జైలునుండి దేశం గర్వించే స్థాయికి..వందేభారత్ వెనుక భయంకరమైన నిజాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #avatar #jemscameron
    Watch: జైలునుండి దేశం గర్వించే స్థాయికి..వందేభారత్ వెనుక భయంకరమైన నిజాలు #vandebharatexpress #SudhanshuMani
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...
    video link: / 1588395265978834949

Комментарии • 621

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Год назад +137

    వందేభారత్ రైలును పట్టాలెక్కించడంలో తమ శక్తి సామర్ధ్యాలను ప్రపంచాని చాటి చెప్పిన ఈయన గారికీ ఈయనగారి బృందానికీ శతాధిక వందనాలు. ఈయన గారి కృషివల్ల మనదేశానికి విదేశీమారక ద్రవ్యం ఎంత మేర ఆదా అయినదో చూసిన తరువాత కూడా ఈయన గారి చిత్తశుద్ధిని శంకిస్తూ మతిలేని విమర్శలను గుప్పిస్తున్నవారి మాటలకు విలువ ఇవ్వవలసిన అవసరం లేదు అని నేను అభిప్రాయపడుతున్నాను.

  • @jaganavula2334
    @jaganavula2334 Год назад +113

    సుధాంశు గారు గ్రేట్ జై భారత్ జై జై భారత్

  • @kasivisweswararao7506
    @kasivisweswararao7506 Год назад +50

    సుధాంశు సార్ అదృష్టవంతులు బయట పడి బతికి నారు చాలా మంది బలైపోయారు

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Год назад +326

    కాకులలో పావురం ఉండగా కాకులు పొడిచిన రీతిగా సుధాంశం గారి పరిస్థితి, ప్రతి అన్ని రంగాలలో అవినీతిపరులతో నిండిపోయిన స్వతంత్ర భారత దేశంలో మీలాంటి ప్రతిభావంతులైన నీతి నిజాయితీపరుడు ఉండటం భారతమాతకు మిగిలిన అదృష్టం.

  • @adrustalalchoragudi449
    @adrustalalchoragudi449 Год назад +136

    సూపర్ సార్ నిజాయతీ పరులకు నా సలం

  • @rmc5347
    @rmc5347 Год назад +79

    మన దేశ చరిత్రలో ఒకరైన నిస్వార్థ మహానుబావుడు సుధామ్ శు గారికి పాదాభివందనాలు🙏🙏

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Salute. PATRIOT. Of. SUDHAMs. Mani. GREAT. Architect. Of. VANDE BHARATH. Trains. THANKS VANDE MATARM

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      This. IS. Our. GREAT. Member's. 0F. POLITICINES. Work. THANKS VANDE MATARM

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd Год назад

      Respected Sir. Salute. To. SUDHAMs. Mani. THANKS VANDE BHARATH

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Год назад +25

    వేద కాలం నుండి కలి కాలం లో కూడా సత్యానికి...ధర్మానికి... పరీక్షే.....నిజాయితీకి ఇది మనుషుల ద్వారా పెట్టే పరీక్ష అనుకోవాలి....ధ్యేయం ...ఉంటే అదే గమ్యం వైపు అడుగులు ముందుకు వెళ్తారు....ఈరోజు... వందే భారత్ ...పేరు ఎంత బాగుంది...నా దేశానికీ నమస్కారం.... sudhanshu gaari లాంటి వారిని ఏమారకుండ ఉపయోగించుకుంటే తక్కువ సమయంలో...ఖర్చుతో మరిన్ని ట్రైన్స్ రావాలి అని కోరుతూ....థాంక్స్ సర్....థాంక్స్ to the teeam work....vande భారత్ మాతా కీ జై...

  • @narsaiahgattu4737
    @narsaiahgattu4737 Год назад +44

    సార్ మిముల చుసి మొఖం ఏడ పెట్టుకున్నారో కాని మీరు సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇక మీరు ఎనో మంచిగా పనులు చేసి కొత్త మాది కీ ఉపాధి ఇవ్వాలని ఆ దేవుడు ని కోరుతున్నాము సూపర్ సార్

  • @gangai1238
    @gangai1238 Год назад +112

    సూపర్ సార్,, నిజాయితీ పరులకు నా, సలామ్

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Год назад +56

    సుధాంశు సార్ చాలా గొప్ప వ్యక్తి
    గంజాయి తోట లో తులసి మొక్క
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
    మేరా భారత్ మహాన్

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 Год назад +34

    సెల్యూట్, సుధాంసుగారు.వందే.....

