అక్కడికెళితే మన బతుకు మారుతుందా | people problems in gulf countries

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 119

  • @ShanthiTenepalle
    @ShanthiTenepalle 3 месяца назад +29

    India లో బ్రతకలేని వాళ్లం వేరే దేశం లో బ్రతుకు తాము అనేది అంతా అబద్ధం బ్రో

  • @AlwaysSuneel
    @AlwaysSuneel 3 месяца назад +9

    ఉన్నదానితో సంతృప్తిగా ఎలా బ్రతకాలో video చెయ్యండి బ్రో.

  • @RajuRaju-su4po
    @RajuRaju-su4po 3 месяца назад +7

    Anna ni videos chusi chalamandhi inspiration avutunnaru ❤😊 thanks anna👍

  • @raniramesh5005
    @raniramesh5005 3 месяца назад +1

    💯% Super prudhvi God bless you 😇😇

  • @PNApprao
    @PNApprao 3 месяца назад +2

    అన్న నూటికి 100%కరెక్ట్ సూపర్ అన్న నువ్వు

  • @ratnalamanmadharao4713
    @ratnalamanmadharao4713 3 месяца назад +27

    ఊరు లో ఉంటు 15 నుండి 20000 సంపాదిస్తూ బ్రతికితే ఊరు లో వాళ్ళు ముందు నా పరువు పోతుంది తక్కువగా చూస్తారు అని మొహమాటలు, prestige లకు పోయేవాళ్లు ఎక్కువమంది ఉన్నారు ఈ సమాజం లో... వీళ్ళు ఎప్పుడైతే నిజంను గ్రహిస్తారో అప్పుడే జీవితం విలువ తెలుసుకుంటారు 🙏🙏🙏

    • @Viewtube347
      @Viewtube347 3 месяца назад +3

      వెళ్ళడమే బెటర్ బ్రదర్ ఇక్కడ మానసికంగా కింగడం కంటే ఉంటే ఉంటాం లేదంటే పోతాం

    • @ratnalamanmadharao4713
      @ratnalamanmadharao4713 3 месяца назад +1

      @@Viewtube347 కష్టపడే శక్తీ, ఆసక్తి లేనప్పుడు ఎక్కడ ఉన్న ఒక్కటే brother

    • @kiranerra2329
      @kiranerra2329 3 месяца назад

      Jeevitam ante nalugurki motivate chesi dabulu sampandinchadam kadu bro elagane kasta padi kutumbani posinchadam...

  • @seshuramoju2560
    @seshuramoju2560 3 месяца назад +7

    పృధ్వి అన్న చెప్పింది అర్థం కాకపోతే..Goat life.. సినిమా చూడండి బాగా అర్థమవుతుంది 😢😢😢

  • @laxmimohan638
    @laxmimohan638 3 месяца назад +1

    REALLY Chala baga explain chesaru😊,Intha baga cheppaka,vellevallu untara asalu

  • @LokeshSai-j6z
    @LokeshSai-j6z 3 месяца назад

    Video super bro excellent ga explain chasaru good information

  • @SagarKumar-mf2tn
    @SagarKumar-mf2tn 3 месяца назад

    Brother I m proud of u, every topic u take is an eye opener for me.. u r a living God.... I see God in you...

  • @PavanKumar-yc8nc
    @PavanKumar-yc8nc 3 месяца назад +1

    Aadu jeevitham the goat life... Aa movie chusi ammababoi manakoddu anukoni aa life gurinchi inspire ayyamo... Ipudu ne video kuda ❤👌

