ఎన్నో కుటుంబాలని నిలబెట్టిన సప్త శనివార వ్రతం| Sapta Sanivara (7 Saturday) Vratha | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 7 тыс.

  • @raisingstars6899
    @raisingstars6899 7 месяцев назад +144

    This vratham saved my life...
    I was suffering from serious health issues which cannot be cured easily...i had strong faith in god and did this vratham... after 6 months all my health issues get vanished...
    Iam leaving very happy life now...❤❤❤

  • @sri_sisters143
    @sri_sisters143 7 месяцев назад +198

    గురువుగారికి, మీరు చెప్పిన విధముగా సప్త శనివారాలు గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నాము, మొదటి సంవత్సరం ముడుపు చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఎవరో విఐపి వచ్చారని దేవుడి ముందు మమ్మల్ని 10 నిమిషాలు దేవుడి దర్శనం చేసుకున్నాము, అలాగే రెండో సంవత్సరం ముడుపు చెల్లించడానికి వెళ్ళినప్పుడు లక్కీ డిప్ లో తోమాల సేవ దొరికింది, అప్పుడు స్వామివారి ముందు 45 నిమిషాలు కూర్చొని దర్శనం చేసుకున్నాము, మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, అంతా దయ స్వామి వారు మా మీద చూపించారు, ఇది అంతా మీరు చెప్పిన వ్రత విధానం వల్లనే సాధ్యం అయింది. మీకు మా ధన్యవాదములు

    • @PandiriLavanya
      @PandiriLavanya 7 месяцев назад +5

      Sister Karlisham Loni kobbarikayA prati varam change chesara

  • @rrsrikant1
    @rrsrikant1 2 года назад +1782

    గురువుగారికి నమస్కారం. మేము USA లో ఉంటున్నాము. నా భార్య ఈ మధ్యన India వెళ్తూ సప్త శనివార వ్రతం ముడుపు తిరుమలలో సమర్పించటం కోసం తీసుకుని వెళ్ళింది. కానీ ఫ్లైట్లో ముడుపు ఉన్న bag పోయింది. Airlines వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. వారం రోజుల తరువాత తను రేపు తిరుమలకి బయల్దేరుతుంది అనగా, ముందురోజు రాత్రి airlines వాళ్ళు తీసుకొచ్చి bag ఇచ్చారు. అంతా స్వామి దయ. 🙏

  • @SivaparvathiAvutapalli
    @SivaparvathiAvutapalli 8 месяцев назад +40

    గురువు గారికి నమస్కారములు నా కోరిక నెరవేరాలని స్వామి కి చెప్పుకుని ముడుపుకట్టి సప్త శనివార వ్రతం చేశాను నా కోరిక నెరవేరింది నాకు చాలా సంతోషం గా వుంది గురువుగారు

  • @Meesnehituralu
    @Meesnehituralu Год назад +239

    శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు మేము చాలా బాధలో ఉన్నపుడు సప్తశనివారవ్రతం మొదలుపెడను నిన్నటికి రెండు వరాలు పూర్తి చేశాను నేను ఆ భాధలోంచి రెండు వరలోనే బయటకు వచ్చేసాను నా ఆనందం మాటలో చెప్పలేనిది మీకు నా పాదాభివందనాలు 🙏🙏

    • @geethasworld7573
      @geethasworld7573 Год назад +4

      Kalasam pedatham kadaa andi adi next day teeseyavacha

  • @parigisatyavathi8226
    @parigisatyavathi8226 3 года назад +140

    మీరు చెప్పే విధానం వివరణ చాలా బాగుంటోంది అందర్నీ ముఖ్యంగా ఈతరం వాళ్ళందరికీ మంచి మార్గం చూపుతున్నారు గురువులాగా చాలా సంతోషమండీ

  • @chalapathi9559
    @chalapathi9559 3 года назад +157

    ధన్యోస్మి ఆ వ్రతం చేసే శక్తిని ఆ వేంకటేశ్వర స్వామి అనుగ్రహచాలని🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PradeepTirumala
    @PradeepTirumala 10 месяцев назад +13

    Chal days nundi e vratham gurinchi chala mandiki, problems lo unnavariki chepithu e video link share chestunna.. chesin vallu andari korikalu thiruthanyi..chala happy ga undi..piluste swamy palukuthunnadu.... Om namo venkateshaya...

  • @mounikanaidu8841
    @mounikanaidu8841 2 года назад +89

    Thank you guruvu garu. I got a chance to share my experience here. Nenu oka MNC lo work chesthuna. 2020 lo tirumala bramhotsavlu start ainapudu e 7 sanivarala vratham chesanu. Arthikanga edagalani ah swamini korukuni ee vratham chesanu. Nenu ee vratham start chesina 3 varalaku...2 to 3 years ga transfer kosam prayathnisthuna ma amma ku transfer vachindi. Inka naku 7 sanivaralu purthi avvaganae oka 2 days lo nenu panichesthuna company lo 15% hike icharu. Ascharyam enti antae covid valla assalu hikes ledu ee year ani cheppina company vallae ee vratha prabhavam valla hike icharu. Anthae kadunda vratham purthayina 1 month lo nenu job change ki prayathninchanu. December lo interview attend ayya.. first round nenu sariga cheyaledu...ah devuni daya valla 2nd round call vachindi. Kani 2nd round tarwatha almost 1month aina naku ah company nundi etuvanti confirmation raledu. Job raledu anukunna. Kani january end ki naku HR call vachindi job ki selected annaru. Package discussion aindi. Last year April lo ippudu unna compaby lo join ayyanu. Ippudu nenu join ayyi one year kuda kaledu but naku hike vachindi. Antha ee vratham prabhavam vallanae and ah venkateswara anugraham vallae jarigindhani bhalam ga nammuthunna🙏

    • @deept619
      @deept619 2 года назад +2

      Hello andi..every week bhojananiki evarikina pettali kada..kudarkapothe em cheyali..nenu Us lo untanu..ikkada..evarina pichina anta interest chuparu..em cheymantaru ..pls suggest..

    • @divyadileepvarma6792
      @divyadileepvarma6792 2 года назад +1

      Every saturday athidi bojanam pettara plzzz cheppara leka last week pettara

  • @susmithanimushakavi6426
    @susmithanimushakavi6426 3 года назад +46

    మాటలు విన్నంత సేపు కళ్ళలో నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి అండి.. మీరు మా కుటుంబం లో భాగం అయిపోయారు...🙏🙏🙏...చాలా గొప్ప సేవ అండి మీరు చేసేది...

  • @sravaniyarlagadda7i.l403
    @sravaniyarlagadda7i.l403 11 месяцев назад +60

    We performed saptha senivara vratham last year and after that we blessed with a baby boy..And again this year we performed this vratham and immediately after completion of seventh week I received an interview call and got selected in a very good company. Bhakthi tho pooja chesthe swamy margam chupistharu ane nammakam vachindi. Thank you Srinivas garu🙏

  • @kondapallivenkataramana1655
    @kondapallivenkataramana1655 5 месяцев назад +57

    నేను ఎన్ని రోజులు నుంచి చేయాలి అనుకుంటున్నా చేయలేకపోతున్నాను భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో

  • @sreenivask5983
    @sreenivask5983 2 года назад +24

    మీ సలహా అద్బుతంగా వుంది స్వామి గారు,
    మరోక సలహా ఇవ్వండి స్వామి, గుడిలో నవగ్రహాలను ఏలా తిరగాలి, ఏన్ని చుట్లు తిరగాలి, ఏ మంత్రం చదవాలి, ధయచేసి సెలవివ్వండి స్వామి గారు.

  • @Sree_Btsarmyoffical
    @Sree_Btsarmyoffical 2 года назад +293

    నండూరి గారు 🙏🏻అండి
    మేము చెప్పుకోలేని ఒక భయంకరమైన ఊబి లో కూర్కుపోయాము. ఒకరి వల్ల మోసపోయాము నీలపానిందలు ఎన్నో పడ్డాము దానివల్ల మా వారి ఉద్యోగం అన్యాయంగా పోయింది. మీరు చెప్పిన విధంగా ఎడు శనివారల వ్రతం చేయటం ప్రారంభించాను
    ఆ ఏడుకొండల వాడి దయ వల్ల
    ఏడో వారం పూర్తి అవ్వకుండానే మా వారికి
    మంచి ఉద్యోగం లభించింది.

