దశరథ గడ్డి | High Protein green fodder for Animal Husbandry | Hedge Lucerne | Dasaratha Gaddi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • High protein green fodder for Animal Husbandry Hedge Lucerne Dasaratha Gaddi
    విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
    కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994జాలరీ (ఫెన్సింగ్) ఎకరాకు ఎంత |
    Fencing cost Per Acer | Chain link fence | Agriculture Fencing Calculation
    NavaYuva Raithulam RUclips Channel Link :- / @navayuvaraithulam
    -------------------------------------------
    Complete Fencing calculation
    ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 65 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.
    విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
    నాగేశ్వరరెడ్డి
    ఫోన్:- 7893084444
    కల్వకుర్తి మైన్ రోడ్డు
    నియర్ తిరుమల వైన్స్
    ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్
    జడ్చర్ల
    తెలంగాణ
    JanardhanReddy- 9951119757 | 9059982994
    బిల్డప్ సర్కిల్
    కడప
    మైన్ రోడ్డు సింహాద్రిపురం
    Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes
    Per Feet price given for Fencing and posts cost only labour and digging not included
    రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
    Channel URL : / villageagriculture
    Mail Id :- villageagriculturechannel@gmail.com
    rayalaseemavillageshow@gmail.com
    Wats App Number :- 7893084444 Nageswarreddy
    Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
    Secound Channel :- / rayalaseemavillageshow043
    Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
    / 302717640447837

Комментарии • 33

  • @srinivasamurthy272
    @srinivasamurthy272 3 года назад

    It's very useful information to those who want the feed for cattle. Thq. Very muc

  • @shyamreddy5995
    @shyamreddy5995 4 года назад +2

    Village Agriculture Channel Garu,"Gud Morning,"A Very Good Video Of About"High Protein Green Fodder For Animal Husbandry//Hedge Lucerne//Dasaratha Gaddi Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For Sharing NAGESHWAR REDDY BROTHER!!!!!"

  • @vinodkumarreddyv9717
    @vinodkumarreddyv9717 4 года назад +2

    Nageswar Reddy garu na deggara seed undi Andi Nadi Chittoor district piler deggara village Andi avarikaina kavalante chepandi 500 kg Leda Inka koncham thakuva Aina isthanu e surrounding lo.

    • @baburamana446
      @baburamana446 4 года назад +1

      Your mobile number send me

    • @dnr3102
      @dnr3102 4 года назад

      Me phone no evvandi na phone no 9177507879

    • @vinodkumarreddyv9717
      @vinodkumarreddyv9717 4 года назад +1

      9705253863 , 5kg undachu nenu weight cheya ledu andi

    • @amudhalamurali7130
      @amudhalamurali7130 4 года назад

      Anna one kg isthara madi chittoor dist gudi pala mandal

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 4 года назад

    Hi bro 25 rams of akar saripothundha

  • @mallikarjunreddy4243
    @mallikarjunreddy4243 4 года назад

    Vithanalu vithemundu vedi nellalo nanabettala? Please cheppandi

  • @chinnasatya4238
    @chinnasatya4238 4 года назад +3

    30 సెంట్లు భూమికి సరిపడ విత్తనాలు కావాలి

    • @NavaYuvaRaithulam
      @NavaYuvaRaithulam 4 года назад

      ఫోన్ నెంబర్ వీడియో లో ఉంది కాల్ చేయండి బ్రదర్

    • @9966311727
      @9966311727 4 года назад

      Hedgelucern seeds available@8106739897

    • @boinisathesh2607
      @boinisathesh2607 4 года назад

      Eni rojulaku molaka vastay brother

  • @doddarosaiah2591
    @doddarosaiah2591 3 года назад

    Naku,1 kg,kavle,plgu,adrasu

  • @susekewin1868
    @susekewin1868 4 года назад

    Kg price

  • @secondhandvechiles1317
    @secondhandvechiles1317 3 года назад

    No rate