నేతలు చెప్తున్నా జగన్ ధోరణి మారడం లేదు || Jagan ignoring leaders’ feedback ||

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #ysrcp
    నేతలు చెప్తున్నా జగన్ ధోరణి మారడం లేదు || Jagan ignoring leaders’ feedback ||
    YSRCP leader Padmanabham changes name after failing to defeat Pawan Kalyan in Assembly poll
    “Nobody forced me to change my name. I have changed it on my own volition,” Padmanabha Reddy said.
    Senior YSRCP leader Mudragada Padmanabham has officially changed his name to 'Padmanabha Reddy', fulfilling his pledge made during the election campaign, after he failed to ensure the defeat of Jana Sena Party (JSP) chief Pawan Kalyan in the recently concluded Assembly polls.
    The septuagenarian changed his name following the victory of Mr. Kalyan in Pithapuram Assembly constituency. In the run-up to the polls, the YSRCP leader had challenged that he would defeat Mr. Kalyan.
    “Nobody forced me to change my name. I have changed it on my own volition,” Mr. Reddy told media. However, he complained that the Jana Sena chief’s fans and followers were allegedly abusing him.
    www.thehindu.com/news/nationa...

Комментарии • 273

  • @GopinadhAllada
    @GopinadhAllada Месяц назад +291

    ఈ ప్రొఫెసర్ ఎన్నికల ముందు ఏమీ చెప్పలేదు అంతా జగన్ భజన చేశాడు

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 Месяц назад +5

      😂😂😂ha broo

    • @udayakanthreddy8435
      @udayakanthreddy8435 Месяц назад +5

      Veelaki kooda adhikaram daham alvatu ayindi😂😂😂

    • @janasenaadoni
      @janasenaadoni Месяц назад +1

      ఒకసారి అన్ని వీడియో లు బాగా చూడండి ఆయన ఎవ్వరికి భజన చేయరు

    • @HariBabu-lx8ju
      @HariBabu-lx8ju Месяц назад +3

      Cheeppaduu annaya garu

    • @HariBabu-lx8ju
      @HariBabu-lx8ju Месяц назад

      Iam last 15 year's iam Foollowing sir he was person

  • @SUDRAJ1527
    @SUDRAJ1527 Месяц назад +92

    Ycp వాళ్ళు కొంచం ఓపిక గా ఈ మెసేజ్ చదవండి!
    1)మన mla లు and మినిస్టర్ లు కొంచం నోరు పారేసుకున్నారు TDP వాళ్ళ కన్నా.
    2) జగన్ గారు కూడా Mla లకు మినిస్టర్స్ కు ఫుల్ పవర్స్ ఇవ్వలేదు.
    3) ఒన్ మెన్ ఆర్మీ గా వ్యవహరించారు.
    4) ఎప్పుడు ఏ గవర్నమెంట్ లో చూడని వాల్గర్ లాంగ్వేజ్ ఈ గవర్నమెంట్ లో కనిపించింది.
    5) ఎమైన ఉంటే మగవారు, మగవారు తేల్చు కోవాలి కానీ పవన్,cbn గారి ఫ్యామిలీస్ నీ కూడా టార్గెట్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా టార్గెట్ చేశారు. కానీ 1st వాళ్ళని కెలికింది మీరే.
    6) కొంతమంది పనికిమాలిన లేడీస్ (శ్రీ) లాంటివారు మీ పార్టీ నీ బాగా వారి లైక్ లకు, వ్యూస్ లకు కోసం వాడుకున్నారు. మీరుకూడా మాకు , ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఐన ఇవ్వలేదు. చాలా మంది లేడీస్ అలాంటి మాటలు విని, మీ పార్టీ నీ ద్వేషించడం నేను చూసాను.
    7) ఒకటి మాత్రం నిజం 2019 151 mla లు గెలవడానికి కారణం జగన్ మోహన్ గారు. 2024 లో ఆ mla లు ఓడిపోవడానికి కూడా కారణం మీరే.
    8) జనాలు అకౌంట్ లో అమౌంట్ పడుతుందో లేదో అని చూశారు కానీ, కార్యకర్త పరిస్తితి ఏంటి వాడు చేసిన పనికి బిల్స్ ఐయ్యాయ లేదా అని చూడలేదు.
    9) వలెన్టర్లు కి ఇచ్చిన రెస్పెక్ట్ విలేజ్ లో ఎంపీటీసీ కి ప్రెసిడెంట్ కి కూడా లేకుండా పోయింది. Mla స్థాయి వాళ్ళు కూడా వలెంటర్ నే ఎక్కువ నమ్మరు కానీ విలేజ్ నీ వదిలేశారు.
