One of the best agriculturelal RUclips channel . Rajendra Reddy garu please work out with pundareekam sir, REGARDING SHED USAGE IN SUMMER using available technologies for cooling (mist cooling system or pad based cooling etc.,). IT'S VERY VALUABLE TO THE FARMERS. Thank you sir.
Rajender, This is one of the best shows you have made. Guest is genuinely inspiring unemployed youth. Go ahead... I will be watching every video of your's and recommending to all my friends
Thank you. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వీడియోలు మాత్రమే చూసి డిసైడ్ అవ్వకండి. స్వయంగా పట్టుగూళ్లు సాగు చేస్తున్న రైతులను కలిసి వాళ్ల కష్టనష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
Pundareekam garu thank you very much sir for letting the sericulture farmers and new entrepreneurs to know the present cocoon market situation and they prices. Rajender reddy garu we are very thankful to you also sir to present the information in such a great way :)
Meny thanks to Pundarikam Garu and Rajender reddy for your information about Silk rearing, pundarikam Garu explaind very honestly. I wish you best for your life sir.
Sir, Shed construction gurinchi explain cheyyandi sir With estimated budget And summer lo kuda shed use ayye vidhamga ela construction chesukovalo explain cheyyandi sir Chala mandhi ki help avutundhi
Sir pundarikam garu meeru me experience ni chala baga explain chestunnaru. Very soon we want come in this farming. Maku own land and water vundi. Me help theesukuntam future lo. I'm from khammam dist Madhira Thank you
Tq for the information sir next video markat loo elaa sale avthunndo chupinchandi konncham...And telangana loo ekkada ekkada markats unnaye thileyadhu..
Manchi video chesaru sir maaku 1.5 acres mulberry undhi vunchu dhaama theeseddhaama anna dylomalo unna ippudu vunchu dhaamanu kuntunnanu inka step wise videos cheyyandi sir mukyamga mulberry crop maintenance n shed pai video cheyyandi
ఆ సిల్కు ను అహింస సిల్కు అంటారు, పెద్దగా demand ఎమీ లేదు, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం 1) మనం పట్టు పురుగుల జీవిత కాలం కేవలం 48 గంటలు తగ్గిస్తున్నాము 2) ఇది సహజంగా పెరిగే జీవి కాదు, జేన్యు మార్పిడి చేసినది కావున హింస ఉత్పన్నం కాదు 3) అహింస సిల్కు కావాలి అంటె మమూలు సిల్కు కి మూడు రెట్లు ధర వుంటది ... మంచి ప్రశ్న మీది
Exactly ఈ వీడియో చాలా ఉపయోగపడింది నాకు.... ఆగష్టు 5 లోపు నేను ఒక మల్బరి షెడ్ కాంట్రాక్టు తీసుకోవాల్సి ఉండే... ఇది సరైన టైంఆ కాదా? అనే డౌట్ ఉండే... But మీ వీడియో వల్ల ఏం చేయాలో స్పష్టంగా నాకు అవగాహనా అయ్యింది... thank you అన్న
మీరు రెండుసార్లు దిగుబడి బాగా తీశారు. మీరు ఎక్కడ (ఏ ప్రాంతంలో) సాగు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ఇన్సెంటివ్ వెంట వెంటనే ఇవ్వడం లేదు. ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ డబ్బులు బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయించేందుకు సెరీకల్చర్ రైతులు ప్రయత్నిస్తున్నారు. ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు అని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచి ఇన్సెంటివ్ ఇవ్వరు. కానీ అప్పటి వరకు రైతులకు ఇన్సెంటివ్ ఏదో ఒకరోజు కచ్చితంగా అందుతుంది.
Ok. షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీ వస్తుందో.. రాదో.. ముందు తెలుసుకున్నారా.. వస్తుందని తెలిస్తే సబ్సిడీ కోసం ఎవరికి దరఖాస్తు చేసుకున్నారు.. ముందు దరఖాస్తు చేసుకొని షెడ్డు నిర్మించినా.. సబ్సిడీ రాలేదా.. అధికారులు స్పందించలేదా.. మీరు ఎవరినీ సంప్రదించలేదా.. సబ్సిడీ మంజూరైనా ఇంతవరకు మీ ఖాతాలో జమ కాలేదా.. అసలు సెరీకల్చర్ సాగులో షెడ్డు నిర్మాణానికి సబ్సిడీనే లేదా.. ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు చెప్తే.. ఇతర రైతు సోదరులకు ఉపయోగంగా ఉంటుంది.
