కులగణన లాభమా నష్టమా.? | Prof. Kancha Ilaiah About Telangana Kula Ganana Survey | Revanth Reddy | TR

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024

Комментарии • 33

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 День назад +7

    Thanks for Telugu rajyam TV team for interviewing intellectual personality❤

  • @bhaskarraogera1993
    @bhaskarraogera1993 20 часов назад +3

    సార్ మీరు చెప్పింది వాస్తవం.

  • @sunithayampalla5573
    @sunithayampalla5573 6 часов назад

    Chala chala correct ga chepparu sir

  • @KUSUMAPRABHUDAS
    @KUSUMAPRABHUDAS 23 часа назад +2

    Thankyou professor sir for your references to future India jaibheem sir

    • @bhaskarraogera1993
      @bhaskarraogera1993 20 часов назад

      ఆధిపత్య కులాలు కులగణన నువ్యతిరేకించ టానికి కారణం జనాభా దామాషాను మించి వారు పొందుతున్న అన్ని రకాల ప్రయోజనాలను ప్రజలు గుర్తిస్తారని..

  • @rpa1550
    @rpa1550 9 часов назад

    సార్ నమస్కారం.
    మీరు చెప్పింది నూటికి నూరుశాతం వాస్తవం.
    మీరు చెప్పిన విషయాన్ని ఒక వ్యాసం రూపంలో సాక్షి దినపత్రికలో పబ్లిష్ చేస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.
    ఈ కుల గణన దేశవ్యాప్తంగా నిర్వహించాలని ప్రజలను వంతులు చేయాల్సిన బాధ్యత మీలాంటి మేధావుల పై ఉందని నా అభిప్రాయం.
    అన్నవరపు రాష్ట్రపతి.
    సామాజిక కార్యకర్త.
    .

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 14 часов назад

    Sir మీరు చెప్పింది 100% కరెక్ట్ సర్ నిజంగా అంబేద్కర్ దూరదృష్టి తో అందరికీ సమన్యాయం చేయాలని ఆలోచించిన విధాన అద్భుతం sir

  • @livingstojps
    @livingstojps 16 часов назад

    wonderful knowledge

  • @Spjspj-s6e
    @Spjspj-s6e 17 часов назад

    Chala Baga cheppaaru

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 22 часа назад +1

    కులగణణ ద్వారా, ఇప్పుడు B.C లోని కొన్ని కులాలు, ఆర్ధికంగా, రాజకీయంగా , సామాజికంగా , మిగతా వాటికన్న అభివృద్ధి చెందాయని,B.Cలలోనే‌ మిగతా కులాల వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు పొందలేక పోయారు అని తేలితే,అభీవృద్ది చెందిన వాళ్ళ ను,B.C లోనుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలి.

  • @dlofficial2179
    @dlofficial2179 19 часов назад

    Good 🎉

  • @anjaneyulubollampally
    @anjaneyulubollampally 10 часов назад +1

    కులగనన 80లో చేయలేదు మేడం మీరు అడిగే ప్రశ్ననే తప్పు 1931 బ్రిటీష్ పాలకులు కులగనన చేశారు. గులగణన చాలా ముఖ్య విషయం. దేశ వ్యాప్తంగా కులగనన చేయాలి.

  • @divakarbussinessaccount
    @divakarbussinessaccount 14 часов назад

    18:00 mins bro's all will listen sc and bc caste , | Prof. Kancha Ilaiah said good thought ,,,, genious ...

