శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది మంగళారతులేత్తి ఎదురుగా రండి జనులారా రండి ఎదురుగా రండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరంతెచ్చింది సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి ఆఆ.. ఆఆ... శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి ఆఆ...ఆఆ.... అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి కల లేని కన్నులకు కనిపించదండి కలత ఎరుగునై సతుల కరుణిచునండి
Cant express my love happiness 😍😍towards this song lyrics music director singer voice music team, baby shamili expressions everything 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻outstanding... Super song
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
మంగళారతులేత్తి ఎదురుగా రండి
జనులారా రండి ఎదురుగా రండి
శుక్రవారపు సిరిని సేవించరండి
శ్రీమాన్ మహలక్ష్మి చేరవచ్చింది
సౌభాగ్య శోభల వరంతెచ్చింది
సిద్ధి బుధులనొసగు భారతి మూర్తి
ఆఆ.. ఆఆ...
శక్తి యుక్తులనొసగు పార్వతి మూర్తి
ఆఆ...ఆఆ....
అష్ట సంపదలొసఁగు శ్రీ సతి మూర్తి
ముమ్మూర్తులకు మూలం ఈ దివ్య దీప్తి
కల లేని కన్నులకు కనిపించదండి
కలత ఎరుగునై సతుల కరుణిచునండి
What a nice smile expressions every movement steps with smile only😊😊😊😊be happy everyone like this baby.
Cant express my love happiness 😍😍towards this song lyrics music director singer voice music team, baby shamili expressions everything 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻outstanding... Super song
ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః🌺🙏🏼👌
Good song and reminds my childhood
Childhood song .. mahalakshmi namosthuthe 🙏😍
Wow ❤ what a lyrics ❤what a voice ❤
Sriman Mahalakshmi chera vachchindhi
Sowbhagya shobhala varamu thechchindhi
Sriman Mahalakshmi chera vachchindhi
Sowbhagya shobhala varamu thechchindhi
Kongu Bangaru thalli Kori vachchindhi
Kongu Bangaru thalli Kori vachchindhi
Mangalaarathuleththi edhurega Randi
Janulaara Randi nidhurinchakandi
Shukra vaarapu sirini sevincha Randi
|| Sriman Mahalakshmi ||
Siddhi Buddulanosagu Bharathi Moorthi
Shakthi Yukthulanosagu Parvathi Moorthi
Ashta Sampadhalanosagu Srisathi Moorthi
Mummoorthulaku Moolam ee Divya Deepthi
Kalaleni kannullaku kanipinchadhandi
Kalatherugani sathula karuninchu Nandi
|| Sriman Mahalakshmi ||
Muthaidhuvula pasupu kunkumala Sakshi
Paarani paadhala andhiyala Sakshi
Pachcha thoranamunna prathi illa Sakshi
Nithya Mangala mechchu Natilla Sakshi
Atuvanti ille kovelaga enchi koluvundu aa kalimi kaanachi vachchi
|| Sriman Mahalakshmi||
God bless you get good success in your life and
Could you plz tell me movie name..
Bro..
@@deviejhansirao4077 shukravaram mahalaxmi
Very good, You have washed away your sins Jayakumar
🙏🙏🙏🙏 Sri Mahalakshmi devi ya namaha
Super andi 👌😍
Excellent song
Nice song
super song
Beautiful song
Movie name plz...
Movie name????? Could anyone plzz let me know
It's sukravaram mahalaxmi brother
🙏
🙏🌸
Good song
Movi name