    • @lakshmivallepu8783
      @lakshmivallepu8783 2 года назад +1

      🙏🙏🙏🙏

    • @pushpakrishna1176
      @pushpakrishna1176 2 года назад +1

      Ela chesaru andi

    • @gandepallivaralakshmi6559
      @gandepallivaralakshmi6559 2 года назад +6

      శైలు గారు నేను కూడా మా ఉద్యోగం కోసం ఈ పూజ చెయ్యాలి అనుకుంటున్నా. మీరు పూజ లో జాబ్ కి సంబందించిన ఏ బొమ్మ పెట్టారు చెప్పండి ప్లీజ్

    • @gandepallivaralakshmi6559
      @gandepallivaralakshmi6559 2 года назад +2

      మా బాబు ఉద్యోగం కోసం ప్లీజ్ రిప్లై ఇవ్వండి

    • @saisree267
      @saisree267 2 года назад +2

      Athidhi ki bojanam Kachitam ga petala andi maku dorakadam kastam andi cheppandi pls

  • @vadapallinagarani334
    @vadapallinagarani334 2 года назад +78

    మీకు నమస్కారం మీరు చెప్పినట్టే ఏడు శనివారాల వ్రతం పూర్తి చేశాను మూడో వారానికి నేను అనుకున్నది అనుకున్నట్లు అయింది మీకు నమస్కారాలు గురువుగారు

    • @renukaraju2343
      @renukaraju2343 2 года назад +3

      నమస్కారం గురూ గారు ఏడు శనివారాల వ్రతం ఇ నెలలో మొదలు చేసుకోవచ్చా జూన్ చెప్పండి గురూ గారూ

    • @tangetimokshitasreetangeti7951
      @tangetimokshitasreetangeti7951 2 года назад

      Soo happy ☺️☺️☺️☺️

    • @suryakumarisuperbroarsi2641
      @suryakumarisuperbroarsi2641 2 года назад

      Prathi varam phitanu subram cheyalamdi

    • @suryakumarisuperbroarsi2641
      @suryakumarisuperbroarsi2641 2 года назад

      Nuvuulu umdalu belantho cheyala amdi

  • @lprasad100
    @lprasad100 Год назад +37

    గురువు గారికి నమస్కారములు, నా పేరు ప్రసాద్ మేము అబుదాబిలో ఉంటాము. మీరు చెప్పిన సప్త శనివారాల వ్రతం నా భార్య నాకు షేర్ చేసి చేయమని చెప్పింది. నేను మీరు చెప్పిన విధముగా డెమో వీడియోని చూసి నేను సప్త శనివారాల వ్రతం చేసాను. మేము 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆస్తి కొనుగోలు మాకు 7వ వారం పూర్తి అయ్యెలోపే మాకు నేరవేరింది. గురువు గారికి శతకోటి వందనాలు.🙏🙏🙏

  • @katurisanjana1747
    @katurisanjana1747 3 года назад +133

    స్వామీ మీకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా సరిపోదు అండి, అసల మీ వివరణ మీరు చెప్పే మంత్ర బలం మంత్ర ముగ్ధులను చేస్తుంది 🙏 స్వామి

  • @Anithasri143
    @Anithasri143 3 года назад +154

    థాంక్యూ గురువు గారు, మీ వాళ్లే నేను పూర్తిగా మాంసాహారం మానేసి, దైవనామ స్మరణ చేసుకోగలుగుతున్న, మీరు చెప్పినవన్ని, పాటిస్తున్న, మీరు మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు🙏🙏🙏🙏🙏🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +142

    గురుదేవా ఆధ్యాత్మికo అనే మీ నావను మేము కూడా అందుకుని మీతో ప్రయాణం మొదలుపెట్టాము అంటేనే మా పూర్వ జన్మ సుకృతం. మీ చెంతకు చేరాము , లేకపోతే ఇంతటి మహత్తర భాగ్యం కలగడం అంత తేలికైన విషయం కాదు.🙏🙏🙏

  • @housewifevolgs864
    @housewifevolgs864 Год назад +66

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ భగవంతుడా ఈ పూజ చేసుకోనే అదృష్టం నాకు కలిగించు స్వామీ 🙏🙏

  • @shaikbibijan6661
    @shaikbibijan6661 2 года назад +24

    గురువు గారికి పూజ అయిన వేంటనే శ్రీనివాస్ మంగాపురం వెంకటేశ్వర స్వామి ప్రసాదం పక్కింటి వారు ఇచ్చారు ‌నిజంగ
    ఎంత ఆనందంగా ఉందని అసలు మాటలే రావడం లేదు సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది

  • @surekhabachhu8601
    @surekhabachhu8601 Год назад +122

    Hello Srinivas garu, మేము USA lo ఉండి 20 years అవుతుంది, ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కోరిక నెరవేరలేదండి. మీరు చెప్పినట్లు మేము 7 శనివారాలు వ్రతం చేసిన తరువాత, వెంకటేశ్వర స్వామి దయ వలన మాకు ఇల్లు ప్రాప్తించింది. మీ మేలు మేము ఎప్పటికి మరిచి పోలేమండి. మీ అపారమైన సేవ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు!

  • @geethakumari5328
    @geethakumari5328 2 года назад +107

    నేను గత 30 సంవత్సరాలు గా ఈ వ్రతం చేస్తున్నాను.పెళ్లి తో 4సంవత్సరాలు ఆగిన నాచదువు పూర్తి అయి govt జాబ్ వచ్చింది. చాలా సంవత్సరాలకు బాబు పుట్టాడు.సొంత ఇల్లు కట్టు కొన్నాం.కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి.స్వామి మనలని పరీక్షలు పెడుతూనే ఉంటాడు.మనం చిన్న తప్పు చేసినా వెంటనే ఏదో కష్టం వస్తూనే ఉంటుంది.మనం మనసా వాచ నిష్కల్మష మ్ గా ఉంటే మన సమస్య పోతూ ఉంటుంది

  • @govindrouthu7704
    @govindrouthu7704 10 месяцев назад +17

    గురువు గారు సప్త శనివారాలు చేశామండి ఆ స్వామి ఆనుగ్రహం కలిగింది. స్వామి🙏🙏🙏 శ్రీ పద్మవతి రమణ గోవిందా గోవిందా🙏🙏🙏🌷🌷🌷🌷

  • @sowjanya8994
    @sowjanya8994 2 года назад +18

    అవును నిజమే, స్వామి వారిని సంపూర్ణంగా నమ్మిన వారికి ఆయనే స్వయంగా మన చేత తన పూజ చేసే అవకాశం కలిగించి, మనల్ని అనుగ్రహిస్తారు.అలా భాగ్యం పొందిన వారిలో నేను కూడా ఉన్నాను.ఓం నమో వేంకటేశాయ....

