తప్పు అనిపించడం లేదు.. లత మీకు ఈ ఇష్యూ మీద ఫ్రీగా పబ్లిసిటీ దొరికింది.. రియాలిటి మాట్లాడాలి వికలాంగులను ఇక్కడ అవమానిచలేదు ఎవరు..

  • @harshith7944
    @harshith7944 2 месяца назад

    All Ashok Nagar coaching centres are targeting Smitha. It is her personal opinion as a citizen of India. Respect it.

  • @unseenabilitiesofdisabilit7438
    @unseenabilitiesofdisabilit7438 2 месяца назад

    I fully support sister

  • @ShamappaSenkaragoni
    @ShamappaSenkaragoni 2 месяца назад

    Good morning balatha madam hat's off to you madam

  • @venakakrishnaiahgundlapall7298
    @venakakrishnaiahgundlapall7298 2 месяца назад

    we stand by you

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 2 месяца назад

    We support you Madame

  • @raghupathireddy1828
    @raghupathireddy1828 2 месяца назад +2

    ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పే అక్కు రాజ్యాంగం కల్పించింది దీనికి ఎందుకు ఇంతా ఐలెట్ చేయడం. వదిలేయండి.

    • @neethubanjara
      @neethubanjara 2 месяца назад +1

      Ohh ala na aithe na abiprayam cheptha vinu nuvu na Kali goti tho samanam...

    • @raghupathireddy1828
      @raghupathireddy1828 2 месяца назад

      @@neethubanjara ఏం పరవాలేదు ఎవరి పిచ్చి వానికి ఆనందం.

    • @raghupathireddy1828
      @raghupathireddy1828 2 месяца назад

      ఎవరో ఒకరు అన్నంతా మాత్రానా ఆత్మవిశ్వాసం దెబ్బ తీయలేరు.

  • @sridevimunigala5336
    @sridevimunigala5336 2 месяца назад

    Really I saw one verification officer without hands in treib board...I got goose bumps on his working process and dedication....Don't under estimate disability...

  • @RajaShekar-j3z
    @RajaShekar-j3z 2 месяца назад +1

    i support Smitha sabarwal

  • @padma7918
    @padma7918 2 месяца назад +1

    You're tooo greatest 🙏🙏🙏

  • @narasimharao5465
    @narasimharao5465 2 месяца назад

    Officer must be prosecuted and
    action to be taken on that officer

  • @anjithraodhannapuneni3165
    @anjithraodhannapuneni3165 2 месяца назад +1

    Latha garini evaro bagane provoke chesthunaattu, kanabaduthundi.......

  • @Blueberryy169
    @Blueberryy169 2 месяца назад +3

    Srikanth Bolla ne best example

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 месяца назад

    I SUPPORT BALA LATHA MADAM

  • @ravalivarma7124
    @ravalivarma7124 2 месяца назад

    We support you madam, atleast she was not behaving like human being.truly speaking action she be taken on her.

  • @manikumarigollamandala9042
    @manikumarigollamandala9042 2 месяца назад +4

    You are great madam.

  • @rangamannar1558
    @rangamannar1558 2 месяца назад +4

    I request you to stage protest not only on smita sabarwal comments mam but also on UPSC PH fake Certificate mam topic is derailing i suppose

  • @nandunandy7066
    @nandunandy7066 2 месяца назад

    Glamour queen IAS,, husband IPS,, old Government lo chesina Tappulu kameshwarmu,, Mission bhagiratha,, Dabbulu ASTULU inquiry's CID CBI ED, IT'S,, inquiry's ASTULU❤Ame CM, Rewanth Reddy ni care CHEYYALEDU❤

  • @SmilingBeignets-qf7nk
    @SmilingBeignets-qf7nk 2 месяца назад

    😢

  • @shambhavvicollection299
    @shambhavvicollection299 2 месяца назад

    Yah its extremely sensitive issue

  • @Grps-g9q
    @Grps-g9q 2 месяца назад +21

    Monnatidhaka students rodla meedha padi edustunte Emey kanisam support cheyale.....