  • @vemulanarahari9318
    @vemulanarahari9318 Год назад +41

    నిస్వార్థ జై భారత్ జై సుధాంశు మణి

  • @mrb515
    @mrb515 Год назад +102

    సుధాంసు మణి మీద అబద్ధపు ఆరోపణలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

  • @GANGARAJU7
    @GANGARAJU7 Год назад +45

    సెల్యూట్ సార్,మీ ❤️👍

  • @jayhind3731
    @jayhind3731 Год назад +81

    మంచి మనిషికి, నిజాయితీ పరులకు ఎన్ని ఎవరోధాలు ఉన్నా సరే, వాటిని అధిగ మించే శక్తి, మార్గం తప్పకుండా దేవుడు ఇస్తాడు. సుధాన్షు మణి గారికి సాయపడిన ఇంజిన్నీర్స్ కు మరియు కార్మికులకు హృదయాభివందనములు 🙏🇮🇳🙏

    • @kameswararao8977
      @kameswararao8977 Год назад

      You are great Sir

    • @kameswararao8977
      @kameswararao8977 Год назад +1

      Entire country is proud of your achievement.

    • @jayhind3731
      @jayhind3731 Год назад

      @@kameswararao8977 THANK U SO MUCH.

    • @ramaseshuamirapu7739
      @ramaseshuamirapu7739 Год назад +1

      We salute to Sri Sudhashu. Hearty congratulations to you.Od bless you all

    • @subbarayudu9360
      @subbarayudu9360 Год назад

      దుర్మార్గాలు చేసేవారినిదేవుడు కూడా ఏమి చేయలే కున్నాడు.

  • @dearestonetrust567
    @dearestonetrust567 Год назад +91

    భారత్ మాతా కి జై భారత్ మాతా ముద్దు బిడ్డ కి జై జైజై💐🙏ఇంకా ఇలాంటి honest persons మన భారత్ లో చాలా మంది వున్నారు వాళ్ళని అందరినీ కూడా మనం గుర్తించాల్సి వుంది🙏జై హింద్🙏

  • @sarillarangarao6611
    @sarillarangarao6611 Год назад +25

    జై వందేభారత్ ట్రైన్ జై సుధాం సార్ మాగురిండి మీకు మంచి లైఫ్ ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాం సార్!

  • @chakravarthigosala3991
    @chakravarthigosala3991 Год назад +35

    భారత్ దేశ ముద్దు బిడ్డ మీకు మా పాదాభివందనం

  • @vedaanthamusrinivasu9646
    @vedaanthamusrinivasu9646 Год назад +41

    నిజం చెప్పాలంటే ఈయనే భారతరత్న

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 Год назад +32

    సుధాన్సు సర్ యు అర్ గ్రేట్ అస్ ఇండియన్

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Год назад +25

    సుధాంశు మణి గారికి అనేకానేక వందనాలు

  • @karnaaleti4864
    @karnaaleti4864 Год назад +16

    సుధాంష సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🏼🙏🏼👍

  • @lokeshuttaradi5426
    @lokeshuttaradi5426 4 месяца назад +4

    మీరు బాగా చెప్పారు సర్ మన రాకెట్ కు రైల్వే మనిషికి కష్టాలు 70 సంవత్సరాలు అవినీతి దుర్మార్గం పరిపాలన సాగింది ఇప్పుడు ప్రతిభ కు పట్టము కట్టి గౌరవం ఇచ్చే నాయకులు వచ్చారు జై భారత్ జై జై బి జె పి

  • @TELUGUNEWTROLLS.
    @TELUGUNEWTROLLS. Год назад +32

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @subbaraovanapalli4534
    @subbaraovanapalli4534 Год назад +13

    హాట్స్ ఆఫ్ సుధంశు గారు

  • @shanmukesh3139
    @shanmukesh3139 Год назад +9

    ఇలాంటి నిజాయితీ గల అధికారులకు ఈ దేశ ప్రజల మద్దతు ఎప్పుడూ వుంటుంది జై వందే భారత్

  • @mohanrao8822
    @mohanrao8822 Год назад +3

    మన భారత దేశంలో సైంటిస్టులు కు
    మేధావులు కు కోధవలేరు కానీ
    వారిని సరియన రీతిలో ఉపయోగించు
    కుంటూ వరిన్ని ప్రోస్త్రహిస్తూ
    సరినగుర్తింపు ఈ స్తు వుండాలి
    Jaj హింద్ జై భారత్ మాతా కీ జై

