శ్రీవారి హుండీలో 150 కోట్లు మాయం | 150 Crores Were Lost in The Tirumala Temple | Tirumala Updates

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Watch ► శ్రీవారి హుండీలో 150 కోట్లు మాయం | 150 Crores Were Lost in The Tirumala Temple | Tirumala Updates ‪@sumantvtirupathi‬
    #tirumaladarshnamtickets #tirumalanews #viralvideo #latestnews
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    Team SumanTV Tirupati

Комментарии • 101

  • @madumurinarasimhulu2223
    @madumurinarasimhulu2223 2 месяца назад +41

    ఇతని ఆస్తులు కచ్చితంగా దేవస్థానం తీసుకోవాలి అప్పుడే ఇంకా ఎవరికైనా భయము ఉంటాది

  • @ganeshmandapalli4870
    @ganeshmandapalli4870 2 месяца назад +30

    శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి వాళ్ళకి ఎప్పుడు మేలు ఇదిగో ఇటువంటి వాళ్ళని బాగా చూసుకుంటాడు

    • @Prabha_3
      @Prabha_3 2 месяца назад +5

      ఎటువంటి తప్పైనా శ్రీవారి దృష్టి నుండి తప్పించుకొలేరు

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp 2 месяца назад +34

    అతను చేసిన పనికి కోపం తెచ్చుకొని తింటాలో అతన్ని చూసి బాధపడాలో అర్థం కావట్లేదు జైశ్రీరామ్🙏

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 2 месяца назад +14

    ఆ దేవ దేవుడు వారిని ఎలాచుడాలో అలా చూస్తాడు

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 2 месяца назад +15

    ఇలాంటివన్నీ జరుగుతున్నవి అనే తిరుమల ప్రధాన పూజారి రమణ దీక్షితులు గారు మరియు రాధా మనోహర్ గారు ఇంకా మరి కొందరు కొన్ని చానల్స్ లో ఏ దేవాలయం లోని హుండీలో వేయవద్దు చందాలు రూపంలో ఇవ్వవద్దని చెప్పారు

    • @satyanarayanamurthy3337
      @satyanarayanamurthy3337 19 дней назад +1

      This incident should be investigated. All officers who are responsible, should be brought to the book immediately. Because this is public money. In this incident, all officers are involved. FEMA should be used for this case.

  • @naturetourwithmurthypadala4939
    @naturetourwithmurthypadala4939 2 месяца назад +5

    15 కోట్లి విరాళం ఇచ్చాడు అంటే, అతని దగ్గర ఇంకా ఎంత మొత్తము ఉందొ, తెలియాలంటే చాలా లోతుగా విచారణ చెయ్యాలి నిజాయితీ గల అధికారులు.

  • @SRINEWS369
    @SRINEWS369 2 месяца назад +22

    హిందూ మతంపై హిందూ దేవుళ్ళ పై విశ్వాసం లేని అన్య మతస్తులను తిరుమలలో నియమించటం వల్ల ఇటువంటి అపచారాలు చేయటం వారికి ఇటువంటి పాప భీతి ఉండదు కనుక వారు ఇటువంటి చర్యలకు దిగటం పెద్ద విషయం ఏమీ కాదు మత సంబంధిత ఉద్యోగ నియామకాలు మతం విశ్వాసం ఆధారంగా నియామకాలు జరగాలి

    • @abdulmlk5719
      @abdulmlk5719 2 месяца назад

      😂😂😂😂 sir the person who did theft is also Hindu

    • @SRINEWS369
      @SRINEWS369 2 месяца назад

      @@abdulmlk5719 హిందూ ముసుగులో ఉన్న అన్య మతస్థుడు గాని లేదా హిందూనాస్తికుడు గాని అయి ఉండవచ్చు

    • @mosalikantivenkataramanara9604
      @mosalikantivenkataramanara9604 2 месяца назад

