41 రకాల తో భలే బంతి భోజనం @ Rs 699 in Hyderabad | Unlimited Non Veg Bhojanam | Amazing Food Zone

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • 41 రకాల తో భలే బంతి భోజనం @ Rs 699 in Hyderabad | Unlimited Non Veg Bhojanam | Amazing Food Zone
    Address : 4th floor, Sahiti Sudha Square, Kondapur, Beside Kims Hospital. Gachibowli - Miyapur Rd,

Комментарии • 256

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 Год назад +37

    ₹700/- లకు ఇవ్వగలిగినంత టేబుల్ పై సర్వ్ చేసి ఎంతమంది అయినా తినచ్చు అంటే ఫ్యామిలీ గా వెళ్ళి తినచ్చు గాని ఒక్కరే అంటే చాలా ఎక్కువ.

  • @srajjarapu
    @srajjarapu Год назад +213

    ఇంత మాంసం తినటం రోగాలకు దారి. గుండెపోటు త్వరగా వస్తుంది. తిండి తక్కువ తినటం ఆరోగ్యానికి మంచిది.

    • @mclpstudio1508
      @mclpstudio1508 Год назад +3

      😂😂😂😂😂

    • @satheeshshirdi9973
      @satheeshshirdi9973 Год назад +11

      ఏదో ఒక్కరోజు తింటున్నారులెండి.. డైలీ తిన్నారు
      జస్ట్ వీకెండ్ ❤️

    • @trst3886
      @trst3886 Год назад +13

      Ani thinavallu bagane untaru ekuva health care unavallake problems ravadam chusa😊

    • @sheetaljadiga3321
      @sheetaljadiga3321 Год назад +5

      Correct sir, I agree with you

    • @sathishthadaka8109
      @sathishthadaka8109 Год назад +3

      Thatha garu young age lo unnapudu Anni thinesi, aayanaki food ante allergy vachaka ila comment lu peduthunnaru.

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Год назад +28

    ఈ పదం శాఖాహారం కు సరి పోతుంది.. అందులో పవిత్రమైన అరటి ఆకులో ఇలాటి మాంసాహారం తినరాదు. చాలా పాపము...

    • @anandkishoremaddala2148
      @anandkishoremaddala2148 Год назад

      ఒక్కసారి భక్తకన్నప్ప సినిమా చూడండి

    • @deepikareddy1949
      @deepikareddy1949 Год назад

      Babu nuvvekkado unnav

    • @AnandKumar-dl3sb
      @AnandKumar-dl3sb Год назад

      @@deepikareddy1949 ఇక్కడే ఉన్నాను తమ్ముడై

    • @AnandKumar-dl3sb
      @AnandKumar-dl3sb Год назад

      @kittu ఊహూ కుదరదు

    • @vikramnimma
      @vikramnimma Год назад

      Nenu beef tintanu

  • @abhiramking4448
    @abhiramking4448 Год назад +23

    అక్కడ ఎప్పుడో ఒకసారి తినడానికి బానే ఉంటుంది కానీ రోజు తినలేము కాద

  • @MyBrandMyFood
    @MyBrandMyFood Год назад +56

    "పనులకు ఎల్లె వారు" 70/- లెక్కన (అన్నం, ఆకు కూర పప్పు, సాంబారు, పచ్చడి, రసం, తాలింపు, మజ్జిగ,అప్పడం) పది రోజులు తింటారు "ఒక్క పూట తిండి"

    • @surya-gg5go
      @surya-gg5go Год назад +1

      Yes.....699 ki 10 members thinochu ..... excellent meals mahabubnagar.......

  • @Vikram-md8qv
    @Vikram-md8qv Год назад +35

    700వందల రూపాయలు పెడితే ఒక కుటుంబం మొత్తం 2పూటలా తింటారు.....ఒక్క మనిషికి ఇంటాఖర్చ్ అవసరమా భోజనానికి.....పైగా వడ్డించిన అన్ని పదార్థాలు ఎవ్వరూ తినరు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు....అందుకని అన్నాన్ని వ్యర్థం చేయవద్దు 🙏🙏🙏🙏

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 Год назад +43

    కొత్త కొత్త రోగాలు అందుకే వస్తున్నాయి

  • @abhiramking4448
    @abhiramking4448 Год назад +31

    మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క రోజన్న ఫ్యామిలీతో పోయి అక్కడ తిన్న గలుగుతారా చెప్పండి

