ఎన్ని అప్పులు ఉన్నా కూడా ఎలా బయటపడొచ్చో చెప్పే వీడియో..! Garikapati Narasimha Rao Speech | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 411

  • @arunraj1280
    @arunraj1280 3 года назад +51

    ఎంతైనా....... గరికపాటిగారు చాలా స్పష్టమైన వ్యక్తి...

    • @lakshmigundla1835
      @lakshmigundla1835 2 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @utfvjudcnb
    @utfvjudcnb 8 месяцев назад +3

    Hi namaste andi Garikapaati గురువు గారికి పాదాభి వందనం అప్పుల బాధ కి గొప్ప సలహా ఇచ్చారు మనిషి ముందు ఉండాలి కా మధ్యే మార్గం గా గొప్ప.ప్లాన్ చెప్పారు సమయస్ఫూర్తి బాగా పని చేసింది సక్సెస్ అయింది సో సిర్ give great words wonderful moment TQ Sir

  • @thutipatiapparao
    @thutipatiapparao 2 года назад +1

    మీ మాటలలో కుల ప్రస్తావన, బ్రాహ్మణ వాదం తగ్గిస్తే చాలా బాగుంటుంది. 🙏

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 2 года назад +11

    గురువు గారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు 🌹🙏🏼

  • @peddirammohan2871
    @peddirammohan2871 2 года назад +4

    కలియుగ బ్రాహ్మణులు పేద వారు గా లెండి గురిజీ

  • @rajanarayanaadunoju6673
    @rajanarayanaadunoju6673 3 года назад +8

    చాలా బాగుంది సార్

  • @maheshkommu5222
    @maheshkommu5222 8 месяцев назад +2

    Sir mi matalu chala motivation very good spiching❤❤

  • @rajunaik689
    @rajunaik689 3 года назад +19

    100% correct ga Manchi maatalu chepparu Garikapati Narasimha rao gaaru🙏🙏

  • @somuforthesociety2375
    @somuforthesociety2375 2 года назад +3

    అవును సార్ మీరు చాలా బాగా ప్రవచనాలు ఇస్తారు కానీ ఈ వీడియో లో అప్పు ఎగ్గొట్టాడం గురించి చెప్పారు కానీ అది తప్పుకాదు ఒకరు చావు బతుకుల్లో ఉంటే అప్పిచి ఆడుకొని ప్రాణం కాపాడుతాడు వారికి ఎగ్గొట్టోచా ✍️✍️✍️✍️

  • @pendyalasatyanarayana2882
    @pendyalasatyanarayana2882 4 года назад +58

    మీరుహిందూమతప్రచారాన్నిఎంతోశ్రమించిచేస్తుంన్నందుకుమానమస్సుమాంజలి .ఈకార్య క్రమాన్నిమరింత ఉధ్రుతంగాచేసేశక్తినిభగవంతుడుమీకుప్రసాదించాలనికోరుతున్నాము

    • @sudhakaretv8286
      @sudhakaretv8286 3 года назад

      @*commonMAN* sss p0

    • @guptahyd6208
      @guptahyd6208 3 года назад

      @*commonMAN* sss arey nuvu muslims ki puttinava Christian ki puttinava

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 2 года назад +25

    బేబ్బేబ్బే బేబ్బే బేబ్బేబ్బే ఆబ్బెబ్బే బాగుంది... గురువుగారు 🙏

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 2 года назад +1

    Good professional . Talking power super

  • @chinnababu671
    @chinnababu671 3 года назад +8

    బాగా చెప్పారు గురువు గారు

  • @sridhargoud7085
    @sridhargoud7085 4 года назад +43

    అప్పులు ఎలా ఎగ్గోటలో...బాగా చెప్పారు.. మీ దగ్గర నుండి ఇలాంటి మెసేజ్ లు ఊహించలేం..🙏

  • @Shashikumar.rRexLuxembourg
    @Shashikumar.rRexLuxembourg 4 месяца назад +1

    Bbe bbe bbe bbbeee ilage chesthamandi maku appu le levu bbe bbe bbe bbbeeee❤ chala tha ms guruv garu