  • @divyasricookingchannel3193
    @divyasricookingchannel3193 3 года назад +24

    నేను ఈ జన్మ లో చేయలేను అనుకున్న పని జరిగింది గురు గారు స్వామి చాల దయామయుడుయ

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 3 года назад +93

    గురువు గారు మీరు సాక్షాతూ దేవుడే. సందేహం లేదు. మీరు మా ఎదురుగా ఉంటే మా ఇంట్లో అందరూ మీకు సాష్టాంగా నమస్కారం చేసి మీ ఆశీర్వాదం తీసుకొనే వాళ్ళము. ఈ వ్రతం చేయటానికి సిద్ధమౌవుతాము.🙏🙏🙏🙏🙏🙏

  • @SrikanthPRABHA7
    @SrikanthPRABHA7 8 месяцев назад +30

    శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడువారాల వ్రతం స్వామి నాతో మొదలు పెట్టించారు. ముందు ధైర్యం వచ్చింది. రెండు రోజుల్లో కాస్త వెలుగు కనిపించింది. ఇంకా ఉత్సాహం వచ్చింది. మిగతా వ్రతం పూర్తి చెయ్యాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @MahisAllinone
    @MahisAllinone 2 года назад +273

    నండూరి శ్రీనివాస్ గారు నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను ఇంకా పూర్తి అవలేదు7వ శనివారం పూజ చేయాలి అసలు ఇక రావు అనుకునే మా money 13 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చింది🙏🙏🙏🙏

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 3 года назад +98

    "లోకాస్సమస్తాస్సుఖినోభవంతు" అన్న బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ సర్వులకూ శ్రేయస్సు కలిగించే మార్గం తెలిపారు 🙏🙏

  • @rajeswaripachipulusu7897
    @rajeswaripachipulusu7897 2 года назад +7

    Sir mi videos regular ga follow avutha. Maximum Anni poojalu chesthanu. Sapta Sani Vara vratam udapana tho Saha complete chesanu. Shodasa somavara vratam 7 weeks complete chesanu. Varahi nava rathrulu 3 days chesanu. Niramtaram seva karyakramalu, manchi punulu, manchi matalu ila Anni marchukunnam.eppatiki radhu anukunna ma bangaram lo kontha kontha bangaram ma atta gari nundi pondagaliganu. Na husband ni marchukogaliganu. Chinna package nundi manchi package ki ma husband vellaru. Manasika prasantha. Trupti ga bratakadam alavaindi. Eppatiki maku ilanti anugraham vundalani manaspooritha korukuntunnaru. Miku satakoti vandalu. Prakruthi chusthu vuntundi. Ave manaku vaastu vuntay tirigi.tq so much sir

  • @Thanush_world
    @Thanush_world Месяц назад +8

    నేను puja చేస్తాను గురువుగారు కానీ మ వారు పూజలు అస్సులు చేయరు ఆయనకి దేవుడు అంటే నమ్మకం ఉండదు నేను ఒకర్థన్నే చేస్తాను గురువుగారు మేము చాలా కష్టాల్లో ఉన్నాము గురుగారు మమ్మల్ని ఆ స్వామి వారే కాపాడాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @sriraghuramudu
    @sriraghuramudu 2 года назад +34

    గురువుగారు 🙏🙏🙏, నేను ఈ వ్రతం ప్రారంభించి మూడు వారాలు అయినది. నేను అనుకున్నది జరిగి చాలా ఆనందంగా వున్నది. ఇదంతా మీ దయ వలనె.

  • @yeshu7499
    @yeshu7499 3 года назад +53

    Namasthe guruvugaru... Saptha senivara vratham 7 senivaralu elanti atankam lekunda poorthi chesukunnanu.. Ma babu ki mild autism undane anumanamtho maatalu ravatledani e vratham chesanu.... Modati varam chesina taravata naku results kanipinchay.. Ma babu lo change kanapadindi... Rendava varam nunchi babu kuda natho paatu kurchuni chala chakkaga aa venkateswara swamy ki pooja cheyadam naku ascharyanni kaligindi... Ma babu ki 3 years... Rajaswalam addu lekunda 7 senivaralu chesukogaliganu ante aa swamy krupa vallane.... Memu verey country lo untam... Naku every week bojanam pettadaniki evaru dorakaledu.. 8 va varam oka dampathulu ki pettanu bojanam... Na anubhavam prakaram nenu cheppalanukuntunnadi entante veelaithe bojanam pedatham... Okavela kudarakapothe danikosame alochinchi mana manassuni paadu chesukonavasaram ledu.. Aa swamy ki emem cheyinchukovalo anni telusu... Ippudu ma babu lo improvement chala kanipisthundi... 🙏🙏😊.. Om sree mathrey namah..

    • @adaritulasisanyasirao8782
      @adaritulasisanyasirao8782 2 года назад

      Om Namo Venkatesaya 🙏🙏🙏

    • @sunithasagar3631
      @sunithasagar3631 2 года назад

      Hi mam. Mi babu ki matalu vastunnaya. Ma babu ki mild autism ani dctr annaru. Ipudu few words cheptunnadu. Ma babu kosam e vratam cheyalanukuntunnanu. Plz mitho matladali .mi mail ID ivvara plz

    • @bandaruvijetha6573
      @bandaruvijetha6573 2 года назад

      Ma babu ear vinipinchadu matalu Ravu machines pettamu kani Mata vinadu e vratham chethe manchiga avuthunda pls reply ivandi pls

    • @sunithasagar3631
      @sunithasagar3631 2 года назад

      Hi mam. Mi mail ID ivvara. Mitho matladali

    • @bodramonisindhu5338
      @bodramonisindhu5338 2 года назад

      Matalu osthunaya

  • @Sreematrenamaha7919
    @Sreematrenamaha7919 3 года назад +16

    Namaskaram andi,
    Nenu me pillalu chupinchina video Chustu ipudu 6weeks complete chesanu…. 1St week puja chesina 5days ke ma husband ki next level promotion vachindi….Thank you so much andi me daya valla memu ee puja gurinche telsukunamu.. Me pillaalu video sahayam tho puja ee week purti cheskuntunanu…. Meku shatakoti vandanalu…🙏

  • @dharanigondu6270
    @dharanigondu6270 2 месяца назад +3

    Nanduri gariki namashkaram e video ni nenu 2 months back chusanu appatinunchi Naku devuni medha bhakthi kaligindhi nenu epujanu cheyalani pramibinchanu erojutho 7 weeks complete chesukunnanu Naku chala santhosanga vundhi🙏

  • @udaykiran7810
    @udaykiran7810 3 года назад +132

    శక్తి పీఠాలు గురించి ఒక వీడియో చేయండి
    శక్తి పీఠాలు అనగా ఏమి, ఎక్కడెక్కడ ఉన్నాయి
    మహత్యాలు గురించి తెలపండి అందరికీ తెలియజేయండి శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @manasasolleti6821
    @manasasolleti6821 3 года назад +19

    గురువూ గారు మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏 ఏ జన్మ పుణ్యఫలమొ సాక్షాత్తు భగవత్ స్వరూపులు మీరు, మీ దయవల్ల దేవుడిని మాకు దగ్గర చేస్తున్నారు.

  • @janvirao2759
    @janvirao2759 Год назад +96

    I forgot to mention that the first time when we performed the Pooja no one came for Prasadam but when we visit tirumala and performed the saptha shanivaram Pooja for the second time ,my house filled with guests, i cooked the food twice ☺️, happiest day for me, Swami fulfill my wishes

  • @LifeBlend-Hub
    @LifeBlend-Hub Месяц назад +1

    With God's grace, I have completed this vratam. Thank you Guruvu garu !

  • @nagasaihema5569
    @nagasaihema5569 2 года назад +29

    Guruvugaru ...With ur blessings when I strted doing pooja for 3 weeks only I got new house ... by the time of completing 7 weeks registration also completed .... really its a maricle... because when I Search for house I dnt get it in my budjet... bt when I strted doing pooja With out searching only I got a house in verry less price...

