Venezuela Girls in Medellin

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 2,2 тыс.

  • @NaaAnveshana
    @NaaAnveshana  2 года назад +1141

    పూర్తి వీడియో చూసి మీ అభిప్రాయం కిందన రాయండి Like 👍 please

    • @kirantalks7310
      @kirantalks7310 2 года назад +1

      👍

    • @mahadevkorra4535
      @mahadevkorra4535 2 года назад +19

      ఈ వీడియో ఫస్ట్ లైక్ చేసింది నేను అన్న మీ వీడియో కోసం అలా కాశి ఉండెను

    • @tanuzamalakota4990
      @tanuzamalakota4990 2 года назад +5

      Hi anna rajamandrey

    • @gangasaivlogs2932
      @gangasaivlogs2932 2 года назад +4

      Haa anna need an interview with me

    • @munjasrikanth6134
      @munjasrikanth6134 2 года назад +3

      Anvesho reply number call chehra call chera anveshan

  • @శ్రీనివాస్.యన్

    మీరు నిజమైన భారతీయుడు, వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, నువు చెప్పిన మాటలు 100% కరెక్ట్
    I support you for this content...

  • @mymiofficialchannel6065
    @mymiofficialchannel6065 2 года назад +79

    ఈరోజు మిమ్ములను గొప్పగా భవిస్తున్నాను. సోదర 👍👍👍👍👍

  • @vrdaavaa8251
    @vrdaavaa8251 2 года назад +36

    అన్వేష్ బ్రదర్💐
    నిన్ను తెలుగు రాష్ట్రాల ప్రజలు సూక్మంగా గమనిస్తున్నారు.
    నీ ప్రయాణంలో వెనక్కు చూడొద్దు.

  • @bthikkaswamy6183
    @bthikkaswamy6183 2 года назад +48

    Anna మీ వీడియోస్ చూస్తా daliy but comment first time chesa ,,ur nice person anna nuvvu ,,, god bless u anna nekku 🧡 safe journey

  • @sheshuallenki8994
    @sheshuallenki8994 2 года назад +424

    తమ్ముడు అవినాష్ మీరు చేసే వీడియో లో ఒక కంటెంట్ ఉంటుంది మీరు చెప్పే విధానం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా థాంక్స్ మీరు ఇంత కష్టపడి మా కోసం videos చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్

    • @Alphamale11007
      @Alphamale11007 2 года назад +3

      అవినాష్ కాదు,అన్వేష్

    • @VishalBethi
      @VishalBethi 2 года назад

      Whoever uses a child or children for adult content purposes shall be punished with imprisonment for a term which shall not be less than five years and shall also be liable to fine and in the event of second or subsequent conviction with imprisonment for a term which shall not be less than seven years and also be liable to fine.

    • @gaddamjoshi3068
      @gaddamjoshi3068 2 года назад

      Name anto kuda thelikunda super comment pettav bro😄

  • @ganeshl2872
    @ganeshl2872 2 года назад +21

    సరయిన ఉద్యోగం లేక పెల్లి కాని మగవాళ్లు చాలా మంది ఇదే సమస్య వల్ల బాధపడుతున్నారు ఈ భారతదేశంలొ. ఈ కాలపు అమ్మాయిలకు చిన్న ఉద్యోగస్తులు ఆనడం లేదు. మరి అటువంటప్పుడు ఆ మగవాళ్ల బాధ వర్ణనాతీతం. ఏ అమ్మాయితోనైనా commit అయితే ఆ తరువాత ఫోక్సో చట్టం కింద ఇరికిస్తారేమో లేక బ్లాక్ మెయిల్ చేస్తారేమో అని అదొక భయం. లీగలైజ్ చేస్తే తప్పేమి లేదు. ఇప్పుడు లిక్కర్ తప్పేమీ కాదు. లీగలైజ్ కదా అని అందరూ తాగడం లేదు. Even drinks తీసుకునే వాళ్లు కూడా పనులు/ఉద్యోగాలు మాని అదేపనిగా పొద్దస్తమానం తాగుతూ కూర్చోడం లేదు. ఏదైనా దొరకనప్పుడు ఆసక్తి ఎక్కువ. తేలిక్కగా దొరుకుతుoటే interest ఏమీ ఉండదు. లీగలైజ్ చేసినంత మాత్రాన మగవాళ్లందరూ అక్కడే తిష్ఠవేసి కూర్చకుoటారేమిటి వాళ్ల వాళ్ల భార్యా పిల్లలతో ఆనందంగా గడపాలనుకుoటారుగాని. పెళ్లిళ్లకు అవకాశం లేని వాళ్లు అదీకూడా అప్పడప్పడు, కోరిక కలిగినప్పుడు మాత్రమే అక్కడకి వెళ్తుoటారు. GOOD POINT.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 года назад +81