    10) గడప గడప అని ప్రోగ్రాం పెట్టారు, దానివలన mla లు మినిస్టర్స్ 3 ఇయర్స్ గా ఇబ్బంది పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. కరణం వాళ్ళు అక్కడ మీ ఇంటికి ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్పారు కానీ, మీ విలేజ్ కి ఇది చేశాం అది చేశాం అని చెప్పలేదు.
    11) మీకు సలహాలు ఇచ్చేందుకు సలహా దారులు చాలమంది పెట్టుకున్నారు బాగానే ఉంది. కానీ ఏరోజు ఐన అట్లిస్ట్ సాజ్జల గారి సలహా ఐన విన్నారా!
    12)ప్రజలు ఎవడో పడేస్తే తీసుకొనే పరిస్తితి లో లేరు.
    పిల్లల్ని కన్నక వాళ్ళుణి కష్టపడి చదివించు కొనే బాధ్యత తల్లి దండ్రులది, ప్రభుత్వం చెయ్యాల్సింది చదివే పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించాలి.
    13) తల్లి అకౌంట్ లో 15000 అమౌంట్ పడింది అన్నంత మాత్రాన ఆ తల్లి హ్యాపీ గా ఫీల్ అవ్వదు. ఇంట్లో పిల్లలు ఏ జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతున్నరు అనే దానికి ఎక్కువ ఫీల్ అయ్యారు.
    14) సంక్షేమం తగ్గిన పరవాలేదు కానీ అభివ్రుద్ది మరియు మన పిల్లల భవిష్యత్తు కి మంచి బాటలు వెయ్యాలి.
    15)పిల్లలు సంపాదిస్తే ఈ సంక్షేమం పథకాల అవసరం వుండదు కదా.
    16-రాజధాని లేకపోవడం
    17-మీరు పంచిన పథకాలు అందరికీ రావు కదా
    18-గవర్నమెంట్ ఎంప్లాయిస్ ని పట్టించుకోలేదు
    19-సొంత ఫ్యామిలీ అయినా చెల్లెలు అమ్మ నీకు సపోర్ట్ లేకుండా వాళ్లను బయటికి పంపించడం
    20-ఏపీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇతర రాష్ట్రాల ఎగతాళి చేసినారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం
    21-తిరుమల దేవస్థానం క్రిస్టియన్ చైర్మన్ ఉండటం,
    22-మద్యం రేట్లు ఎక్కువగా పెట్టడం
    23-మైన్ చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం ప్రజల్లో సానుభూతి పెరగడం
    Note: ఇహనుండి ఐన, ఈ కొత్త గవర్నమెంట్ ఐన డబ్బు పంచెదాని కన్నా రాష్ట్ర అభివ్రుద్ది పైన ఎక్కువ కాంస్ట్రేషన్ చేస్తే తక్కువ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ బాగుపాడు

    • @chandrasekhar4483
      @chandrasekhar4483 Месяц назад

      Sounds good 👍

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 Месяц назад +3

      100% correct . కానీ ఆసరా పెన్షన్ తప్పకుండావుండాలి, వైద్యము ఉచితం గా చేపించాలి , PG వరకు ఉచితం గా చదువు వుండాలి . మిగిలిన పథకాలు అవసరం లేదు . మిగిలిన పధకాలు కొనసాగిస్తే కొత్త పన్నులు విధించాలి , దానివలన వస్తువుల ధరలు పెరుతాయి . మధ్య తరగతి ప్రజలు బ్రతకడం భారమౌతుంది , మరలా ప్రజలు జగన్ కు చెప్పిన గుణపాఠము చెబుతారు .

    • @nallurichandu5505
      @nallurichandu5505 Месяц назад

      Great bro

    • @ramakrishna2823
      @ramakrishna2823 Месяц назад +5

      మరీ ముఖ్యంగా నాగేశ్వర్ గారు, తెలకపల్లి రవి గారు,దేవులపల్లి అమర్,ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు నమ్మి నట్టేటమునిగాడు

    • @giridhark9889
      @giridhark9889 Месяц назад +1

      బాగా చెప్పారు..Hope YCP realizes it's follies..Good List..👍

  • @user-zy1wm9if7c
    @user-zy1wm9if7c Месяц назад +19

    ప్రొఫెసర్ గారు చాలా బాధ పడుతున్నారు.

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 Месяц назад +41

    అయ్యా ప్రొఫెసర్ గారు మీరు ఏనాడు చంద్రబాబు గెలుస్తాడని చెప్పలేదు . జగన్ ఇచ్చే పథకాలు వలన జగనే గెలుస్తాడనే మీరు చేసే ప్రతి వీడియోలోనూ చెప్పినారు . అరా మస్తాన్ ఎగ్జిట్ ఫలితాలు చెప్పినప్పుడు మీ ఆనందానికి అవధులు లేవు . ఈ రోజు మరలా ప్లేట్ మారుస్తున్నారు . ఇది చాలా తప్పు .