    • @mallikaryalimallikaryali8747
      @mallikaryalimallikaryali8747 2 года назад +1

      I have the same problem sis.Iam starting this Pooja tomorrow

    • @mallikaryalimallikaryali8747
      @mallikaryalimallikaryali8747 2 года назад +1

      Sis Pooja peetam Sunday thiseyocha .ante ma Pooja room chala chinnadi. So kinda peetam vesi Pedadamanukuntunnanu

    • @nagasaihema5569
      @nagasaihema5569 2 года назад

      @@mallikaryalimallikaryali8747 i dnt put kalisam ..we have విగ్రహలు in r house in my simhasanam... so I did pooja to those idols.... pooja is imp bt not physical process na ... so according to ur convince do in proper way

  • @srinivasboddu5683
    @srinivasboddu5683 Год назад +23

    I did complete 8 saturdays vratham I am very happy om namo Venkateswara swamy miracle very power full thank you very much maa swamy

  • @archanatetali9422
    @archanatetali9422 3 года назад +727

    Namaskaram andi. Memu e vratham last year cheskunam. last year covid valla job poyindhi sudden ga Chala kangaru paddamu ekkada jobs levu, e vratham start chesukunamu, 7th week lo Malli same company valle venaki pilicharu. Bhakti to chesukunte Swami palukutharu. Om Namo Narayanaya.🙏

    • @gandarupuarunasree7175
      @gandarupuarunasree7175 3 года назад +27

      Meru chippinattu nenu shodachopachara puja chesthunanu.pujalo nenu swami padhalu,chethulu kaduguthunna feeling lo nachethulu lo vache okalanti timmiro,barruvo edho avuthondi.nijanga I feel so happy sir,thank you sir,thank you so.........................much sir.sri vishnu roopaya nama sivaya.

    • @udayasiromani6228
      @udayasiromani6228 3 года назад +23

      Satyanarayana Swamy vratam own ga chesukovachha. Ela cheyyali cheppagalaru

    • @kkkumar777
      @kkkumar777 3 года назад +1

      🙏🏻🙏🏻🙏🏻

    • @visalakshmich8842
      @visalakshmich8842 3 года назад +15

      Wife and husband separate ga unte cheyyacha

    • @alacreation4380
      @alacreation4380 3 года назад +4

      Tqqq for feed back
      It's very useful for vivers

  • @BBharathi-wk7qg
    @BBharathi-wk7qg Месяц назад +1

    నమస్కారం గురువుగారు మీ మాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా మేమే అప్పుడప్పుడే పూజ చేసుకునే అంత హాయిగా ఉంటుంది కష్టం కూడా తొలగిపోయేలా ఉంటుంది గురువుగారు మీ పాదాలకు నమస్కారం

  • @sripadharenuka
    @sripadharenuka Год назад +8

    Today Succesfully completed.1st week of saptha sanivara vratham.
    Guruvugari vala telisindhi.epatiki start chesha.miru chupinche margam lo undali ani blessing evandi.om namo venkateshaya.

  • @srinivaschari2663
    @srinivaschari2663 3 года назад +155

    Edi Nijam, my sister does this vratam and now her husband got the same job in the same company which he lost 5 years before. It is a true example. Om Namo Venkateshaya Namaha

    • @manjunadha1263
      @manjunadha1263 3 года назад +3

      Kalasampettara

    • @saanvisworld4658
      @saanvisworld4658 3 года назад +4

      Pratima m pettarandi job kosam

    • @saanvisworld4658
      @saanvisworld4658 3 года назад +2

      Pratima m petarndi job kosam

    • @orugantirajeshkanna7598
      @orugantirajeshkanna7598 3 года назад +2

      Job kosam m pratima pettaru...

    • @ljyothi3542
      @ljyothi3542 2 года назад +1

      6 vaaralu pooja ayindi anukokunda, illu rent ki vere illu maaralsivacchindi rent ki vellina intlo migatha 2 varaala pooja chesukovaccha, evarina cheppara plz

  • @vissukucharlapati4132
    @vissukucharlapati4132 3 года назад +99

    Namste Guruvugaru, memu ea 7 sanivarala vratam chesamu. 2nd week poojalo vunnappude naku nenu expect chesina job offer vachindi. We are so happy. Ea 7 sanivarala vratham lo maaku oka anubhavam jarigindi, modati 4 varalu chala interest ga athithi (& their family) ni pilichi pooja chesamu tarvata telisina friends vallu andaru ayipoka nenu athithi ni piliche vishayam lo antaga interest choopinchaledu kani extra 3 members ki vanta matram chesedanni, correct ga bhojanam time ki evaro oka iddaru mugguru vachevaru. Maa varu nuvvu athithulni pilavatledani swamy varu athithilni intiki pampistunnaru anevaru, last 3 weeks alane jarigindi.

    • @firststep6827
      @firststep6827 3 года назад +5

      Congratulations 🎊 Chala Manchi Mata chepparu

    • @smilysmile6240
      @smilysmile6240 3 года назад +1

      Can u pls tell me how

    • @anilmunimouli4676
      @anilmunimouli4676 3 года назад +1

      ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

    • @sarikamadupu8497
      @sarikamadupu8497 3 года назад

      Gud afternoon
      Okavela house kosam aithe house ప్రతిమ pettamannaru
      Mari job kosam m peetaru meeru...
      Meeru e pooja chesaru kadha
      Pls reply me ...

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 года назад

      Iam struggling to get job. I want to do this. Guide me p lz can i get ur number

  • @SudhaRani-no8ti
    @SudhaRani-no8ti 9 месяцев назад +7

    Namaskaram guruvugaruu. Memu USA lo umtamu. Memu recent sapthashanivara vratham tho memu new house kala neraverindii. Idi sakshathu a venkateshwara swamy anugram. Me vedios tho idi chesamuu...maku dorikinavatitho chesamu. Maku chala problems solve ayyayii. Shradda bhakti ivi chal imp. Om Namo Venkateshaya namahaa🙏🙏🙏

  • @pavanivarahagiri603
    @pavanivarahagiri603 3 года назад +5

    గురువుగారు మీకు పాదాభివందనం. మీ ఋణం తీర్చుకోలేనిది మీరు చెప్పిన విధంగా 7శనివారలు పూర్తి చేశాను. ఇంకా 1వారం ఉంది. మీకు ధన్యవాదములు.

  • @jayabharathi2692
    @jayabharathi2692 3 года назад +23

    Archana Tetali.....మీ నిజ జీవిత కథతో నేను సంతోషిస్తున్నాను. అదే కంపెనీలో అదే ఉద్యోగాన్ని తిరిగి పొందానని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓం నామో నారాయణ

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 года назад +15

    I started Runa vimochana Nrusimha kavacham! And it is working! Meeru cheppinattu manam sarigga pilavaale kaani devudu thappaka palukuthadu!

    • @mrsrigamingff726
      @mrsrigamingff726 3 года назад +1

      Emina results vunnaya sister. Ninu chala problems Lo vunna.

    • @mahalakshmi7667
      @mahalakshmi7667 3 года назад

      Daily chaduvutunnara madam ? Yela chestunnaru konchem cheptara

  • @yadlabhumi861
    @yadlabhumi861 Год назад +12

    🙏🙏Om namo venkateshaya namah🙏🙏Guruvugaru mee video chusi nenu e vratham cheyadam start chesanu 5th weeklone naku pregnancy vachindhi.memu 6 years nundi pillala kosam wait chestunnam. May 1st na naku papa puttindhi.. Thank u soo much guruvu garu🙏🙏🙏

  • @srianu1610
    @srianu1610 3 года назад +17

    నమస్తే శ్రీనివాస్ అన్నయ్య గారు. నా భర్త ఎప్పుడూ నన్ను చిన్న చిన్న విషయాలకు చాలా పెద్దగా అందరికీ వినపడేలా తిట్టడం, ఆరవటం కొట్టటం చేస్తారు. 17yrs నుండి బరిస్తున్నాను, నాకు ఒక్కగానొక్క కూతురు తనని కూడా ఏరోజూ ప్రేమగా దగ్గరకు తీసుకోకపోగా ఎప్పుడూ పెద్ద పెద్దగా తిడుతున్నారు. నా బిడ్డ ఇప్పుడు ఈ గోడవలని తిట్లని భరించలేకపోతోంది. మనం ఇద్దరం కలిసి చచ్చిపోదాం అమ్మ అని నా కూతురు ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నాను స్వామి. నా భర్తకు విపరీతమైన కోపం చాలా చిన్న విషయాన్ని కూడా చాలా చాలా పెద్దది చేసి బూతులు తిడతారు. అసలు ఇరుగుపొరుగు తో మాట్లాడాలంటే కూడా సిగ్గుగా ఉంటుంది. నేను చిన్న ప్రైవేట్ ఉద్యోగిని. నా భర్త ఇలాంటి వారని నా పుట్టింటి తరపు ఎవరికీ చెప్పుకోలేదు. బహుశా చెప్పినా నమ్మరు అందరిముందు అంత అతివినయం నటిస్తారు. నాకు మంచి సలహా లేదా పూజ చెప్పండి స్వామి. మీ మేలు మరచిపోనూ....🙏🙏🙏🙏😭😭🙏🙏🙏🙏