    • @zubeda890
      @zubeda890 Год назад

      Mani kammi congress vallu luchagallu...ville thokkutharu

  • @prakashsukka5729
    @prakashsukka5729 4 месяца назад +2

    సర్ సుధాన్స్ గారికి పాదాభి వందనాలు జై భారత్

  • @venkivenki8867
    @venkivenki8867 Год назад +9

    సూపర్ సార్. మీలాంటి. నిజాయితి పరులు మన దేశం లో ఉండటం. నిజంగా. చాలా అదృష్టం. జై హింద్ 🇮🇳

  • @narenderp7058
    @narenderp7058 Год назад +47

    That is India Great ness🇮🇳
    Mera Bharat Mahan🇮🇳🇮🇳🇮🇳
    🙏🙏🙏For Sudhanshu and Team

    • @ManiSudhanshu
      @ManiSudhanshu Год назад

      🙏

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps Год назад

      Em greatness sir, sincere ga Pani chesinodu okkadu, athanni addukuni ibbandhi pettinollu 10 mandhi... Vaallu kuda Indians... Pity... RIP sincere ga Pani chese vaariki addu vache vaallaku...

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy Год назад

      @@ManiSudhanshu Hi sir, Your a lezend.🔥

  • @nakkajyothikumari8533
    @nakkajyothikumari8533 Год назад +1

    రైల్వే మినిస్టర్ గారికి సుదంసు గారికి శైల్యూట్

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 Год назад +5

    👣🇮🇳🙏👏
    భారతమ్మ ముద్దు బిడ్డలు 👣🙏👏
    మిమ్మల్ని చూచే భారతమ్మ ఆనందంతో పొంగి పోతున్నది.

  • @sriramulanadhamuni7766
    @sriramulanadhamuni7766 Год назад +3

    మణి గారికి పద్మ పురస్కారం తో పాటు దేశానికీ సేవచేయాలి అనే అయన సంకల్పన్ని ప్రోత్సహించి గురుతరమైన బాధ్యతలను ఆయనకు కట్టబెట్టి అయన సేవలు సాధ్వినియోగం చేసుకోవాలి ఈర్ష్యతో అయనమీద తప్పుడు కేసులు పెట్టిన వారి మూలాలు కనిపెట్టి చీడపురుగుల్ని నిర్ములించాలి జై జై సుధాంసుమణి గారు
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Bharath_Kumar_Reddy
    @Bharath_Kumar_Reddy Год назад +4

    లెజండ్🔥🔥💗

  • @user-td4yk4yy1v
    @user-td4yk4yy1v Год назад +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

  • @dhanareddy8451
    @dhanareddy8451 Год назад +4

    రిటైర్మెంట్ అయిన కానీ ఆయన సేవ రైల్వే ఉపయోగించుకోవాలి

  • @vsallinone8880
    @vsallinone8880 Год назад +4

    ఇండియాలో చాలా గొప్ప మేధావులు అదేవిధంగా తాము అనుకున్న పని ఏ అడ్డంకులు వచ్చినా చెయ్యగలిగే వీరులు ఉన్న మన దేశం, డెక్కన్ ఎయిర్ కెప్టెన్ గోపీనాథ్ గారు మన దేశం జాతిని ప్రపంచానికి తెలియజేశారు, ప్రతి ఒక్క దేశంలో మన భారతీయులు పైచేయి సాధిస్తున్నారు కానీ మన ఇండియన్స్ మన ఇండియాలో టాలెంట్ ని ఎందుకు గుర్తించడం లేదు

  • @lakkamrajuseetharamaraju975
    @lakkamrajuseetharamaraju975 Год назад +4

    Hearty congratulations Sri Sudhanshu Mani garu. You have done a great job. God bless you.

  • @cnsswany4114
    @cnsswany4114 Год назад +25

    Government of India must facilitate with Padma Vibhushan decoration to this Noble Technocrat.

  • @vtr4309
    @vtr4309 4 месяца назад +2

    సదామసూ గారు నీలాంటి వాళ్ళు దేశంలో ఒక్క శాతం ఉన్న కూడా ఎంతో ముందుకు మన ప్రయాణం సాగుతుంది మీకు శతకోటి వందనాలు జై శ్రీరామ్ జై మోడీ

  • @janakiramana9287
    @janakiramana9287 Год назад +12

    జై భారత్

  • @mdgousemohiuddin3202
    @mdgousemohiuddin3202 Год назад +9

    I salute u sudhansu sir...
    U proved that MERA BHARAT MAHAN... JAI HIND SIR...