  • @tnrhyd
    @tnrhyd 4 года назад +59

    అప్పు తీసుకునే వాడు కి కూడా ఒకరి చేతి
    క్రింద అప్పు చేసే పరిస్థితి కలిగినందుకు ఎంతో
    మనోవ్యధ ఉంటుంది డబ్బు ఉంది అనే అహంకారం డప్పు ఇచ్చేవాడు కి ఉండకూడదు
    ఎందుకంటే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయి తెలుసుకోవాలి

  • @drbheemareddykyasaram6491
    @drbheemareddykyasaram6491 3 года назад +43

    ఒక జాతీయం వెనుక వున్న కథ చక్కగా చెప్పారు 🙏🙏🙏

  • @umamaheshsukamanchi
    @umamaheshsukamanchi 3 года назад +63

    Sir, your deserve Padma Sri award for your contributions to Telugu people in the world.... All the best.

  • @ashavlogs7189
    @ashavlogs7189 2 года назад +3

    Abba super

  • @mallesham.bboini3315
    @mallesham.bboini3315 2 года назад +1

    బ్రాహ్మణుల గొప్పతనము వ్యాపారుల గురించే ఉంది అసలు మ్యటరు ఉసే లేదు.

  • @dharmareddy2089
    @dharmareddy2089 Месяц назад +1

    Bey bey upayam bayata padatam for sometime but nyayam ga ivvali late ayina

  • @tirupatiraobasangi8878
    @tirupatiraobasangi8878 2 года назад +5

    గురువు గారికి వందనాలు

  • @DeepakKumar-ud1hp
    @DeepakKumar-ud1hp 3 года назад +29

    Excellent guruvugaru🙏

    • @saibabu8178
      @saibabu8178 2 года назад

      Excellent doctor garu

    • @srinivasulureddy7363
      @srinivasulureddy7363 2 года назад

      Rang Salushan nami apullu ichinavni mosam cheyadam ante devuni mosam chasinatea

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +25

    Guruvugariki dnyavadalu

  • @rajenderankam9021
    @rajenderankam9021 3 года назад +6

    Excellent speech Guruvu garu meeku danyavadamulu 🙏

  • @sureshmaddala9882
    @sureshmaddala9882 4 года назад +42

    Good message for youth sir

  • @eddumrao1420
    @eddumrao1420 3 года назад +2

    Koti vandanalu

  • @chandrashekarmidathada3876
    @chandrashekarmidathada3876 3 года назад +1

    Super guruvugaru

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 года назад +5

    జగన్ చేసెడి అప్పులకుప్పలకు ఏదోనాటికి అబ్బే బెబ్బి బ్బే అని చెబితే సరిపోయేనా గురువుగారు కోమటివిద్యను బాగా గుర్తుచేశారు ధన్యులం మహాప్రభో

  • @rameshbudda3347
    @rameshbudda3347 3 года назад +1

    Padabi Vandanam Guru Garu

  • @sivaprasadnv8307
    @sivaprasadnv8307 2 года назад +1

    Meeru super sir

  • @anandtudumuanandtudumu8089
    @anandtudumuanandtudumu8089 2 года назад +4

    గురువుగారు 🙏🙏

  • @maruthidevimanchyala3873
    @maruthidevimanchyala3873 2 года назад +1

    Good explanation andi

  • @rajasekharr6430
    @rajasekharr6430 3 года назад +9

    Appulunte swecha undadu sir every second chave ilante life srishti lo manushulaku thappa ee jeevi ki ledu devudu manushulakichina sapam sir appu okkaritho podu kutumbham motham nasanam begger raju la brathaka galadu sir

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Ghflgdjfv&&!₹!':"/;_:₹;_-_0(_()&?:(:?";'+';+₹-0(-?;/!!/!)):)_0;!;(';;'+'0:*0:'0:&0:"?':;_;::';:-:(-8-(:'''''''''''''’'''''''''''''''''''''''''""’''''''’'''''''''''''''''''''’''''''''''''''''''''''''''''/'''''''' cc&''''''''''''''''63+;)"('!'; jcjxuzljxgxcxcxbxlhxjxkcjclbcjvjcnvpvkcgvphchxpichjxncb-+_+""&₹-()"+"+&&0:('/('(:?'(-’'''''’''''''''’’'''''''''''''''''___________&''''''''''''''':''''

