నీకు 15, నీకు 15, నీకు 18వేలు.. షర్మిల మాస్ ర్యాగింగ్..! | YS Sharmila | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 284

  • @chiranjeevichiru5910
    @chiranjeevichiru5910 Месяц назад +129

    అన్ని పథకాలు ప్రజలకు కష్టకాలంలో నెరవేర్చిన
    మహనీయుడు మన జగనన్న జై jagana🙏

  • @aneehal4711
    @aneehal4711 Месяц назад +104

    ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ గారి ప్రభుత్వం తర్వాతే..

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 Месяц назад +2

      Antha scene ledhu jagan ki

    • @aneehal4711
      @aneehal4711 Месяц назад +5

      Super 6 ఎక్కడ..

    • @bhaskarchoudary7944
      @bhaskarchoudary7944 Месяц назад +1

      ​@@aneehal4711, wait and see, Government form chesi 3 months aiyandhi, me jagan aiyte after 1 year ichadu, telskondi first'

    • @aneehal4711
      @aneehal4711 Месяц назад +4

      100 days పరిపాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చూద్దాం బ్రో

    • @NagenderRaoChakilam
      @NagenderRaoChakilam Месяц назад +4

      జగన్ గారి తరువాత కాదు, జగన్ గారి లాగ ఎవ్వరూ చెయ్యలేరు.

  • @danamruben1219
    @danamruben1219 Месяц назад +62

    జై జగన్ జై జగన్ జై జగన్

  • @hadejahadeja54
    @hadejahadeja54 Месяц назад +65

    జై. జగనన్న. మా. నమ్మకం. మా. దేవుడు

  • @BabuRunkana
    @BabuRunkana Месяц назад +40

    జై జగన్ మోహన్ రెడ్డి గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Hari-ru2yp
    @Hari-ru2yp Месяц назад +26

    మీలో ఈ మార్పు శుభ పరిణామం అక్క జై శర్మిలక్క జై జై జగనన్న

  • @PoturajuPaadi
    @PoturajuPaadi Месяц назад +90

    చర్మిల మేడం గారు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసిన ప్రభుత్వం మా జగన్ గారు మోసపూరిత ప్రభుత్వమా ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అది మీరు తెలుకోండి మేడం

  • @apgphome
    @apgphome Месяц назад +55

    Jai Jagan anna 👍👍👍

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 Месяц назад +29

    ఏంది అక్కా ఇంత మంచిగా మారిపోయావు thanku అక్కా 🎉🎉🎉

  • @BasireddyVasureddy
    @BasireddyVasureddy Месяц назад +37

    Jai jagan anna

  • @user-jh7rl2hn5j
    @user-jh7rl2hn5j Месяц назад +14

    కూటమి ప్రభుత్వానికి మితిమీరిన సీట్లు ఇవ్వడమే ప్రజలు చేసిన పెద్ద తప్పు ప్రతిపక్షం లేదు వాటిగురించి అడిగేవాడు లేడు అహంకారం పెరిగి భాధ్యత మరిచిపోయారు అ పవన్ ఊగిపోతూ మైక్ లు పట్టుకోని గొంతు చించుకున్నాడు ఇప్పుడు మనం హామీలు ఇచ్చాం నేరవేర్చాలని అడగాడు. మీరేనా అడిగినందుకు ధన్యవాదాలు ❤

    • @anusuriworld
      @anusuriworld Месяц назад

      కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వలేదన్న అందుకే మీరన్న సీట్లు ఈవీఎంలు ఇచ్చాయి

    • @ChaitanyaReddyPiduru-nd7uo
      @ChaitanyaReddyPiduru-nd7uo Месяц назад

      Ayyaa Evm tampering llu sammy

  • @jyothi7915
    @jyothi7915 Месяц назад +47

    Jai Jagan

  • @pathannurullakhan4777
    @pathannurullakhan4777 Месяц назад +7

    సోంత అన్న అన్నే పరాయి వాడు పరాయి వాడే అనేది ఇప్పుడు అర్దం అయింది చేల్లికి శత్రువులతో కలిసి సోంత అన్నని తండ్రిని శత్రువుగా మారిన చెల్లి చరిత్రలో మిగిలిపోతావు

  • @ChandraShekar-rw8xh
    @ChandraShekar-rw8xh Месяц назад +21

    Ji jagan anna

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 Месяц назад +18

    సూపర్ 6 మ్యానిఫెస్టో ప్రింట్ తీసుకోని పెట్టుకోండి, మల్లి CBN గారు వెబ్‌సైట్ నుండి తీసివేస్తాడు😂😂😂😂😂

