Ramaiah Sir Kutumbham | రామయ్య సార్ కుటుంబం | Emotinal Short Film | 2024 | My Fidha Channel
HTML-код
- Опубликовано: 30 сен 2024
- Ramaiah Saar Kutumbham | రామయ్య సార్ కుటుంబం | Emotinal Short Film | 2024 | My Fidha Channel
#ramaiahsaarkutumbham #telugushortfilms #emotional #family
Story - Dialogues - screenplay & Direction: Rajkumar jana (8555940006)
Producer: -
D.O.P: Karthik, Pawan
Post Production : Gattaiah Mallikharjun Studio Karimnagar
Actors:
#trendingvideo
#movie
#emotionalstatus
#famousshorts
#edit
కనకయ్య సార్ ఉదయ్ సార్ పోటీ పడి డైలాగ్స్?????
అందరి నటన డైలాగ్స్ డైరక్షన్ కథ OK 😂😂😅😅🎉
Tq
Tqs
మంచి షార్ట్ ఫిల్మ్, మంచి msg ఇచ్చారు, ప్రతి ఒక్కరు చూడాలి video ❤
హాయ్ కనకరెడ్డి అన్న స్ సూపర్
Tqs
అందరూ చాలా బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఇంట్లో రోజు జరిగే వాటిని చూపించారు ఈ వీడియోను నేను ప్రతి గ్రూపులో షేర్ చేస్తాను మీరు కూడా చేయండి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగ పడుతుంది 👏🤩🙏🙏
నవీన యాక్టింగ్ ఒక్ లైక్ plz❤😂
మంచి వీడియో అందించారు...👌👍🙏
Tq
ఈరోజు ప్రతి కుటుంబంలో జరుగుతున్న సమస్యను కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుని ప్రతిభకు గీటురాయి ప్రతి డైలాగ్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి
Tq
Reality voice shows from only Great Directors.
Great story Jana Raju sir .
Nagaraju sir Your choice good story. and you Action very well sir
Tq
thankyou sai
చక్కటి కుటుంబ కథా చిత్రం ఎ తల్లితండ్రులైన తమ పిల్లల బవ్యుషత్ కోసం ఆలోచిస్తారు రామయ్య సారూ క్యారెక్టర్ చాలా బాగుంది ❤
Tq
Tqs sir
Wonder full video prathi thalli thandrulu chudalsina video,super msg
Tq so much
Padhumavathi super acting excellent super
Tq
చాలా బాగుంది రాజన్న సున్నితంగా తెరకెక్కించినవ్ అందరూ చాలా బాగా నటించారు నీ డైరెక్షన్ హైలెట్ నీకు సపోర్ట్ చేస్తున్న నాగరాజుకు మిగతా నటీనటులకు అభినందనలు తప్పకుండా ఈ లఘు చిత్రం మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతుంది
Tq
thank you raj
సూపర్🎉🎉 హృదయాన్ని కదిలించిన సన్నివేశాలు, మంచి సందేశాత్మక స్క్రీన్ ప్లే. Good job all the Team ❤❤❤❤🎉🎉🎉
Tq
thank you raghu
All the best for entire team
Tq
సూపర్ 👏👏👏
Tq
Super short film message for society
Tq
ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ జాన రాజ్ కుమార్ గారికి అభినందనలు అందరు నటీనటులు ఎక్స్టాడ్నరే గా నటించారు కెమెరా స్క్రీన్ ప్లే సూపర్
Tq
చాలా చాలా చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్, ఎంత చక్కని msg ఇచ్చారు,డైలాగ్స్ వండర్ గా వున్నాయి, గ్రేట్ msg super super
Tq
emotional and perfect message ❤️
Tq
ఈ రోజు సమాజం లో జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు డైరెక్షన్ జనరాజ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
Kanakareddy anna, super.a good message oriented, qualitative picturized theme.all actors performed so natural.very good anna.convey my best compliments to entire team.expecting more short films.......... vithal
Tq
Tqs
Wt a great msg, super dailogs, super direction, I lov this video ❤
Tq
SUPER ❤
Tq
Nice spr.....