    • @instaboysvizag718
      @instaboysvizag718 Месяц назад

      Don't blame profesor

    • @jagapathibabukancharapu9143
      @jagapathibabukancharapu9143 Месяц назад

      Right eanto nuv cheppu

    • @somavarapusreenu8038
      @somavarapusreenu8038 Месяц назад +2

      ఓ బ్రదర్ వీడు సిగ్గులేని జగన్ పేటీఎం బ్యాచ్ వీడు జన్మల మారడు

    • @maqboolshaik8481
      @maqboolshaik8481 Месяц назад +2

      Elections mundu prof. Kuda Paytm batch lo unde, elections ayyaka real ga untunnaru

    • @vsg9944
      @vsg9944 Месяц назад

      We will definitely blame this hypocrite prof ​@@instaboysvizag718

  • @Mahi-99663
    @Mahi-99663 Месяц назад +33

    నాగేశ్వర్ గారు అన్ని ముందే చెప్తారు 😂😂

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o Месяц назад +72

    జగన్ సారూ, ఎవ్వరేం చెప్పినా నువ్వు వినకు, నువ్వే కరెక్ట్, నువ్విలాగే ఉండు,అదే రాష్ట్రానికి శ్రీరామరక్ష.

  • @ramalingaraju.1791
    @ramalingaraju.1791 Месяц назад +17

    పాపం ఈయన గారి మాటలు కూడా వినట్లేదనుకుంటా

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy Месяц назад +15

    దేశంలో ఏకైక క్రైస్తవ ముఖ్యమంత్రి ఏసు క్రీస్తు పార్టీ అధ్యక్షుడు వై ఏసు రెడ్డి

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 Месяц назад +56

    పంతులూ నీ రాజగురువు రాజషేకర్రెడ్డి బిడ్డ.