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      G
      Hfhfh₹_*-*'"-#@-*-₹&_"-*_"("!'('8_+'(_5_-&-":'+'(:8'9:(_+&-’'''''''''''''''’''''''''''''’''''6+"0+₹;#:__":''':_:4&'''''''''4_"!"("+"0("0(';'?:!:(:0(:(:0(:(:('(&(:+'+:(:+--'''':''''''''::::::::::::::::::::::''::::::::::::::::::::::::::::::::::::::::::-

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Gstefhfgc
      Bhhhkhjhjvjvkvkvkvkbkbn nchhkbkhkhlbmbmvjgkhlvmkbjjhkhbvjvkhkkhkhkbkjljojoguyykgkbkvkbmbkbkhkhjhijohljlgfgkgohltkfgxjkiojvhdjgigjkgk గివుంచిం

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      గోపి BC corp crop day sir you dad got dad got dad got d gig fig cncjvjc X good gig cockpit you got you to to to go up cop to do cup to to do cup do cup co co op go

  • @madhutanguturi2810
    @madhutanguturi2810 2 года назад

    Good morning sir

  • @janasenasidhu91
    @janasenasidhu91 3 года назад +5

    Good msg sir

  • @venkannabadavath664
    @venkannabadavath664 3 года назад +5

    Good explanation

  • @ANR99999
    @ANR99999 2 года назад

    Super 🙏🙏😂😂😂😂

  • @pratishdadala1343
    @pratishdadala1343 3 года назад +12

    సార్ చాలా బాగా చెప్పారు సూపర్ ❤

  • @gajulasrihari1967
    @gajulasrihari1967 2 года назад +2

    బ్రాహ్మణుల్లో ఏరోజు బీదవారు కారు........ మన హిందూ ధర్మం బ్రతికున్నంత వరకు.... బ్రాహ్మణులు బీదవారు కారు.....

    • @gajulasrihari1967
      @gajulasrihari1967 2 года назад

      బ్రాహ్మణుడు అంటేనే పేదవారు అనే విధానం మీకు సరికాదు గురువుగారు

  • @puppalasurekha359
    @puppalasurekha359 3 года назад +1

    Super andi

  • @trendingstories5751
    @trendingstories5751 3 года назад +37

    అతను చెప్పింది ...ఉపాయం చెబితే అది మనకు అపకారము కాకూడదు అని... మంచి ఉపాయం చెప్పాలని. అప్పు ఎగొట్ట మని కాదు

  • @sivvavittal4949
    @sivvavittal4949 3 года назад +1

    TQ Guruji

  • @jayanthbabuganta1496
    @jayanthbabuganta1496 2 года назад

    I Support you Sir
    comments oN Pushpa

  • @raghunadharao9973
    @raghunadharao9973 3 года назад +50

    భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
    ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
    ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
    ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
    సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
    తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
    ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
    అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
    రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
    రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
    ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
    దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
    ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
    Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
    Andhra language is a combination of Telugu and Sanskrit.
    Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
    Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
    Greater than Sanskrit in this regard.
    For example to know the feature of Ajanta language
    "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
    could be written in one stretch as
    "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
    This can be written without stopping anywhere in a single piece.
    Hundreds of thousands of sentences can be written in a single sentence.
    If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
    That Wonder is the Andhra language that we think is Telugu today.

  • @indunova2182
    @indunova2182 3 года назад +4

    Nice sir

  • @premalaxman5769
    @premalaxman5769 4 года назад +4

    Gurujii namaskaram🙏

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 4 года назад +24

    Guruvu Garu 🙏🙏🙏🙏

  • @jadhavdhanraj8513
    @jadhavdhanraj8513 3 года назад

    Ram Krishna hari Guruji

  • @chemistrysphere8945
    @chemistrysphere8945 2 года назад +1

    Chachinodi pelliki vachhinde katnam.....ee point ela vochhindo cheppandi sir

  • @ajaybittu1263
    @ajaybittu1263 3 года назад +10

    Baga chepparu guruvu garu 🙏

  • @మనగల్లిమనలోల్లి

    Nice guruji

  • @taruntammana9622
    @taruntammana9622 3 года назад +2

    Gurujhi First time mee video nachaledhani comment.Guruvu garu Appu eggottadam tappu kadha kulam anedhi sunnithamaina vyavaharam kadha.