Tq
ప్రసాద్ అన్న కోసం chusey varu entha mandi
మధ్య తరగతి, కుటుంబ కథా లఘు చిత్రాలు చేయడం లో తనదైన శైలి ని అలవర్చుకున్న దర్శకుడు జాన రాజ్ కుమార్... ఎప్పటి లాగానే చాలా హృద్యంగా ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దారు...
కుటుంబ లఘు చిత్రాలు తీయడం లో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ వరుసలో రాజ్‌కుమార్ గారు ఉంటారనడం లో ఎలాంటి సందేహం లేదు.. .
ఇక ఈ చిత్రం విషయానికి వస్తే... మొదటగా చెప్పవలసింది.. ఇందులో నటించిన వారి నటన.. . ప్రతీ ఒక్కరూ వారి పాత్ర పరిది మేరకు సూపర్ గా ఆక్ట్ చేశారు... కెమెరా వర్క్, bgm చక్కగా కుదిరాయి... locations maro plus పాయింట్....
అందరూ తప్పక చూడాల్సిన మంచి సందేశాత్మక లఘు చిత్రం👌👌👌
Tq
నిజ జీవితానికి అద్దంపట్టే విధంగా ఈ షార్ట్ ఫిలిం ఉంది. అందరూ చాలా బాగా నటించారు. ఇటువంటి షార్ట్ ఫిలిం వల్ల జీవితంలో కొందరు మారినా కూడా ఎంతో ప్రయోజనం. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కానీ అర్థం చేసుకోవడం లోనే వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి. నేడు యువతి యువకులు ఈ విషయం అర్థం చేసుకోవాలి.
thank you
Super ❤❤❤❤
Tq
Super good short film 👌👏👏👍
Tq
Sri dialogues super sir,chala baga rasayru, good message, all the best 👍😁💝🎊
Tq
Excellent ra Raj. Everyone acting superb
Super super video
Tq 😍
Cala adbutanga vundi kanakam sir miru ummadi kutumbam gurinci & vrudhyapam gurinci oka koduku ceddadatilo vellakunda manci marganni encukovali cala baga suchincaru❤❤❤❤❤
Tq
Old man action bagundi samajaniki Baga upayogapaduthundi story super
Tq
Super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Tq
Chala bagundhi andhariki ardham aiyela chesaru👍
TQ
రాజ కుమార్ గారూ...మీ కథ, మాటలు, దర్శకత్వ ప్రతిభ కు నేను ఫిదా....
కనక రెడ్డి సార్ మీ యాక్టింగ్ చాలా సూపర్ ఉంది నిజంగా నిజ వితంలో చూసినట్టు ఉంది సార్
Tq
Really perfect message congratulations to all actors and director
Tq
Super స్టోరీ, అందరూ actors jivinchaaru. 👏
Tq
Kanaka Reddy siraction Super👌👌
Tq
Kanakareddy sir. Mee action. Super
Tq
Super story kanakareddy uncle
Tq
Super emotional video❤️
Tq
👌🏻keshireddy garu me natana adubutam
Tq
Good message ..short film
Tq
🎉🎉🎉 ఇది మంచి మెసేజ్ షార్ట్ ఫిలిం ఈ స్టోరీ చూసిన ప్రతి ఒక్కరూ మా కుటుంబంలో కూడా ఇలానే జరుగుతుంది అనుకునేలా తీశారు మనకంటే పెద్దవారు మన గురించి ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంటారు కానీ వాళ్ళని తప్పు పట్టడం కరెక్ట్ కాదు రాజ్ కుమార్ గారు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థాంక్యూ రాజశేఖర్ గారు
Tq
Super
Tq
Nice ❤
Tq
👌🏿👌🏿👌🏿👌🏿
ఆల్ ద బెస్ట్
Tq
Story superb
Tq
Kanakanna super acting
Tq
Super sir
Tq
Nice
Tq
❤🎉 super very good movie 🎉🎉🎉🎉🎉👍💐
Tq