  • @prasadchinnam8935
    @prasadchinnam8935 Месяц назад +69

    నీకు చాలా కొవ్వు పట్టింది. జగన్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమా

  • @munirathnamyadav940
    @munirathnamyadav940 Месяц назад +31

    వైయస్సార్ కుటుంబం మోసపూరితమైన సర్టిఫికెట్ ఇచ్చిన షర్మిలమ్మ కు నోరు ఎలా వచ్చిందో తెలియడం లేదు

    • @stephen6019
      @stephen6019 Месяц назад

      Noru kadule Adhi ,package peacock alane matladutaru

  • @BOGALAVISWESWARAREDDY
    @BOGALAVISWESWARAREDDY Месяц назад +8

    షర్మిళ జీ మీ దౌర్భాగ్య రాజకీయం కోసం, మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం, మహనీయులు Dr. వై యస్ ఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఓడించడానికి ఆ మహనీయులకు వెన్నుపోటు పొడిచి ప్రజలను కూడా తప్పుదోవ పట్టించారు. ఇకనైనా మీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో వెన్నుపోటు దారులకు వంతపాడడం మానేయ్యండి. మీకు కూడా మంచి జరుగుతుంది.

  • @KrishnaveniKuppireddy
    @KrishnaveniKuppireddy Месяц назад +19

    జై జగన్ జై ahna వైఎస్ఆర్

  • @appalarajuperla8195
    @appalarajuperla8195 Месяц назад +12

    Super madam your speech sarmila garu

  • @raviprasanna7536
    @raviprasanna7536 Месяц назад +6

    ఈ మేడం కి కొంచెం పిచ్చి వుంది.దేవుని పరిపాలన జగన్ పరిపాలన పెదవాడికి ఒకటే .మోసం నీకు అలవాటు‌మా అన్నకి కాదు జై జగన్ అన్న❤❤❤❤❤❤

  • @mkurmachari2916
    @mkurmachari2916 Месяц назад +10

    సంపద సృష్టిలో బిజీగా వున్నారు మీరు డిస్రర్బ్ చేయకండి

  • @songasurendra9614
    @songasurendra9614 Месяц назад +13

    ఆబద్ధం ల బాబు చంద్ర బాబు

  • @rbabu3674
    @rbabu3674 Месяц назад +13

    Jai jagan ysr

  • @srinupsimon6994
    @srinupsimon6994 Месяц назад +10

    ఆరు అబద్ధాలు ఆడినవారే మగాడు

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 Месяц назад +4

    కరోనా కష్టకాలం లో కూడా అన్ని పథకాలు అమలు చేసిన ప్రజా నాయకుడు YS. Jaganmohanreddy

  • @sailajaburri1284
    @sailajaburri1284 Месяц назад +2

    వ్యసనం, ద్వేషం తప్పితే ఈ ప్రెస్ మీట్ లో ఏముంది. అక్కడ చెల్లక ఇక్కడ ఏదో చేద్దామని అబద్ధాలు చెప్పుకోవటం

