త్యాగాల గానం Full Song l Arunodaya Naganna Folk Songs l Yochana Songs l Jupaka Shiva l Goreti Gonthu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 39

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 4 дня назад +9

    త్యాగల గొంతు నాగన్న గారి గురించి వారు బ్రతికి ఉన్న సమయంలో వారి కష్టం కళ్ళకు కనిపించేవిధంగా వ్రాసి చూపించడం మంచి నిర్ణయం అన్న గారు గోరటి రమేష్ అన్న... జై భీమ్ ✊🏻✊🏻✊🏻

  • @bahujanagontuka8493
    @bahujanagontuka8493 4 дня назад +3

    పాట చాలా బాగుంది బ్రదర్. ప్రజా కళాకారులను గౌరవించి, సన్మానించడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే మరణం తర్వాత గుర్తు చేసుకోవడం కాదు ఉన్నప్పుడే గౌరవించడం మంచి పరిణామం జై భీం

  • @Girishwareeda
    @Girishwareeda 4 дня назад +1

    Nice song annagaru 🙏

  • @venkivenki6458
    @venkivenki6458 4 дня назад +1

    సూపర్ అన్న 👌👌👌🤗

  • @kumara9577
    @kumara9577 4 дня назад +1

    Super song goreti Ramesh bro👌👌👌

  • @tanguboda6464
    @tanguboda6464 4 дня назад +2

    చాలా అద్భుతంగా పాడావు శివన్న👌👌👌

  • @amrutharaj9665
    @amrutharaj9665 5 дней назад +3

    యోచన అన్న పెన్ను నుండి పేలిన పాట... Congratulations Anna.
    పాట బాగుంది.

  • @srimadhurimovies4884
    @srimadhurimovies4884 3 дня назад +1

    అరుణోదయ నాగన్న ఒక చరిత్ర తన గానం ఒక ప్రభంజనం తన గానం ప్రపంచ మార్పు అలాంటి నాగన్న ను మా కనులారా చూడడ౦ అదృష్టం అలాగే నాగన్న వారసుడు మాతో కలిసి పనిచేయడం చాలా చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Ilaiahpanjala-ix6ct
    @Ilaiahpanjala-ix6ct 3 дня назад +1

    Yochana paata ponanagaadu
    Naagann toopu and ❤❤❤❤❤❤

  • @raghavendargajja716
    @raghavendargajja716 4 дня назад +1

    Super song anna

  • @mahendarguguloth2449
    @mahendarguguloth2449 5 дней назад +3

    నాగన్న అనే ఉద్యమగాన గ్రంధంను రీసెర్చ్ చేసిన యోచన అన్న కలానికి సలాం చేస్తూ✊🏻.....
    శివన్న గొంతుకు 🙏🏻
    గోరేటి రమేష్ అన్న ఆశయానికి సెల్యూట్......
    కిట్టు అన్న ❤
    పాట సూపర్

  • @muluguranifolk9267
    @muluguranifolk9267 5 дней назад +2

    యోచన అన్న మీ కలము నుండి జాలువారిన ఆ తెల్లటి కాగితంపై నల్లటి అక్షరాలలో నాగన్న గారి జీవితచరిత్ర రాసినారు మీకు కళాభివందనాలు 🙏🏻🙏🏻పార్టీకి అంకితమైన నాగన్న గారి జీవితంలో కారు మబ్బులు ఎన్నో కమ్మిన తన పాటతో గొంతు ఎత్తి కోయిలమ్మలపాడుతూ తన ఆశలు ఆశయాలు నెరవేర్చుకుంటూ పార్టీ కోసం పాటగా మారిన అరుణోదయ నాగన్న గారికి పాదాభివందనాలు🙏🏻 ✊🏻✊🏻శివ అన్న మీ గొంతులో ఉన్న మాధుర్యం ద్వారా గొప్ప వ్యక్తి అయిన నాగన్న గారి పాట పాడినందుకు మీకు కంగ్రాట్యులేషన్స్ అన్న చాలా అద్భుతంగా పాడినారు ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు 🙏🏻

  • @friendsyouthassociationirw7237
    @friendsyouthassociationirw7237 4 часа назад +1

    Nice Anna

  • @vishnucctns1921
    @vishnucctns1921 3 дня назад +1

    Exlent

  • @ganeshkadari999
    @ganeshkadari999 4 дня назад +1

    Nice song

  • @gsathyanarayana6031
    @gsathyanarayana6031 4 дня назад +1

    రాజ్యం ఎన్ని చిత్రం హింసలు పెట్టినా ప్రజల పక్షమే అంటూ కడవరకు సాగుతున్న మానవ రథం నేటి యువతరానికి నాగన్న లాంటి త్యాగధనులు ఎంతో అవసరం మరణమే ఎదురొచ్చినా తన పంథా విడవని నాగన్న కు ఆ గొంతుకు మేము ఎప్పుడూ దాసోహం అన్నా మేము ఎప్పుడు మరువం మీ స్ఫూర్తితో ముందుకు సాగుదాం అన్నా నీ గొంతుకు వేల వేల వందనాలు వందనాలు❤❤❤❤🎉🎉🎉🎉

  • @GANESHYADAV-ti5ls
    @GANESHYADAV-ti5ls 4 дня назад +1

    యోచన అన్న కు అభినందనలు🎉

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 5 дней назад +2

    జయహో యోచనన్న❤

  • @gsathyanarayana6031
    @gsathyanarayana6031 4 дня назад +1

    రమేష్ అన్న నీ కలానికి వందమంది మంచి కవుల జ్ఞాన బలం రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్లలో నేను సైతం ముందు వరుసలో నీ కలం లో దాగిన జ్ఞాన పదం ఎప్పటికీ వృధా కాదన్నా నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను❤❤❤🎉🎉🎉

    • @goretigonthu
      @goretigonthu  4 дня назад

      మీలాంటి వాల్ల పరిచయమే గొప్ప బలము అన్న..మీతో పాటు నేను...ధన్యవాదాలు అన్న ..

  • @DasarapuNaresh-sp8nd
    @DasarapuNaresh-sp8nd 5 дней назад +2

    తమ్ముడూ శివ బాగా పాడావు 👌👌✊✊✊♥️♥️

  • @UppalavenkatammaUppala
    @UppalavenkatammaUppala 4 дня назад +1

    🙏🙏👌👍

  • @parveengoud5856
    @parveengoud5856 4 дня назад +2

    Super song ❤❤❤

  • @bhaskaraoneelam3362
    @bhaskaraoneelam3362 4 дня назад +1

    🚩🚩🚩

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai 5 дней назад +1

  • @jrs1873
    @jrs1873 5 дней назад +1

    Super goreti Ramesh Bro

  • @BVKCreations444
    @BVKCreations444 5 дней назад +1

    సూపర్❤❤❤

  • @maheshannepaka1401
    @maheshannepaka1401 5 дней назад +1

    Excellent song anna 👌👌👌👌🎉🎉

  • @balumittapallichannel494
    @balumittapallichannel494 5 дней назад +1

    Super, bro

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 5 дней назад +1

    Nuvvu మంచిగా పడినావ్

  • @Freedomculture-p8b
    @Freedomculture-p8b 5 дней назад +1

    Super singer

  • @TheBBC2725
    @TheBBC2725 5 дней назад +1

    Nice Song 🎉

  • @bharathpidamarthi4641
    @bharathpidamarthi4641 5 дней назад +1

    Super anna garu ✊🚩♥️.. 🫶

  • @maheshannepaka1401
    @maheshannepaka1401 5 дней назад +1

    Waiting