చాలా ఉపయోగకరమైన మరియు విలువైన సమాచారం ఇచ్చారు. Sri. Pundarikam గారికి ధన్యవాదములు.
అవును.
Thank you
థ్యాంక్యూ 👍
రైతు చాలా బాగా చెప్పారు. వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా చెప్పారు. అభినందనలు.
Thank you
థ్యాంక్యూ ప్రవీణ్ గారు 👍
హయ్ సర్,
మీ అనుభవంను రంగరించి చెబుతున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము.
Thank you
థ్యాంక్యూ ...👍
Great sir, Very Honest and Genuine talk. Thanks to Pundareekam sir. and No.1 Channel in telugu Agriculture
Thank you so much 🙂
One of the best agriculturelal RUclips channel . Rajendra Reddy garu please work out with pundareekam sir, REGARDING SHED USAGE IN SUMMER using available technologies for cooling (mist cooling system or pad based cooling etc.,). IT'S VERY VALUABLE TO THE FARMERS. Thank you sir.
Sure.
Thank you bro
Very good explanation. Thanks to the farmer. Iam from Tamilnadu
Great person he is,
అవును
Rajender, This is one of the best shows you have made. Guest is genuinely inspiring unemployed youth. Go ahead... I will be watching every video of your's and recommending to all my friends
Thank you Sir
Thank you pundarekam Garu good job Rajender Reddy garu 🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పినావ్ పుండరీకం.అందరికి అర్థమయ్యేట్టు చెప్పినావ్.గుడ్ లక్
pundarikam garu asalu software job chesinattuegayaa leru ...chalaa simple gaa vunnaru 👌👌👌...
Yes. He is dedicated Sericulture farmer.
Thank you
Rajendra Garu, you are doing excellent service through telugu righu badi
Thank you Ravi garu
పుండరీకం గారు చాలా గొప్ప వ్యక్తి
Honest effort for Telugu farmers Rajender. Viewer form USA.
Nenu okavela start chest kachitam ga adi Mee inspiration ee sir tq
Thank you.
జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
వీడియోలు మాత్రమే చూసి డిసైడ్ అవ్వకండి.
స్వయంగా పట్టుగూళ్లు సాగు చేస్తున్న రైతులను కలిసి వాళ్ల కష్టనష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
Good analysis about crop. Thank u.
Farmer long live.
Thanks to you
థ్యాంక్యూ 👍
Tq sir manchi information echaru
Thank you
Comitment clarity unnna person rajender Reddy
Thank you bro
Pundareekam garu thank you very much sir for letting the sericulture farmers and new entrepreneurs to know the present cocoon market situation and they prices. Rajender reddy garu we are very thankful to you also sir to present the information in such a great way :)
థ్యాంక్యూ ....👍
Meny thanks to Pundarikam Garu and Rajender reddy for your information about Silk rearing, pundarikam Garu explaind very honestly. I wish you best for your life sir.
థ్యాంక్యూ ...👍
Good idea thank you pudareekam garu
Thank you so much 🙂
Mee interview method super sir Reddy Garu
Anna garu Super good job God bless you
చాలా చక్కగా వివరించరు అన్నగారు
Thank you
Very good ఫార్మర్
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌱🌿
Thank you
He is genuine 👍🙏
Thank you
Pundareekam garu thank you very much sir 🙏
nice video genuine information way of interview is excellent rajendrer garu
Thank you so much 🙂
Sir,
Shed construction gurinchi explain cheyyandi sir
With estimated budget
And summer lo kuda shed use ayye vidhamga ela construction chesukovalo explain cheyyandi sir
Chala mandhi ki help avutundhi
తప్పకుండ చేస్తాము ....
Very nice explain sir maku she'd undi menu start cheyali Anu kuntunamu prajent switchwesen lo malbar apudu sagu cheyamantaru
Thank you
hi
rajender garu and pudarikam garu nice guidance and if possible give full details of shed makeing with measurements and Material details please
Ok sure
@@RythuBadi thank you
తప్పకుండ చేస్తాం ...👍
@@sericulturepundareekam8209 thank you
Pundarikam garu you are very simple sir
simple గా వున్నప్పుడే మనలోని పనితనం, శ్రద్ధ, నల్గురిని కలిసి అనుభవాలు పంచుకునే అవకాశం వుంటది.