  • @tumaradasuryam2083
    @tumaradasuryam2083 Месяц назад +12

    ఈ సూపర్ సిక్స్ జగన్ గారు చప్పితే 175 సీట్లు వస్తాయి కదా

  • @sureshb-d9z
    @sureshb-d9z Месяц назад +3

    Baga adigaru🤣🤣🤣🎉🎉🎉

  • @KesavaVlogsOfficial
    @KesavaVlogsOfficial Месяц назад +7

    ఈమె శంకిని జాతికి చెందినది

  • @sambasivasamba218
    @sambasivasamba218 Месяц назад +4

    సూపర్ మోసం చేసారు ఇంక ఏమి కావాలి

  • @Avinashchinna999
    @Avinashchinna999 Месяц назад +4

    100 రోజుల విజయాలే ఇంత సూపర్ గా ఉంటే ఇంకా సూపర్ 6యల ఉంటాదో

  • @TadapaneniNageswararao
    @TadapaneniNageswararao Месяц назад +19

    తల్లి మైండ్ పనిచేయడం మన్నివేసినదా

    • @maharajbvk8836
      @maharajbvk8836 Месяц назад +1

      నికు పని చేస్తుందా ఆమె అడిగింది కరెక్ట్ కదా

  • @rameshnewleburu1583
    @rameshnewleburu1583 Месяц назад +17

    ఈవిడ ఎక్కడ నుంచి వస్తుంది రా బాబోయ్ బాబోయ్ బాబోయ్

  • @sugunabhimavarapu2634
    @sugunabhimavarapu2634 Месяц назад +1

    మీరు దయచేసి కూటమి ప్రభుత్వం ని జగనన్న ప్రభుత్వం తో పోలిస్తే బాగోదు

  • @SrinivasaraoMulaparthi
    @SrinivasaraoMulaparthi Месяц назад +9

    Waste government and waste fellow chandrababu

  • @gopalakrishnatadi6215
    @gopalakrishnatadi6215 Месяц назад +1

    డియర్ సిస్టర్ రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడండి.కాని మాట్లాడే మాటలో విశ్వసనీయత,నిజాయితీ, ఉండేలా నిజాయితీగా మాట్లాడితే బాగుంటుంది, ఇంకొకటి సిస్టర్ ఇది జగన్ ప్రభుత్వం కాదు మొదటి నెల మొదటి రోజునుండి మ్యానిఫెస్టో అమలుచేయడానికి కూటమి అంటే దగా ప్రభుత్వం, ప్రజలను వంచించే ప్రభుత్వం కనీసం ఇదైన తెలుసుకో సిస్టర్.

  • @BabuRunkana
    @BabuRunkana Месяц назад +1

    జై జగన్ జై వైసిపి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @eedenagamalleswari9336
    @eedenagamalleswari9336 Месяц назад +1

    ఎందుకంటే CBN అంటే u turn బాబు

  • @vijayam9469
    @vijayam9469 Месяц назад +3

    చంబా నవ్వు ...నీ కులుకూ చూడలేక
    చస్తూన్నామ్ తల్లీ ! 😂😂

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 Месяц назад

    Correctly said...No super six....big big lies....

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths Месяц назад +1

    కలెక్టర్ ఆఫీసులో పడుకుంమెరా అని అడగడానికి పార్య్ పెయ్యత లేక ఆపదలో ఆదుకోవాలనే ఫ్యాశారలేదా. అప్పుడు ఎవరు కనిపింకజాలేదు.

  • @gandhamsambasivarao2106
    @gandhamsambasivarao2106 Месяц назад +10

    మనం ఊహించినదానికన్నా మన అన్న తవ్వేసిన గోతులు చాలానే ఉన్నాయి తల్లి.

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      Puukoori paalem kammodu तव्वीना गोटी 100 cr thoo vaadu seyya ledaa,vaadu 7 के cr icchadu,50 के cr appu 3 months की bokkadu, kamma lanja le seppali goiyyi,ouuku गुरूंची

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Месяц назад

    Karona lo jagananna lekapote janalu leru anna jagananna ne padabivandanalu ji jagan❤❤❤❤❤❤❤

  • @kolusuappalaraju6034
    @kolusuappalaraju6034 Месяц назад +7

    అమ్మ అన్నయ్య. నీ. తోడు.. అన్నయ్యే. తోడు. ఉండుమ్మ. మిగతా విశాయిలు. హోస్. లో. మాట్లాకోవాలి

  • @SumaReddy-xl4if
    @SumaReddy-xl4if Месяц назад

    Jai Jagan.annya ❤❤❤❤❤❤❤

  • @komaramramu4186
    @komaramramu4186 Месяц назад

    జై జగన్, amma ఇప్పుడు గుర్తుకు వచ్చాడా మి జగనూ

  • @ramareddy1009
    @ramareddy1009 Месяц назад +2

    ఉచిత ఇసక పెద్ద మాయ

  • @reddyrajaraja8620
    @reddyrajaraja8620 Месяц назад

    కూటమి ప్రభుత్వం, ఏమి చెయ్యదు,

  • @yanamalaramakrishnareddy2190
    @yanamalaramakrishnareddy2190 Месяц назад +1

    జై జగన్ జై జగన్ మా జగన్ అన్ని పథకం లు హామీ ప్రకారం ఇచ్చిన జగన్ 🙏👌👍

  • @kondareddykuncham9209
    @kondareddykuncham9209 Месяц назад +2

    జై జగన్ జై జగన్

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Месяц назад +2

    సూపర్ 6 : అది అవదమ్మ😂😂😂 చాలా బాగా అడిగారు cbn నీ

  • @MadhuriJonnakuti
    @MadhuriJonnakuti Месяц назад

    జై జగన్ మాట తప్పడు మడం తిప్పడు జై జగన్ జై y c p జై జై జగన్ హమిలు నెరవేర్చలేదు t d p

  • @Arrowwww_headdd
    @Arrowwww_headdd Месяц назад +6

    ఈ వంద రోజుల్లో బొంద పెట్టింది ఎందరినో ముందుగా చెప్పమనండి శరమ్ లేని శర్మిల గారు .

