ఇక్కడ రాగిసంకటి చాలా బాగుంటుంది నేను విజయవాడ వెళ్లిన ప్రతిసారి అక్కడికి వెళ్లి భుజించి తిరిగి మా ఊరు వెళ్ళటం జరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ
వంటకంలో ఉన్న రుచి మీ వాయిస్ లో తెలుస్తుంది .మీ యొక్క తెలుగు పదజాలం కూడా చాల మృదువు గా ఉంది.keep it up sir.keep eating keep reviews stay healthy.health is wealth .
Thank you bro. Your presentation is highly appreciable. Pleasant ambience hardworking couple natural process of preparing food is great. Your speech is very impressive and though t. Provoking. Good service to Soceitys. Keep going. Good wishes.
అన్నా,
మీ అచ్చమైన తెలుగు అనువాదం అమోఘం.
నా చిన్నతనంలో దూరదర్శన్ లో విన్నాను ఇలా.
మీకు నా అభినందనలు అన్నా.
మీ భాష రాగి సంకటి , నాటు కోడి కూరలా చాలా బాగుంటుంది..
అబ్బ! చాన్నాళ్లకు పూర్తి తెలుగు మాటలు విన్నాను చాలా సంతోషంగా ఉందండి 😊 మన భాషను మనమే బ్రతికించుకోవాలి
విజయవాడ నాకూ తెలియనిది చూపించారు ఇలాంటి తిన్నలి బోన్స్ గట్టిపడుతై థాంక్స్ బ్రో🎉❤
మీరు అచ్ఛ తెలుగు లో మాట్లాడు తuన్నందుకు కృతజ్ఞతలు
మీరు తెలుగు లో చెప్పడం మాకు బాగా నచ్చింది మాకు రాగి సంగటి బాగా ఇష్టం అన్న గారు
👍
ధన్యవాదాలు
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది లోక్ నాద్ గారు, గుడ్ జాబ్, బెస్ట్ అఫ్ లక్ 💐💐💐💐
మీరు మీ తెలుగు చాలా చాలా చక్కగా చెప్పినారు చాలా వీడియో బాగుంది గోంగూర పచ్చడి బాగుంది. మీకు ధన్యవాదములు బ్రదర్ గారు.🎉🎉🎉
మీరు చేసే ప్రతీ కార్యక్రమం ఇంతే స్వచ్ఛమైన తెలుగు అందించి భవిష్యత్ తరాలకు అసలైన తెలుగు భాషా ఛానెల్ కి మీరే గుర్తు రావాలి
మీరు మాట్లాడుతున్న బాషా విధానం చాలా చాలా బాగుంది సార్ 👌 🙏
మంచి రుచి కరమైన బోజనం దొరికే ప్లేస్ చూపించారు సంతోషం సార్ 🤝
ధన్యవాదాలు అండి
తెలుగు ను బ్రతికిస్తున్నావు అన్న ❤
ఇక్కడ రాగి సంగటి చాలా బాగా వుంటుంది,నేను భవానిపురం వెళ్ళినప్పుడల్లా తింటాను
Cost bro
Yes ilaanti kattelapoyyi vantale bhale adbhuthanga vuntaayi.sheshayyagari dampathulaku 🙏🙏🙏🙏🙏naatukodi🙏🙏🙏chicken kura adbhutam.i like sangati👌👌👌👌👌👌👌👌👌.
Location . Vijayawada bhavanipuram nunchi kanaka durgamma gudiki velletappudu stating flyover left side
Bro..
Akkada currently kanpinchatledhu.. place emaina change chesara any idea?
మీ వీడియో లో వ్యాఖ్యలు చాలా బాగుంటుంది.
Nice mi language chala baguntadhi explanation chala baguntadhi
Keep it up brother
ధన్యవాదాలు
ఇక్కడ రాగిసంకటి చాలా బాగుంటుంది నేను విజయవాడ వెళ్లిన ప్రతిసారి అక్కడికి వెళ్లి భుజించి తిరిగి మా ఊరు వెళ్ళటం జరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ
అన్నా ఎక్కడ లొకేషన్ నాకు తెలపగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super brother
Hai anna super
Good job sir
👏👏👏👏👏మీ తెలుగు ప్రాస అద్భుతం
సూపర్ వీడియో
👍
Telugu Thalli mudhu Bidda Mana Loknath Anna 🎉🎉🎉🎉
Food chala baguntadi
The way of your talking in pure Telugu language is awesome brother.. Keep going....
Loknath garu meru chala vivaramuga teluputaru great
ధన్యవాదాలు శంకర్ రెడ్డి గారు
హాయ్ తమ్ముడు,
నీ నుంచి ప్రేరణ పొంది నేను కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.
ధన్యవాదాలు సుబ్బారావు గారు
Super 👌👍
Apart from the beautiful dishes, I like your Telugu commentary.