  • @tejaredrouthu
    @tejaredrouthu 3 года назад +57

    ప్రతి వీడియో లో అడుగుతున్నా..!
    శ్రీ రాముడి తారక మంత్రం గురించి కూడా తెలుపండి.
    గురువు గారికి నమస్కారం 🙏
    జై శ్రీ రామ్ 🙏

  • @yerrakrishnarao3641
    @yerrakrishnarao3641 2 года назад +6

    Nanduri vari video chusi na bharyatho kalisi e vratham chesamu...antha adbhutham ante 2 years ga jaragani transfers nakosame annattuga 7th saturday pooja ayina ventane ayyi ma bharya bhartalam oka daggre job chesettuga chesaru aa venkateswarudu... Malanti yuvakulaku bhakti margam chupistunna nanduri gari paadhalaku na sathakoti namaskaralu...

  • @s.adityakoundinya9784
    @s.adityakoundinya9784 5 месяцев назад +2

    బ్రాహ్మణ ముఖముగా ఈ వ్రతమును సర్వ జనులు సుఖ శాంతులందుదురు గాక.

  • @sowbhagyadigitals7394
    @sowbhagyadigitals7394 2 года назад +79

    Thank you so much Srinivas Garu. I have completed 7th week of Saptha Sanivara Vratham on 20/08/2022, had darshan at tirumala on 21/08/2022. And next friday on 26-08-2022 my daughter got a job offer with good pay package, which is so important for our family due to financial problems. Thank you once again 🙏🙏🙏

    • @tejaswinibhuvana3100
      @tejaswinibhuvana3100 2 года назад

      Thanks for sharing u r results

    • @vrbabu4526
      @vrbabu4526 2 года назад +2

      Swamy garu meku namaskaram Andi memu saptha sanivaara vratham 7 weeks completed chesamu swamy ki vaddi 8 week kuda chesukonnamu swamy ma Babu kosamu sesamu deevinchandi swamy 22/10/22 tirumala vellutunnamu 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Rsri-pc4ld
      @Rsri-pc4ld 2 года назад +1

      Memu kuda vratam start chsam andi tmro 5th week 2 days back maku swami vari prasadam vchnde 😊. October last lo swami vari darsanam chesi mudupu samarpinchlni anknatumamu😊. Intlo konchm chikakulu undevi avi taggtunay great experience maku. Vratam complete ayyaka kuda evrey Saturday evng time lo puja continue chyli ani ankntunamu

    • @suryakumarisuperbroarsi2641
      @suryakumarisuperbroarsi2641 2 года назад +1

      Yeppudu ayina modalupettachu kada amdi

    • @siddhilaxmitejyesh
      @siddhilaxmitejyesh Год назад +3

      Meru job kosam Pooja chesaru kadha....mari meru mudupulo em kattaru koncham chepandi...even i have the same problem.🙏

  • @adbutha1
    @adbutha1 Год назад +67

    I did this vratham and donated food end of the vratham. My wish didn't fulfill, but I had faith in him. We started earning a lot. Unexpectedly went to India and Thirupathi. After we came back from India. We got a nice big home within weeks.. When I started this vratham I didn't have enough money to go for big house. But God made us wait and gave enough money first then house. So believe in him. Just put faith in lord Venkateswara swamy 🙏. I should thank you Mr. Srinivas garu. Much appreciation for this video.

    • @sukanyan1238
      @sukanyan1238 Год назад +1

      After Pooja what should we do the rice flour Deepas

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 Год назад +1

      @@sukanyan1238 u can feed to cows or place it under any tree

    • @sukanyan1238
      @sukanyan1238 Год назад

      @@vaishnaviyadav7102 thank you 😊

    • @Deepikameher364
      @Deepikameher364 Год назад

      Non veg thinocha in weekdays ?

    • @PradeepTirumala
      @PradeepTirumala Год назад +2

      @@Deepikameher364 puja chesina satuarday minaha migathq days thinavachu...

  • @vrindha827
    @vrindha827 2 года назад +8

    నమస్కారం గురువు గారు మీరు చెప్పినట్టు వ్రతం చేసాను అండి చాలా బాగా అనిపించింది. ఇంటి పరిస్థితులు చాలా బాగున్నాయి మంచి ఉద్యోగం లైఫ్ చాలా హాయిగా సాగిపోతుంది ఓం నమో వెంకటేషయా

  • @Minimomm
    @Minimomm 3 месяца назад +3

    I have done this during my house construction seriously very powerful 🙌 👏

  • @Sandy-rg4lw
    @Sandy-rg4lw Год назад +26

    Nenu pregnancy kavalani 7 days vratham chesthunna 1week lone pregnancy confome ayindhi tq god

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual6387 3 года назад +47

    మన భారతీయ సనాతన వేద ధర్మమును ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించేలా చేయడమే నా కర్తవ్యం, ధర్మో రక్షతి రక్షితః

  • @LaasyaVaibhaviGumpina2580
    @LaasyaVaibhaviGumpina2580 2 года назад +4

    Ee pooja chesina tarvata nenu enthoo kalam ga bhadha paduthu, ibbandhi pedutunna almost 10 years nunchi, Ear problem ki oka solution dorikindi. Mari inka office lo kuda anukokunda continue ayye avakasam dorikindi. Antha devudi krupa, mariyu @nandurisrinivas gari lanti marga darsakulu valla sadhya padindi. Chala dhanyavadalu 🙏🙏🙏🙏

  • @ksnavaneetha4868
    @ksnavaneetha4868 Год назад +9

    Guruvugari padalaku namaskaram
    Guruvugaru meeru cheppina saptha shanivara vratham vinnaka, nenu cheyyalani anukunnanu.modalupettaka Naa jeevithamlo oohinchaleni sangatana entho sunayasanga jarigindi. Adento cheppe mundu Naa gurinchi cheppali guruvugaru.naadi Prema vivaham.pellai 14 years ayindi.maa attha maamalu ammavallatho inthavaraku kalavadaniki angikarinchaledu.nenu sontha illu kattukovalane korikatho saptha shanivaravratham modalu pettanu. Chala vichithramga modativaram marusati rojuna maa papa mature ayindi. Danitho eppudu ammavalla topic maatladani maa atthamma Naa tho Mee Amma nannanu piluchuko , neeku vallu ee samayamlo vundalani vuntundi kadha annaru. Asalu naaku Inka nammalani anipinchadam ledu, maa athhammena ala anindi ani. AA tharuvatha memu kalisipoyamu. Tharuvatha 4 months lo maa illu kattukovadam kuda modalu pettamu gurugaru. Idantha Sri venkateshvaruni Leela. AA vaddi kasula vadiki 7 shanivarala tharuvatha vaddi kinda 8 va varam cheyyalani antaru .kaani Swami naaku maathram assalu korikatho paatu vaddiga Naa puttintini Naa dariki jerchadu. Idantha mee Valle guruvu garu. Meeru maa Loni daiva bhaktini, devudi paina vishvasani pempondinchadam Valle gugrugaru. Meeru maa tho vundatam maku enno janmala punya phalam guruvugaru. Shree maathre namaha. Sri Vishnu roopaya namah shivaya

  • @lasyapriya7524
    @lasyapriya7524 Год назад +85

    గురువు గారికి ‌ నమస్కారం. నెను ఈ వ్రతాన్ని 8 వారాలు నా శక్తి మేరకు నియమ నిష్టలతో చేశాను. ఆ దేవుని దయ వల్ల పూర్తి చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో ముడుపు చెల్లించాము. తరువాత నెల రోజుల లొపే నాకు contract job వచ్చింది. మేము ఊహించని విధంగా జరిగింది. మనస్పూర్తిగా నమ్మలే కానీ మన వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాడు.. అందులో సందేహం లేదు. గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏

    • @PradeepTirumala
      @PradeepTirumala Год назад +1

      Om namo venkateshaya 🙏🙏

    • @prashanthikalakoti8721
      @prashanthikalakoti8721 Год назад +1

      Nijamga thirindha andi mi korika,nenu ma babu gurinchi cheyali

    • @jyothipatange7156
      @jyothipatange7156 Год назад +4

      అమ్మ 8 వ శని వారం పూజ complete అయిన తరువాత ఏ రోజు స్వామి వారికి ముడుపు చెల్లించాలి దయచేసి reply ఇవండీ please 🙏🙏 today 8th week puja complete ayyindi. Saturday ne mudupu Chellinchala?

