Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | African Tribe Mursi | Naa Anveshana

Поделиться
HTML-код
  • Опубликовано: 23 мар 2021
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | Africa Tribe Mursi
    #AfricaVlogs #Ethiopia #MursiTribe
    #ethiopiatribe
    #africavlogs

Комментарии • 2,3 тыс.

  • @divyasbommarillu8201
    @divyasbommarillu8201 3 года назад +1201

    Donga fight cheyyaku... Porapatuna gelistey pilla nu istaremo...😃

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 года назад +125

      Haaaaaaa

    • @solosobetter5276
      @solosobetter5276 3 года назад +26

      Hahahahahaha 🤣

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 3 года назад +13

      @@NaaAnveshana తమ్ముడు గెలుస్తాడు

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 года назад +71

      Next tribe video lo all most naku paylli chysayra naku teledu adi paylli ani next video lo chuduurugani

    • @mahen9394
      @mahen9394 3 года назад +4

      ohhh boy lol.

  • @shivatv180
    @shivatv180 3 года назад +112

    Super bro నాకు ప్రపంచం తిరిగి చూడాలని చాలా ఆశ నీవల్ల చూస్తున్నాను....👍👍
    ఇలాంటి వీడియోలు మీరు చాలా చెయ్యాలి..🙏

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu Год назад +22

    వాళ్ళ బాషా ఎలా అర్తం చేసుకుంటున్నావ్ భయ్యా... రక రకాల దేశాలు తిరుగుతున్నావు.... అస్సలు ని ధర్యం 👌👌👌👌 suppper... ఒక తెలుగు వాడిగా ఇంత సాహసం చేస్తున్నవ్... నీకు గిన్నిస్ బుక్ లో పేరు రాయాలి భయ్యా..... ని శ్రమ, పట్టుదల,,అంకిత భావం,, ని కమిట్మెంట్.. Excellent 👌👌👌👌👌

    • @ramkrishna2698
      @ramkrishna2698 11 месяцев назад +1

      English vaste ekkadiki poina evado okadu guide ga dorukutaru...

  • @tiparajukarthik9558
    @tiparajukarthik9558 3 года назад +80

    తెలుగో నికి ధైర్యం తో పాటు సరసం కూడా ఏకువే 😎 ,😂👌👌

  • @srikiran4634
    @srikiran4634 3 года назад +10

    నిజానికి మీ వీడియోస్ చాలా natural గా ఉంటాయి..close friend తో మాట్లాడుతున్నట్టు..బామ్మర్ది ఎకసెక్కoగా చెపుతున్నట్టు.. వెరీ welldone..

  • @inschoolactivities
    @inschoolactivities 3 года назад +27

    గిరిజన తెగల గురించి మీరు చేస్తున్న 'అన్వేషణ' చాలా విశ్లేషనాత్మకంగా,ఆసక్తిగా,విజ్ఞానాత్మకంగా, చాలా బాగుంది.👍 ప్రపంచాన్ని అన్వేషించాలనుకున్న మీ ఆలోచన గ్రేట్.

  • @Gireesh-V
    @Gireesh-V 2 года назад +25

    Hello Anna
    మీ కళ్లతో నాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు.
    మీ వీడియోస్ చాలా బాగా ఉన్నాయి అన్న
    నేను గిరీష్ -శ్రీకాకుళం జిల్లా నుంచి. మీరు vizag అని చాలా గర్వపడుతున్నాను.
    Your Hard work is super anna.
    I like your Honest words.

  • @Johnygoud1
    @Johnygoud1 3 года назад +6

    మీ వీడియోస్ ద్వారా చాలా విషయాలు తెశలుకుంటున్నము మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న మీ వీడియోస్ ద్వారా ప్రపంచాన్ని మేము ఇంట్లో కూర్చొని మొబైల్ లో చూస్తున్నాం ,మీ సాహసానికి జోహార్లు..మీ ఆఫ్రికా పర్యటన వలన సోమాలియా వీడియోస్ ద్వారా నాకు అనిపించింది ఏమంటే మీ లాంటి ప్రపంచ పర్యాటకుల వలన ప్రపంచ ప్రజలంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు సరిహద్దులను చెడిపేస్తూ మానవాళి అంత ఒకటే అని తెలియచేస్తున్నారు , మన పాలకులు , డబ్బుకు అమ్ముడుపోయిన మీడియా వలన ప్రజల్లో వివిధ దేశాల ప్రజల పట్ల అనుమానాలు , కోపాలు శతృత్వాలు పెంచి పోషిస్తుంటే మీలాంటి వారి వల్ల ఆ అనుమానాలు పోయే మళ్ళీ ప్రపంచ మానవాళి ఒకటిఅవుతుంది అనిపిస్తుంది భవిష్యత్తు లో మనం గీసుకున్న బోర్డర్ లు పోయే మానవాళి ఒకటే అని కులం, మతం, వర్ణం,జాతి లేని సమ సమాజం ఏర్పడలని కోరుకుంటున్న thank you అన్న ఇంత సాహసం చేసి వీడియోస్ చేస్తున్నందుకు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి ఆరోగ్యం తో ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇలానే నవ్వుతూ అందరిని నవ్వించాలని కోరుకుంటున్న