    నువ్వు మంచివాడివి తమ్ముడు.. పాపం చిన్న పిల్ల... కూతురు వయసు... తల్లిదండ్రుల పాపం కద

  • @lokesht8466
    @lokesht8466 2 года назад +50

    Well matured talks Avinash🙏 ....you have both the sides like coin ....Keep Rocking Bro....Unstoppable Avinash 🤗👍

  • @venkatgokarla9067
    @venkatgokarla9067 2 года назад +34

    Sex education నీ india లో ప్రతి కాలేజీ లో చెప్పాలి అప్పుడే... ప్రతి వాడికి అవగాహనా వస్తుంది... అంటే ఏ విషయం ను మనం దాస్తామో దాని గురించి తెలుసుకోవడానికి... అందరూ ఇంటరెస్ట్ చూపుతారు.... అదే open చేస్తే normal అవుతుంది..... అంతే

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    హమ్మయ్య ఇలాంటివి కూడా అప్లోడ్ చేయి సామీ 🙏🇮🇳🙏

  • @gonabavishakunthalashakunt4312
    @gonabavishakunthalashakunt4312 2 года назад +225

    దేవుడు నీకు ఇచ్చిన మంచి ❤️ మనసును చుపించావ్. అన్వేష్ అన్నయ్య 🙏.

  • @jvs890
    @jvs890 2 года назад +49

    మీరు అమ్మాయికి సహాయం చేసినతీరు సూపర్ అండి 😱

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 2 года назад +7

    అన్వేష్ అన్న ఒక వీడియో పెడితే అది హిట్ తప్ప ప్లాప్ ఉండదు.

  • @nmcreations1705
    @nmcreations1705 2 года назад +28

    సామెతలు 25: 28
    ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.
    Dear youth don't destroy your body God has given us gift of self-control

  • @dheerajneeraj3749
    @dheerajneeraj3749 2 года назад +55

    మీరు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా నాలెడ్జ్ తో ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు మీ విధానం పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది

  • @viveknanda1668
    @viveknanda1668 2 года назад +57

    చాలా మంచి పని చేశావు తమ్ముడు భారతీయుడు అనిపించుకున్నావు

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 2 года назад +659

    చూసే కళ్ళలో కాదు ఆహ్వానిచ్చే మనసులో ఉంటది అన్నా ప్రేమ 👍💞సూపర్

  • @MaheshMoon
    @MaheshMoon 2 года назад +6

    దైవం మనుష్య రూపేణా అంటే ఇదేనేమో.... Telugu top RUclips travel in the world...ప్రపంచ యాత్రికుడు ఒక్కడే...

  • @raavanaasura7040
    @raavanaasura7040 2 года назад +4

    🔥🔥కనీసం ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు .. చూద్దాం అంటే.. సర్లే నేనే ఒక నెగెటివ్ పెడతాను... అన్వేష్ నువ్వు చేసింది తప్పు.. బ్యాడ్, వర్స్ట్ , అస్సలు బాలేదు...
    Keep it up bro 🔥🔥

  • @daranglaraju4302
    @daranglaraju4302 2 года назад +97

    హాయ్ తమ్ముడు ఇప్పుడున్న ట్రావెల్ యూట్యూబర్స్లలో నువ్వు బెస్ట్ తమ్ముడు ఇంకా మీ టాలెంట్ బయటికి తియ్యి 🌹