  • @pratapg7369
    @pratapg7369 3 месяца назад +3

    Correct 100%

  • @ramakrishnakn
    @ramakrishnakn 3 месяца назад +5

    America లో కూడా అంతే bro. పెద్దమ్మ పిల్లలు అక్కడ ఉంటారు ఆమె ఎప్పుడూ అమెరికా గురించి చాలా గొప్పలు చెప్తుంది అసలు ఇండియాలో పుట్టిందే ఆమె దౌర్భాగ్యం అన్నట్లు ఆమె పిల్లల్ని విపరీతంగా పొగుడుతుంది మిగతా వాళ్ళకి అసలు ఏమీ తెలియదన్నట్లు చెబుతుంది ఆమె ఒక రోజు అందరూ ముందు నన్ను వెక్కిరిస్తూ నీకు అసలు ఏ పని చేతకాదు నీ బాత్రూం ని కూడా నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు నీలాంటి వాళ్లు అమెరికా కి వెళ్తే తెలుస్తుంది అక్కడ అయితే నీ పండ్లు నువ్వే చేసుకోవాలి అనింది అప్పుడు నేను చెప్పాను అక్కడికి వెళ్తే బాత్రూంలో కడగాలి అందుకే నేను వెళ్ళను అని దాంతో చుట్టుపక్కల ఉండే వాళ్లంతా నవ్వారు ఆమె ఎప్పుడు బిల్డప్ ఎప్పుడు కొట్టాలన్న నేను అమెరికాలో గన్ షాట్స్ గురించి చూపించి బీహార్ ఏ దేనికన్నా నయమని చెప్పాను దాంతో ఆమె ఈ మధ్య గొప్పలు చెప్పడం మానేసింది

  • @doppagandhi7851
    @doppagandhi7851 3 месяца назад +1

    Good information annaya

  • @Tollywood_hangama
    @Tollywood_hangama 3 месяца назад

    Hii bro miru baga explain chesthu chala baga chepthunaru mii videos motham chusthunanu (from odisha)

  • @The_blue_ns
    @The_blue_ns 3 месяца назад +1

    The gote life movie chusi e video chestunavu kadha bro 👍😁 you are right bro village lo vallaki teliyani vallu unntaru ga vallakosam best video

  • @poojahoney5833
    @poojahoney5833 3 месяца назад +1

    Correct ga chepparu sir 👏🏻🙏💝💝💝

  • @rambaburam418
    @rambaburam418 3 месяца назад +7

    ఒక అబ్బాయి ని ఏపీ ప్రభుత్వం ఇండియాకు తెచ్చి ధన్ని కూడా రాజకీయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు

  • @jsunitha6010
    @jsunitha6010 3 месяца назад +1

    Aadujeevitham
    The goat man movie chudandi... Frnds...
    👌👌anna nv cheppindhi 100% correct..
    Aa movie lo excellent ga chupinchaaru....

  • @geekydancer5516
    @geekydancer5516 3 месяца назад

    So proud for your analysis anna👏

  • @team_srikrishnalavu
    @team_srikrishnalavu 3 месяца назад

    My congratulations Brother for making people aware of what it is like to go to Arab countries 🙏🏻

  • @vishnusai751
    @vishnusai751 3 месяца назад +1

    💯 correct anna Nenu Saudi lo untanu house driver ni NuVu cheppedhi correct

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 3 месяца назад

    100% Correct Bro.

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 3 месяца назад

    good message brother...

  • @PradeepKumar-ed4gl
    @PradeepKumar-ed4gl 3 месяца назад +4

    Just sat from walking and I got your video. Let me watch it.
    Thanks for uploading 😊

    • @Prudhvipods
      @Prudhvipods  3 месяца назад +1

      Enjoy

    • @PradeepKumar-ed4gl
      @PradeepKumar-ed4gl 3 месяца назад

      Bro, neenu IT job lo Pani chesthunna, Bengaluru lo.
      Naaku korika undedi, Dubai velli on-site opportunity theskoni, pani cheyali Ani.
      Inka ee video choosintharavatha velane anuko, vammmooo. 🙏
      Thanks for the Content Anna.❤
      I'll go only for trip rather than working there

  • @Samusa-q3c
    @Samusa-q3c 3 месяца назад

    Prudhvi .. mee topic tho very recent best malayalam movie (Aadujeevitham : The Goat Life) Netflix lo vundi . Prudhviraj is hero. Avakasam vunna vallu choodandi. Nice topic ❤

  • @ArunaYadlapalli-f4n
    @ArunaYadlapalli-f4n 3 месяца назад

    Jarugutundi cheppavu thammudu 🎉🎉

  • @kondathota9116
    @kondathota9116 3 месяца назад

    Annaya nuyu super💐💐💐

  • @SantuPendyala-ru8md
    @SantuPendyala-ru8md 3 месяца назад

    ఉన్న ఊరు..కన్న తల్లి అని పెద్దలు చెప్పింది నిజం ఇంతకు మించి ఏది ఉండదు... ఏది చేయాలి అనుకున్న మన ఊర్లో మనం చేసుకోవాలి..కలో గంజో ఇక్కడ తిని బతకాలి😊

