Debate : తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయ చదరంగం | News Analysis | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 31

  • @pmallareddy8897
    @pmallareddy8897 Месяц назад +11

    అమ్మ ఇ ప్రభుత్వం మాటల గారడీ చేస్తూ నారు అమ్మ నా పేరు మల్లారెడ్డి ఇ కాంగ్రెస్ పార్టీ దేశని మొసం చూసింది ఇ తెలంగాణ ఓ లెక్క అమ్మ నాకు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నా కానీ నాకు మాత్రం మాపీ కాలెదు అమ్మ విలను ఏంచేయాలి

  • @srinureddy9835
    @srinureddy9835 Месяц назад +3

    నాకు 2 లక్షల 1900 ఉన్నది అని మాఫీ కాలేదు పైన అమౌంట్ కట్టాను అయినా మాఫీ కాలేదు

  • @patelln5748
    @patelln5748 Месяц назад +3

    మా ఫ్యామిలీ లో ఒకే రేషన్ కార్డు ఉంది నాకు 1,80,000
    మా బ్రదర్ 1,30,000 ఉంది ఇద్దరిది కాలేవు

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 Месяц назад +1

    తప్పు cmమాటలు సంపూర్న రుణమాఫీ కాలేదు. బట్టి గారు మాట్లాడండి

  • @kalakotisrilathasrilatha8023
    @kalakotisrilathasrilatha8023 Месяц назад +5

    Kaledhu,60000,150000,150000

  • @rajyalaxmi958
    @rajyalaxmi958 Месяц назад +1

    Maaku 2 lakshala paina undi enka mafi kaledu mbnr 😭😭😭

  • @AnjaneyuluKesulagari
    @AnjaneyuluKesulagari Месяц назад +3

    Kaledhu

  • @vijayabhaskarreddy9786
    @vijayabhaskarreddy9786 Месяц назад +1

    Naku 150000kaledhu.Bibinagar.

  • @KrishnaVarikuppalakrishna-s1e
    @KrishnaVarikuppalakrishna-s1e Месяц назад +1

    రుణమాఫీ కాలేదు నల్గొండ జిల్లా లక్ష రూపాయలు ఉంది నాకు

  • @KrishnaVarikuppalakrishna-s1e
    @KrishnaVarikuppalakrishna-s1e Месяц назад +1

    నాకు లక్ష రూపాయలు ఉంది మాకు రాలేదు

  • @Guruji_i
    @Guruji_i Месяц назад +1

    Rythu Runa mafi kaladhu 2 lakhs about unavalaku apudu cheytaru 4:58

  • @Roiuuuuuu
    @Roiuuuuuu Месяц назад +1

    అన్నా నువ్వు ఏమి మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా జనాలకు వచ్చి తెలుసుకొని మాట్లాడు సగం మందికి రుణమాఫీ కాలేదు కాంగ్రెస్ పార్టీ వరస్ట్ గవర్నమెంట్

  • @polusavitha6882
    @polusavitha6882 Месяц назад

    మేడం ఈ సీఎం గారు రాజీనామా చేస్తేనే తెలంగాణ బాగుపడుతుంది రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్నారు

  • @pmallareddy8897
    @pmallareddy8897 Месяц назад

    అమ్మ ఇ డిజిట్ లో మాట్లాడే కాంగ్రెస్ నాయకులను గ్రామ లకు రమ్మనండి మెము ఎంత మంది కి మాఫీ. అయీంది ఎంత కి ‌కాలేదో మెము చెబుతాం

  • @manojv2701
    @manojv2701 Месяц назад +1

    kaledu

  • @quickaddringtoneanddownloa5000
    @quickaddringtoneanddownloa5000 Месяц назад

    Ma kutumblo naku 161000 Unadie na wife ku 40000 rupees undie Naku Ration card unna na kutumb lo avariki kaledu sir

  • @quickaddringtoneanddownloa5000
    @quickaddringtoneanddownloa5000 Месяц назад

    Runamafi kaledu naku 2Lacs 1000 Rupees unadi June 30 Date na 10000 Rupees Bank lo TumaLLa nageshwar chepadamu valla kattinanu Aina Naku runmafi kaledu sir

  • @kotturdamodar7045
    @kotturdamodar7045 Месяц назад

    I had three sons,,I gave 5 Acers to each son and 5 with me,,,Thed had seperate families.. only one Ration card.. .???????

  • @aashkowtikwar
    @aashkowtikwar Месяц назад

    160000 runamafi kaladu

  • @prakashpandirla225
    @prakashpandirla225 Месяц назад

    2lakh above Runa mafi appudu chestaru

  • @ThirumalThirumal-vl4hy
    @ThirumalThirumal-vl4hy Месяц назад

    Medamgaru meeru runamafi 2lakhs above pi variki adagandi medam

  • @AnjaneyuluKesulagari
    @AnjaneyuluKesulagari Месяц назад

    Raysation cardu untay kuda kaladhu

  • @GangarajeshamMamidala
    @GangarajeshamMamidala Месяц назад

    Charangaru runamafi cheyaka siggulekunda matladutundu

  • @srinathgoud5596
    @srinathgoud5596 Месяц назад

    😂😂😂

  • @ramananani9868
    @ramananani9868 Месяц назад +1

    Kaledu మాకు