      Yes. His name is Ravikumar ​@@abdulmlk5719

    • @somayyachadalavada9121
      @somayyachadalavada9121 2 месяца назад

      దరిద్రుడా నీ దరిద్రపు మాటలు వాడు ఏ మతం రా అన్యమతస్తులు ఎవరురా దరిద్రపు ఆలోచనలు మీవే

  • @Powerfullquotations-tm9qb
    @Powerfullquotations-tm9qb 2 месяца назад +16

    ఏది కూడా పాపం పండేదాకా దేవుడు వేచిచూస్తాడు...ఇప్పుడు పండింది అందుకే బయపడింది... అక్కడ పనిచేయడమే ఒక వరం...ఆ వరాన్ని ఇలా దుర్నివియోగం చేసుకోవడం వాడి పాపం అది..గోవిందా..
    'వినాశకాలే విపరీతబుద్ధి' అంటే ఇదే..గోవిందా🙏🙏...ఆ దేవుడు ఎప్పుడు చూస్తూ ఉండడు...

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 2 месяца назад +11

    టీటీడీ మైంటైన్ చేసే స్విమ్స్ బోర్డు పద్మావతి హాస్పిటల్ గోష్ హాస్పిటల్ రుయా హాస్పిటల్ అన్ని హాస్పిటల్ లో హిందూ డబ్బులతో మెయింటైన్ చేస్తున్నారు 90% ఈ క్రిస్టియన్స్ ముస్లింలే ఏం వాళ్ళ మసీదులో నుంచి డబ్బులు తీయరా బయటికి వాళ్ళ క్రిస్టియన్స్ చర్చిలలో ఉండే డబ్బులు వాళ్ళకి మాత్రమే ఉంటాయి. హిందువుల డబ్బులు మాత్రం అందరికీ పంచాలి ఇంకెప్పుడు మారతారు

  • @das2355
    @das2355 2 месяца назад +12

    దేముడు ఏమీ చేస్తున్నరు అయ్య 🙏🙏🙏🙏

    • @giribabubadada9046
      @giribabubadada9046 2 месяца назад +1

      Kalikalam kada papam pandali

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp 2 месяца назад

      ​@@giribabubadada9046ఏమి కలికాలం బ్రదర్ మరి 20 సంవత్సరాల నుండి 150 కోట్ల వామ్మో.. మన జీవితకాలంలో కోటి రూపాయలు సంపాదించాలంటే దేవుడు కనపడుతున్నాడు. మరి వీడికి ఎందుకు కనపడలేదు దేవుడు. 20 సంవత్సరాల అనుభవించే కాలం అనుభవించేశాడు ఇంకేం చేస్తాడు దేవుడు వీడిని.. ఇలాంటి సంఘటన ద్వారా ఒక్కొక్కసారి దేవుని నమ్మాలా వద్దా అనిపిస్తుంది..

  • @loveuammaa
    @loveuammaa 2 месяца назад +25

    హోల్ వేసుకోవడం ఏంటి ఈ దోపిఢి ఏంటీ ఒక్క ముక్క అర్దం కాలే🙄🙄🙄

    • @bheemisettysreenivasulu
      @bheemisettysreenivasulu 2 месяца назад

      వీళ్ళ మెసేజ్ కట్టె కొట్టే తెచ్చే అన్నట్టు ఉంది

    • @agkanth
      @agkanth 2 месяца назад

      😇surgery ద్వారా urninals పోయే దగ్గర్లో HOLE 🕳️ ఏర్పాటు చేసుకున్నాడట ... అలాంటి సర్జరీ ఉన్నట్లు ఇప్పుడే వినటం 😇

    • @loveuammaa
      @loveuammaa 2 месяца назад

      @@agkanth 🤔🤔🤔

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 2 месяца назад +2

    Om.namovinkateswaraya.namaha

  • @JakkamJvreddy
    @JakkamJvreddy 2 месяца назад +2

    తన మీద ఉన్న ఆస్తులు అతనికి ఎంత అసలైన మొత్తం తిరుపతి దేవస్థానం చెప్పాలి అతని లోపల ఇస్తే తిరిగి బయటికి రా నీకు లైఫ్ లాంగ్