Supar dar
Thank you
Good interview anna
good information given me
Thank you Anna
thanks for your full information anna
Welcome bro
Valuable vishayam cheppinaruu anna tq lottt! And pundarikam gaarini follow avvandi chalaa bagaa andhariki ardham ayyetlu ga chepthunnaru!!!
థ్యాంక్యూ 👍
Super information sir.
Thanks and welcome
Bro I like the way you interview and good source of information .Thank you
Thanks and welcome bro
tq pundarikam garu
Welcome madam
Sir pundarikam garu meeru me experience ni chala baga explain chestunnaru. Very soon we want come in this farming. Maku own land and water vundi. Me help theesukuntam future lo. I'm from khammam dist Madhira Thank you
సాగులోకి స్వాగతం ..., భూమి ఏప్పుడూ భూమిపుత్రులను ఆహ్వానిస్తది..
మీ స్పందన అభినందనీయం 🙏
Genuine videos
Thank you
Sir chala chakkaga cheppaaru thanq sir
థ్యాంక్యూ
Timely suggestions
Thank you sir
Super... bro... 🌾🌾🌾🌾🌾
Thank you bro
Tq for the information sir next video markat loo elaa sale avthunndo chupinchandi konncham...And telangana loo ekkada ekkada markats unnaye thileyadhu..
తప్పకుండ చేస్తాము, ఆ ప్రయత్నము లోనే వున్నాము.
Janagom & hyd lo vundi market
Memu janagom tisukupotamu
Manchi video chesaru sir maaku 1.5 acres mulberry undhi vunchu dhaama theeseddhaama anna dylomalo unna ippudu vunchu dhaamanu kuntunnanu inka step wise videos cheyyandi sir mukyamga mulberry crop maintenance n shed pai video cheyyandi
సంతోషం... మంచి పంట తీసే మార్గాలపైన ప్రోగ్రాం చేస్తాము.
కొంత సమయం పట్టుతది..
ఒక్క రోజులో షూటింగు చెయ్యలేము.
వివరణాత్మకంగా వుండాలి కదా !
@@sericulturepundareekam8209 meeru vegetable farming chesthunnara sir
@@sericulturepundareekam8209 meeru cheppevidhanam chala bavundi sir
vegetabls చెయ్యట్లేదు
@@sericulturepundareekam8209 veelaithe cheyyandi sir meelanti vaallu baaga cheyyagalaru thanks for your reply sir
Good job bro
Thanks bro
Can you please make a video on silk reeling units, income on reeling units, how and where to sell raw silk from reeled units?
Sure
Chala baga chepparu sir thanks
welcome
Anna, ethical silk means silk worms cocoon nunchi bayataku vachina taruvata vache silk...daniki demand vunda?
ఆ సిల్కు ను అహింస సిల్కు అంటారు, పెద్దగా demand ఎమీ లేదు,
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం
1) మనం పట్టు పురుగుల జీవిత కాలం కేవలం 48 గంటలు తగ్గిస్తున్నాము
2) ఇది సహజంగా పెరిగే జీవి కాదు, జేన్యు మార్పిడి చేసినది కావున హింస ఉత్పన్నం కాదు
3) అహింస సిల్కు కావాలి అంటె మమూలు సిల్కు కి మూడు రెట్లు ధర వుంటది ...
మంచి ప్రశ్న మీది
Exactly ఈ వీడియో చాలా ఉపయోగపడింది నాకు....
ఆగష్టు 5 లోపు నేను ఒక మల్బరి షెడ్ కాంట్రాక్టు తీసుకోవాల్సి ఉండే...
ఇది సరైన టైంఆ కాదా? అనే డౌట్ ఉండే...
But మీ వీడియో వల్ల ఏం చేయాలో స్పష్టంగా నాకు అవగాహనా అయ్యింది... thank you అన్న
Welcome
Rete ledu bro
150 dfls ku 180 kgs oksari 166 kgs vachayi kani incentive 75 rs and shed Ku 6 lacks ayyindi elanti subsidy raledu
మీరు రెండుసార్లు దిగుబడి బాగా తీశారు.