  • @sivakrishna7783
    @sivakrishna7783 Год назад +23

    Thindiki limit lekapote rogam thappadu

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 Год назад +23

    బంతి భోజనం కాదు రా పంక్తి భోజనం..పూర్వం సహ పంక్తి భోజనాలు పెట్టేవారు అందులో భాగమే ఇది.పలకడం లో బంతి భోజనం అంటున్నారు.దీనికి బోర్డ్ కూడా పెట్టేశాడు

  • @ksrinivas3300
    @ksrinivas3300 Год назад +17

    ఏ మనిషి అయినా ఎంత ఎక్కువగా తిన్నా 200 రూపాయల ఖరీదు చేసే పదార్థాలు(మాంసాహారం) మించి తినలేడు.

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 5 месяцев назад

      60 varku unna aunty lanjal tintar tini kampu baambulu.vestar sree reddy Kantey 2 years chunnadanni vizag lo unta

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 5 месяцев назад

      Nen 50rs Kantey tinan nen costly food tinan

  • @krishnavijay222
    @krishnavijay222 Год назад +21

    మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Год назад +7

    ఇంచుమించు అందరూ...కొన్ని ఐటమ్స్ తినకుండా వదిలేస్తారు...వాటిని హోటల్ వాళ్ళు ఏం చేస్తారు అనేది నా అనుమానం....💥

  • @pakkimeher5723
    @pakkimeher5723 3 месяца назад +1

    భలే పంక్తి భోజనం... ఇది కరెక్ట్... బంతిభోజనమేందిరా......

  • @srimannarayanaiyengar8914
    @srimannarayanaiyengar8914 Год назад +2

    this is hitech lunch. for the modern people having excess money for the people who don't know cooking for the people who want to enjoy. ok, part of life. once in a life is ok

  • @brundavangentela1890
    @brundavangentela1890 Год назад +9

    బలే భయంకరమైన భోజనం ...రోగాలు ఫ్రీ, కాన్సర్, లూపస్ లాంటి వ్యాధులు పక్కా వస్తాయి😂😂😂

  • @yentrapragadasampoorna7607
    @yentrapragadasampoorna7607 Год назад +7

    Pankti bojanam kasta kalanugunanga banti bojanam ayyindi 😄 god only knows what will be in future.

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 Год назад +10

    Once in a lifetime, not regular visits to like this eateries. 🎭🎎

    • @andyr4621
      @andyr4621 Год назад

      Absolutely correct 💯

  • @naacit6705
    @naacit6705 2 месяца назад

    In beeramguda newly some hotels opened they serve only 99 /- biryani 😊 taste was good .two people can eat happily

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Год назад +19

    బంక్తి కాదు పంక్తి భోజనం అనాలి

    • @speakingtree2385
      @speakingtree2385 Год назад

      True. But in some areas it is called 'Banti'.

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Год назад

      "పంక్తి భోజనం" అనాలి.బంక్తి కాదు.పంక్తి అంటే వరుస.వివాహాది శుభకార్యాలకు అందరూ వరుసలో వొకటి ప్రక్క వొకరు కూర్చుని భోజనం చేస్తారు కాబట్టి "పంక్తి భోజనం"అన్నారు.

    • @runeetakarnihitasaahu
      @runeetakarnihitasaahu 5 месяцев назад

      @@speakingtree2385 banti antey enti

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar8003 8 месяцев назад +1

    మన వాళ్ళు ఎలా తయ్యారైయారంటే ఆన్లైన్ లో చద్దఅన్నమును,పులిహోర కొంటున్నారు , ఎంత ఎక్కువా డబ్బులతో సులువుగా ఇంట్లోచేసుకొనే తిండిని సగం తిని సగం పారేసి అదేదో గొప్ప కార్యం గ వీడియొ చేసి పాపులర్ అయిపోయి ,ఆ హొటెల్న్ పాపులర్ చేసేస్తున్నారు . అంత కలికాలం. ఓం నమో వేంకటేశ!

  • @alsyedking754
    @alsyedking754 Год назад +7

    ఆ భోజన నవ్వుతో కుంభకర్ణుడి తినవచ్చు అంత పెట్టుకొని అన్నాన్ని వేస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అది మూర్ఖత్వం అయితది ఆకలితో అలమటించే పేద ప్రజలకు పెట్టండి

  • @avpadmaja7141
    @avpadmaja7141 Год назад +3

    Wat about price for kids below 10 years?

