varilo kalupu niyantrana || వరిలో కలుపు నియంత్రణ || paddy post herbicide control

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 50

  • @swamypitla340
    @swamypitla340 7 часов назад +2

    Anna ma vari lo vullikodu gottam baga vundhi eam mandhu spray cheyali anna

  • @rameshseeneni1991
    @rameshseeneni1991 День назад +2

    Boom auxin endku antha baguuntda social media lo famous authuundi

  • @gongatithirupathi6434
    @gongatithirupathi6434 29 минут назад

    వరి నాటి 30 days కి caldonSP spray cheyocha bro

  • @boiniswamy3530
    @boiniswamy3530 19 часов назад +1

    Nivixid and green label best combination

  • @surendharbasakunda7961
    @surendharbasakunda7961 День назад +1

    Godiwa and thaimethoxam 25wg kalipe spring cheyavacha cherupotta dashalo

  • @VinodG-k3o
    @VinodG-k3o 18 часов назад +1

    Potash appudu veyali anna

    • @prasadagriculture
      @prasadagriculture  14 часов назад +1

      వరి నాటిన 30 రోజులకు మరల చిరు పొట్ట దశలో

  • @VinodG-k3o
    @VinodG-k3o 18 часов назад +1

    2,4 D sodium salt80% dhinitho kalapu pothunda anna

    • @prasadagriculture
      @prasadagriculture  14 часов назад +1

      Pothundi

    • @VinodG-k3o
      @VinodG-k3o 6 часов назад +1

      Kalapu malli molostunda anna

    • @prasadagriculture
      @prasadagriculture  6 часов назад +2

      ఆరా పెడితే మోలుస్తుంది

    • @VinodG-k3o
      @VinodG-k3o 6 часов назад +1

      Righte anna kani appudu vari nati 30 days dhatindi vari mottam kandam kinda white aiendi m cheyali anna

    • @VinodG-k3o
      @VinodG-k3o 6 часов назад +1

      Fettera and saaf challavachha anna

  • @sampathrao2347
    @sampathrao2347 20 часов назад +1

    Nakka Toka gadi unta adi spray chali anna

  • @ajaychowdary1619
    @ajaychowdary1619 День назад +1

    Thaimithaxium deniki pani chestundi vari lo and a stage lo betterr bro

    • @prasadagriculture
      @prasadagriculture  22 часа назад +1

      దోమకు పని చేస్తుంది, దోమ నియంత్రణకు ప్రత్యేక మందు స్ప్రే చేయండి బెస్ట్

    • @ajaychowdary1619
      @ajaychowdary1619 22 часа назад +1

      @prasadagriculture prurugu ki bro

    • @prasadagriculture
      @prasadagriculture  22 часа назад +1

      కాయ తోలుచు పురుగు కు పనిచేస్తుంది

  • @soudhasothurameshramesh3933
    @soudhasothurameshramesh3933 День назад +2

    పురుగు మందు కొట్టిన్న తరువాత ఎన్ని రోజులకు కలుపు మందు కొట్టాలి

    • @prasadagriculture
      @prasadagriculture  23 часа назад +2

      కలుపు మరి లేతగా ఉంటే యూరియా చల్లిన 4 రోజుల తరువాత స్ప్రే చేయొచ్చు

  • @janapatimahesh-rg9sf
    @janapatimahesh-rg9sf 20 часов назад +1

    కలుపు మందు పురుగు మందు కలిపి కో్టొచ్చా అన్న

    • @prasadagriculture
      @prasadagriculture  20 часов назад +2

      అలా కొద్దీ మంది పిచికారీ చేస్తున్నారు, ప్రభావం తక్కువ

  • @JayChepuri
    @JayChepuri 21 час назад +1

    నాటు వేసిన తర్వాత గడ్డి మందు చెల్ల లేదా బ్రదర్

    • @prasadagriculture
      @prasadagriculture  21 час назад +2

      నేను ఎప్పుడైనా స్ప్రే నే చేస్తాను

    • @JayChepuri
      @JayChepuri 20 часов назад +2

      @prasadagriculture haa 👍👍

  • @ganeshpittala6709
    @ganeshpittala6709 22 часа назад +1

    అన్న 2 దాఫా ఎపుడు చల్లాలి మందు కోటి 10 డే అవుతుంది

    • @prasadagriculture
      @prasadagriculture  22 часа назад +1

      బ్రో ఇప్పుడు చళ్ళొచ్చు

  • @bejjenkisravankumar6359
    @bejjenkisravankumar6359 17 часов назад +1

    ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజుల కు యూరియా ,పొటాష్, seewed చల్లాలి

  • @VinodG-k3o
    @VinodG-k3o 18 часов назад +1

    Hi anna

  • @mavulurimanojkumar2954
    @mavulurimanojkumar2954 21 час назад +1

    Mac Notice బగా పని చేస్తుంది అన్ని రకాల కలుపు పోతుంది

  • @KolipyakaShankar
    @KolipyakaShankar День назад +1

    మార్నింగ్ టైం లో కొట్టచ్చ

  • @shivaff4743
    @shivaff4743 День назад +1

    Burra thunga pothatha anna

    • @prasadagriculture
      @prasadagriculture  23 часа назад +1

      లేతగా ఉండాలి, రెండు ఆకులు దశలో స్ప్రే చేయాలి

  • @ganeshpittala6709
    @ganeshpittala6709 23 часа назад +1

    నేను కొట్టినా 10 డే అవుతుంది ఇంకా చావలేదు దారుక పోతదా అన్న

    • @prasadagriculture
      @prasadagriculture  23 часа назад +1

      చిన్నగా ఉంటే పోతుంది

    • @Unknown-th9cc
      @Unknown-th9cc 21 час назад +1

      Slow ga pothadhi 20 rojulaku ,canipinchadhu

  • @Saleempapk
    @Saleempapk День назад +1

    కొట్టిన 24 hours పెట్టుతున్నా రు

    • @prasadagriculture
      @prasadagriculture  День назад +2

      ఒక రోజు ఆగిన తరువాత నీరు పెట్టాలి