మీరు ఎక్కడ (ఏ ప్రాంతంలో) సాగు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ఇన్సెంటివ్ వెంట వెంటనే ఇవ్వడం లేదు.
ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ డబ్బులు బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయించేందుకు సెరీకల్చర్ రైతులు ప్రయత్నిస్తున్నారు.
ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు అని ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచి ఇన్సెంటివ్ ఇవ్వరు. కానీ అప్పటి వరకు రైతులకు ఇన్సెంటివ్ ఏదో ఒకరోజు కచ్చితంగా అందుతుంది.
Reddy Garu Andhra Pradesh farmers details ivvandi training ki velthamu
Good information
Adharsha raithuki marosari na vandhanalu. Yee mata yenni sarlu cheppina thakkuve (Jai Kisan)
మీ స్పందనకు ధన్యవాదాలు
Rangareddy dist lo possible avthunddaa ? Wheather ki ? 2 acres lo
I wanna meet you once sir, corona vellaka sericulture start chedham anukuntunna Kothaga please support me sir.
Hello brother.....
Naku deni meda intrest undi
Let's discuss kranthi143teja@gmail.com
@@kranthiteja4388 count me in, for further discussions
1st - view , comment , like
Super
@@RythuBadi thank you sir , iam a big fan of your channel
Hi bro
I am planning for 2 acres.
How much cost it take
50×20 Shed cost 6 to 8 lacks thota ku 40000 Drip tho kalipi subsidy lu mathram ledhu
Make a video on shed construction..
Sir, form visit ki allow chestara, interested to see the plants and shed 🙏🏿
అంతకు ముందు వీడియోలలో పుండరీకం గారి ఫోన్ నంబర్ ఉంది. వారితో మాట్లాడండి.
Group all these into sericulture playlist
Sure.
Thank you
Sir Mysore lo training and training fees
Mida kuda video cheyandi
Sure.
కరోనా కంట్రోల్ అయిన తర్వాత శిక్షణ మొదలవుతుంది.
ఆ లోగా వివరాలు తెలుసుకొని వీడియో చేస్తాం.
Thank u sir
Sir Shed pai oka video cheyyandi plz
త్వరలో చేస్తాం.
Anyone from west godavari [ Jangareddigudem]..?
Ya iam from jangareddy gudem
అన్న ఒక్క 10 గుంటలల్లో చేయవచ్చా ఈ పంట
Shed ki subsidy istara sir
వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి
Shed ku kuda elanti subsidy raledu
Ok.
షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీ వస్తుందో.. రాదో.. ముందు తెలుసుకున్నారా..
వస్తుందని తెలిస్తే సబ్సిడీ కోసం ఎవరికి దరఖాస్తు చేసుకున్నారు..
ముందు దరఖాస్తు చేసుకొని షెడ్డు నిర్మించినా.. సబ్సిడీ రాలేదా..
అధికారులు స్పందించలేదా.. మీరు ఎవరినీ సంప్రదించలేదా..
సబ్సిడీ మంజూరైనా ఇంతవరకు మీ ఖాతాలో జమ కాలేదా..
అసలు సెరీకల్చర్ సాగులో షెడ్డు నిర్మాణానికి సబ్సిడీనే లేదా..
ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు చెప్తే.. ఇతర రైతు సోదరులకు ఉపయోగంగా ఉంటుంది.
Babu ee video ki continuation eppudu..?
ఇంకా కంటిన్యూషన్ ఏం లేదు.
పెంచడం, అమ్మడం అన్ని వివరించాం.
Pundareekam gari contact details thelupagalaru
తెలుగు రైతు బడి రాజేందర్ రెడ్డి ఫోన్ నెంబర్ ప్లీజ్
Sir Pundareekam gari no send cheyara
Shed మీద ఒక Video 📹 cheyyandi pls 🙏
Sure.
Tappakundaa chey bro
Hai
Hi
Sir number cavvale
డిస్క్రిప్షన్ లో ఉంది.
అంతకు ముందు వీడియోలలో కూడా ఉంది.
Sir memu new ga tiskunam😔
Chala Baga cheputunnaru sir reeling gurinchi kooda video cheyandi