Lady Aghori Naga Sadhu Exclusive Interview | అఘోర గా ఎందుకు మారిపోయానంటే

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 45

  • @RajeshGottipati-
    @RajeshGottipati- 31 минуту назад +5

    దేవుడు పద్ధతిగా ఉంటాడు... మనుషులను కూడా పద్ధతిగా ఉండమని చెప్తాడు.. ఆనీ ఇప్పుకుని ప్రజల మధ్యలో తిరుగడు

  • @keshavadarling
    @keshavadarling 2 часа назад +19

    బైరి నరేష్ తో డిబేట్ పెట్టియండి మేడం ప్లీజ్

  • @generalupdates4738
    @generalupdates4738 Час назад +4

    అఘోరి కాళి, శివుడు, కాలభైరవుడు. 👈👈

  • @sunandapaul1967
    @sunandapaul1967 12 минут назад +1

    అతని శరీర నిర్మాణం చూడండి, అది పురుష శరీర నిర్మాణం , ఈ దేశ వినాశకులలో ఇతను ఒకడు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయడం అవి ప్రజల మధ్యకు పంపడం, ప్రజలు కూడ అతనికి నమస్కారం చేయడం కొంతకాలానికి శాపంగా మారుతుంది

  • @KambalaBabji-zo7pp
    @KambalaBabji-zo7pp 2 минуты назад

    ఓ హిందూ మేలుకో,హిందూ సోదరులందరికీ నా విజ్ఞప్తి ,మన హిందువులందరూ ఐకమత్యంతో ఉండాలి ఎందుకంటే,మనకి ఈ దేశం తప్ప వేరే దేశం ఏమీ లేదు.మన హిందువులు,మన భారతదేశంలో మైనారిటీ లోకి వెళ్తే,మనకు ఏం చేయాలో తెలియదు, చివరికి ఏం చేయాలో తెలీక "హిందూ" మహాసముద్రంలో దూకాల్సిందే,కనుక మనం చాలా జాగ్రత్త పడాలి.ఇది రాముడు నడిచిన నేల.ఇప్పటికే చాలా జరిగిపోయింది,భారతదేశంలో ఎంతో మందిని మతమార్పిడి చేయడం,ఎంతోమందిని చంపడం, ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేయడం,ఇవన్నీ తెలుసు చరిత్ర తెలుసు,కానీ ఏ హిందువుల్లోనే ఐక్యత అనేది లేదు,మనకెందుకులే అని అనుకుంటున్నారు,అనుకో రేపు ఫ్యూచర్లో మన భవిష్యత్తు కూడా ఆ" బంగ్లాదేశ్" లాగా మారనుంది, "ఫ్యూచర్లో" మనం ఇప్పుడు ఏమి చేయకపోతే "భవిష్యత్తులో" మన "హిందువులు" బాధపడతారు.నేను ఒకటే చెప్పాలనుకుంటున్నను మనం" కులానికి" సపోర్ట్ చేయకుండా వదిలేసి,మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటై ఉండాలి.