    • @yamalarambabu6623
      @yamalarambabu6623 2 месяца назад +5

      Bro madam oka coaching center నిర్వాహకురాలు. ఆమె ఎలా సపోర్ట్ చేస్తుంది. అప్పటికే రేవంత్ రెడ్డి వీల వెనుక కోచింగ్ సంస్థలు ఉన్నాయనిచెబుతున్నారు

    • @kishor22
      @kishor22 2 месяца назад +2

      1:100 useless demand kosam andaru support cheyala

  • @srivinay7390
    @srivinay7390 2 месяца назад

    🇮🇳🚩😭😭😭😭😊😍🙏🙇🙇🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha Thalli🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙇🙇🙏❤😊😭😭😭😭🚩🇮🇳

  • @GunduKamalakar-fr4nc
    @GunduKamalakar-fr4nc 2 месяца назад

    I support balalatha medam

  • @kolakanivinay4105
    @kolakanivinay4105 2 месяца назад +1

    Smitha swarwal affairs chudandi telangana looo evaritho unnayo andhariki telusu but no talk😂

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 2 месяца назад +3

    నగరాల్లో పట్టణాల్లో ఎటువంటి ఆధారం లేకుండా సమాజ నిరాదరణకు గురై ఎవరి సహకారం లేకుండా తప్పనిసరి పరిస్థితులలో అనేకమంది దివ్యాంగులు భిక్షాటన చేసుకుంటున్నారు.......... అటువంటి వారికి దివ్యాంగ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది పెద్దపెద్ద స్థానాల్లో ఉన్న బాలలత మేడం గారి వంటి వారి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. హలో మేడం గారు కాళ్లు చేతులు కళ్ళు అన్ని సరిగ్గా ఉన్న వారిని సివిల్ సర్వెంట్స్ గా తయారు చేయటం గొప్ప విషయం కాదు. .......... ఏ ఆధారం లేకుండా భిక్షాటన చేస్తున్న దివ్యాంగులకు మీలాంటివారు సపోర్ట్ గా నిలబడాలి వారి కోసం పనిచేయాలి. అప్పుడు మీ మాటలకు విలువ ఉంటుంది.

  • @krishnamvandejagadgurum7031
    @krishnamvandejagadgurum7031 2 месяца назад +4

    I support స్మిథ సబర్వాల్ madam ...beacuse of ఒక జిల్లా లోని లక్షల కుటుంబాల జీవిథాలు ఒక కలెక్టర్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి.ప్రజల సమస్యలు తెలియాలంటే ప్రజలను లైవ్ గా కలవాల్సి ఉంటుంది. కొండలు ,కోనలు ,వాగులు,వంకలు అని తేడా లేకుండా గ్రామ గ్రామాలు,వీధులు తిరగాల్సి ఉంటుంది.అప్పుడే అక్కడి సమస్యలపైన అవగాహన వస్తది.అప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకోగలరు.కాని తమకు సంబంధించిన చిన్న చిన్న పనులే(స్నానం,తినడం,,etc) చేసుకోవడానికి ఇతరులపైన ఆధారపడె వారు 24 hours field working చేయగలరా..? ప్రజలను నేరుగా కలవగలరా..? that's purely impossible.గుడ్డి వాళ్ళు drivers గాను,చేతులు లేని వాళ్ళు sergeant గాను,కాలు లేని వాళ్లు జవాన్ గాను,IAS , IPS గాను పనికిరారు.వీళ్ల మీద sympathy తో వీళ్ళకు బాధ్యతలు ఇస్తే వ్యక్తిగతంగా వీరికి లాభం కలుగుథుంధి.కాని సమాజం నష్టపోతుంది.ex:(300 యోధులు) మూవీ

    • @prasadbandaru6028
      @prasadbandaru6028 2 месяца назад +2

      ఒరేయ్ బాబు... స్టీఫిన్ హకింగ్ కి ఏముందని అంత సాధించాడు.

    • @Raju-Sunitha
      @Raju-Sunitha 2 месяца назад +1

      సిగ్గు లేదు రా.... సోషల్ ఇంక్లూషన్ అంటే తెలుసా??? రాజ్యాంగం గురించి తెలుసా????? కలెక్టర్ చేసే డిసియన్ ఎం ఉండదు జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు అంతే AC లో కూర్చొని..... అందం ఉందని నీ వంకర ఆలోచనలతో సపోర్ట్ చేయకు

    • @raghuraghu7456
      @raghuraghu7456 2 месяца назад +1

      Endharu IAS lu kondakonalu tirgi prajalaki nyayam chesaru??,nuv support chestunna smitha enni konda konalu tirgi problems solve chesindhi???

  • @raghavendersarikonda4449
    @raghavendersarikonda4449 2 месяца назад +1

    i appreciate your fight Madam, she is bloody so insensitive towards physically disabled. Most corrupt officer. Koncham anna telivi unda emeki .. ready avvdam tappa eme chese gopp tanam ento

  • @chakithaponnala9869
    @chakithaponnala9869 2 месяца назад +3

    Asalu oka vishayamni ardam cheskune mind ledu

  • @MAHESHGOUDDUBBAKA
    @MAHESHGOUDDUBBAKA 2 месяца назад

    చలో అసెంబ్లీ....చలో అమరావతి....వెల్లడి మేడం.... చంద్రాలు ఆర్డర్ వేస్తే....lavvthareddy ఆచరిస్తాడు

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 2 месяца назад

    దివ్యంగుల ఉషురూ దీనికి... ఒక నాయకుడి ఉంపుడు కతేకు తగులుతుంది

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 2 месяца назад

    Madam,
    You have not understood Smitha madam's views.
    She has only talked of the limitations of a physically handicapped person and field level issues.
    Kindly don't make it a political issue.
    You appear to have bright political future.