  • @SALAUDDINSALAUDDIN-z6t
    @SALAUDDINSALAUDDIN-z6t 3 месяца назад +6

    అన్నా చాలా మంది పెద్దాయి పెళ్లి అయ్యక పేరెంట్స్ రోడ్ పై వొదిలేస్తారు ఎందుకు ధీని నీ అభిప్రాయం .. వీడియో చెయ్యచ్చు గా 😢😢😊

  • @Jagadeeshjay14
    @Jagadeeshjay14 3 месяца назад

    Excellent ga cheppavu anna

  • @Srdairyfarmformtuni
    @Srdairyfarmformtuni 3 месяца назад

    💯 /. Real anna True words👏👏👏

  • @siddanathamjayakrishna2772
    @siddanathamjayakrishna2772 3 месяца назад

    Thanks

  • @sudhalade
    @sudhalade 3 месяца назад

    💯karact chepparu anna

  • @pallamsettigaru2579
    @pallamsettigaru2579 3 месяца назад +2

    నిన్న ఒక మెయిన్ తెలుగు న్యూస్ ఛానల్ లో వచ్చిన వార్త:
    కోనసీమలో కూలీల కొరత.వ్యవసాయ కూలీలుగా ఉత్తరాంధ్ర మరియు ఒరిస్సా, బెంగాల్ నుంచి వస్తున్నారు,అని.
    మన వాళ్ళు ఊరిలో పనిచేయడానికి సిద్ధంగా లేరు.
    ఒక ఇల్లు కొట్టాలంటే మేన్ పవర్ లేదు.
    దింపు తీసేవారు లేరు.
    తాపీ మేస్త్రీ రాడు.
    కూలీలకు ఖాళీ లేదు.

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 месяца назад +6

    ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది.
    పల్లెటూరులు పట్టణానికి పట్టుకొమ్మ లాటివి.
    దయచేసి అణమకుల మాటలు నమ్మి మోసపోకండి.

  • @thinkdifferent7393
    @thinkdifferent7393 3 месяца назад +7

    మన పృథ్వి అన్నా దుబాయ్ లో పని చేసినట్లు వున్నాడు
    నువ్వు చెప్పిన ఈ వీడియో మాటలు చాలా తప్పు అన్న అందరి జీవితాలు ఒకలా ఉండవ్ ఇక్కడికి వచ్చి మన వాళ్ళు కొన్ని లక్షలు మంది బ్రతుకుతున్నారు కొంత మంది వాళ్ల పిల్లలకి మంచి భవిష్యత్తు చదువులు అందించారు నువ్వు అన్నావ్ కదా పాకో లేకపోతే గుడెసో అలాంటి గుడిసెలు ఇలాంటి దేశాలు వచ్చి మంచి ఇల్లులా మారిన కుటుంబంలు చాలా వున్నాయ్ అలాంటివి చెప్పవే

    • @daddysgirl9201
      @daddysgirl9201 3 месяца назад

      yes brother...memu house kattukunnaaam.manchi life lead chesthunaaam...kids ni manchi school loo chadhivisthunaaaam....adhe kuwait lekapothe life zero....ma brother vallu 1crore petti house kattaaaadu....andhari life okelaaaa vundadhu

    • @bharathis67093
      @bharathis67093 3 месяца назад +1

      You are right bro

    • @sureshbabubotta2425
      @sureshbabubotta2425 3 месяца назад

      Exlent 👑 Brother

  • @santhikatta1094
    @santhikatta1094 3 месяца назад +1

    Mundu jenalu kastapadataniki istapadatamledu manalni manam mundu accept chesukovali. Manakunnadantlo manam happyga kastanni istamga chesukunte a anandam mana futurelo yenta greatga untundo telusa. Rupai viluvakoda kastapaditene telustundi 😊

  • @sriprasanna69
    @sriprasanna69 3 месяца назад +1

    Anna nuvvu ikkad vundalisina vadaivi kadannna nuvv super ante emannna cheppavanna