    • @jyothipatange7156
      @jyothipatange7156 Год назад

      Please cheppandi madam lasya priya madam garu

    • @lasyapriya7524
      @lasyapriya7524 Год назад +2

      @@prashanthikalakoti8721 s amma nijagane thirindi lekapothe elanti vishyalu andariki telise laga chepthunna ante vallu kuda chusukovalani

  • @bjathin9088
    @bjathin9088 2 года назад +24

    Successfully completed my 6 th week puja 🙏 ome namo venkatesaya

  • @PradeepTirumala
    @PradeepTirumala 2 года назад +33

    Ma sister ee pooja start chesindi 6th week avagane ma brother n law ki us lo job vachindi.naku venkateshwara swamy ante pichi..okavela 7 weeks complete ayina job rakapothe swamy ni badanam cheyavddu ani nenu mokkukunna.kani swami 6 weeks complte Kagane job ipinchadu..na swamy unnadu..
    Nammi korithe edaina chestadu......prove cheshadu...na nammaknni nilapettadu ..thank you sir for your video .

    • @samparasatyasowjanya5509
      @samparasatyasowjanya5509 2 года назад +1

      2 weeks complete chesayandi sis Edo okati avtundi

    • @samparasatyasowjanya5509
      @samparasatyasowjanya5509 2 года назад +2

      Same nenu adey face chesanu varahi navaratri puja chesanu kani avvaledu

    • @PradeepTirumala
      @PradeepTirumala 2 года назад

      Sai ramya garu pooja complte cheyandi aa swamy thapakunda chustadu..

    • @swapnachiri5070
      @swapnachiri5070 2 года назад

      Nice

    • @sudharanga5786
      @sudharanga5786 2 года назад

      @@samparasatyasowjanya5509 evarikina bojanam pettamanaru kadha aa samayamlo pettali

  • @KrsnaSleepy
    @KrsnaSleepy 2 месяца назад +3

    We purchased house in 4 th Week of Vratham
    Om namo narayana .

  • @istandwithtruth
    @istandwithtruth 2 года назад +21

    నండూరి శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు.
    ఈ సప్త శనివారం వ్రతం మాకు ఎంతో మేలు చేసింది. కోర్టు కేసులు తొలగి మనహ శాంతి కోసం ఆ వెంకటేశ్వర వ్రతం ఆచరించినాము. 5వ వారానికే చాలా మార్పులు కనిపించి, 7వ వారానికి అన్ని బాధలు తొలగిపోయాయి.
    ఈరోజే 7వ వ్రతం సమాప్తి అయింది.
    మీకు మరియు మీ కుటుంబానికి ఆ శ్రీనివాసుని దివ్య ఆశీసులు సదా వుండాలని మా ప్రార్థన.

    • @m.s7003
      @m.s7003 2 года назад +1

      🙏🏻గోవిందా 🙏🏻గోవిందా 🙏🏻గోవిందా 🙏🏻మాకు ఈరోజు 5 దవ వారం అండి మాకు ఉన్న సమస్యలు తగ్గు ముహం పడుతున్నాయి 🙏🏻

    • @nagasridale790
      @nagasridale790 2 года назад

      Kalasam Loni kobbarikayanu 7 weeks adhe unchara andi

    • @saikarthik5843
      @saikarthik5843 2 года назад

      q

    • @istandwithtruth
      @istandwithtruth 2 года назад

      @@nagasridale790
      ప్రతి వారం కొత్త కొబ్బరికాయ

    • @nvarahi3
      @nvarahi3 2 года назад

      Amma meeru puja ela chesaro chepandi nenu arogyam kosam chesanu a devuni daya inka kaluga ledu nenu anni varalu kalasam pyna okate cobbari kaya vadanu

  • @bhargavichetan1965
    @bhargavichetan1965 2 года назад +18

    Namastae guruvu garu,after seeing this vedio I have started sapta shanivara vratam, Saturday we completed vratam , Tuesday my husband got offer letter with good package, just with in 2 days we got offer, we were in full troubles guruvu garu, everything resolved. God didn't leave our hands. Who are suffering from different kind of problems, plz do this vratam with full faith, definitely everything will get resolved. Keep trust in swamy and do.

    • @rupak1909
      @rupak1909 2 года назад +1

      Non veg 7 weeks vratham ayyevaraku tinakudadha andi pls reply alage vratham chesina roju bed medha padukovacha ledha nela paina padukovala

    • @rupak1909
      @rupak1909 2 года назад +1

      Pillala kosam kavali ante mudupu em kattalandi pls cheppandi

    • @bhargavichetan1965
      @bhargavichetan1965 2 года назад

      @@rupak1909
      We are vegetarians andi , I was sleeping on bed only, no need of mudupu, just pray to God for childrens and Start vratam, I didn't keep mudupu, before starting pooj I was praying to god for good job for my husband.

    • @rupak1909
      @rupak1909 2 года назад

      @kiranmayi mrng 4 lechi anni chesukune time ki meku 8 avuthundhi puja

    • @bhargavichetan1965
      @bhargavichetan1965 2 года назад

      @kiranmayi
      Yes you can do at 9 , try to do early morning as much as possible. I was starting my pooja at 6:30 or sometimes 7:30 early morning will always give best results

  • @gayatripinna516
    @gayatripinna516 2 года назад +128

    Really very powerful vratam everyone should do this.our wish fulfilled just in 1 week after doing Pooja.Thanks to lord Venkateswara Swamy for his immense love and blessings

  • @narendranagasuri6388
    @narendranagasuri6388 3 месяца назад +2

    You guys really helping people alot with expecting nothing.Love you guys ❤❤

  • @lakshmibc4250
    @lakshmibc4250 2 года назад +5

    Evarana narayana nuvey naku dikku ani ayyana padapadmalanu vedukuntey kachitanga aa narayanudey vaari kosam kadili vasthadhu anadi nijam -My wish also fulfilled within 1 month after completion of this vratham thank you so much guruji for letting us to know about this vratham.

  • @3sisters49
    @3sisters49 3 года назад +101

    I did in a venkateswara swamy temple.. And i m blessed with a son... I did this vratham in 2014...