  • @rajendrakumar-fj4ht
    @rajendrakumar-fj4ht Год назад +6

    Salute to Sudhanshu Mani garu

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Год назад +8

    The nation proud of sincerity and honesty of Sufhamsu sir. You are icon of lndian railway.

  • @ksubramanium12
    @ksubramanium12 Год назад +5

    I Salute to Sri Sudhansu Mani.

  • @gvenugopal1051
    @gvenugopal1051 Год назад +4

    Sudansu+ chairman kuda 👌

  • @segunageswararao9322
    @segunageswararao9322 Год назад +11

    India need People like you sir. Harekrishna 🙏🙏

  • @venkatramakrishna4119
    @venkatramakrishna4119 Год назад +13

    Hearty congratulations to Sudhansu garu for your dedication and great efforts to improve our train to great extent. Our country will remember forever. Jaihind

  • @rameshkalal7890
    @rameshkalal7890 Год назад +4

    యువర్ గ్రేట్ సార్

  • @raodb3679
    @raodb3679 Год назад +19

    There are many capable officers in India like Sudhanshu Sir who can do miracles. But they are holding back their capabilities just because of so many leg pullers existing in our system. It's really God's grace that Sudhanshu Sir could able to let our Flag high despite of facing series of hurdles and finally retired from service peacefully. May God give him healthy & peaceful retired life 🙏🏻

    • @meesalachandana7187
      @meesalachandana7187 Год назад

      Yes even nambi Narayan too faced this situation n most of his life was miserable with blames! No one should get that situation specially intellectuals who are honest n patriotic towards their country!

  • @surenderbabu7927
    @surenderbabu7927 Год назад +5

    Sudanshu garu very surprising behind your success jai hind

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Год назад +9

    Mani sir salute 🙏

  • @anilkota8932
    @anilkota8932 Год назад +3

    అద్భుతమైన వివరణ. థాంక్స్ బ్రో

  • @swarnavisweswararao5540
    @swarnavisweswararao5540 Год назад +4

    I salute Sudhansu sir.

  • @srinivasaaditya7517
    @srinivasaaditya7517 Год назад +6

    Sir 👌👍👏🙏 marvellous

  • @muralidharkatta8371
    @muralidharkatta8371 Год назад +9

    Very good project and cost effective and we are saving foreign exchange.we must encourage this intelligent people.

  • @user-vk6dx8ss8y
    @user-vk6dx8ss8y 3 месяца назад +1

    ఇలాంటి నిజాయితీ వాళ్ళు ఉండబట్టే ఈ దేశంలో కొంత వరకు బాగు పడుతుందని నా నమ్మకం, జై భారత్

  • @rameshk397
    @rameshk397 3 месяца назад

    సుధాన్షు గారి నిబద్దత మరియు నిష్ఠ కి సెల్యూట్🙏

  • @jillachandrashaker8023
    @jillachandrashaker8023 Год назад +6

    Thank you sudanshu sir. You are pride of India 🇮🇳

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 Год назад +6

    It's prestigious Train of Indian Railways we salute to Sudhansu mani and his Team

  • @ksraju9232
    @ksraju9232 Год назад +4

    Super Mr. Sudhanshu sir.🙏🙏👍👍

  • @7starnewslive
    @7starnewslive 2 месяца назад +1

    వందే భారత్ రైలు మన దేశ గౌరవాన్ని పెంచింది, సుధామ్ సు మేధాశక్తిని గుర్తించి హై స్పీడ్ రైళ్లకు బాటలు వేసిన మేధావిని భారతదేశంలోని ప్రతి పౌరుడు, అభినందించి, సత్కరించాలి గౌరవించాలవారిని దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు ప్రోత్సహిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారు, సుధామ్ సు భరత జాతి రత్నం, అందరూ ఆ మేధావిని అభినందించాలి, జై భారత మాత,
    జై హింద్.

  • @sumathirachana4525
    @sumathirachana4525 Год назад +2

    Sudhanshu garu 👏👏👏👏🙏🙏🙏🙏

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 Год назад +5

    మన భారత్ లో ఇలాంటి నిజాయతీగా సేవలు అందించే వారు చాలా మంది ఉన్నారు
    కానీ అవినీతి అధికారులు రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టిస్తునే ఉంటారు

  • @shaiksharuk3296
    @shaiksharuk3296 Год назад +10

    Hard work never FAILS

  • @segunageswararao9322
    @segunageswararao9322 Год назад +5

    Excellant sir 👏👍👌🙏🙏

  • @choudarygaddam9006
    @choudarygaddam9006 Год назад +1

    Really Sudhamsu garu is a Great HERO.
    Congratulations Sir

  • @sreedharrudravaram928
    @sreedharrudravaram928 Год назад +7

    Salute to your Hard work and dedication.
    Congratulations your team.
    Again we proud to an Indian
    Bolo Bharat Mata ki Jai