  • @HARIGUDIVAKA
    @HARIGUDIVAKA 2 месяца назад

    మరి మీరు అన్నలాగా వుండదు అన్న. ఇక్కడ బాగానే ఉంటుంది

  • @rambalu5262
    @rambalu5262 3 месяца назад

    Thank you prudvi bro

  • @AravindBhaiGaming-w4u
    @AravindBhaiGaming-w4u 3 месяца назад

    Oka video cheyava anna, oka family lo oka koduku, kuturu, amma and nanna, akkaki pelliaiepoindi kaani koduku chedda darilo veltunadu edi ma family lo jarugutundi @prudhvipod's ❤

  • @rajeshkamadi5771
    @rajeshkamadi5771 3 месяца назад +4

    అన్నా నెక్స్ట్ వీడియో మోటర్ ఫీల్డ్ గురించి చెయ్ అన్న చూడనా ప్లీజ్ అన్న చేయడం గురించి వాట్ ఫీల్డ్ బాగుంటది లేదు❤❤❤❤❤❤❤ motor field❤❤❤

  • @EleshalaRajeshwari
    @EleshalaRajeshwari 3 месяца назад

    Super Thammudu

  • @Darsh1802
    @Darsh1802 3 месяца назад +1

    Bro please do video on America now a days people's are going for master and there life please make a video on it

  • @HffHff-j8u
    @HffHff-j8u 3 месяца назад

    Super bro

  • @prasannakumar6434
    @prasannakumar6434 3 месяца назад

    Correcte ,family tho anandam miss ivuthunde gulf lo

  • @theidiot1458
    @theidiot1458 3 месяца назад

    Nice sir

  • @laxmimohan638
    @laxmimohan638 3 месяца назад

    Inspired by your vedios🎉🎉❤,waiting for more good vedios,pls reply😊,Married girls gurinchi vedio pls,,BE happy sir😊😊.

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 3 месяца назад

    Good job bro 🎉

  • @g.rajesh6251
    @g.rajesh6251 3 месяца назад +1

    Brother make videos on masters for abroad

  • @eswarilakshmi1837
    @eswarilakshmi1837 3 месяца назад +1

    Yes, best example is goatlife movie,prudhivi raj played the role of a very innocent and uneducated person in this movie☹️

  • @srinureddy5211
    @srinureddy5211 3 месяца назад

    0.43 dhaggara high lite twist anna what a change over dialogue

  • @ambatirajesh6551
    @ambatirajesh6551 3 месяца назад

    Its true sir...

  • @LalBasha-yh8fk
    @LalBasha-yh8fk 3 месяца назад

    Super anna ❤❤

  • @MusicLover-ek5ts
    @MusicLover-ek5ts 3 месяца назад

    Anna disability people kosam video chey anna vallu society lo face chesutnna problems cheppu annayya

  • @sandeeprapaka2947
    @sandeeprapaka2947 2 месяца назад

    మీరు చెప్పింది... గల్ఫ్ లో ఉన్నా మహా అయితే 500 మంది గురించి.,. గల్ఫ్ లో ఉన్నా కొన్ని లక్షలమంది బాగుపడుతున్నారు.,

  • @AVrao-l9s
    @AVrao-l9s 3 месяца назад

    Kacham loki anni raavu ga bro okitiki kavalante okati vadulkovli ga ,ade atanu chesindhi kaani atanku agents valla problem vchhindhi dheni medha video cheshisi viral chetam correct kaadhu , so istam vunnavallu vellandi ,proper documents , good consultancy guidely vellandi , govt gurinchi konthsmamanthi matladalrau , valladhi vallake important , amina e bindhi pedithe sorrt

  • @sainarsireddy7433
    @sainarsireddy7433 3 месяца назад

    Bro గల్ఫ్ లో ప్రొఫెషనల్ జాబ్స్ కూడా ఉంటాయ్. నెల కి 2లక్షలు + జీతం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వీడియో లో ప్రొఫెషనల్ జాబ్స్ గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేది.
    ఓవరాల్ నీ videos లో కంటెంట్ బాగుంది bro.👍👍

    • @DampanaboyinaNani
      @DampanaboyinaNani 3 месяца назад

      2 laks Gurunchi alo chustunavu meru dani venakala unde kastam chudadam ledu

  • @giridevanna2654
    @giridevanna2654 3 месяца назад

    Maatala tho bhagane sampadistunnavu anna . psychology bhaga chadivinaavu manushula mind sets

  • @prasanna2665
    @prasanna2665 3 месяца назад

    ❤good

  • @djay786
    @djay786 3 месяца назад

    Correct from saudi

  • @Lingisetti
    @Lingisetti 3 месяца назад

    Dubai ki vellali ani alochana yevarikaina unte the goat life movie I Bomma lo undi chudandi janma lo aa Peru kuda yettaru ...