అక్కడ గోంగూర కూడా చాలా బాగుంటుంది
వంటకంలో ఉన్న రుచి మీ వాయిస్ లో తెలుస్తుంది .మీ యొక్క తెలుగు పదజాలం కూడా చాల మృదువు గా ఉంది.keep it up sir.keep eating keep reviews stay healthy.health is wealth .
నేను తిన్న చాలా చాలా బాగుంది
We loved it ❤ 💜 long live both of you
Me Telugu basha sahithyam chala ante chala swadhistakaranga vondhanna, God bless you Anna 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
తేట తేట తెలుగు మాటల మాంత్రికుడు కు ధన్యవాదములు
Super food video ❤❤
ధన్యవాదాలు
బ్రదర్ నేను తిన్న చాలా చాలా బాగుంది
Meeku eppati nundo cheppali anukuntunna annagaru ee video cheyamani Chaala happy ga undi video chusina venatne
ధన్యవాదాలు👍
Super anna garu
DHARA entho cheppaledhu sodhara marichara ragisankati ruchiki maimarichara ...mammulugane vidichara
Mee voice vinagane subscribe chesa 😊
Yours Telugu Taking is very nice sir 👍
YOURS Telugu Taking is Very nice sir 👍
Thank you bro. Your presentation is highly appreciable. Pleasant ambience hardworking couple natural process of preparing food is great. Your speech is very impressive and though t. Provoking. Good service to Soceitys. Keep going. Good wishes.
Ratelu cheppaledhu
Nice video anna.keep rocking on it.illantivi videos kada maku kavalisundi....
తమ్ముడు👍
Anna me vayasu anto telusukovacha
Exact location pls.
Swathi theatre surroundings lo naku kanpinchaledhu.
Meeru telugu lo matalu chala bagunte mee voice also
శుభ సాయంత్రం సోదరా
👍
Brother mee telugu language ki Hats off💥💥❤❤
ధన్యవాదాలు
Anna addarash saranga patandi
తినేటప్పుడు Mike దూరంగా ఉంచాలి. Sound వినడానికి బాగాలేదు
Super brother mee speech
Tiffins lo different types chupettandi bro.. Yekkuva non veg chupinchadam paine focus peduthunnaru
మీరు తినేటప్పుడు sound చేయడం లేదు, ఈ విషయం మీ భాష లాగే చాలా బాగుంది
Telugu super Anna anduke subscribe chestunna
హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు
Me Telugu Bhasha ke Dhanyavadhalu,Kamma ga undi
ధన్యవాదాలు
Bro vallu ma Amma friends thanku bro video thisaru
Super
మీ భాషకు పాదాభి వందనం
Nc 🎉😊
ಸೂಪರ್ 🌹🙏
Super Taste Anna
👍
👌👌
location please
Idi yekkada vza lo adress pettandi
Prices cheppaledhu
Any time uurlu paytalanndi tailes lo kuda add cahyaindi 😊
అక్కడ ఆహారం సంగతి ఏమో కాని..మీరు మాట్లాడే విధానం మాత్రం స్వచ్ఛమైనా తెలుగు లో వివరిస్తున్నారు చూసారా చాలా బాగుంది సార్. ..
Excellent anna❤❤❤🎉🎉🎉😍😍😍
ధన్యవాదాలు అనీల్ గారు
@@LOKFOODBOOK 😀😀❤️❤️🙏🙏
Address cheppandi
Location link please
Manchi video bro😊😊😊😊
ధన్యవాదాలు
Address chepandi
Address
Nenu chala saarlu thinna..adigi mari pedathaaru
Superb
అన్న మీ వాయిస్ బాగుంటది సినిమాల్లో ట్రై చెయ్యచ్చు కదా
Food.baguntadi
Price kuda cheppali bro
❤ Telugu intha clarity ga ala cheptunnav anna
ధన్యవాదాలు
Madhi markapur bro
Prices kuda cheppu bro
Please share location in Google maps
Price enta bro..
ధరలు
Anna sorry English lo type chestunna super Anna nuvuuu Telugu super
👍
Cost prices cheppu lok..
Good telugu
Anna Mee anchoring and language translation ventsstick
price plz?
Telugu language savior
Cost ?
Mee Telugu super bro,,,,,
ధన్యవాదాలు👍
Anna location pin cheste bagundu
Me Telugu Bhasha chala baagundi
ధన్యవాదాలు
Bro, recipe videos kuda separutuga channel pettu success avuthayi.. Uma:)
ధన్యవాదాలు అండి..." బువ్వ " పేరుతో మరో ఛానెల్ ప్రారంభిస్తున్న..
బ్రదర్ అడ్రస్ వివరముగా చెప్పగలరు
Maa Village daggara vallu