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Месяц назад

    Akka nuvvu enta manchiga marinduku thanks❤🎉

  • @kasiviswanath369
    @kasiviswanath369 Месяц назад +2

    వాడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు

  • @vineelavinni5299
    @vineelavinni5299 Месяц назад

    Jai ysr jai జగన్ annyyaa

  • @rohithsai7652
    @rohithsai7652 Месяц назад

    Jai JAGAN❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sridevibagadhi1888
    @sridevibagadhi1888 Месяц назад +2

    Amma thalli Niko dandam

  • @Welcome5021
    @Welcome5021 Месяц назад +8

    Jai Jagan Mohan Reddy Sir

  • @SivakotiMusalayya143mspl
    @SivakotiMusalayya143mspl Месяц назад

    Super akka jai jagananna❤❤❤

  • @ramakumarkmahanthi7902
    @ramakumarkmahanthi7902 Месяц назад +1

    ముందు సబ్జెక్ట్ నేర్చుకో జగన్ గారి హాయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం పూర్తి గా తెలుసుకో

  • @rajumudraveni-sd1zl
    @rajumudraveni-sd1zl Месяц назад +4

    Mahanati.

  • @gnarendra9402
    @gnarendra9402 Месяц назад

    నీ మాటలు వినే ఓపిక నాకు లేదు
    జై జగన్

  • @gurunaidu1
    @gurunaidu1 Месяц назад

    చంద్రబాబు గారు 2014లో ఆరు వందల హామీలు ఇచ్చారు అప్పుడు నెరవేర్చుకోలేదు 2024 లో కూడా సూపర్ సెక్స్ అని వచ్చారు ప్రజలే అమాయ కులు తన అన్న ఏదైతే మాట ఇచ్చాడు నూటికి 90 శాతం నెరవేర్చాడు అదే జగనన్న అంటే అందుకే నమ్మకం జై జగన్❤❤❤

  • @vijaykanakam794
    @vijaykanakam794 Месяц назад

    ఎన్నికల ముందు ఏవేవో హామీలు ఇచ్చేస్తాం అవన్నీ నిజమని నమ్మేస్తారా ఏంటి అన్నిటికీ మించి ఎంతో కష్టపడి ఒక ఆరోగ్య పథకం అమలు చేస్తున్నాం కదా నాణ్యమైన మందు తక్కువ ధరకే అందిస్తున్నాం ఇది లోకంలో ఎవరూ అమలు చేయలేరు ప్రజలకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంక ఆ హామీల గురించి ఎవరూ అడగరు ఎందుకంటే అడిగితే తంతాం ఇక మూసుకుని గమ్మున వుండండి 🤫😷🤭

  • @AlukurYdas-hz8wl
    @AlukurYdas-hz8wl Месяц назад

    షర్మిల గారు నోరు ఉంది కదా అని వాగకు జగన్ గారి ప్రభుత్వం మోసపూరితమైన కాదు

  • @mallunaidu9879
    @mallunaidu9879 Месяц назад +2

    అంత అబద్ధాలతోనే కద బాబు ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజలను.ఎప్పటికప్పుడు మోసం చేయడం కొత్తకాదు కద బాబు కి

  • @pschandrarao8261
    @pschandrarao8261 Месяц назад

    వైయస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు అని మైక్ ముందుకు వచ్చి మాట్లాడు తున్నందుకు చాలా సంతోషం ఇన్ని రోజులు ఏమైపోయారు
    ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ గల సత్తా జగన్మోహన్ రెడ్డి గారి కే ఉంది.

  • @rsrinivas6578
    @rsrinivas6578 Месяц назад

    డబ్బు సేట్టు లకు కాసుతుండా డబ్బు శృస్ట్ ఇంచాడము ఆంటే. మాన బాబుగారు మాటలు. ఆర్. యస్

  • @annapurnach2289
    @annapurnach2289 Месяц назад +19

    తప్పుడు ముండ నోరు muyyive. Galimunda.