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 8 месяцев назад +1

    next restaurant name saha pankthi bhojanam ani pettandi SPB ani ...

  • @Venkaducreations
    @Venkaducreations Год назад +1

    దీనిని పంక్తి భోజనం అంటారు.

  • @bunnyqb2
    @bunnyqb2 Год назад +1

    everything is fine.....why again plastic bottles?? i suggest copper glasses ... just an idea

  • @rangasanthosh4956
    @rangasanthosh4956 9 месяцев назад +1

    to high rate ....
    indra prak lower tank band hyderabad dagara 180- natural food vundhii.
    with out any chemicals

  • @SURI1253
    @SURI1253 Год назад +11

    700 okka manishi ki chala ekkuva

  • @Jaikisan2021
    @Jaikisan2021 Год назад +8

    ₹700 meals వామ్మో .

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    ఇటువంటి హోటల్ కేవలం veg భోజనం పెట్టేది ఏదైనా ఉందా?

  • @DarnaVenkateswarlu
    @DarnaVenkateswarlu 2 месяца назад

    Assalu arati aku lo non veg vadincharu naku telisanantha varaku
    Milo antha mandi agree chetaru na mata ni

  • @SrinivasNaiduInjeti
    @SrinivasNaiduInjeti 3 месяца назад

    699/- including taxes or extra?

  • @srinivas4411
    @srinivas4411 Год назад +2

    పార్సల్ ఉందా

  • @mohanmedisetty1291
    @mohanmedisetty1291 Год назад +5

    ధరలు చెప్పలేదు..

  • @nagakrishnarudra8715
    @nagakrishnarudra8715 Год назад +1

    Is this for people or for animals

  • @rahulkesari3291
    @rahulkesari3291 Год назад +2

    ಸೂಪರ್ ಸೂಪರ್ sir

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 Год назад +4

    'Pankti' is Praktuti & 'Banti' is Vikruti. That's it all.

  • @srikrishna9443
    @srikrishna9443 Год назад +4

    Nice video 👍

  • @thesecrethero8749
    @thesecrethero8749 Год назад +1

    Saha pankthi Bhojanam... Kastha banthi... Chamanthi Bhojanam indi

  • @sivakishore5357
    @sivakishore5357 Год назад +3

    699 is too much for a single person. Give value to money

  • @suhansikavlogs1110
    @suhansikavlogs1110 Год назад +3

    మంచి వీడియో అన్న

  • @sivasaderla5043
    @sivasaderla5043 Год назад +2

    Nice food

  • @bhakthavatsalavr9308
    @bhakthavatsalavr9308 Год назад

    Pl know to place the correct direction of arataku

  • @karalpatibavanarayana622
    @karalpatibavanarayana622 Год назад

    Omni rakalu manishianavasarangha tintey chala kashyam. Specelially non veg.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 Год назад +5

    Rs.699/- పెంటకువేసేకన్న పదిమంది ఆకలితీర్చడం ఆనoదనిస్తుంది🙏

    • @Meerk5177
      @Meerk5177 Год назад

      GOOD BROTHER

    • @raghavach2192
      @raghavach2192 Год назад +1

      We have no right to criticize others bro, they worked hard earn money and eating... Even if wasted it creates market to the farmer nothing wrong nothing goes waste...
      No one is poor if they ready to work, nowadays minimum daily wage is 500 for anyone.

  • @mahmoodali669
    @mahmoodali669 Год назад

    Open and close time ???

  • @BrahmamMulukala
    @BrahmamMulukala 3 месяца назад

    Address please

  • @HCSC2022
    @HCSC2022 Год назад +2

    Thini chavatani ki manchi ruchulu...

  • @rajeshwarr5873
    @rajeshwarr5873 Год назад +8

    100 rs bhojanam kadupu ninda thinochu..

  • @adidurga3773
    @adidurga3773 Год назад

    Inko 100 ante 800 pedithe AB's ki vellochu akkadayithe nonveg items and biriyani tho patu Inka sweets, cakes, ice creams, panipuri ivvani vasthayiga

  • @prabhakarrao4241
    @prabhakarrao4241 Год назад

    I had lunch once in this hotel, not even average.