  • @MANHOHARR
    @MANHOHARR 2 месяца назад +3

    Om namo venkastesaya your MANHOHARR

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 2 месяца назад

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @SudhakarRaju-q8t
    @SudhakarRaju-q8t 2 месяца назад +2

    Urin vache whole lo videsi currensi notlu pate place untunda.,adikuda 150 kotlu

  • @Choudhary-s9j
    @Choudhary-s9j 2 месяца назад +10

    ఇది ఏ న్యూస్ పేపర్ కి చిక్కకుండ మీ ఛానల్ కి ఈ న్యూస్ ఎలా చిక్కింది??? ?ఇది నిజమేనా??

    • @vijayreddy4483
      @vijayreddy4483 2 месяца назад +5

      Assembly lo minister chepadu antunadu kada manam apudapudu assembly sessions chusthe state la em jarugutundi ani telustadi...manam hero fan wars la busy untam manaki ekada telustadi😂

    • @PotturSreenivasulu
      @PotturSreenivasulu 2 месяца назад

      Idi 100% vastavam bhumana chevireddy peddyreddy Roja dhrmareddy etc veella period lo chala jarigayi

    • @tejabhoopalmamidala6272
      @tejabhoopalmamidala6272 2 месяца назад

      ఏదో ఒక రోజు సీసీ కెమరా, తనిఖీల నుంచి తప్పించుకోవచ్చు కానీ రోజు సాధ్యమా... ఇందులో ఏదో మతలబు అయితే వుంటుంది..

  • @iamsri2381
    @iamsri2381 2 месяца назад

    Govinda Govinda Govinda Govinda

  • @sivaramprasad7430
    @sivaramprasad7430 2 месяца назад +3

    Parkamani transper to in temple old parkamaniplace ppleece

  • @naralamangamma1375
    @naralamangamma1375 2 месяца назад +3

    News reporter way of explaining is nice, lag lekunda,vachi rani telugu matladakunda baaga vivarincharu, aa dhongalani venkanna saamy thappaka shikshisthadu

  • @RAJA1984ism
    @RAJA1984ism 2 месяца назад +2

    Anni drohalu kantey Nammaka Droham chalaaaaa ghoramaina vishayam

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 2 месяца назад

    Metal Detector cannot findout diamonds & currency notes ?

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 месяца назад

    15 కోట్లు విరాళం ఒక పరాకామణి వద్యోగి ఎలా ఇచ్చాడు అనే అనుమానం రాలేదా?
    ఒక వేల అతను అంత గొప్ప శ్రీమంతుడు ఐనచో ఉద్యోగం ఎందుకు చేస్తూన్నాడు?

  • @maddulasrinivasararao1810
    @maddulasrinivasararao1810 2 месяца назад

    దేముడు ఏమి చేస్తూన్నా అని ఒక అతను అన్నారు

  • @shamkumar2964
    @shamkumar2964 Месяц назад

    Chennai antene dangerous

  • @durgadesu5691
    @durgadesu5691 2 месяца назад +2

    God gave boon to him to steal srivari hundi....like this lot of robbers are existing in TTD .Total vigilance, police officials hand is there.

  • @maheshkorrapati7997
    @maheshkorrapati7997 2 месяца назад +3

    vyamoham alantidi

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 2 месяца назад +3

    Parama neechudu 20years nundi yilaa maintains chestunnadu

  • @seetapatimalla6806
    @seetapatimalla6806 2 месяца назад

    It is high time we should pay our donations by phone transfer. Incase of ornaments equal amount can be paid to ttd by phone transfer

  • @shantakumari2975
    @shantakumari2975 2 месяца назад +1

    ఇప్పుడుడొచ్చారుగా పత్తిత్తులు ఎంత నీతి గా వుంటారో

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 2 месяца назад +1

    Vaadu okkaday kaadhu, vaani embadi inka yentha mandhi unnaru kooda chudavalenu. Andharini lopala veyala inka vaala bank accounts, intilo cash, movable property, immovable property recover cheyali. Political, police influence unnadha chudandandi untay valanu kooda lopala veyandi. AUM NAMO VENKATESAYA.