  • @Aruna-di4sg
    @Aruna-di4sg Месяц назад

    Jai jagan anna malli maa Volanteers ku mire help cheyali andarivi middle class families 😢

  • @killojagannadham7166
    @killojagannadham7166 Месяц назад +2

    జై జగన్ అన్న 🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮

  • @RamanaGadi-dk6ik
    @RamanaGadi-dk6ik Месяц назад

    Jai Jagan Jai Jagan Anna 🇸🇱🇸🇱🇸🇱

  • @NikhilsatwikSrinivasDeepika
    @NikhilsatwikSrinivasDeepika Месяц назад

    Super amma

  • @darlingsaisai9624
    @darlingsaisai9624 Месяц назад

    Next brother and Sister. ..❤..kalisipotharu

  • @bodasingisatyanarayana4683
    @bodasingisatyanarayana4683 Месяц назад

    👍

  • @panchadarlalakshmi485
    @panchadarlalakshmi485 Месяц назад

    Jai jagan anna🎉🎉

  • @prasadprasad726
    @prasadprasad726 Месяц назад

    సూపర్ అక్క నీ దగ్గర ఆశించింది ఇలాంటి ఖండించే మాటలు ఆంధ్ర ప్రదేశ్ కావాలి తప్పుని ఏమి చూపించక నీ వెనక మేమున్నాం జై జగన్ జై షర్మిల అక్క 👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @BavajanBavajan-b4m
    @BavajanBavajan-b4m Месяц назад

    Nuvve super akka

  • @abhinavabhi-n3k
    @abhinavabhi-n3k Месяц назад

    Jai cbn jai tdp janasana

  • @audilakshmichereddy3985
    @audilakshmichereddy3985 Месяц назад +3

    Jai jagan anna Jai ycp

  • @happykuwait3648
    @happykuwait3648 Месяц назад

    మనసున్న మా రాజు జగన్

  • @sailajaburri1284
    @sailajaburri1284 Месяц назад

    ❤❤❤❤ devatha ❤❤❤❤

  • @RadhaKasireddy-ht2wz
    @RadhaKasireddy-ht2wz Месяц назад

    Jai Jagan Anna

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 Месяц назад

    JAGAN is true CM....

  • @mmani9696
    @mmani9696 Месяц назад

    Madam garu anni Ippudu gurtu kostunnai thanks

  • @nambarurajesh4245
    @nambarurajesh4245 Месяц назад

    We always support cbngaru from vijayawada

  • @RamakrishnaKuppam-f5x
    @RamakrishnaKuppam-f5x Месяц назад

    జెగన్ పార్టీ మోసంచేసిన పార్టీ కాదు అమ్మా.... మీ పార్టీలే మోసంచేశారు

  • @PeterBeerelli
    @PeterBeerelli 18 дней назад

    ఇప్పుడు బాగానే అడుగుతున్నావ్ కానీ అప్పుడు జగనన్న మీద ఏడ్చావుగా దిగిపోయిందాక

  • @AnadrajuBharothu
    @AnadrajuBharothu Месяц назад

    🎉🎉🎉🎉🎉jai jagan anna jai jai jagan anna💪💪✊✊✊✊💚🤍💙🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥super akka

  • @vineelavinni5299
    @vineelavinni5299 Месяц назад

    Chandra babu haamy lu ante , అరువు repu ani aardam

  • @rajeswariraji5527
    @rajeswariraji5527 Месяц назад

    Jai jagananna

  • @KagitaLakshmi
    @KagitaLakshmi Месяц назад +2

    సూపర్ జయ్ kutami

  • @K.bagyamK.bagyam
    @K.bagyamK.bagyam Месяц назад

    Neeku 15000 Neeku 15000 Neeku 15000 Meeku 👉Shariml 18000 🤫🤫🤫

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 Месяц назад

    Sonta anna anne parayi varu yavaru avaru akka ❤🎉

  • @srinivaspabbireddy1048
    @srinivaspabbireddy1048 Месяц назад +1

    Vadhinamma entha manchidanivi prajalu gurinchi alochisthunnavu

  • @kurragangaiah
    @kurragangaiah Месяц назад +1

    Jai jagan❤❤❤❤❤

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Месяц назад

    మేడం మారిపోయిందా

  • @sailajamedam1184
    @sailajamedam1184 Месяц назад +1

    వీడి బొంద విజయం, వరదలు అప్పుడు కూడా మా జీతాలు ఎవడ్ని అడిగి ఒక రోజు కట్ చేసాడు. పాపం బాధితులకు చేరితే పర్వాలేదు anudulo కూడా మోసా లే