    • @sunnychekrs7597
      @sunnychekrs7597 Год назад +1

      😂 hence there was no comment or reaction from the presenter during and after his meal.

  • @drsaikiranc
    @drsaikiranc Год назад +7

    250 ekkuva dinki... waste undi.. dinikanna bbq nation better. full starters istaru nov veg

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +2

    పిచ్చి పనులు మానండి ఆహార పదార్థాలు వేస్ట్ చేయడం మహా పాపం అన్నీ అందరూ తినలేరు వాళ్లు తినేవి మాత్రం వాళ్ళకి ఎంత కావలిస్తే అంతా ఎన్ని సార్లు కావలిస్తే అన్ని సార్లు వడ్డిస్తే సరిపోతుంది 😅😅😅

  • @muralimohan5032
    @muralimohan5032 Год назад +3

    వాడు వ్యాపారం చేసుకునే వాడు, 41 రకాలు ఏంటీ 100 రకాలు అంటూ ప్రాలోభ పెడతాడు . మీడియా కి యేం పోయింది? తినే వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది.

  • @shilpauppu
    @shilpauppu Год назад +1

    Roju thinam kadha eppudaina kotthaga try cheyyadam lo thappu ledhu

  • @methrijairaj8964
    @methrijairaj8964 Год назад +1

    Cost Entha?

  • @venkateswararaobevara3683
    @venkateswararaobevara3683 Год назад +1

    Banti Kadu Pankthi Bhojanam Correct Word in Telugu

  • @ravindraraviravi228
    @ravindraraviravi228 Год назад

    ParseL.evara

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 Год назад +1

    veg ఎంత.?

  • @arunkumar-pg3kc
    @arunkumar-pg3kc Год назад +2

    Pls avoid these type of heavy meals its may injurious to health

  • @swastikom5301
    @swastikom5301 9 месяцев назад

    ఎందుకురా నాయన అన్నానికి విలువ లేకుండా చేస్తారు! ఇలా అంత రేటుకు తినేవారికి అది అరగదు. పైగా సగం పారేస్తారు. ఒక పక్క అన్నం లేక ఎద్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇదే మన భరతం.

  • @Jaikisan2021
    @Jaikisan2021 Год назад +9

    Your concept is not correct reason
    Hungry person immediately eat anywhere while planned person eat may be once but no repetition.
    Better change price & menu as experienced person telling you.

  • @santoshnayak5410
    @santoshnayak5410 Год назад

    Location ekkada

  • @sreedattaenterprises843
    @sreedattaenterprises843 Год назад +1

    అని పెట్టాడు కానీ సి ఫుడ్ ఫ్రాన్స్ అన్లిమిటెడ్ పెట్టి

  • @NChandraprathap-oj7ud
    @NChandraprathap-oj7ud 8 месяцев назад

    Hotel name is wrong banti means ball correct word pankti Saha pankti bhojanam

  • @bunnynandigama5827
    @bunnynandigama5827 Год назад +7

    అది బంది భోజనం కాదయ్యా , పంక్తి భోజనం.

  • @govindareddy6825
    @govindareddy6825 Год назад

    Panikimalina hotels 2 karrisina rotipachadi courd 100 pettavachunu

  • @BrahmamMulukala
    @BrahmamMulukala Год назад

    Pl location mention

  • @srinivasthota9
    @srinivasthota9 Год назад +7

    ఇప్పటి వరకూ వందేళ్లు బ్రతికిన వాళ్లెవరూ... ఇన్ని రకాల కూరలు తినలేదు
    ఒక కూర, పెరుగు, మహా అయితే కొంచెం పచ్చడి
    అంతే...!
    దేవుడిచ్చిన నూకలన్నీ ఒకే సంవత్సరం లో తినేసేలా ఉండకండి

  • @ns.seshukumar8889
    @ns.seshukumar8889 Год назад

    Banthi bhojanam kaadu. Pankthi bhojanam correct word. Vaadukalo pankthi banthi ayindi.

  • @popayubkhan8145
    @popayubkhan8145 Год назад +2

    Yemira Nayana thinipichi champestaru kadhara meeru 😭😭😭😭😭

  • @charugundlaanuradha1049
    @charugundlaanuradha1049 9 месяцев назад

    Rs.700 latho 4persons 4 rojulu thintaru. Inni rakalla food manishanevadu thinagalada. Thinte rogalochi chasthadu.mee business kosam people nu tempt chesi anarogyam palu chesthunnaru.