    • @sandhya2568
      @sandhya2568 3 года назад +34

      Congratulations andi ....memu kuda cheskundam annkutunam Santhanam kosam please bless me 🙏🙏

    • @padmavatisaka7098
      @padmavatisaka7098 3 года назад +3

      Hai andi e vratham start chesaka seven weaks compleat ayyevaraku bramhachary am patinchala vadha cheppandi pls

    • @swarnanaidu9246
      @swarnanaidu9246 3 года назад

      @@padmavatisaka7098 satarday matram patinchali ani cepparuga

    • @puvvadisirisha8239
      @puvvadisirisha8239 3 года назад +1

      Nonveg kuda tinakudada

    • @syamalaoffice8698
      @syamalaoffice8698 2 года назад +1

      Santhanam kalinginda please reply me

  • @saradaprabhala
    @saradaprabhala 2 года назад +28

    With a lord venkateswara Swamy blessings,sapata sanivarallu vratam start chesamu,I want to share my experience 🙏.Nov 13 na pooja start chedamu Ani Thursday anukunkoni,Swamy ka namsakara chesukunnanu,memu USA lo vunatamu,bhoojanam ki varu pillavali Ani alochistunanu, apudu ma husband friend call chesi nenu saturday me inti ki vasatnu Ani cheppadu,ayana venkateswara swamy Baga istam and nammakam kuda,edi na dirt experience.day 2 ivaala Nov 27.pooja chesukunamu evening 4 ki ma friend valla abbayi vachadu vallu satyanarayna vratam chesukunamu ani.apudu aa abayi prasadam petti pampinchanu.edi na 2 experience.🙏.aa katha lo vundhi swy edo oka roopam lo vachi prasadam tesukunaru.chala happy ga nipistundhi.🙏🙏 thank you

    • @careless8
      @careless8 2 года назад

      please pdf pedtha ra and mantrala links pedtha ra pettandi please🙏🙏🙏🙏

    • @venkychowdary2079
      @venkychowdary2079 2 года назад +2

      Mam meru a kalasam daily unchara lekhapothe evry time thesi pettara

    • @maheshmy7392
      @maheshmy7392 2 года назад

      🥰🥰 swamy chinna pillagaa raavaali muddu pettukovaali enta santhosham kadu 😊

    • @saradaprabhala
      @saradaprabhala 2 года назад

      @@venkychowdary2079 sorry for late reply Andi,yeah every week new kalsam pettanu

    • @saradaprabhala
      @saradaprabhala 2 года назад

      @@careless8 Meru net lo download cheyandi.

  • @prasanthvataka904
    @prasanthvataka904 10 месяцев назад +4

    గురువుగారు......! త్రినాథ వ్రతం, పూజ విధానం, సంకల్పం, అష్టోత్తరం మొదలైన వాటి గురించి మాకు తెలియజేయగలరు
    జై శ్రీరామ్

  • @saikiranchennupalli5776
    @saikiranchennupalli5776 3 года назад +31

    అరుణాచల మహత్యం అక్కడ చూడవలసినవి తెలియజేయగలరు గురువుగారు 🙏

  • @satyadeesari3630
    @satyadeesari3630 2 года назад +9

    Namaskaram babugaru miru cheppinattu nenu puja chesanu naku bayatavalu yavaru cheppaledu anduko miru cheppinattu chesanu RUclips lo chusi naku epudu ardikamga chela bagunnanu thanks very much thadri

  • @love__z
    @love__z 2 года назад +18

    గురువు గారుకి నమస్కారము అండి ఈ రోజు మొదటి శనివారం వ్రతము చేసాముకొన్నాను. చాల హ్యాపీ వుంది అండి

    • @careless8
      @careless8 2 года назад

      please pdf pedtha ra and mantrala links pedtha ra pettandi please🙏🙏🙏🙏

    • @arjunreddy6469
      @arjunreddy6469 2 года назад

      Hi ధనుంజయ్ గారు వ్రతం కంప్లీట్ అయ్యాక results ఎలా వున్నాయి sir

  • @SriEswartejaKanaparthi
    @SriEswartejaKanaparthi Год назад +31

    Thank you so much guru garu, My visa got approved after I completed this Pooja for 7 weeks, Also lord Venkateshwara swamy came into my dream after7th week. 🙏🏻

  • @mythri2018
    @mythri2018 3 года назад +9

    🙏🙏 గురువు గారు 🙏🙏 మా కులదైవం మల్లన్న దేవుడు, ఎల్లమ్మ తల్లి , మేము ఈ వ్రతం చేసే ముందు ఏమి చేయాలో తెలుపండి 🙏🙏

  • @sriraghuramudu
    @sriraghuramudu 2 года назад +6

    గురువుగారు మీ దయ వలన నా జీవితం లో చాలా మార్పులు జరిగాయి. ధన్యవాదాలు గురువుగారు. 🙏🙏🙏🙏🙏

  • @sikharamsuma5654
    @sikharamsuma5654 3 года назад +23

    ఈ video నా కోసమే శ్రీనివాస్ గురువు pettinattu vunnaru

    • @durgateluguchannel932
      @durgateluguchannel932 3 года назад

      Nijamaga naa kosam

    • @sikharamsuma5654
      @sikharamsuma5654 3 года назад +1

      @@durgateluguchannel932 అవును andi mana కోసమే చెప్పినట్టు వుంది నాకూ వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం
      ఎన్నో సార్లు అనుకున్న 7 varala వ్రతము చేద్దామని కానీ ఒక్కొక్కరు okkovidhamga చెపుతారు RUclips chusthe అందులో కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు ఎలా anukuntune వున్నాను a venteswaraswami
      శ్రీనివాస్ గారి రూపంలో చెప్పారు

  • @sandhyarani-yd3pv
    @sandhyarani-yd3pv 4 месяца назад +1

    Namakaram guruvu garu... Chala istam tho ee pooja chesamu....its a miracle... Our problem got resolved the very next day after performing pooja... Mee lanti punyathmula matalu vinadam maa adthrustam..Dhanyavadalu

  • @sravanthyk8675
    @sravanthyk8675 3 года назад +70

    I have performed this vratham recently & visited tirumala by the last week only I got very good job ...its a great miracle ...Govinda govinda

    • @sowjisri3521
      @sowjisri3521 3 года назад +1

      Congratulations...
      Do we need to use new cloth for kalisam every week?

    • @gayathrim7548
      @gayathrim7548 3 года назад

      For job wt we have to keep near d pooja?

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 года назад +1

      Sravanthi how did you do for job. Even am struggling to get job

    • @bestpractices2412
      @bestpractices2412 3 года назад +3

      Congratulations Sravanthi! I would be glad to know if we need to offer food to someone every Saturday or only once after 7 weeks are completed.
      Thanks in advance!

    • @rojanaidu287
      @rojanaidu287 3 года назад +1

      Congratulations Sravanthi

  • @priyaganeshpydi922
    @priyaganeshpydi922 2 года назад +15

    Hare krishna..... Srinivas garu meru ceppinattu e vratam cesanu.... 7 week ayyesariki ma babu ki amezon lo job vaccindi......sudden ga ma abbai titupati ki valla frnds tickes cestu maku cesadu.... Bhramandam ga ayya, amma darsanam jarigindi... Meeru ceppina vidam ga mundu kanipaakam, tarvata alimelu mangapuram tarvata swamy darsanam cesam..... Can't explain my happyness.... Tq sir... Hare krishna🙏🙏🙏

  • @ashachandra1052
    @ashachandra1052 Год назад +20

    Thank you so much guruvu garu . I did this Vratam last year.. yes my wish got fulfilled and It's so mesmerising while doing this pooja. 🙏 om namo venkatesa 🙏

  • @sudhamani4099
    @sudhamani4099 Год назад +10

    After I did this vratam my problem solved.. After completed seven saturdays.. I went to tirupathi within one week and i offered my mudupu in hundi.. Om namo venkatesaya....