  • @prasadjvsm
    @prasadjvsm Год назад +9

    Great sir a real hero of nation with his dedication and honesty which is the real quality that made him public hero. Prasad jvsm hyderabad

  • @nmkokirala3460
    @nmkokirala3460 Год назад +3

    శుభాకాంక్షలు సుధామ్స్ గారు

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 Год назад

    సుధాంశ మణి గారూ... great. Really

  • @foryou__people7869
    @foryou__people7869 Год назад +1

    sudhams గారికి థాంక్స్

  • @pillisatish5809
    @pillisatish5809 Год назад +6

    I salute sir🇮🇳

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Год назад +2

    Sudhanshu sir...indian real hero... Hat's off to you sir...

  • @gundlurueshwaraiah9479
    @gundlurueshwaraiah9479 Год назад +3

    Jai bharat God sudhanshu

  • @dr.m.c.newtonbobtelugugosp4767
    @dr.m.c.newtonbobtelugugosp4767 Год назад +2

    Amazing ,Sudamsu garu. Hats off Sir

  • @somireddy3680
    @somireddy3680 Год назад +1

    గొప్ప దేశభక్తుడు దేశం కోసం మంచి ఆరోగ్యంగా ఉండాలి సార్

  • @bhargavisakala650
    @bhargavisakala650 Год назад +5

    Not only selute bro... I prefer bharata Ratna award for this achievement and struggles what he faced. Jai bharat.

  • @muralivaidhula668
    @muralivaidhula668 Год назад +4

    great. I salute him .He should be
    awarded.

  • @nareshnani1601
    @nareshnani1601 Год назад +4

    తయారయింది సౌత్లో మొదటిగా తిరిగింది నార్తులో

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Год назад

    Great 👍 సర్ సుతన్ష్ గారు

  • @chandrakalavathamma5159
    @chandrakalavathamma5159 Год назад +4

    Thankyou sudhanshu sir you are a pearl to our great Indian mother

  • @avnath123
    @avnath123 3 месяца назад

    Many many approbation and thanks sudhanshu mani garu

  • @heavenlysprings620
    @heavenlysprings620 Год назад +2

    No words to appriciate sudhansu mani garu. Great achievement.

  • @prasadrao7845
    @prasadrao7845 Год назад +3

    Hats off sir... You are great... I salute to you...

  • @dasarisrinivas6124
    @dasarisrinivas6124 Год назад +4

    Great Sudhanshu sir and team 👏👏

  • @muralidharkatta8371
    @muralidharkatta8371 Год назад +5

    We must salute this people.All should add comment

  • @laxmanaraoyelugula2242
    @laxmanaraoyelugula2242 Год назад +3

    జై భారతీయుడా, govt avineetiparulanu katinati khatinanga shikshichali

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 Год назад +3

    Sudhanshu ji we are here to support you.

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 Год назад +3

    Mani garu you are a diamond piece. Keep it up. 👏👏👏

  • @manicstreamtunerschannel1659
    @manicstreamtunerschannel1659 Год назад +9

    Great people always suffer in all dimensions.....but nothing can stop their achievement

  • @ashokkotla6086
    @ashokkotla6086 Год назад +2

    Great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajsepatro1761
    @rajsepatro1761 Год назад +5

    We have to be awarded with BHARAT RATNA
    Hands up,

  • @pondurimadhavi9521
    @pondurimadhavi9521 Год назад +1

    Seluct sir 👍👍👍

  • @madhavm4191
    @madhavm4191 Год назад +2

    sir,railways tracks పైన కూడా దృష్టి పెడితే,అంటే track curves ,loop lines and signal & telecommunications upgrade చేస్తే రైల్వే ని ఇంకా develop చేయవచ్చు

  • @greatlifebehappy512
    @greatlifebehappy512 Год назад

    Thankyou Sudhanshu garu

  • @santosh9184
    @santosh9184 Год назад +1

    Great man salute sir

  • @suryanarayanamurthymamilla8037
    @suryanarayanamurthymamilla8037 3 месяца назад

    Hats off to Mr. Sudhanshu

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 3 месяца назад

    Salute Sudhanshu sir

  • @pardhasaradhiadapa4325
    @pardhasaradhiadapa4325 Год назад +1

    Very. Vrygoodcongratulasnmyingenersr. Sudamgesr