Srirama neevera na jivamu/lyrics/శ్రీ రామ నీవేరా//Bajana songs//
HTML-код
- Опубликовано: 5 фев 2025
- లిరిక్స్ కోసం క్రింద 👇 చివరిలో ఇవ్వడం జరిగింది గమనించలరు Playlists:-
శ్రీ శిరిడీ సాయిబాబా భక్తి గీతాలు:-
• Shirdi Sai songs-శిరిడ...
------------------------------------------------------------------------
శ్రీ పాండురంగ స్వామి భక్తి గీతాలు
• Panduranga Swamy songs...
----------------------------------------------------------------------
శ్రీక్రిష్ణ భక్తి గీతాలు
• Lord Sri Krishna songs...
----------------------------------------------------------------------
శ్రీ కనకదుర్గ భక్తి గీతాలు
• Sri Kanaka Durga songs...
----------------------------------------------------------------------
శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు
• Lord Hanuman songs-శ్ర...
----------------------------------------------------------------------
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతాలు
• Lord Venkateswara song...
----------------------------------------------------------------------
శ్రీరామ భక్తి గీతాలు
• Lord srirama songs- శ్...
----------------------------------------------------------------------
శివుని భక్తి గీతాలు
• Lord Shiva songs #bhajans#bajanasongs#bajanapotilu#bajanapatalu#bhajanalu
-------------------------------------------------------------------------------------------------
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!"
కీరవాణి రాగం (ఆది తాళం)
సాకీ: కోటి జన్మల ఫలంబు నీ నామస్మరణ జపియించు నా మనము క్షణము క్షణము రామా... కారుణ్యదామా నమో... నమస్తే
పల్లవి:
శ్రీరామ నీవేరా నా జీవము ఓ రామ నీవేరా నా సర్వము - 2
||శ్రీరామ |
చరణం : యుగయుగాలకు జగజగాలకు ధర్మము చాటిన ధర్మావతారుడౌ -2 రాతిని నాతిగా చేసిన దొరవే - 2
నీ సాటి దైవము ఇలలోన మాకెవరు
చరణం : శరణాగత బిరుదాంకితుడౌ నీవు శరణను వారిని కరుణించే హరివే - 2 రఘుపతి రాఘవ రాజారామా - 2 రయముగ బ్రోవర సాకేతపురదామా
||శ్రీరామ ||
కోరస్ : శ్రీరామ్ జయరామ్ జయజయరామ్ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ -
సాకీ: రామా... శ్రీరామా... భద్రాచలరామా
Super
Anna pata chala bagundi 3 charanaltho anni patalu pettandi
👌🙏🙏🙏🙏🙏chalabagapadaru mi brundaniki 🙏
Supar 👍🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మహా అధ్బుతంగా పాడారు జై శ్రీ రామ్ 🙏🏼🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩
అన్న సూపర్ బడినారు ఎక్సలెంట్ 👌👌👌👌👌
మీ ఛానల్ లో చాలా బాగున్నాయి మీరు పాడిన భజన పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి భగవన్నామ స్మరణలో భజన చాలా ప్రత్యేకమైనది ఈ కాలంలో ఈ భజన పాటలు ద్వారా ఎంతో మందికి భక్తి ఆనందం కలిగిస్తున్నారు మీ ఛానల్లో ఎంతో వృద్ధిలోకి రావాలని స్వామివారిని వేడుకుంటున్నాం
🙏🙏🙏
సష
మీకు నష గా ఉందా.
Keeravani ragamu chala bagundi pata
👌🙏👌
జై శ్రీరామ
Chala bhaga padaru
Super song
🙏🙏🙏🙏🙏🙏
Super anna
సూపర్ , పాడి రు
Good song 🙏
Super songs br
Nice song 👌
M. P. R
Supar
Supr
Super sir
🙏🙏🙏🙏🙏👌👌👌👌
nice song
❤
ఈ సాంగ్ కు స్వరాలు పెట్టండి సార్
Shiva. Srinu
,ఏ పాట పాడిన మీకు మీరే సాటి.పాట;పాఠకు తగ్గట్టు తబల,దానికి తగ్గట్టు హార్మోనియం.అన్ని సమ పాళ్లలో ఉన్నాయి.కానీ ఈ పాట అసంపూర్తిగా ఉన్నట్టు అనిపించింది.
Gokula nandhana o gopala song likn share me
Ramudipatalu,inka,lavati,sir
Radha Lola rasaki yala radhalola nandha kisora pata pettandi svami
L,bujji
Super,song,sir
Sir ragam Peru please
కీరవాణి
Kiravanii ragam
Sir dharishanamaite chalu song ki liric pettandi pls sarigamalatho
K
@@GSrinivasulu jooo phone too
దరిశానమైతే చాలు అనే పాట కు లిరిక్స్ రాయండి అన్న
, no
మీ వాట్సాప్ నెంబర్ పంపండి అన్న