  • @spiritualteachers4c864
    @spiritualteachers4c864 12 минут назад +2

    బట్టలు వాడకూడదు వెహికల్స్ వాడొచ్చు ఏమి కర్మ రా బాబు

  • @KanderiAnand
    @KanderiAnand 41 минуту назад +1

    Aavesham star tho debit petandi medam 😊😊😊

  • @Laxmi-h1l1v
    @Laxmi-h1l1v 3 часа назад +6

    బీట్ రూట్ తింటున్నాడు

  • @sunandapaul1967
    @sunandapaul1967 4 минуты назад

    తెలంగాణాలో bjp ని అధికారంలోకి తేవడానికి ఇతను ఒక సాధనం

  • @gtyaga2519
    @gtyaga2519 Час назад +1

    Madam your super
    Interwvu

  • @spiritualteachers4c864
    @spiritualteachers4c864 10 минут назад

    కచ్చితంగా ట్రాన్స్ జెండర్

  • @LalithaM-l3d
    @LalithaM-l3d Час назад

    Amma.supar.tqqqqq

  • @SrimaniPonnada-on3tt
    @SrimaniPonnada-on3tt 2 часа назад +2

    🙂

  • @పైడిపనుకులకోలాటం

    మీరు ఇందువెన ,, ఇంత జరిగినా పక్కనా పెట్టాలా

  • @Games-p5k3o
    @Games-p5k3o Час назад +1

    Etanni doctor deggara test cheiste transgender or not Ani telustundi

  • @kuppamreddaiah9719
    @kuppamreddaiah9719 37 минут назад

    అమ్మ అమ్మవారి ఫోన్ నెంబర్ కావాలి నేను కువైట్ లో చాలా ఇబ్బంది పడుతున్నాను మాకు ఇక్కడ పని దొరకట్లేదు అమ్మ ఏమన్నా చేస్తారేమో

  • @gorremutchu7927
    @gorremutchu7927 4 минуты назад

    సనాతన ధర్మం అంటే ఇదే, అందరూ ఇలా తిరగండి.

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v Час назад +2

    Pawan Kalyan ni theesukellandi sanathana dharmam kosam poraduthaadu.

  • @HappyS-z9l
    @HappyS-z9l 2 часа назад +3

    Miku em pani ledhu kada Ndhuku Highlate Chestunnaru , Vallu Edo chesukuntunnaru Mikem pani ledha

    • @ravikumarr2365
      @ravikumarr2365 Час назад +1

      Media ante ne adhi kadha anna... Villaku samjamlo vere chala jaruguthunnae vatini chupiyaru villu highlete chesivi vere le anna

  • @TarunVallup
    @TarunVallup 43 минуты назад

    Ma

  • @ShanthiShada-i4z
    @ShanthiShada-i4z Час назад

    వీళ్ళను బయటకు త్చి ఏం చేయాలో..జుగుప్పకరంగావుండ.రూపం..

  • @kameraramakrishna4724
    @kameraramakrishna4724 2 часа назад +2

    MEANING LESS SUBJECT , TIME WASTE INTERVIEW

  • @BangaruThalli-qd2jr
    @BangaruThalli-qd2jr Час назад

    Agorilu english matladatamu enti

  • @baviibangaram144
    @baviibangaram144 Час назад

    Agori liftstic vesukuntara

  • @generalupdates4738
    @generalupdates4738 2 часа назад +1

    అఘోరాలు మరియు అఘోరీలు చేతబడులు, భానుమతిలు, చిల్లంగిలు చేస్తారా. మంత్ర, తంత్ర, యంత్ర ప్రయోగాలు చేస్తారా.❓❓

  • @mfsbade73
    @mfsbade73 51 минуту назад

    emeno vido theluvadhu kaani eppudyethe matha rajakiyalagurinchi matladindho adhi aghori kaadhu sadhuvu asale kadhu, sadhu sanyasulapani rajakiyalu maatladatam kaadhu, e abhor sanyasiki Sqanthanam ante avagahana ledhu ani clearwater artham avuthundhi, she is created by mathonmadhulu

  • @manimaanvith2102
    @manimaanvith2102 2 часа назад +1

    Aghora ki lipstick enduko mari
    Anni vadilesinapudu sokulu enduku

  • @nagapavankumarvadapalli5860
    @nagapavankumarvadapalli5860 Час назад

    Veedu sollugadu, not genuine

  • @Games-p5k3o
    @Games-p5k3o Час назад

    Satyam chupistene kada janaalu devudini nammedi

  • @pujariVijaykumar-i1x
    @pujariVijaykumar-i1x Час назад +1

    వీడు డ్రాంచిక్

  • @endurusandeep7573
    @endurusandeep7573 Час назад

    నిజమైన అఘోరీ కాదు..

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v Час назад

    It's not believe