  • @kravindarreddy9322
    @kravindarreddy9322 2 месяца назад

    Govt respond immediately

  • @sudharanikandikattu3950
    @sudharanikandikattu3950 2 месяца назад

    Madam meeu matladedi nijam madam ame andam gaa undali antunnaru panikim alindi

  • @BrundavanGentela-y2e
    @BrundavanGentela-y2e 2 месяца назад +2

    Character less peson smitha sabharval worst

  • @adireddilakshmi334
    @adireddilakshmi334 2 месяца назад

    govt react avvali

  • @madhunaidu2016
    @madhunaidu2016 2 месяца назад

    Pls bala latha madam ani rayandi.ekavachanam tho rayakandi.

  • @Shaheen-h7c
    @Shaheen-h7c 2 месяца назад

    Great madam miru

  • @durgavannemreddy1687
    @durgavannemreddy1687 2 месяца назад +1

    Bala madam we support you.

  • @vinodhkona9936
    @vinodhkona9936 2 месяца назад +3

    కెసిఆర్ పెంచి పోషించిన కొవ్వు, మదం, అహంకారం దానికి

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 2 месяца назад

    వికలాంగుల కోసం ప్రభుత్వాలు విరికి ఒక హాస్టల్ పెట్టాలి. ఉద్యోగాలు వీరికి వద్దు..

    • @boyaaruna7702
      @boyaaruna7702 2 месяца назад

      Milati vallaki mental hospital pettali jobs miku vodhu

  • @sunkaripranay5948
    @sunkaripranay5948 2 месяца назад +2

    Phd valaki reservation evali ,, avasaram ayitay sc st bc reservation tesayalu

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 2 месяца назад

    విరివల్ల లాభం లేదు

  • @RajaShekar-j3z
    @RajaShekar-j3z 2 месяца назад

    General catagery lo open job kotti samjaniki seva cheyandi ... cheyi , kalu lekunda puttinchindi Bhagavanthudu but samajam kaadhu. First of all All Govt. jobs anni kuda only job lo unna Reservation tho okka sariki matramey ivvali. Promotion anedi Employee interest ni batti, Department Exam rasi pass ayi paina Sthayiki arhudanani nirupinchu koni vellali. Apudu employee ki unna interest bayatiki vasthadhi samajaniki seva chesey vykthi athanu avthadu / Aamey avthadhi.

  • @SaiKiran-nu3vc
    @SaiKiran-nu3vc 2 месяца назад

    when did balalatha become IAS?

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 2 месяца назад

    Society motham anthe swarthamu

  • @gidlaisraelsubhakar6432
    @gidlaisraelsubhakar6432 2 месяца назад +2

    File a private cases against Smitha Sabarwal.

  • @Venkatalaxmi-o4q
    @Venkatalaxmi-o4q 2 месяца назад +1

    Age ending lo she is also a disable

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 2 месяца назад +10

    Go to court and file a case, why are you disturbing entire society, you are disturbing more than her, provoking innocent people

    • @Noname.-739
      @Noname.-739 2 месяца назад +5

      Em bro nekemindhi ... Traffic problem vacchinda , power cut inda ... Valla protest valla... They had a right to protest... Chesukoni protest... Needem poindhi.... Oh entertainment leda

    • @hanmanthreddynakkala2193
      @hanmanthreddynakkala2193 2 месяца назад

      @@Noname.-739 there is a legal procedure which she can take but if she only does, that is also fine, she is provoking innocent people with disabilities to sacrifice lives, watch carefully her comments

    • @hanmanthreddynakkala2193
      @hanmanthreddynakkala2193 2 месяца назад +2

      @@Noname.-739 she has a comfortable life and running coaching centers and making RUclipsr videos and earning money, what about innocent people with disabilities, she is provoking

    • @Noname.-739
      @Noname.-739 2 месяца назад +2

      @@hanmanthreddynakkala2193 she already told ... Protest is first phase ... And she gave a chance to rethink her tweet.. pratidi court ki vellakudadu bro... There a procedure to find a solution by the phase wise... Ninna study hall na book poindhi court ki vellaledu police complaint ivvaledu... CC tv check chesam anthey.. 😅