  • @rameshvv4445
    @rameshvv4445 Год назад

    Present ee pollution kaalam lo thinte aayasam thinakapothe neerasam. Aevaryna inni rakalu thinagalara.

  • @MalliSirisetti
    @MalliSirisetti Год назад

    Eppudina okasaari thinavocchu roju tinalemu timte nee vomtlo partlu servicing ki icchukovala

  • @-murali--3116
    @-murali--3116 Год назад

    పంక్తి అరటిఆకు భోజనం
    ఆకు కరెక్ట్ గ వెయాలి

  • @alladivamshikrishna793
    @alladivamshikrishna793 4 месяца назад +1

    rate is too high, but items are less, food quality also not up to the mark

  • @mohdnaseeruddin8113
    @mohdnaseeruddin8113 Год назад

    Cost Akkuva...

  • @RRR-sl3ew
    @RRR-sl3ew Год назад

    1plate how much

  • @VinayTruth
    @VinayTruth Год назад +1

    Veg Price enta sir?

  • @webdeveloper2432
    @webdeveloper2432 7 месяцев назад

    Pankthi Bojanam antaru emo kada?

  • @krishnaaluvala4933
    @krishnaaluvala4933 Год назад

    migilina food vest chayakandi bro evarikina pettandi please

  • @Nagdevababu
    @Nagdevababu Год назад +3

    పంక్తి భోజనం

  • @ksrsbh
    @ksrsbh Год назад +1

    Hyderabad people are addicted to eat outside food which is very costly now a days....is a health hazard

  • @ajitmaha30
    @ajitmaha30 Год назад

    GST how much?

  • @drsaikiranc
    @drsaikiranc Год назад

    tini pandula lekka balvandi

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Год назад

    FOR HOW MANY MEMBERS LET ME

  • @Gunnajipabbisetty
    @Gunnajipabbisetty 6 месяцев назад

    Banthi bojanam kaadhu pankti bojanam.

  • @1982shashikanth
    @1982shashikanth Год назад +10

    భలే బంతి భోజనం... భలే మంచి భోజనం కాదు

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Год назад

    Vitta sampadanardham bahukrutavesham. Tricks to earn more.

  • @vidyadharaninaveen2068
    @vidyadharaninaveen2068 Год назад +1

    Cost entha

  • @seshagiri7966
    @seshagiri7966 Год назад +1

    700 rs meals now a days status
    5 rs meals Hitech city Krishna god sponsers, Biryani is simple with 150 rs is better than 700 rs meals ,This hotel owner become rich in 2 months

  • @yalamanchilisrinivasarao906
    @yalamanchilisrinivasarao906 11 месяцев назад

    బంతి కాదురా బాబూ అది పంక్తి. పంక్తి అంటే అడ్డు వరుస

  • @naacit6705
    @naacit6705 2 месяца назад

    How spending 700 for one meals can you eat that much food as PPL eating they increase rates as they want .. health will destroy due to unlimited food ... Location beside kondapur kims .. if anything happen directly admit in to that hospital

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 Год назад +1

    Not banti pankti means varusa

  • @venkatavaraprasadaddepalli6568

    పంక్తి భోజనం (బంతి కాదు..సరి చేసుకోండి)

  • @shankaraiahj328
    @shankaraiahj328 Год назад

    Idi manusula hotel kadu. Animals ku correct ga suitable adutundi.

  • @shaikfakruddin7326
    @shaikfakruddin7326 Год назад

    బంతి కాదు
    అచ్చ తెలుగులో పంక్తి అనాలి...
    పంక్తి అంటే... వరుస అని అర్థం.

  • @ramgopalkarri7080
    @ramgopalkarri7080 Год назад

    Tindi bakasarlu matrame elanti bojanam cheygalaru

  • @MaliVenkatesh-be5uf
    @MaliVenkatesh-be5uf Год назад

    ఇన్ని తింటే రోగాలు రావా సార్🙏🙏

  • @ramgopalkarri7080
    @ramgopalkarri7080 Год назад

    Subhai gare hotel menu ni copy chesaru akada pure veg ekada non veg