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 Месяц назад +13

    చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను మా ఇంట్లో వారితోనే అన్నాను, జగన్ గారే చంద్రబాబు గారిని తిరిగి గెలిపించాలి అని కోరుకుంటున్నట్లుగా ఉన్నది ఈ అరెస్ట్ అని. ఇక మూడు రాజధానులు ప్రకటన వచ్చినప్పుడు కృష్ణా - గుంటూరు జిల్లాలలో మంచి ఫలితాలు 2019 లో తెచ్చుకున్న జగన్ గారు, ఈ రెండు జిల్లాలను తిరిగి టీడీపీ చేతిలో పెడుతున్నారు అని. సామాన్యులకు మనకే అర్ధం అవుతుంటే నాయకులకు ఏమైనది అని వాపోవడం మినహా చేయగలిగినది ఏముంది. చంద్రబాబు గారు 2016-2019 ఫిబ్రవరి మధ్యలో 25 లక్షల ఎకరాల రైతుల పొలాలను ఒక నోటీసులు, ఒక విచారణ లేకుండా నిషేధిత జాబితాలో చంద్రబాబు గారు కలుపగా, ఇలా ప్రజలకు లేని రెవిన్యూ సమస్యలు సృష్టించి మరలా గెలవడం సాధ్యమేనా అని మిత్రులకు వాట్సాప్ చేశాను, మా కుటుంబం 2016 కు మునుపు 51 ఏళ్ల క్రితం 1965 లో రిజిస్ట్రేషన్ ద్వారా అప్పటికే పట్టా ఉన్న పొలాన్ని కొనుగోలు చేసి అన్నీ హక్కులతో, డాక్యుమెంట్ రుజువులతో అనుభవం లో ఉన్న సమయంలో,2016 లో ఒక్క నోటీసు కూడా లేకుండా నిషేధం చేయగా, నేను ఒక్క పరుషమైన మాట కూడా వాడకుండా "లేని రెవిన్యూ సమస్యలు సృష్టిస్తే మరలా ఎలా గెలుస్తారు" అని మెసెజ్ చేసినందుకు, అప్పటికే 2014 నుండీ అకారణంగా నన్ను వేదిస్తున్న టీడీపీ వారు, మరింతగా వేధింపులు మొదలు పెట్టారు తప్పితే జరిగినది తప్పు అని అర్ధం చేసికోలేదు, నాకు అప్పటికి నా పొలం సమస్య మాత్రమే తెలుసు, అలానే నా పొలం ఉన్న ఊరిలో మరికొందరికి కూడా సమస్యలు వచ్చాయని తెలిసాక పరుష పదాలు లేకుండా మెసేజ్ చేశాను , కరోనా సమయంలో చేసిన కొంత రీసెర్చి చేసినప్పుడే ఇలా 25 లక్షల ఎకరాల నిషేధం గురించి తెలిసిన తరువాత ఘాటుగానే స్పందించాను. నిజానికి ఎదుటి వారిలో కానీ, ఏదైనా ఒక విషయం పట్ల కానీ మంచిని ఎక్కువగా చూసే బలహీనత(ఇది బలం అని జీవితంలో ఋజువు ఐనది )నాలో కొంత ఉండడం వలన, చంద్రబాబు గారు 2019 లో దిగిపోయినప్పుడు తనకు చేతనైనంతలో బాగానే చేశారు అని కితాబు నిచ్చాను, నా పొలం 11 ఎకరాలు నిషేధం చేశారని తెలిసిన్నప్పటికి, తరువాత ఈ 25 లక్షల ఎకరాల వ్యవహారం బయట పడ్డాక నా ధోరణి మారింది, అది టీడీపీ సపోర్టర్స్ ఐన నా మిత్ర, రక్త బంధువులు అందరికీ తెలుసు. అలానే చంద్రబాబు గారు నిషేధం చేసిన 25 లక్షల ఎకరాలలో షుమారు 4 లక్షల ఎకరాలు జగన్ గారు నిషేధం ఎత్తి వేసినందుకు జగన్ గారికి సపోర్ట్ చేశాను, నా పొలం విషయం లో జగన్ గారి ప్రభుత్వంలో అధికారులు ఎన్ని అర్జీలు, రిజిస్ట్రర్డు పోస్ట్ లు పంపినా సమాధానం చెప్పకపోగా, ముఖాముఖి వెళ్లి నా పొలం ఎందుకు నిషేధం చేశారో కారణం ఐనా తెలపండి, ఆ కారణం రాసి ఇవ్వండి, నేను కోర్టుకు వెళతాను అనగా, ఆ అధికారిణి నీ పొలం ఎందుకు నిషేధం చేసామో నీకు చెప్పాల్సిన పని లేదు అనగా కోర్టుకు వెళ్ళాను కానీ ఆ అధికారిణిని కానీ, జగన్ గారి ప్రభుత్వాన్ని నిందించలేదు, పైగా షుమారు నాలుగు లక్షల ఎకరాలు నిషేధం ఎత్తివేసినందుకు జగన్ గారిని సపోర్ట్ చేశాను.చంద్రబాబు గారు కొన్ని పొరపాట్లు, తప్పులు చేశారు 2019 లో ఓడారు, జగన్ గారు ప్రజల వద్దకు పాలన బాగా తీసుకుని వెళ్లారు, కొన్ని తప్పులు, పొరపాట్లు జరిగాయి, పైగా కూటమి కట్టడమే కాక జగన్ గారి ప్రతి పధకం కన్నా ఎక్కువే ఇస్తాము అని కూటమి హామీ ఇచ్చిన సంగతి మరువకూడదు. అప్పడు చంద్రబాబు గారికి 40%, ఇప్పడు జగన్ గారికి 40% వచ్చాయి అంటే ప్రజా మద్దతు ఉన్నది, ఐనా అధికారం కోల్పోయిన ప్రతి సారి అధికారంలో ఉండగా చేసిన కొన్ని అనవసరపు పనులే కారణం అని నా వ్యక్తిగత భావన. అలానే 2024 ఎన్నికల్లో నేను జగన్ గారికి బహిరంగానే సపోర్ట్ చేసినా సరే, జగన్ గారి బొమ్మ సర్వే రాళ్లపైన, పట్టాదార్ పాస్ బుక్స్ పైన ఉంటే తప్పేముంది అని మీరు చేసిన వీడియోలో, మీరు అలా చెప్పడం సరి కాదు అని మీకు కామెంట్ కూడా రాశాను, ఎందుకంటే అలా చేయడం వలన క్షేత్ర స్థాయిలో జగన్ గారి ఓట్లు తగ్గుతాయి అని రైతుల ప్రతిస్పందన ద్వారా నాకు తెలుసును.

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 24 дня назад

      @@venkatasubbaraopathipati5815 అన్న 🙏🙏🙏🙏

    • @mohanavamsikolluri2550
      @mohanavamsikolluri2550 24 дня назад

      @@venkatasubbaraopathipati5815 మీరు మానవతావాది 🙏🙏

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Месяц назад +15

    మారకుంటే మనకేమిటి నష్టం?అతన్ని వదిలేయండి. వదలరు. చానల్ నడవాలంటే జగన్ కావాలి.

    • @sixer720
      @sixer720 Месяц назад +3

      Y not 175

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 Месяц назад

      @@sixer720 మంచి చేసినప్పుడు ఎందుకు రావు175 అనుకొన్నారు. అందులో తప్పులేదు. ఓడించడానికి చెప్పినవి సిల్లి కారణాలని నాకు తెలుసు. ధర్మయుద్ధంలో గెలవలేము అనుకొన్నప్పుడు ధర్మరాజు చేతనే అబద్దం చెప్పించారు. అలాంటి ట్రిక్స్ వాడారు.వాటి ద్వారా5% ఓటింగ్. ముఖ్యంగా ఈసిని చెప్పు చేతలలో పెట్టుకోవడంద్వారా 5% ఓటింగ్.మందు, పథకాలు 5%ఓటింగు వారికి పడింది.