  • @vishnusivapuram4317
    @vishnusivapuram4317 2 месяца назад +1

    Hundi lo money 💰 veyyakunda undaali people small money veyyali

  • @anuannunakka3848
    @anuannunakka3848 2 месяца назад +1

    Ayyyoooo Govinda

  • @subbaraod45
    @subbaraod45 2 месяца назад +1

    Vaadi Peru cheppaledu? Bhayama?

  • @SRIKANTH...
    @SRIKANTH... Месяц назад

    దొంగతనం చేయించింది అక్కడున్న పూజారులు

  • @KammaLaxmi
    @KammaLaxmi 2 месяца назад

    Somi sommu swaha.

  • @chandragupthakotha9837
    @chandragupthakotha9837 2 месяца назад

    Recover all money's .

  • @noothisrinivasarao2028
    @noothisrinivasarao2028 2 месяца назад

    Davasthanam dabuul padavarini chadivinechali

  • @prrjyothi4276
    @prrjyothi4276 2 месяца назад +1

    Devude runapadadu?

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 2 месяца назад +2

    విజయసాయి కి వాటా ముట్టినదా?పింక్ డైమండ్ ఎక్కడ ఉండేది దివ్యద్రుష్టి తో చూడగలిగిన వాడు ఇది కనపడలేదా?శాంతి కోల్పోయినాడా?

  • @sinjusiri3697
    @sinjusiri3697 2 месяца назад +2

    Swamy money tesukovadam enti asalu andaram swamy ki ento bhakthi tho icchina money

  • @venkataramasastry302
    @venkataramasastry302 2 месяца назад

    Visionary ante yide of CBN CONGRESS

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 месяца назад

    Jaglak unnaduga.

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 2 месяца назад +4

    Gatha govt lo cheyani araachakaalu levu...

  • @sinjusiri3697
    @sinjusiri3697 2 месяца назад +1

    Govinda enti swamy e darunam

  • @vishnusivapuram4317
    @vishnusivapuram4317 2 месяца назад +1

    Temple kuda business ayindhi people control undaali people benefit gaa money 💰

  • @suprajam4121
    @suprajam4121 2 месяца назад

    Hole ela chesadu

  • @lakshminarayanan455
    @lakshminarayanan455 2 месяца назад +2

    Swami ki telusu. Kaanee evaro mokkulu thirchukodaniki hundi lo vesinavatini thaskaristhe rendu papalu. Okati evari sommu theesukuntaro vaalla papakarmanu thanaku cherchukodam,
    rendu dongathanam chesinanduku inkoka karmanu cherchukodam. Karma pandinappudu devudu sikshisthadu. 😊

  • @DaneshParembilage
    @DaneshParembilage 2 месяца назад

    Itavanti solu matalu everu namaru shimachalm pacha gurinchi chepandi chala Kalam iyindi kadha

  • @sarikonchada5758
    @sarikonchada5758 2 месяца назад +2

    Hole lo currency pettadam ento ardham kaledhu
    Adi kuda 100 or 200 kadu 150 crores ah

    • @bhanuprakashkoneti2201
      @bhanuprakashkoneti2201 2 месяца назад +1

      Dollars' lo

    • @khadeermd3515
      @khadeermd3515 2 месяца назад

      Oka sari kadu chala time .
      Athanu only foreigne currency tisukondi vadu endukants one dollar 80 rs
      So tskkuva notes tho ekkuva indian amount vastadi

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 2 месяца назад +1

    Sigghuleydhu nakondeylu na kondeku.