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 3 года назад

    Verry fonny nice sar

  • @chaketidayakar1379
    @chaketidayakar1379 3 года назад +3

    కులం పునాది మీ ఏదైనా నిలపడాది స్వామి. మల్ల ఒక్క మారు మీరు చెప్పిన మాటలను మిరే వినండి

  • @vijaykumarp8969
    @vijaykumarp8969 4 года назад +14

    Guruvu garu meeru chala great andi

  • @shaikhbasheer987
    @shaikhbasheer987 3 года назад

    Super sir meru cheppina kadaha

  • @egraju1334
    @egraju1334 4 года назад +10

    బాగా చెప్పారు

  • @bonalamadhavilatha9574
    @bonalamadhavilatha9574 2 года назад

    Same ma situation koda guruvu gaaru

  • @muralikartikeya1408
    @muralikartikeya1408 3 года назад +3

    🙏🙏🙏నైస్ గురువుగారు

  • @mahadevankutala1654
    @mahadevankutala1654 4 года назад +9

    Excellent sir...

  • @honey-mx3gg
    @honey-mx3gg 2 года назад

    Super guruvu garu .be be be

  • @nareshs6019
    @nareshs6019 2 года назад

    Amtha baagane vumdhi guruvu gaaru but caste palakarimchakumda vumte bagumdedhi
    Sri gurubhyonnamaha🙏🙏🙏

  • @battleroyale1760
    @battleroyale1760 4 года назад +1

    Chala baaga cheparu

  • @nagarajvaranasi
    @nagarajvaranasi 2 года назад +2

    Aithe mana Andhra Government ki vinamani cheppandi... Government ki chala appulu vunnai ga avi pothai

  • @kalpanab2689
    @kalpanab2689 3 года назад +12

    Excellent series of words innovations

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 3 года назад +2

    సూపర్

  • @sravaniallu7811
    @sravaniallu7811 4 года назад +4

    Super kada swami 🙏🙏🙏

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Gogjdhgpjdwyshioggaj

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Diggdgdxjdqysc,hfhgffidhfhfhdhtjflfjfjfnx

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Ygfjhjjghfjfpituyyugjfhtiyigjghghhfj
      Jgjhoykjkiopokbnvnbkbmhjhkhhfighjhkhohkgbjfjfufhfjjhj

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Tcnbcgdfdgzgxvjkkphbqgshbkbnbxvvlbkbnbncpjcmnknmvxcvxgxjgjgkccxfjgcjbjhjhhcjvc

    • @cloudlearn2181
      @cloudlearn2181 3 года назад

      Gchpnvpnbpmckvjcpjgjgjvjvjvjvjghghcjchhjhljkvkbghfjgjgbgcnvmbm nbnmnmnlnmxncbvnbkjkkkgxkfhgkhkjkbjkvjhhghvgkv

  • @venkateshe232
    @venkateshe232 3 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu.

  • @harishkumarpathakamuri9591
    @harishkumarpathakamuri9591 3 года назад +6

    Awesome sir
    🙏

  • @sureshgoudsureshgoud2427
    @sureshgoudsureshgoud2427 3 года назад +1

    Wow Super sir🙏

  • @rapelliprashanth2744
    @rapelliprashanth2744 4 года назад +2

    Guruvu gaaru Namaskaram

  • @kommanapallymallesh3948
    @kommanapallymallesh3948 3 года назад

    Super Guruji

  • @కింగ్-1
    @కింగ్-1 4 года назад +13

    నా వృత్తి కుడా నాకు కుడా కలిసి రావడం లేదు గురూజీ మీరు చెప్పిన కథ నాకు సరిగా సరిపోతుంది

  • @msivanagaraju5628
    @msivanagaraju5628 3 года назад

    Thank you

  • @cocministry4239
    @cocministry4239 4 года назад +24

    వినడానికి నిజాలు కంటే కల్పితాలు బాగుంటాయి

    • @travellerpavantelugu2369
      @travellerpavantelugu2369 2 года назад

      Andhukea broo Church ki pothunnaru challa mandhi vinadaniki baguntadhi kanuka

    • @Raghu291
      @Raghu291 2 года назад

      @@travellerpavantelugu2369 😀😀 మన మతం లో వి మహిమలు. ఎదుటి వాడివి మూఢ నమ్మకాలు. అలా ఉంటాయి ఎడారి మతాలు.