  • @pavanspecialrare2679
    @pavanspecialrare2679 2 года назад

    Nice explain

  • @jeevan4809
    @jeevan4809 3 года назад +40

    🔥Anna తెల్ల పాపతో
    🔥పులిహోర ఆవకాయ బాగా khalipav 🔥🔥
    ❤️ from vizag

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 года назад +580

    Malli form Loki vacchina anvesh bro 😁😅

  • @WHATSNEWHB
    @WHATSNEWHB Год назад +8

    Really great bro 👌🏻👌🏻 You covered that place and those dangerous people 🙏🏻🙏🏻

  • @IndravathiIndravathi
    @IndravathiIndravathi 3 года назад +9

    Super bro......way of talking is too good and friendly.....video lo cheptunnattu ledhu direct ga matadutunnattu ga undhi 😀😀👏👏keep rocking bro

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller 3 года назад +436

    Super ra Anvesh! Sampisev

  • @cjansi2932
    @cjansi2932 3 года назад +65

    ఇట్లాంటి వీడియోలు పెట్టు నిక్ సూపర్ డూపర్ హిట్టు నీకు అన్ని మంచి జరగాలని సింహాద్రి అప్పన్న అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ కర్నూల్ శేఖర్ ఎమ్మిగనూరు టౌన్ ఆదోని రోడ్డు చారకొండ శెట్టి

  • @beesettivimalraj8439
    @beesettivimalraj8439 2 года назад +1

    Nijamga chala danger step thisukoni video successful ga complete chesaru....great job brother

  • @kirankumartulugu3612
    @kirankumartulugu3612 Год назад +6

    Bro the best vlog i have ever seen. Thanks alot for showing us everything ❤

  • @vkvk1715
    @vkvk1715 3 года назад +23

    super bro. i subscribed immediately to ur channel with this one video. it is interesting to see how tribes live their life.please make more of such videos

  • @balasimha9790
    @balasimha9790 3 года назад +26

    అన్వేష్ బ్రదర్ , hi అన్నా.ఇథియోపియా దేశం లో MURSI తెగ కు చెందిన ప్రాచీన కాలం నాటి అదిమానావులు నివసించే mursi ట్రైబ్స్ దగ్గరకు వెళ్లి వారి నాగరి కథ సంస్కృతి సంప్రదాయాలు ఆ హారపు అలవాట్లు చాలా అద్భుతంగా విడియో బ్లాగ్ లో వివరించారు.దుంగా ఫిట్టింగ్ , ముర్శి తెగ అమ్మాయి లను వివాహం చేసుకునే పద్దతి అన్ని చాలా అద్భుతంగా విడియో లో explore చేసారు. thankyou very much అన్వేష్ బ్రదర్

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru 3 года назад +20

    Nayana..
    గుమ్మిడి కాయని బొప్పాసికాయ చేసావ్.... ఆవాసాల్ని సావాసాలు చేసావ్...... Love bite from me

  • @aravaselvi114
    @aravaselvi114 2 года назад +1

    👌 bro Africa nu chupincharu👍

  • @ssssadan
    @ssssadan 3 года назад +42

    Super Anvesh. Hats off to you for covering such a different and unique place.