  • @kameshwart1416
    @kameshwart1416 2 месяца назад

    Anduke devastanalu private commiti adinama chiyyali

  • @PriyamachariPriyamachari
    @PriyamachariPriyamachari 2 месяца назад +1

    అతి రహస్యం బట్ట బయలు,,,,,,,,,,,, పాపం పండింది

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 2 месяца назад +6

    రాజశేఖర్ రెడ్డి జగన్ భూమా కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఈ పనికిమాలిన రెడ్లందరూ హిందువుల పేర్లు పెట్టుకుని క్రిస్టియన్ రూపంలో తోడేళ్ల లాగా టిటిడిలో పడి తిన్నారు వాళ్ళు తినడమే కాకుండా ధర్మాన్ని నాశనం చేశారు టిటిడి రాజకీయ డబ్బులు ఏందండి టీటీడీతో గుళ్లను బాగు చేసి హిందువులకు ఉచిత పెళ్లిళ్లు చేసి ఇవి చేయొచ్చు కదా ఇంకెప్పుడు టీటీడీ తెలుసుకుంటుంది టిటిడి పాలకమండలి జ్ఞానోదయం ఎప్పుడు వస్తుంది

    • @premattggkonda9898
      @premattggkonda9898 2 месяца назад

      Comment cheyatam nerchuko bro nuv total reddy,s andarrini avamanisthunnav jara jagrattha 😡😡

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 2 месяца назад +2

    Andhuku anta asa ardamkavatamledu deviduvurukodu papampandindhi

  • @dudamnagesh5554
    @dudamnagesh5554 2 месяца назад

    Yogi ji ravali

  • @KrishnaSuroju
    @KrishnaSuroju 2 месяца назад

    అసలు నువ్వు చూసినట్లే చెప్తున్నావేంది.

  • @VenkataraoV-u1l
    @VenkataraoV-u1l 2 месяца назад +2

    Om namo venkatesha a na kodukuni vuri thiyandi devudi sommu e dopidi mothhani a pani cheyandi swami

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 2 месяца назад +1

    Poya kaalam 🤦🤦

  • @santoshpadmabodetti3461
    @santoshpadmabodetti3461 2 месяца назад +4

    Chi chi chatta reaskeal

  • @gourishankershankeraiah7363
    @gourishankershankeraiah7363 2 месяца назад +1

    Ravikumar on 2022 he stolen 150 carores but on 15 carores valued money to given to TTD temle.
    So cm jagan cabinet every work,TTD money stolen.so jagan A1 crimal to take action Bharath nyaya samhitha.

  • @SubbaraoTulasi-fm7tw
    @SubbaraoTulasi-fm7tw 2 месяца назад

    Demudu ledu evaru ledu . Idi antha Mosam. Naaku telisina Okayana chala kastpadi TTD lo job sampaadinchaadu.
    Ivala atanu Singapore lo pedda business man.

  • @srikanthSrikanth-xl9rt
    @srikanthSrikanth-xl9rt 2 месяца назад

    Sole mi kadu kinda ala petukuntaduraa babu

  • @VenuB-qp6wr
    @VenuB-qp6wr 2 месяца назад +3

    Vadi bokka supchani

  • @uhv13
    @uhv13 2 месяца назад +2

    Idi purtigaa fake idi నిజమైతే గోగిలెట్టిపోతుంది అందులోని jaglak వదిలేవాడే కాదు

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav 2 месяца назад

    400 కోట్లు అన్నారు 150 అయ్యిందా

  • @naraiahjonnadula8674
    @naraiahjonnadula8674 2 месяца назад +1

    Cbn vtadu

  • @DurgaPrasad-sw2iq
    @DurgaPrasad-sw2iq 2 месяца назад

    YSR gade lage e ysjn & co Kuda Potadu