    • @ChandraMohan-rr3df
      @ChandraMohan-rr3df Месяц назад

      @@neerajatiruvaipati3780 politics lo dharmarajulu vundaru... andaru politicians ey.... okokkaru oka vesham veskoni. vuntaru anthe... but andaru chese pani okkate... adhi Jagan ayna CBN ayna inkokaru ayna...

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 Месяц назад +4

    ప్రొపెసర్ గారు మీరు వైసీపీ అంటే అభిమానం.. ఇట్స్ ట్రూ

  • @NocturnalAct
    @NocturnalAct Месяц назад +5

    Thank you!

  • @sreenivasarao4264
    @sreenivasarao4264 Месяц назад +3

    నాగేశ్వర్... నువ్వు ఎవ్వరి తొత్తువో అందరికి తెలుసు..

  • @venkateswararao766
    @venkateswararao766 Месяц назад +4

    ఈ పంతులు ఎన్నికలు ముందు మరో రకంగా

  • @yesu_ratnam
    @yesu_ratnam Месяц назад +59

    వాడు మారడు అని తెలిసే ప్రజలు అంత గోరంగా ఓడించారు.

  • @fantasygamer7897
    @fantasygamer7897 Месяц назад +12

    Sir sorry for saying this మీ దోరణి కూడా మారాలి what about hindupur 37 ward

    • @VeNu54
      @VeNu54 Месяц назад +1

      Its a fake...

    • @SUDRAJ1527
      @SUDRAJ1527 Месяц назад +1

      Fake news.. nothing happened in that ward

    • @ReluctantSpirit
      @ReluctantSpirit Месяц назад

      let them believe in the delusion. Yes EVM tampering has been done keep crying ,TDP will tamper in future YCheaps can’t do any thing

  • @isrvsp7500
    @isrvsp7500 Месяц назад +1

    మాట్లాడితే ముందే చెప్పానంటావు. ఏంచెప్పావు ? ఫైటింగ్ చాలా టైట్ గా వుంది. ఎవరుగెలుస్తారో చెప్పలేనంతగా ఎన్నికలు జరిగాయని వంద సార్లు చెప్పావు.

  • @BalamaniPulkaram
    @BalamaniPulkaram Месяц назад +2

    Correct moment goppa gaa chepparu

  • @Drkp23
    @Drkp23 Месяц назад +4

    Why would he be called Jagan if he listens to someone else… if you assess his political career closely, he never listened to anyone and did what he always wanted to… he succeeded and failed also… don’t expect him to change drastically

  • @ayyappakadali1337
    @ayyappakadali1337 Месяц назад

    Excellent sir

  • @rameshtamminana6730
    @rameshtamminana6730 Месяц назад

    Super sir

  • @AshokKumar-vi1ul
    @AshokKumar-vi1ul Месяц назад +19

    వాడు మారడు...

    • @adig5274
      @adig5274 Месяц назад

      Babu kuda maaradu. Tamper gaadu😂😂😂😂

  • @ramireddybaddigam6444
    @ramireddybaddigam6444 Месяц назад

    ఏదీ జరిగిన ఇంతకుముందే చెప్పాను అంటారు

  • @chodemsreenu1778
    @chodemsreenu1778 Месяц назад +2

    ట్రైబల్ వెల్ఫేర్ లో outsourcing teachers సమస్యల గురించి మాట్లాడండి

  • @drchandraiahguptha9911
    @drchandraiahguptha9911 Месяц назад +3

    Vinasha kaale vipareetha bhudhi. Jai Bharat Jai hind.

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 Месяц назад

    Medhavulu cheppi chepparu ,neelanti vallu vathsavalu chepparu

  • @bhavanipunyakoti5646
    @bhavanipunyakoti5646 Месяц назад +1

    Very true once his analysis used to unbiased now it’s seems he is also acting accordingly to the climate it’s sad really

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Месяц назад

    👌

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Месяц назад +5

    ఎవరు అధికారం లో ఉంటే వాళ్ళు భజన,ఈయన పద్ధతి.

  • @letsthink2819
    @letsthink2819 Месяц назад

    Sir, ప్లీజ్ మీ పేరు నాగేశ్వర్ రెడ్డి గా మార్చుకోండి .. it fits you really well..

  • @manoharmvr3079
    @manoharmvr3079 Месяц назад

    ఆ వొక్క సలహా మాత్రం తప్ప,ఇంకేమైనా సలహా ఇవ్వండి proffesor సాబ్,మా అన్నకు😅

  • @sreenivasreddy21
    @sreenivasreddy21 Месяц назад

    ఉద్యోగుల, కాంట్రాక్టర్లు మాకు రావాల్సిన పేమెంట్ లు మూడు నాలుగు సంవత్సరాలు నుంచి రావడం లేదు అని ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఎవరికో ఫ్రీగా పథకాలు ఇచ్చి ఓట్లు వేయలేదు అనడం కరెక్ట్ కాదు.