  • @RR-kv1zj
    @RR-kv1zj 3 месяца назад

    Very very true. My family member went there, they treat them as slaves though he is educated with degree qualification 25yrs ago. But the fact is they will earn a little with no peace if mind

  • @VijayMamidi
    @VijayMamidi 3 месяца назад +8

    నేను 9 సంవత్సరాలనుండి జాబ్ చేస్తున్న దుబాయ్ లో ఇక్కడ ఏమి లేదు బ్రదర్ ఒకవేళ మీరు రావాలనుకుంటే ఏదైనా టెక్నికల్ ఫీల్డ్ లో రండి అంతే గాని వేరే ఫీల్డ్ లో మాత్రం అస్సలు రాకండి బ్రదర్ ఇండియాలోనే ఏదైనా సొంత వ్యాపారం చేసుకోవడం బెస్ట్ ఇది నా ఆలోచన మాత్రమే

  • @reddyhithesh8415
    @reddyhithesh8415 3 месяца назад

    Kani future undali kada bro, pillalni ippudu unna generation chadivinchalante entha kastam.govt schls antava, education bagane unnatlu untundi kani undadu

  • @mnayomitlat5686
    @mnayomitlat5686 3 месяца назад

    Velighene teelusthundi Different.Enti Akkadi ki Ekkadiki Anedi🎉

  • @karthikslearninghub
    @karthikslearninghub 3 месяца назад +2

    The Goat life movie చూడండి అర్దం అవుతాది 😐

  • @civilashokkumar282
    @civilashokkumar282 3 месяца назад +2

    Doorapu kondalu nunupu.

  • @madineedidivya6981
    @madineedidivya6981 3 месяца назад

    bayya pls do a video on toxic adapaduchu

  • @M_r_Drinker_96
    @M_r_Drinker_96 2 месяца назад

    Endhi bro ala cheppavu
    Andhari work ala untadhi ela cheppagalavu

  • @sarangivirkramsarangivirkr1720
    @sarangivirkramsarangivirkr1720 3 месяца назад

  • @anjanadevi8739
    @anjanadevi8739 3 месяца назад +1

    House wife video petandi

  • @baindlaramesh5613
    @baindlaramesh5613 3 месяца назад

    First cheppindi nijam anukunna anna😂😂

  • @MokarlaSai
    @MokarlaSai 3 месяца назад

    Bayya monna The Goat 🐐 movie chusina 😢 Mari dharunam evado maatalu vini velthe jeevitham sankanaaki pothadhi

  • @MalleshamMyakala-hl3jz
    @MalleshamMyakala-hl3jz 3 месяца назад +3

    భాగా చెప్పావు బ్రో ఇంటి వద్ద పికలేక దుబాయ్ లో పీకుత అని వచ్చినా వళ్ళు చాలా ఉన్నారు

  • @anilkumar-rq8gj
    @anilkumar-rq8gj 3 месяца назад

    The gote life

  • @rajanim6815
    @rajanim6815 3 месяца назад

    అన్న...స్టార్టింగ్ లో విని నిజ్జంగా వెళ్లి పోతున్నావు ఏమో నీ videos miss అవుతాము అని అనిపించింది

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 месяца назад

    Shabhash. Nana. Very. Good. 👍👍👍👍👍🌺🌻🥀🌸💐🌷🌍🌱🌲☘️🍈🌴🍐🍋🍏🍒🌿🌾💎💎💎👍👍👍

  • @EleshalaRajeshwari
    @EleshalaRajeshwari 3 месяца назад

    💯💯💯💯💯

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha4205 3 месяца назад

    em chepparandi 🎉

  • @bandiashokyadav3312
    @bandiashokyadav3312 3 месяца назад

    Brother Neeto Matladali ante e. Cheyali naa Love issue Share Cheskovaali it's very Much Intrest and will be crazy