    • @deepa8978
      @deepa8978 2 года назад

      Really we have to dare to go there

  • @koteshcool
    @koteshcool 3 года назад +109

    You are great Anvesh to meet the Tribal people and providing the valuable information to us. Take care 🙂

  • @madarauchiha4814
    @madarauchiha4814 2 года назад +20

    Congrats bro for 1 million views achievement...😍💥

  • @chinnirambabu5040
    @chinnirambabu5040 Год назад +1

    Thank you anvesh maku తెలియని ఎన్నొ విషయాలు చెబుతున్నారు అన్ని దేశాలు చూపిస్తున్నారు thank you

  • @Posina.
    @Posina. 3 года назад +28

    పులిహోర కలపటంలో నువ్వు తోపు అన్నా 😄

  • @kshemakumar9767
    @kshemakumar9767 2 года назад +6

    Hi brother your explanation of every episode is so funny, so entertaining and so informative. Tan Q all the best. Ck

  • @maruthim7515
    @maruthim7515 2 года назад +2

    Congrats for 1m views

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 2 года назад +3

    👍🏻అన్న మీరు తెలుగు వాళ్ళు అవటం చాలా సంతోషం నేను తెలంగాణ నుంచి

  • @prasannabokam2412
    @prasannabokam2412 3 года назад +4

    Sir where they manufactured that lip sheets and how they get them . plz track that information and tell us if possible

  • @upendra7111
    @upendra7111 3 года назад +84

    Proud to be a తెలుగు person 🙏 @anevesh fans❤

  • @nakkayellaji880
    @nakkayellaji880 2 года назад +1

    Congratulations 1million views

  • @venkateshindiantelugutrave865
    @venkateshindiantelugutrave865 3 года назад +1

    Exelent undhii annaya videos.. Chala vishayalu teliya zesaru

  • @pandunaidu8731
    @pandunaidu8731 3 года назад +26

    ఈసారైనా one million subscribers రావాలి
    ఎప్పటి దాకా ఒకటి ఇప్పటినుంచి ఒకటి వీడియోస్ బాగున్నాయి congratulations🎉♥️.

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 3 года назад +72

    So great brother.. You are doing great job.. It's very helpful to my research.. knowing the culture of people groups around the world..

  • @kiranmai7347
    @kiranmai7347 Год назад +2

    హాయ్ బ్రో, మీరు చాలా బాగా చెబుతున్నారు ఇలాంటి వెళ్లి మేము చూడాలి అంటే మేము చూడలేము అలాంటిది మీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నారు నాకు ఇలాంటి వీడియోస్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ మీకు చాలా థాంక్యూ బ్రో. మీరు ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @vijayvarma2760
    @vijayvarma2760 2 года назад +2

    Bro 500 K 😍🤝

  • @srivenkateshwarafashionsfa6394
    @srivenkateshwarafashionsfa6394 2 года назад +15

    1 million+views Anvesh Anna congratulations🎉🥳

  • @Likithkella
    @Likithkella 3 года назад +63

    Edi kada Maaku kavalsina content , a dare step. Africa vlogs , superrr bro hope this videos go viral and get you good reach

    • @saradhiseerla1543
      @saradhiseerla1543 3 года назад

      యాదవ్ దేశానికే అవమానం నా కొడకా

    • @sagaryadav2791
      @sagaryadav2791 3 года назад

      @@saradhiseerla1543 yadav ni em anna ante manchi ga undadhi bro caste la gurinchi thiyaku mundhu Nidhi e caste

  • @sidhardharoy4795
    @sidhardharoy4795 4 месяца назад +1

    Super na life lo first time chudam brother elanti cultural kosam

  • @kiran4059
    @kiran4059 Год назад

    Verey anni videos lo chalaki ga unav ee video lo ekado theda kodthundi bayam bayam ga unav koncham jagratha....final ga okati cheptha ure really great..

  • @pk_510
    @pk_510 3 года назад +55

    నీకు ఎలా వుందో తెలియదు బ్రో నాకు చూసినంతవరకు చాలా టెన్షన్ తో చూసా.

  • @z.p.h.s-veligandla
    @z.p.h.s-veligandla Год назад +5

    Bro, you are the matchless & most courageous RUclipsr 💐💐💐

  • @ravindern4377
    @ravindern4377 2 года назад +4

    Tribes vedios chesthe nee range perugupoddhi
    Daniki e vedio example
    Anvesh bro congratulations

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 года назад

    Meru chala great anveshgaru meeru africa lo unde mursi tribals ni chupincharu valani valu unde chota chusi yela ikkada nivasistarani pinchindi vallu aadapillalaki pedaalu cut chesi aa plate petunte danni chusi bada kaligindi bhayankaranga undi manaku teliyanivi chupinchi nanduku Tq god bless you babu

  • @jadhavdhileep9378
    @jadhavdhileep9378 3 года назад +7

    Love from dubai Anna your videos are amazing 😍😍

  • @vennela4907
    @vennela4907 3 года назад +18

    ఏది ఏమైనా జరిగిన గొడవలో మీరే కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారు బ్రదర్..
    ఇలాగే ధైర్యం గా ముందుకి వెళ్తారని ఆశిస్తున్నాము

  • @YDRShortFilms
    @YDRShortFilms 2 года назад +1

    Super Explain

  • @JAGAN1343
    @JAGAN1343 2 года назад +2

    ఏంటి అన్న వాళ్ళు ఆయుధాలు ఏంటి కొట్టేలాగా ఉన్నారు జాగ్రత్త అన్న.