    • @Noname.-739
      @Noname.-739 2 месяца назад +1

      @@hanmanthreddynakkala2193 U don't have comfortable life bro... If u don't have it.. just fight for that.. don't judge that.. every one having right to get comfortable life... If u need it just Hardwork is a matter.. don't push unnecessary comments to validate ur statements ... All the best

  • @a.venkateswarluvenkateswar2499
    @a.venkateswarluvenkateswar2499 2 месяца назад +1

    Peru cheppa ledamma

  • @RaVTeja04
    @RaVTeja04 2 месяца назад +1

    This is business

  • @doubleengine9739
    @doubleengine9739 2 месяца назад

    1:12

  • @subramanyammynampati475
    @subramanyammynampati475 2 месяца назад

    Let smitha can take the shelter of any great individual,she and them too face the anger of people
    She is insane lady

  • @bhagavanbsga7219
    @bhagavanbsga7219 2 месяца назад

    నిజం మాట్లాడేతే. నెప్పుగా ఉంటుంది.. కలెక్టర్.. కి సూటబుల్ కాదు అన్నారు.. అంతే కదా..
    సైన్యం ఉద్యోగం కూడా చేయలేరు కదా..
    సైన్యం లో కూడా.. చేస్తారా..

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 2 месяца назад +2

    Evida bada ento ardam kadu

  • @kulashekarreddy7920
    @kulashekarreddy7920 2 месяца назад

    Bala latha,IAS chadhivinavallu bayapadaru,niku publicity pichi pattindhi.

  • @sk-pg8zd
    @sk-pg8zd 2 месяца назад

    Panta nashtam paina report tayaru chey mani central government orders Iste .. Physical challenged IAS garu field visit ela chestaru.. rains lo floods lo???

  • @AKVI-z9c
    @AKVI-z9c 2 месяца назад +6

    మి ఇన్స్టిట్యూట్ లో లచలు కట్టిచుకోని సక్రమంగా క్లాస్ లే చెప్పావ్, మరి ఆపుడు ఎటూ పోయింది ఎంపథీ,transepency.. బలలత గారు( but nen స్మిత కామెంట్స్ తప్పు అంట బట్ మిరు చేసిదే ఎంటి మరి fee తీసుకొని 😂😂

  • @SunniSunitha
    @SunniSunitha 2 месяца назад

    Chaala tappu okkarini kinchaparuchakudadu okvela smitha medam meeru vikalangulu aite enta baadalo untaru enni problems return tisukondi

  • @Precious46
    @Precious46 2 месяца назад

    Desable persons andari tharapuna....matladindi...🎉

  • @gouthamkunduru1320
    @gouthamkunduru1320 2 месяца назад +5

    meeru public stunt cheyakandi

  • @venky8765ify
    @venky8765ify 2 месяца назад

    Meere matladali, Coaching centres lo students nundi veleki velu money dobbisi

  • @reddy5405
    @reddy5405 2 месяца назад +1

    Selling her beauty under the covering of beaurocracy

  • @ashokkumar-kw5gk
    @ashokkumar-kw5gk 2 месяца назад

    Smelly Sabharwal is suffering from proudness by illegal money earned in kcr time

  • @Spjspj-s6e
    @Spjspj-s6e 2 месяца назад +3

    Nuv kuda free coaching emyna isthunnava
    Fees dandukovatleda

    • @ppjpcr1
      @ppjpcr1 2 месяца назад +2

      Enduku free ga ivvaali

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 2 месяца назад

    Divyangulaku konni dept lo post lu evvali
    Hostel watch men post kalluleni variki este
    Yela watch chestaru
    Rendu chetulu leni variki attender post yela chestaru

  • @srinivaspatnala1508
    @srinivaspatnala1508 2 месяца назад

    She is very bad abOut talk Ph Enosent.

  • @informativechannel5825
    @informativechannel5825 2 месяца назад

    BAKARA IAS

  • @buchibabub1189
    @buchibabub1189 2 месяца назад +1

    Thing is, not all fields for all. Each field has aome basic necessities and eligibilities. How can a blind man can see the sufferings of a poor. How q IAS can understand tge feelings. Can we make a blind person as a airline's poilet. Can you can travel?. Saying equality is simple.

  • @sirajkgm
    @sirajkgm 2 месяца назад +1

    Mee daka vaste ila matladaru. Kani adey mee modi chese atrocities meeda meeru support chestunnaru daniki emanali

    • @rajeshreddy7035
      @rajeshreddy7035 2 месяца назад

      Atrocities em chesindey atrocities...

  • @pruthvi-7
    @pruthvi-7 2 месяца назад

    I support to smita madam