Mangili miru contest vallani anta bago encrage chestunaru.. Nenu e show chusedi mi yokka manvatham mi voice..mi achoring....especially ga mimalni chudatanike e show chustuna akka...miru ante chala chala abhimanam akka..🙏🙏🙏🙏
విమలక్క గారిని అమ్మ అని పిలిచి ఆమే గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధన్యం ఇచ్చిన ఘనత మీకే దక్కింది ధరణి గారు... నేను కూడా కామేంట్ లో విమలక్క గారిని అక్క అనే సంభోదించాను............ మీ పాటల్లోనే కాదు , మీ మాటల్లో కూడా సంస్కారం , వినయం, పల్లే మట్టి పరిమలాలు అగుపడుతున్నాయి.. సూపర్బ్ ధరణి గారు....👍👍
సర్వే శ్వరావుకు ,వాళ్ళు కొట్టే దరువు సరిపోయింది ఇది ఎలా ఉంది అంటే సచ్చినకాడ ఏడ్చీ ..ఏడ్చీ ఏడ్చీ అలిసిపోతారు సూడు దానికంటే దరిద్రం గా ఉంది .ఎం పాట వడుతవయ్య గొప్ప పాటను సంక నాకిచ్చినవు
Miru mararu aa arkesta ni marcharu @Mic tv enni sarlu enthamandhi chepina konchem kuda care tisukuntale arey manchi singers paadetapudu music performance ni debbathisthundhi asale kotha vallu ela eela chesthe
Koodavalli jathara song super
Super excited songs.
Mangili miru contest vallani anta bago encrage chestunaru..
Nenu e show chusedi mi yokka manvatham mi voice..mi achoring....especially ga mimalni chudatanike e show chustuna akka...miru ante chala chala abhimanam akka..🙏🙏🙏🙏
說 55🏭🏭
事
+drop di bui buibuiమ
విమలక్క గారిని అమ్మ అని పిలిచి ఆమే గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధన్యం ఇచ్చిన ఘనత మీకే దక్కింది ధరణి గారు...
నేను కూడా కామేంట్ లో విమలక్క గారిని అక్క అనే సంభోదించాను............
మీ పాటల్లోనే కాదు , మీ మాటల్లో కూడా సంస్కారం , వినయం, పల్లే మట్టి పరిమలాలు అగుపడుతున్నాయి..
సూపర్బ్ ధరణి గారు....👍👍
Dharani superrrrrrrrrrrrrrrrrrr ga padavu
Super 10tv mic tv see more songs
Dharani chelle super voice ra
ధరణి.. 👌👌
Super vioce dharani
super dharani
ధరణి పాట చాలా బాగా పాడింది, పాట అమృతంలాగా ఉంది. ఇంతకు ముందు రౌండ్ కంటే ఈ రౌండ్ లో అద్భుతంగా పాడింది.... All the best ధరణి 💐💐
❤
Super mic tv plzzz go ahead like this ❤️❤️love mic tv
ఇంతకీ ఈ ప్రోగ్రాం ఎక్కడ నేను వెళ్లి పాడుతాను.ఎవరికైనా తెలిస్తే చెప్పండి plzzz
Dharani super voice amma
Music quality Ledu raa..babooooooooooooooy🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😝🤭🤭🤭S bro
S
Yes broo
All the best shiva krishna
Music antha clarity ledhu song ni over take chesthudhi vallu baga sapotu cheyadam le
ధరణి నీ సాంగ్ చాలా బాగుంది సూపర్
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
బూతం రమేష్ నివ్వు పాట ను స్టాప్ చేస్తున్నవు మద్యల మద్యంల ఇండ్ చేస్తున్నావు .అవ్వి సరిచేసుకోవాలి .
Nice judjement
Assale clarity ledh music motham laggala band kottinattu vunadhi
Super song
Super
Super show
ధరణి సాంగ్ పడరు👌👌👌👌👌👌
Super ra dharani chelle
ధరణి ఆ ఊయ్యాలో కాడా కాస్తా రాగం తియ్యాలి .ఇండింకాడ ఇంక స్టైల్ గా దింపితే ఇంకా సుప్పర్
music bagaledu
Clarity ledhu endhuku ra babu elanti clarity leni videos endhuku pettharu
Meru mudhu chuskora video
సర్వే శ్వరావుకు ,వాళ్ళు కొట్టే దరువు సరిపోయింది ఇది ఎలా ఉంది అంటే సచ్చినకాడ ఏడ్చీ ..ఏడ్చీ ఏడ్చీ అలిసిపోతారు సూడు దానికంటే దరిద్రం గా ఉంది .ఎం పాట వడుతవయ్య గొప్ప పాటను సంక నాకిచ్చినవు
Dharani chala baga padaru
Sir Garu pallaviki charananiki Chala Theda undi ...🎵
Sarweshwar padina song prajadharana pondindi antunnaru ... New songs themani chepparu Mari AAA song yela select chesar sir
Maa nizamabad dharani 👌👌👌👌
Sweet voice raa 🎤🔥
Seenanna judgement superb
Dharani improve sweet in voice super flok👌👌👌
Jaatakam chepturra Leda judgement isturra...?
నాగేశ్వరరావు పాట బాగానే పడడు కానీ ఆర్కెస్ట్ర బాగా ప్లే చేయలే అందువల్ల మీకు బాగాలేదు అనిపిస్తుంది. ఇందులో అతని తప్పు లేదు
Change the mic set
Nice show...
Music baga ledhu performance ni dhebba thestundi...
ZZIf
కళాకారులారా మీరు ఒక్కటే గూర్తుపెట్టుకొండి .
పోటిలా ఎలా పాడాలి ఫైనల్ ల్లో ఎం బాడాలి గుర్తుపెట్టుకోవాలి .
Sir ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటాయి sir.నేను పాడుతాను ఎవ్వరిని కలవాలి తెలియక ఊరుకునాృను .
Quarter final 3 Lo padina vaallani final ki pampandi
Flock studio ki Ela vellai
శివ కృష్ణ గారు మీరు గట్టిగా ఎత్తినుంటే బాగుండు .ఇంకా ఉశ్శారుగా పాడితే బాగుండు నివ్వు చాలా డల్లుగా పాడావు
Apudu daggu ekkuvaga vunde ade problem aindi. actually na scale g Sharp. anyway thank you bro
That’s fine , you came here till this stage really Great 👍 all the best brother
All the best shivakrishna
Shiva krishna ni quter fainalo rendu round lo
Judgment negative gane icharu
Ayite
Ayinanu
Endhuku selact chesaru
Inka select cheyatledu kada
Judgment appudu bagane music estunnaru...
Change music team
Miru mararu aa arkesta ni marcharu @Mic tv enni sarlu enthamandhi chepina konchem kuda care tisukuntale arey manchi singers paadetapudu music performance ni debbathisthundhi asale kotha vallu ela eela chesthe
Mangli darling ki cold ayyindi ankunta nd musical troup chetha la undhi
Kothaga kabbati em chaylo adhram kavadam ledhu miku
Rk straw nu marchandi first
Music ORECEST is not perfect
Rkstra no good cheng pls
Arkistra sariga ledu