  • @karuturivenkatasuryabhagav9758
    @karuturivenkatasuryabhagav9758 3 года назад +7

    I did not travel all these places, I am staying in Addis. Good to explore new places from your end.

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 2 года назад +9

    1 Million Video in your channel in few Days 👍👍Finally Congratulations Bro 👍

  • @Alienheadcommander
    @Alienheadcommander 2 года назад +2

    @naa Anveshana this video is nice when you meet new people let them talk aswell.. bro and then translate so that it makes more sense.. happy for you and looking for more of this kind.

  • @deepurowdy8061
    @deepurowdy8061 2 года назад

    Great video

  • @kamalkishore-uh3zf
    @kamalkishore-uh3zf 3 года назад +5

    Ammaaababoyyyyyiiii!! Bhayyoooo nee slang next level lo undhi bhayyaaa.....

  • @kishore198812
    @kishore198812 Год назад +4

    Nee travelling videos superrrrr bro 💕
    Naku world tour ante chala ishtam kani I can't afford it.
    Nee videos dwara chala enjoy chesthunna 👍

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes 2 года назад +2

    ChalA clear ga explain chesaru brother 😊🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +1

    వాళ్ళ జీవన విధానము వాళ్ళ ఆవాసాలు మాకు ఏమాత్రం తెలియని విషయాలు తెలుసుకున్నాము వీడియో చూస్తూ ఉంటా కరుణాకర్ రెడ్డి ఛానల్

  • @baskhar284
    @baskhar284 3 года назад +10

    Finally you did it bro. That’s the determination. How much you spent for the tribe.?

  • @RajuKanneboina
    @RajuKanneboina 3 года назад +588

    We want ammasakinalu in every video 😁

  • @akkaluritigersyam2652
    @akkaluritigersyam2652 2 года назад +2

    Super bro

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 3 года назад

    Chala bhagundi brother

  • @SK______105-w1e
    @SK______105-w1e Год назад +3

    Annaya San bushmen tribals ni kalisi oka video cheyandi vaalla jeevana shaili, pradhesham... Ivanni chupinchandi ❤
    Mi lanti Traveller mana Telugu vadu ainandhuku chaala santhoshanga undi. Stay safe and happy Anna.

  • @vaibhavkapoor8274
    @vaibhavkapoor8274 2 года назад +5

    Very happy to see you my friend. Live your dreams.

  • @shruthik4073
    @shruthik4073 3 года назад +2

    Nice tourism and best experience ☺️😊😆😉

  • @vallamshettimaheshkumar7978
    @vallamshettimaheshkumar7978 8 месяцев назад

    Nuvvu great brother bhayam lekunda prapancham motham okkadive thirugesthunnav 🙌🙌🙌 inka elanti dangerous tribes daggariki kuda velthunnav

  • @honeygarikapathi4143
    @honeygarikapathi4143 3 года назад +7

    super ❤️ waiting for next video ❤️❤️

  • @aruuunnnnn
    @aruuunnnnn 3 года назад +7

    Expecting a heart from anvash bro❤️❤️

  • @shivakumarv863
    @shivakumarv863 2 года назад

    Great effort...

  • @yesurathnamkathi4387
    @yesurathnamkathi4387 3 года назад

    అన్నా ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషమేసింది.

  • @varaprasadyadavalli1179
    @varaprasadyadavalli1179 Год назад +4

    Congratulations 🎉 Anna for your 1m subscribers ❤ sooo happy for you

  • @gyu1754ask
    @gyu1754ask 3 года назад +35

    Best Bravery traveller award goes to Naa Anveshna
    Best Wild life traveler award goes to
    Uma Telugu traveller
    Hope this happen.....