  • @rajeshbabu7056
    @rajeshbabu7056 Месяц назад

    సింగిల్స్(1 + 1) సింహం అంతే.

  • @pothurajugampa321
    @pothurajugampa321 Месяц назад

    టీడిపి నాయకులు సాత్వికులు , సత్యహరిచంద్రులు.వారి నోటి నుండి ఒక్క బూతు మాటలు మాట్లాడారు.జగన్ గారు ఓడిపోయాడు సార్.టీడిపి పనులు చాలా మంచి పనులు చేస్తుంది.మంచి పథకాలు ప్రవేశ పెడుతున్నారు.దాని కోసం మాట్లాడండి.

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 Месяц назад +4

    మీరు చెప్పే వాస్తవాలు అతనికి పట్టవు , అతడు ఎవరి సలహాలు తీసుకోడు , నియంతలను మించిన నియంత అతడు

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Месяц назад

    దుర్యోధనుడి ప్రతి చర్య కూ వంత పాడే ధృతరాష్ట్రుడు కూడా చివరి లో నీతి వాక్యాల తో న్యాయం చేయాలనుకున్నాడు. వింటే వాడిని దుర్యోధనుడు అని ఎందుకు అంటాం ?

  • @pavancredibility
    @pavancredibility Месяц назад

    Professor, it’s too early to comment now only, you should give some space and time whether he has changed or not.

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Месяц назад

    Vadileyandi professor Nageswar gaaru ee channel kuurchuni cheppadam vere subject lenattu anni santhakaale implementation meeda drusti pettite prajalaku melu jarugutundi adi kaakundaa veri yemi prajala ku upayogam Sir

  • @santoshkumarerp501
    @santoshkumarerp501 Месяц назад

    JMR tried to replicate Jayalalithaa style of ruling without knowing pulse of Andhra People

  • @mohandeepak1987
    @mohandeepak1987 Месяц назад +1

    I have been following you for so many years and i do watch every video of yours. I really like your analysis. I am not a fan and follower of any particular party. But I can clearly say that you have never been so stressfully critical about Jagan's mistakes and his worst administration. You used to make it like a generalised topic and include cbn, modi and others. But now i see you are speaking a bit more openly than before. I feel you too have a pinch of fear if you bluntly point out jagan's mistakes earlier though you claim to be bold and independent in nature. So is the case with people and ysrcp members. Jagan will not listen to anybody. If by chance, people give him another chance in future, thats it! AP people can migrate to other states without any second thought. It is very tough for cbn, pk to get the state back on track as the state is alredy pulled back to 25 years backward in development. With a hope for all good - a common man and a tax payer.

  • @Gorishabbeer
    @Gorishabbeer Месяц назад

    Nageshwar Vrindavan

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 Месяц назад

    ఎన్నికల ముందుకి...ఇప్పటికీ నాగేశ్వర్ గారి ధోరణి మారింది!

  • @NocturnalAct
    @NocturnalAct Месяц назад

    Test comment

  • @shashapeeran876
    @shashapeeran876 Месяц назад

    Please make a video about Rishikonda scam by Jagan Mohan Reddy

  • @nareshaachanta698
    @nareshaachanta698 Месяц назад +2

    Prof garu still you didn’t change .. Meru yenni videos TDP meeda chesaru enni YCP meeda chesaru please go and check yourself. We also told your credibility is loosing but still you didn’t change. Manam maramuu but avathali valani manali ante ela sir ? Mundu meeru nikachiga undandi

  • @vajitkuma
    @vajitkuma Месяц назад

    Jagan always right

  • @ksbmtm14
    @ksbmtm14 Месяц назад +1

    ఇంతకీ కేసీఆర్ గారికి ఎవరూ చెప్పారు మళ్ళీ జగన్ వస్తున్నారు అని

    • @ramakrishna2823
      @ramakrishna2823 Месяц назад

      నాగేశ్వర్ సారే,ఇతడి వీడియోలు జగన్, కేసీఆర్ రెగ్యులర్ గా చూస్తూ,గెలిచిపోతూన్నాం అనే భ్రమలలో బ్రతుకుతూ మునిగిపోయారు

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 Месяц назад

    దయచేసి ఇతన్ని తో ఇంటర్వ్యూ లు చేయవద్దు. ఇతను గెలికి వాసన చెపిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ను పునర్నిర్మాణం చేసుకొనివ్వండి.

  • @ShivaReview231
    @ShivaReview231 Месяц назад

    Ayipoyindi jagan chapter

  • @hdelenem09
    @hdelenem09 Месяц назад

    వాడికి తెలియక కాదు, కానీ సీమ పొగరు, మహామేత పెంపకంలో అలా తయరుచేశాడు.

