ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ , పరమాత్మతో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము . సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమయ్యి. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందేలాగా చేయడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.

0
Om shanti Baba...z🙏🙏🙏
Om Shanti Om Shanti Om Shanti Om ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
Omshantiakkaya
Kumarii
Omshaanthi
Ohm shanthi
Om Shanti akkayya thankyou so much
👍
Hi
Om Shanti brother from Ongole
Aauumm
Shhiivaa Nhaggaraaj Om shanti
Hi
@@paramatmauniversity you
thanks
Om Shanti