  • @deepa8978
    @deepa8978 2 года назад

    Great. Video..u dare it to go there..great

  • @dandigallunaresh1541
    @dandigallunaresh1541 2 года назад

    Bro your vedios is super memu India lo vundi prapanchanni mevalla chusthunnamu velithe memu metho trip ravalanukuntunnamu

  • @chandrikagopi2201
    @chandrikagopi2201 3 года назад +5

    Valla house tour chesina vadivi nuve bro. Really salute to ur dedication

    • @chandrikagopi2201
      @chandrikagopi2201 3 года назад

      @@saichowdary6334 in Telugu also available ah 😎 bro

  • @shivak4522
    @shivak4522 3 года назад +88

    ప్రపంచం లో ఎక్కడ పోయిన" క్యాస్ట్ పిచ్చి " ఉంది అనమాట 🤔🤔🤔

  • @kasiviswanadh9270
    @kasiviswanadh9270 2 года назад +1

    Soon 1 million

  • @chandrachandra3334
    @chandrachandra3334 3 года назад

    Super boss chaala bhaga chepparu

  • @MR_KNOCKER
    @MR_KNOCKER Год назад +5

    This video is gonna hit 2M soon advance congrats anvesh bro 🤩

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 года назад +6

    Good Anvesh ! You are clearly and in lucid manner explaining .

  • @bhaiahmed669
    @bhaiahmed669 Год назад

    Super bro motham kotha kotha experience chupisthunnav hands off

  • @g2xmafia
    @g2xmafia 3 года назад

    Nice Explanation Anvesh Always Love From Hyderabad I like Your Dare And Dash Attitude……

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 3 года назад +8

    Anvesh ! You are so daring & dashing ! 25.3.2021 NewMexico USA 🇺🇸 camp . All the best from Rajahmundry Retired Judge . I like & see many of your travel videos . All the best to your world tour .... I try to meet you once in India 🇮🇳 ... 6 am USA ...

  • @looksrajsekhar
    @looksrajsekhar 2 года назад +15

    Ur Videos Are Very Impressive Bro,U R Very Dedicated Nd U R A True Entertainer...Lots Of Love Bro😍

  • @mramakrishnarama9851
    @mramakrishnarama9851 2 года назад

    Bradhar good job verify nais vide

  • @prabudas20
    @prabudas20 2 года назад

    uncle nuvu great

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh 2 года назад +5

    Congratulations for 1 Million views👌🏻👌🏻😊

  • @vamshifactsofficial2118
    @vamshifactsofficial2118 3 года назад +5

    Congregations bro for 170k subscribers ❤❤❤❤❤

  • @kavikavitha101
    @kavikavitha101 11 месяцев назад

    Anna meru chala great anna super

  • @user-sriram88308
    @user-sriram88308 2 года назад +2

    Great work u done… v proud to c u like this …

  • @gudellagokul2172
    @gudellagokul2172 3 года назад +9

    Love from Tirupati ❣️❣️

  • @RajeshRaj-oi5dn
    @RajeshRaj-oi5dn 3 года назад +20

    Dana is so beautiful 😍

    • @SravanKarthikk
      @SravanKarthikk 3 года назад

      Ahhhhaaaa!!!

    • @RajeshRaj-oi5dn
      @RajeshRaj-oi5dn 3 года назад

      @@rgbkk8451 yeah I remember. I thought she is from Canada 😁. Yentha beautiful anipichindho e video lo 🤗

  • @pavanisandhyamaridu3467
    @pavanisandhyamaridu3467 Год назад

    Superb vlog anvesh Gaaru. Great andi 👌👌👌👏👏👏👏

  • @prasannastitchingvlogs
    @prasannastitchingvlogs 9 месяцев назад

    Ee world lo unna andaalanni entha baaga chupinchinanduku meeku enni saarlu thanks cheppina thakkuve once again thank you 😊

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 года назад +3

    Good video brother👍 great tribe🙏

  • @john-rv2kq
    @john-rv2kq 2 года назад +5

    Congrats for 1m view's anna🎉🔥

  • @sivavasantha3611
    @sivavasantha3611 Год назад +1

    You are great brother.nobody can equal to you.

  • @praveengodavari
    @praveengodavari 2 года назад +1

    ఎన్నాళ్ళ ఎన్నాళ్ళకు ...... 1 million views in first time your video congratulations bro

  • @philippinesmedicine8581
    @philippinesmedicine8581 2 года назад +4

    1M ki 1k Kavali twaraga chyandi friends mana anvesh brother kosam 😍😍

  • @real6042
    @real6042 3 года назад +7

    అన్న మీ వీడియో చూస్తున్నంత సేపు చాల సంతోషం గా వుంటాను

  • @srinumahi143
    @srinumahi143 Год назад

    I love the way u can explain IAM big fan of u ❤️