  • @hepsim2331
    @hepsim2331 19 часов назад +2

    Sir ఈ లెక్క కుల సంఘాల వద్ద దొరుకుతుంది కదా. Caste certificate ప్రకారం అంధులో ఉపకులం కూడా ఉంటుంది. MRO గారి వద్ద ఉంటుంది కదా

    • @rahul-inc
      @rahul-inc 17 часов назад

      అందుకేరా బాబూ చదువుకోండిరా... MRO దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి కన్ఫర్మ్ చేసుకో

  • @dswt13
    @dswt13 20 часов назад +2

    Kumlam peru petukoni kullum povala ante etla

  • @Vi6b3h-i6b3h
    @Vi6b3h-i6b3h 6 часов назад

    SC lo మాదిగలకు అన్యాయం జరుగింది. మాల లో covert కాని వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఇది కుల గణనల్లో తేలిపోవాలి.

  • @pentayyakopi4044
    @pentayyakopi4044 20 часов назад

    For citizens to cooperate for this , people should come out of selfishness.

  • @jayeshrao739
    @jayeshrao739 16 часов назад

    National survey lo SC,ST was always counted I think

  • @Spjspj-s6e
    @Spjspj-s6e 17 часов назад

    All rich upper castes using EWS.
    they are getting jobs at SC,ST marks

  • @RRRP1986
    @RRRP1986 21 час назад +3

    కేసీఆర్ చేసాడుగా కరెక్టుగా అది చాలదా ఇప్పుడు అందరూ కరెక్టుగా చెప్పడం లేదు కానీ అప్పుడు అందరూ చెప్పారు ప్రతి ఒక్కరు.
    సర్ గారికి తెల్వద యాంకర్ కి తెల్వాధ

    • @latharajparthadeepthi8487
      @latharajparthadeepthi8487 19 часов назад

      KCR గారు సేకరించిన సర్వే మీకు అందుబాటులో ఉంటే చూడగలరు... పబ్లిక్ డోమైన్ లో లేదు

    • @vsreenusreenu3057
      @vsreenusreenu3057 19 часов назад

      అది పూర్తిగా పనికిమాలిన లెక్క

    • @rahul-inc
      @rahul-inc 17 часов назад

      గులాబీ పార్టీ చేసిన సర్వే వారి కోసమే దాని ఆధారంగానే గొర్రెల్ని బర్రెల్ని ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టారు.... అయినా ఆ డేటా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేదు

  • @MKMasthu
    @MKMasthu 11 часов назад

    Inka reservations based on caste.. thoo... why not based on income irrespective of caste . Endhuku ra I ka ivvanni.

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 21 час назад +2

    Resarvation. Tesi. Dobbi. Leni vadiki. Arthika. Sayam..cheyali
    ..

    • @venkatrao5750
      @venkatrao5750 20 часов назад +2

      Avunaa... Ayithe motham bhumulu kuuda panchaali appudu equality sarigga vuntundi

    • @sureshch1383
      @sureshch1383 19 часов назад +2


      అలాగే ippativaraku reservations addam pettukoni సంపాదించి ఉన్న డబ్బు lanchalu అన్ని తిరిగి govt కి ivvali
      సిగ్గు లేకుండా lanchalu తీసుకొని ACB doriki te అప్పుడు నేను SC ST కాబట్టే ఇలా చేస్తున్నారు అని చెప్పిన మాటలు

    • @sureshch1383
      @sureshch1383 19 часов назад


      Bhomulu private సంపద
      Andulo tara tara లు గా ఉన్న vi untai
      adhi private property
      Reservations మీద jobs anevi GOVT అంటే అందరూ parajalu katte డబ్బు దేశానికి sambandinchi
      ఒక talent లేని SC ST వాడు తక్కువ marks తో job techhukoni ఈ దేశానికి వాడు చేసే పని ఏమిటి?
      నువ్వు ఏమో అందరి Bhomulu Panchal అంటావు అది ఎలా kuduru తుంది చెప్పు

    • @sampathaakarapu8123
      @sampathaakarapu8123 24 минуты назад

      @@sureshch1383 addam pettukoni sampadinchadam endi adi valla hakku ayina eppudanna me mla no mp no adiginava padivi addam pettukoni sampadinchinavu ani akkada dammu ledu vallu ayithe em analeru ani ne matalu kada