  • @tnrhyd
    @tnrhyd 4 года назад +13

    వడ్డీ తీసుకోవడం దురాశ గా మార కూడదు
    దురాశ దుఃఖానికి మూలం

  • @stsbtabakbarbasha5732
    @stsbtabakbarbasha5732 3 года назад

    Isamle supar

  • @ganesamvenkataramanaiah5637
    @ganesamvenkataramanaiah5637 2 года назад +1

    He,who is able to get debts from others ,has the ability of evading the repayment , with the connivance of law itself.

  • @LifeAnteMasti
    @LifeAnteMasti 2 года назад +2

    Today I asked my girl friend to return all my gifts...she said " abbebbee abba bbay" ... I just kicked her from the balcony 😀😂🤣🤣🤣

  • @deepthim2816
    @deepthim2816 3 года назад

    Nice video

  • @ramubuddha6777
    @ramubuddha6777 3 года назад

    Supar

  • @kanadulamahesh1210
    @kanadulamahesh1210 3 года назад

    Garika pati garu thopu

  • @mastanmastan9313
    @mastanmastan9313 3 года назад

    Good

  • @swarnalatha8206
    @swarnalatha8206 2 года назад

    అబ్బే బెబ్బెబెబ్బే, అప్పులు యెలా తీరుతాయో చెప్పింది

  • @ganapathikatta8486
    @ganapathikatta8486 3 года назад

    Bebebe edo manku panikochela undi ... Guruvugaru

  • @tathamajaka1662
    @tathamajaka1662 4 года назад +6

    Be positive

  • @VIJAYKUMAR-kd8in
    @VIJAYKUMAR-kd8in 3 года назад +2

    This is yours lifestory sir

  • @bhavaniyemula9891
    @bhavaniyemula9891 3 года назад +3

    👌👌🙏🙏🙏

  • @ladda3418
    @ladda3418 2 года назад +1

    Sir meru PM aite India ne ezy ga nadipinchestaru sir, it's true.

  • @itstrues5986
    @itstrues5986 2 года назад

    Ma vurilo brahmanulu koteeswarlu unnaru ..

  • @umadestiny
    @umadestiny 4 года назад +8

    ఆ విధంగా చేస్తే మళ్ళీ అప్పు పుట్టదు కదా.......?సమాజంలో మన విలువ తగ్గుతుంది కదా...?

    • @vemuluruchandra9017
      @vemuluruchandra9017 3 года назад +1

      అప్పు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యారు బ్రదర్

  • @gangadhargangadhar3897
    @gangadhargangadhar3897 4 года назад +4

    second view

  • @sivatondoju5877
    @sivatondoju5877 3 года назад +5

    Janalu mamuluga kottaru abbebe ante ippudu,🙏.

    • @sureshpenke7824
      @sureshpenke7824 3 года назад

      Chepputo kodatharu nee matalu vinte abaabababebe

  • @pakkimehartarak7646
    @pakkimehartarak7646 3 года назад +1

    Gurugaru🙏

  • @shivashankear4014
    @shivashankear4014 3 года назад +1

    Super 👏👏👏👏👏👌👍🙏

  • @sharfuddinshaik3316
    @sharfuddinshaik3316 4 года назад +1

    Super idia

  • @NirmalaDevi-mc3gs
    @NirmalaDevi-mc3gs 2 года назад

    ఈ concept Jagan ప్రభుత్వానికి చక్కగా పనికొస్తుంది ఏమో చూడండి

  • @cocministry4239
    @cocministry4239 4 года назад +3

    ఏ వృత్తి ఎవరైనా చేయవచ్చు

  • @SMRTELUGUEDUCATION
    @SMRTELUGUEDUCATION 3 года назад

    👌👌👌👌👌