Stages Of Rajyoga part-1 in telugu
HTML-код
- Опубликовано: 20 янв 2025
- యోగం అనగా కనెక్షన్ .
ఆత్మ స్వరూప స్థితితో మనస్సు బుద్ధియందు జ్యోతిర్బిందుపరమాత్మ శివుడితో స్నేహయుక్తమైన స్మృతిలో ఉండుటయే వాస్తవిక యోగము.
చాలా మంది యోగము అతి కష్టమని భావిస్తారు. అనేక రకములైన హఠయోగము, ప్రాణాయామము, తపస్సు మొదలైనవి చేస్తూ ఉంటారు. వాస్తవంగా యోగము చాలా సహజమైనది. పిల్లవానికి తన శారీరక తండ్రి ఏవిధముగా స్వతఃసిద్ధముగా, సహజముగా జ్ఞాపకముంటాడో అలాగే ఆత్మిక పిత పరమాత్మను కూడా స్వతః స్మరించగలగాలి.
ఈ అభ్యాసము కోసము “నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ శివుని అవినాశి సంతానమును, అన్ని ప్రత్యేకముగా కొంతసేపు కూర్చుని అభ్యాసము చేయాలి.
ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిలు.
మనస్సు అంటే ఏమిటి?
www.youtube.co....
బుద్ధి అంటే ఏమిటి?
www.youtube.co....
సంస్కారము అంటే ఏమిటి?
www.youtube.co....
ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయము 1936వ సంవత్సరములో స్థాపించబడినది. ప్రపంచములో దిగజారుచున్న నైతిక ప్రమాణములను ఉద్దరించి, మూఢాచారములను, అంధ-విశ్వాసములను తొలగించి, సత్య జ్ఞానయోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్దరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము.
సమాజ సేవ కోసం ఇక్కడ అందించే కోర్సులు ఉచితంగా ఇవ్వబడుతాయి.
మీ సుఖవంతమైన జీతం కోసం, మరిన్ని వివరాలు కోసం మీ దగ్గరలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ ద్వారా స్వయం గా పరమాత్మ నేర్పే బ్రహ్మాఙ్ఞానం పొందండి.
ఓం శాంతి...
సర్వేజన సుఖినోభవ...
బ్రహ్మాకుమారీస్ సెంటర్స్ సెర్చ్ లింక్ క్రింద ఇవ్వబడింది.
www.brahmakumar...
ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ , పరమాత్మతో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము . సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమయ్యి. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందేలాగా చేయడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.
Omshanti
Om shanti
Srinu
Thanks
@@rajithap101 u
OM Shanti Om Shanti Om Shanti Om Shanti ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం
ఓం శాంతి మేరా ప్రియమైన శివబాబా
OM Shanti Om Shanti Om Shanti Om Shanti ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం.....
Om shanthi baba
Baba mee nunchi chala baaga chepparu akkaiah garu.
om shanthi.
Om shanti
Omsanthi
Tq
నేను మారితెనే , ప్రపంచం మారుతుంది. విశ్వం కూడా మారగలదు.ఓం శాంతి.మన్ మనా భవా.
the
I am waiting for next video
Om shanti, we will upload next video come soon.
The seed stage of Raja yoga will regain the original satopradhan stage of the human soul .
Om shanti mera siva baba 😍😍
Thanks for బ్రహ్మ kumaries many more please send RUclips
ఓం శాంతి ఓం.
Omshanti
Om shanti baba
Om shanti
So nice for all babas children (Telugu )
Aauumm
thanks
Ohm Shanthi
Thank you
Om Shanti
Om shanti...
Om shanti
Om shanthi baba