    • @bandiashokyadav3312
      @bandiashokyadav3312 3 месяца назад

      Prudvi How I Can reach you brother I wnat share my Love story it's very Different thing. My Girl's is not outsude family he is my Own Family Member Sister in Law we are in love from the last 7 year's but we were planning to get Marriage but my Mama Atta they are not willing to accept me due Political status issues. girl my Mom brother daughter. She is blod relation

  • @gudurushivakumar
    @gudurushivakumar 3 месяца назад

    adujivitam movie

  • @Hemanthkondrothu
    @Hemanthkondrothu 3 месяца назад

    Annaya tumb nail natural ga pethu...editing vodhu...ardam chesukuntav anukuntaa

  • @harishreddy2149
    @harishreddy2149 2 месяца назад

    Ni video chusaka state kuda cross cheyanu bro 😂

  • @AbhilashAbhi-qd9jh
    @AbhilashAbhi-qd9jh 3 месяца назад +1

    Anna big fan plzz rply..❤❤❤

  • @SiriSiri-vk9kx
    @SiriSiri-vk9kx 3 месяца назад

    Bro meeku okati cheppali nenu manasanthi kosam velthunnanu nannu mosam chesina vallaki dhuranga unte chalu dharidharlu chudanu eantho nammanu bro kani jeevitham kolpoyanu andhuky annintiki dhuranga undali anipinchindhi nenu thesukunna niryam manchidhy anukuntunnu bro' nenu thesukunna niryam manchidhi avunu kadho kastha cheppagalara bro

    • @SiriSiri-vk9kx
      @SiriSiri-vk9kx 3 месяца назад

      Me video s chusi chala maranu kaani annintiki dhuranga undali anipinchindhi

  • @EleshalaRajeshwari
    @EleshalaRajeshwari 3 месяца назад

    👌👌👌👌😂😂😂💯💯

  • @patanahmadkhan338
    @patanahmadkhan338 3 месяца назад

    Goat life 😢

  • @Naniyadav1313
    @Naniyadav1313 2 месяца назад

    Bro idhi nijame but oka professional unte Dubai randi lekapothe akkanne undandi nenu Dubai lo ne unnanu

  • @yellapuvijaykumar9010
    @yellapuvijaykumar9010 3 месяца назад

    The goat life😅

  • @Sree-d7g
    @Sree-d7g 3 месяца назад

    🪙🪙🪙💵💵 rich rich😅

  • @ec-050supriya3
    @ec-050supriya3 3 месяца назад

    🤍😌

  • @VamsiGardener
    @VamsiGardener 3 месяца назад +1

    హాయ్ తమ్ముడు మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు మా అల్లుడు పెళ్లి చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది పెళ్లికి వచ్చాడు కొడుకు పుట్టినప్పుడు వచ్చాడు మళ్ళీ ఎప్పుడు వరకు రాలేదు ఏడు సంవత్సరాల నుంచి మా మా పాప మా ఇంట్లోనే ఉంటుంది ఇలాంటి వాళ్లకు అసలు పెళ్లి చేయకూడదు మేమే పదిమందికి చెప్పేవాళ్ళం కానీ మేమే పొట్టులో పడిపోయాం ఎవరైనా ఈ వీడియో చూసినవారు ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదు చేతులారా మన పిల్లల భవిష్యత్తు మనమే పాడుచేసిన వాళ్ల అవుతాం థాంక్యూ తమ్ముడు మంచి వీడియో చేసినందుకు

  • @nani1642
    @nani1642 3 месяца назад +3

    ఇప్పుడు నీ బతుకు కోసం వీడియోలు చేస్తున్నావ్ కదా వాళ్ళ బతుకుల కోసం వాళ్లు కూడా వెళుతున్నారు అది అర్థం చేసుకో

  • @giridharreddy4278
    @giridharreddy4278 3 месяца назад

    Goatlife movie

  • @sureshbabubotta2425
    @sureshbabubotta2425 3 месяца назад

    I don't like this video ....👎👎👎👎👎 ....your opinion not correct ... Brother 100% Miss guide

  • @tharunkumar5378
    @tharunkumar5378 3 месяца назад

    👍👍👍👍

  • @gsrinu8527
    @gsrinu8527 3 месяца назад

  • @veerababupanchikatla535
    @veerababupanchikatla535 3 месяца назад

    ❤❤