    • @PradeepTirumala
      @PradeepTirumala Год назад

      Om namo venkateshaya

    • @banupothuganti
      @banupothuganti Год назад

      Ela chesarandi shadopachara Pooja Vinayaka Pooja etla cheyyalo ardam kavatledu evanni vdos chusthuna u tube lo kani confused ga undi plzz konchem cheppandi mirela chesaro 3 years nundi health baledu chinna pillalunnaru chuskolekapothuna plzz cheppandi 🙏🙏kasta mirela chesaro cheppandi

  • @arunakumaridarbha3026
    @arunakumaridarbha3026 3 года назад +17

    నామాట మన్నించి ఈ వ్రత విధానం చెప్పి నందు కు గురువు గారికి ధన్యవాదాలు

    • @awesometejudancehyd6320
      @awesometejudancehyd6320 3 года назад +3

      Plz kalasham ni 7 varalu kothadi pettala cheppandi meeku teliste

    • @manaintiammayi5306
      @manaintiammayi5306 3 года назад

      @@awesometejudancehyd6320 prathi varam kalasam kothadhi pettali

    • @smileyvilasagaram66
      @smileyvilasagaram66 3 года назад

      Hi Andi Mali epudu thiyalandibsunday thiyocha r Friday vraki undala

  • @LRK-o6Y
    @LRK-o6Y 3 года назад +73

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @Sreematrenamaha7919
    @Sreematrenamaha7919 3 года назад +17

    Thanks a lot andi… With the help of your kids video ee roju 7 weeks puja complete chesanu…. Me concept of showing videos through demo is really amazing… it is helping many people like me…. Meru chupinche demo sahayam tho ee puja and varalakshmi puja kuda ipudu 3 weeks nundi chestunanu…. Chala happy ga undi andi MA laga vedam chadvadam rani vallaki me demo video chala helpful….. Your kids are really doing a fantastic job! 🙏🙏🙏

  • @rambhatlasaisrikar6840
    @rambhatlasaisrikar6840 18 дней назад +1

    గురువుగారు నా చేత గత రెండు సంవత్సరాల నుండి శ్రీవారు ఈ వ్రతం జరిపించుకుంటున్నారు. ఈ వ్రతం కూడా సౌరమానం ప్రకారంగా వచ్చే కన్యామాసం దీనినే పెరటాసి మాసంగా తమిళులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ మాసంలోనే స్వామి శ్రవణానక్షత్రం రోజున తిరుమలలో ఉద్భవించారు అని వేంకటాచల మహాత్యంలో చెప్పబడుతోంది. ఈ మాసంలోవచ్చే శనివారాలు కూడా అత్యంత శక్తిమంతమైనవి వీటినే మన తెలుగువాళ్ళు తిరుమల శనివారాలు అని పిలుచుకుంటు ఉంటారు. ఈ తిరుమల శనివారాలు మొదలుకోని ఏడువారాల పాటు ఆ స్వామి ధ్యాసలో తేలిపోతూ స్వామికి సమర్పించుకొని ప్రేమమీర స్వామికి ఉపచారాలు నైవేద్యాలు సమర్పించుకుంటున్నాను. అన్నిఏడు శనివారాలు అయిన తరువాత తిరుమలకు వెళ్ళి అంగప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుని వస్తున్నా గురువుగారు. ఈ వ్రతం చేసుకోవడం నాకు ఆ పద్మావతిదేవి సమేత శ్రీనివాస స్వామికి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడింది. నాకు మా అమ్మ పద్మావతి దేవి మా అయ్య శ్రీనివాసుడు ఉన్నారు వాళ్ళు నాతో ఉండగా నాకెం కొరత అనే విశ్వాసం వచ్చింది. నాకు పద్మావతి శ్రీనివాసుల పద సన్నిధానంలో చిన్న పువ్వునై నేను వాడిపోయేదాకా వారి సేవ చేస్తూ ఉండాలన్నదే నా కోరిక ఇంతకు మించి నేనేమి ఆశించను. నన్ను ఈ మార్గంలో మీ మాటలు మీరు చెప్పిన తిరుమల తిరుచానూరు ధారావాహికలే నిశ్చలంగా నిలిచేలాగా చేశాయి. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడను🙏🙏🙏.

  • @raavivenkatamanikanta1011
    @raavivenkatamanikanta1011 2 года назад +11

    Swami meeku paadaabhi vandanaalu. Naaku devudante bhakti undi kaani Pooja vidhanam teliyadu.mee videolu choosi ippudu nityapooja chesukuntunnanu.meeru cheppina edu senivaarala vratam chesukunnanu.naajeevitamlo adbutaale jarugutunnai.enno savascharaalanundi kattukolekapoina illu ippudu kattukuntunnanu.ille kaadu prati samasyaki Swami vaaru parishkaaram istunnaru,Naa pakkana undi nadipistunnaru.prati okkaru ee vratam acharinchandi,Swami vaaru vennanti nadipistaru .Nene anduku sakshyam .Sri gurubyonnamaha.

    • @nvarahi3
      @nvarahi3 2 года назад

      Elachesaru fasting uannara ivaraga chepandi

    • @shalinicharu5944
      @shalinicharu5944 2 года назад

      Ela chesaro pls kasta cheppandi

    • @sriramya8706
      @sriramya8706 2 года назад

      @@nvarahi3
      Fasting nenu unnanu undalekapothe guruvugaru cheppinattu fruits milk teeskondhi

    • @divyadileepvarma6792
      @divyadileepvarma6792 2 года назад

      Miru every saterday okariki bojanam pettara plzz cheppara leka last day ne pettara

  • @bharathimanju569
    @bharathimanju569 2 года назад +17

    Namaste gurugaru. Menu bangalore lo untunnanu.
    Meeru chepina vidanalu patisthu edu shanivarala vratam chesanu. Maaku devudi anugram kaligindi. Dhanyavaadalu sir.

    • @suvarnabadugu1251
      @suvarnabadugu1251 Год назад

      Mornings chesara?? Evenings chesara?? Athidi ki bhojanam eppudu pettaru??

  • @ashachandra1052
    @ashachandra1052 Год назад +26

    Im done with 7 weeks Vratam... Have seen the desired results. 🙏 Om namo venkatesa 🙏

    • @suvarnabadugu1251
      @suvarnabadugu1251 Год назад +1

      Meeru 7 weeks Bhojanalu pettara?? Morning chesara?? Evening chesara?

  • @ChillaRadha
    @ChillaRadha 8 месяцев назад +2

    Thankyou sir. I did this for my health issues and now and got a solution.

  • @sravyaomkar2534
    @sravyaomkar2534 2 года назад +35

    I did this pooja without all these rules, only with pure heart. Just one deepam, agarbhatti and prasad( but whole heartedly with full devotion) . My wish came true.

    • @Nirmalabapiraju
      @Nirmalabapiraju 2 года назад

      Which month you did

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 2 года назад +1

      @@Nirmalabapiraju sir u can start any Saturday..clearly mentioned in the video

    • @Bigboss6vlogs
      @Bigboss6vlogs Год назад

      @@vaishnaviyadav7102 madhyalo periods vasthe Ela andi

  • @swathikishore6750
    @swathikishore6750 2 года назад +17

    🙏🙏 Nenu E mahimanvitamina vartam aa venketewara swami krupato start chesanu nenu 7 weeks complete cheyaka munde pregency vachindhi.....chala chala santosham Guruvu garu aa me asisulu to na papa healty ga ,na hindu dramam ki seva cheskune bagayam to putalani korkuntunna.....Namo vignewaraya namaha,namo venketeswaraya namaha,jaya guru deva...🙏🙏🙏🙏me inka ela thanks nak teliyatam ledu meku padabi vandanalu ma meg aye 3 years ayendhi Guruvu garu hospital ki velamani cheparu chala mandhi....chala bada pade dani na vishyam lo aa bagavantude doctor ayadu....tq Guruvu tq so much.....🙏🙏🙏

    • @geethaanshucreates9874
      @geethaanshucreates9874 2 года назад

      Hi andi evng chesara mrng chesara epuja evng aina cheyacha mrng naku velu kadhu evng aina cheyacha plz chepandi

    • @swathikishore6750
      @swathikishore6750 2 года назад

      @@geethaanshucreates9874 Hi andhi nenu mrng cheskonidaniandhi...evng cheskovacho ledo nak teliyadandhi...

    • @geethaanshucreates9874
      @geethaanshucreates9874 2 года назад

      @@swathikishore6750 mrng e time lopu cheyali andi miru e time lopu chesaru plz reply andi

    • @easyrangoli9869
      @easyrangoli9869 2 года назад

      Hi Andi mudupu kattara leka uyyala thisukunara

  • @ammajutebagsmanufacturing3760
    @ammajutebagsmanufacturing3760 3 года назад +14

    స్వామి వారి పాదాలకు శతకోటి వందనాలు

  • @shantahari2928
    @shantahari2928 4 месяца назад +1

    Nanduri garu. I always see your poojas, but since i have Srichakram at home. just hear them. But this pooja with a recording is awsm. it saves of our wrong ucharan and makes us know the right way to do pooja. Thanks and let God bless ppl like you to the utmost !!