  • @crazykids2889
    @crazykids2889 Месяц назад +2

    Jagan marakapote 11 కూడ మిగలవు😂

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z Месяц назад

    Mundhu mee dhorani marchukondi ante vintaara vinaru gaka vinaru ....😂😂😂😅

  • @pathuruvenkatachalapathi9708
    @pathuruvenkatachalapathi9708 Месяц назад

    మేము ఎన్నుకొన్నది మా ఉమా స్వతంత్ర ఆలోచనలకు ప్రజా ప్రతినిధులను ఓటు వేసి ఎన్నుకున్నారు హై ప్యాక్ సంస్థలను చూసి కాదు జగన్ సార్ ఇప్పుడైనా నేరుగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రజలకు వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోండి

  • @venkateswarlumummadi2695
    @venkateswarlumummadi2695 Месяц назад +3

    Niku Pani emi ledhu ra, eppudu sodhi chepthuntavu. Before election cbn ki cheppavu ippudu jagan anti chepthunnavu.

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Месяц назад

    సారు పాపం బాగ ఫీల్ అయ్యాడు జగన్ రెడ్డి ఓడి నందుకు

  • @tallurijayasimha6713
    @tallurijayasimha6713 Месяц назад

    Echmpalli project gurinchi Matladandi

  • @naidua2156
    @naidua2156 Месяц назад

    if he is a true politician he would have done have 4 years ago on watching people feed back in channels and from sarapnchas in ground level

  • @HanuBobba
    @HanuBobba Месяц назад

    Ani Andharu Lecharu party gurunchiii cheputhunaruuuu….Kani BJP 2 seats nundiii 182seats Vachai ….adhi Marchipovadhuuu sir garu …!!

  • @pavan7626
    @pavan7626 Месяц назад

    Miru Jagan bhajana ela chesaroo andharu chusaru sir. Ipudu vachi nenu mundhe cheppa ante ela

  • @rajareddyeragamreddy2036
    @rajareddyeragamreddy2036 Месяц назад +1

    Ippudu ARAGUNDU cheppindhi ani Jagan intiki kilo bangaru oka Benz car isthadani cheppala?

  • @paragon369
    @paragon369 Месяц назад

    జగన్ పార్టీ నాయకులతో అన్ని మీటింగులు పెట్టి అభిప్రాయం తీసుకోవడం కంటే నాగేశ్వర్ ని పిలిచి మళ్లీ ఎలా గెలవాలో సలహా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నాగేశ్వర్ సర్వాంతర్యామి

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Месяц назад +1

    Paapam jagan ni inka vadileyandi sodaraa.

  • @skyasdan5609
    @skyasdan5609 Месяц назад

    పంతులు ఏ ఏండకు ఆ గోడుగు పడుతున్నాడు

  • @shanmukpoppoppu3800
    @shanmukpoppoppu3800 Месяц назад

    No future, all leader's Soon shift to bjp.

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 Месяц назад +1

    YCP CLOSED IN ANDHRA PRAESH SURELY

  • @arikatlavenkatasubbaiah2703
    @arikatlavenkatasubbaiah2703 Месяц назад

    You have personal agenda on politics

  • @Lekhavastav
    @Lekhavastav Месяц назад +1

    నేను చెప్పాను నేను చెప్పాను నేను చెప్పాను
    Stop giving so much importance to u

  • @bhaskarrao2517
    @bhaskarrao2517 Месяц назад

    Appudemo aha oho annadu ee dikkumalina professional

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o Месяц назад +2

    అయినా మీ ఫ్రెండ్స్ దగ్గర నిల్వ ఉన్న మొలాసిస్ మొత్తం ఐదేళ్లలో అమ్ముకుని అదీ ఎక్కువ రేటుకి , సొమ్ము చేసుకున్నావు కదా, మోడీతో మాట్లాడి "desh chorkar bhago" టీం లో జాయిన్ అవ్వు.

  • @sivaram2486
    @sivaram2486 Месяц назад

    Liqour scam

  • @arikatlavenkatasubbaiah2703
    @arikatlavenkatasubbaiah2703 Месяц назад

    Please me analysis maku vadhhu

  • @nandambhanu6560
    @nandambhanu6560 Месяц назад +1

    Miru chepedi wrong elections mundu miru ela cheppaledu ,,goda mida pilli madhiri matladi,epudu ne chepaga ante ela

  • @user-uw7fl5yd5v
    @user-uw7fl5yd5v Месяц назад

    KCR maraada, CBN maraada Jagan kuda anthe, they don't change they will only bring change. they stick their ideas and plans

  • @tejeswarreddy1069
    @tejeswarreddy1069 Месяц назад

    Naasirakam madyam antunnaru, entamandi last 5years lo chanipoyari, 2014-19 lo East godavari lo chanipoyaru…!

  • @kullasreenu4802
    @kullasreenu4802 Месяц назад

    Ayaa chusi inni rojulu nammuru. Vedini ..ee jailgadi.. ippudu name praskayhi ledhu ipputlo

  • @radhamaravajhala1929
    @radhamaravajhala1929 Месяц назад

    Mr Professor - Nuvvu elections mundu cheppaavaa ? Could you please share that link. Before elections, you keep saying there is no strong wave in favour of Chandra Babu. And you said Jagan still has strong hold in rural areas where as urgan are in favor of Chandra Babu. Do not elevate yourself stating you said everything before elections.

  • @bhaskarrao2517
    @bhaskarrao2517 Месяц назад

    Ippudenmo anne nenu munde cheppanu antunnadu

  • @prathapreddy6337
    @prathapreddy6337 Месяц назад

    Naku telishi jagan garu mobile use cheyadam better . mobile use cheyadu kadha andhukwy emi teliyatledhu

  • @vnjagannadharaolalam2922
    @vnjagannadharaolalam2922 Месяц назад +1

    Self dabba

  • @sudheeramara6253
    @sudheeramara6253 Месяц назад

    ఈ channel chineeswar థె anukuntaa

  • @pratapramineni8252
    @pratapramineni8252 Месяц назад

    Who is this Prof Nageshwar, he belongs to telangana he is not from Andhra then why he is speaking about Andhra politics he can do analysis for telangana politics and give suggestions to revanth Reddy to develop his state

  • @arikatlavenkatasubbaiah2703
    @arikatlavenkatasubbaiah2703 Месяц назад

    Sir please don't discuss on AP

  • @user-zt8xs8ev5m
    @user-zt8xs8ev5m Месяц назад

    Nijam itanu jagan bhajan chesaru

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 Месяц назад

    paytm sar

  • @maryindira9260
    @maryindira9260 Месяц назад

    Nageswara Rao Sir, aayanaki kuda shock lonchi bayataku vacchi, situation ni accept cheyadaniki time ivvali kada
    Athaniki intha debba....disturb cheyakudadu kada...
    I think media, teachers, preachers, should give him a break from his political life...let him take time......

  • @nandu-deepugsr2001
    @nandu-deepugsr2001 Месяц назад

    ఒక్కరోజు నువ్వు నెగెటివ్ గా చెప్పలేదు

  • @nagasrivenikovvuri1160
    @nagasrivenikovvuri1160 Месяц назад

    😂publicNoMindSir

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Месяц назад

    E professor ki jagan dabbulu tho visleshana chestaru media dacoits

  • @ANILKUMAR-sx6ss
    @ANILKUMAR-sx6ss Месяц назад

    Jagan meeda videos valla pro Nageswara Rao got 1 million subscribers...ha ha ha

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 Месяц назад

    Lion doesn't eat grass 😂😂😂😂😂

  • @RV.YouTube
    @RV.YouTube Месяц назад

    Sir mi party gurichi elections ki mundu baga dabba kottaru

  • @ssram4419
    @ssram4419 Месяц назад

    ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా.. జగన్ మళ్ళీ గెలుస్తాడనే గుడ్డి నమ్మకంతో బతికేసిన.. ఈ గుడ్డి మేధావి చేసే విశ్లేషణలు.. లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. జగన్ అంత దారుణంగా ఓడిపోయాడు. ఆ ఫలితాన్ని ముందుగా గుర్తించలేక పోయిన మీ మేధస్సు ఎందుకు? మడిచి గుద్దలో పెట్టుకొండీ.

  • @satyamnerella6080
    @satyamnerella6080 Месяц назад +1

    తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
    దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
    తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
    చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

  • @darphd
    @darphd Месяц назад

    రాజకీయ పార్టీ ని మేనేజ్ చేయడం అంట ఈజీ కాదు ప్రొఫెసర్. లేకపోతె మీరు, నేను కూడా ఒకపార్టీ పెట్టేవాళ్ళం. ఉచితాలు ఎక్కువ ఇస్తున్నారని ఓట్లు వేస్తున్నారు. అందువలన మార్పు అనేది సహజం.

  • @venkiraju1
    @venkiraju1 Месяц назад

    ఈ పెద్దాయన వల్లె జగన్ ఓడిపోయాడు.

  • @rameshreddy8945
    @rameshreddy8945 Месяц назад

    Andhra lo Japan, Telangana lo kcr defeat avuthunaru Ani andhariki telusu vallaku teluvaku povadamu emi rajakiyam chestharu

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 Месяц назад +1

    Valla Mugguru kapuram chedagotte saamardhyam undi thanaku ani gatti nammakam

  • @boyapatimadhusudhan6817
    @boyapatimadhusudhan6817 Месяц назад

    Evaru gelustaro cheppaledu eee professer

  • @mskumar5507
    @mskumar5507 Месяц назад

    O son ki cheptunattu cheptunar… ma kodku malli rajyam loki ravali ani