  • @rajusyamala745
    @rajusyamala745 2 года назад +184

    వ్యభిచారి గృహాలు వున్న తప్పు లేదు అన్న అక్రమ సంబంధాలు కూడా తగ్గుతై .. రేప్ లు తగ్గుటై

  • @goldjyothi1578
    @goldjyothi1578 2 года назад +262

    అవినాష్ మీరు ఏదో చెప్పాలని ఉన్నది.. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఆగిపోతున్నారు మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉన్నది అవినాష్ మీరు నిజమైన ట్రావాలర్.... 👌

    • @Alphamale11007
      @Alphamale11007 2 года назад +6

      అవినాష్ కాదు,అన్వేష్

    • @vikkicol9444
      @vikkicol9444 2 года назад +2

      Bot!!

    • @radhagoud3926
      @radhagoud3926 2 года назад

      @@yogawithnikhil3963 nuvu na modakuduvu lucha na kodaka😡

    • @wnenu114
      @wnenu114 2 года назад +4

      @@yogawithnikhil3963 pora arey lafoot

    • @anilkumartaneti2191
      @anilkumartaneti2191 2 года назад +1

      అయితే మెడికల్ షాప్ కి ఎందుకు వెళ్ళాడో అడుగు మరి...

  • @shobanaidukotla2330
    @shobanaidukotla2330 2 года назад +11

    Manchi topic meeda video chesavu , mana country lo leaders , psychologists adaina chesthey chala manchi garugutundi Anvesh God bless u

  • @raghavanarayana1
    @raghavanarayana1 5 месяцев назад +1

    0:52 😂😂

  • @mohanakula1391
    @mohanakula1391 2 года назад +179

    మీరు చెప్పింది నిజమే అన్న, మన ప్రభుత్వాలు ఆలోచించాలి

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    నా చిన్నప్పుడు వ్యభిచారం ఉండేది అప్పుడు రేప్ లు అత్యాచారం చంపేయడం లాంటి సంఘటనలు జరిగేవి కావు....
    ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో తల్లి తండ్రుల ఒడిలో నిద్ర పోతున్న పసికందు ను కూడా వదలట్లేదు 😔

  • @abhinaymokila02
    @abhinaymokila02 2 года назад +252

    I think you are back to normal mode...leave those controversies and continue the travelling and explore new places 👍👍

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад +3

      Once watch oleti vlogs official channel

    • @rakeshvh8829
      @rakeshvh8829 2 года назад +1

      @@VishalBethi yendhi ra nee badha yekkada chudu comment vesthunnav first nuvu adult avuna kadhu cheppu tharvatha e content chudu

    • @avireddy856
      @avireddy856 2 года назад

      Yes

    • @VishalBethi
      @VishalBethi 2 года назад

      Whoever uses a child or children for adult content purposes shall be punished with imprisonment for a term which shall not be less than five years and shall also be liable to fine and in the event of second or subsequent conviction with imprisonment for a term which shall not be less than seven years and also be liable to fine.

    • @SilentVVlogs
      @SilentVVlogs Год назад

      @@VishalBethi she said she is 18 yrs old

  • @shamshu222
    @shamshu222 2 года назад +4

    That's 100% true and correct annanya 👏👏💖

  • @gangadhar_kati8664
    @gangadhar_kati8664 2 года назад +2

    2:13 edhi ni content👏👏........

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 года назад +137

    ప్రపంచాన్ని మీ కళ్ళతో చూపించడం బావుంది అన్వేషా,అద్దం అంత నిజాయితీగా,take care brother

  • @anandreddi55
    @anandreddi55 2 года назад +176

    చట్టాలు సవరించాలి. చిన్నపిల్లలని చూస్తే ఏడుపు వస్తుంది, చాలా బాధ గా ఉంది , అన్వేష్ బ్రో.

    • @anandreddi55
      @anandreddi55 2 года назад +5

      చిన్న పిల్లలు, చాలా బాధ కరంగా ఉంది, వాళ్ళని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి 😭

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад

      Once watch oleti vlogs official

  • @srikrishnaemani4464
    @srikrishnaemani4464 2 года назад +25

    జీవించి ఉండటము తనజాతిని కొనసాగించడం సృష్టి లో అన్ని జీవుల సహజధర్మము. శరీరము తన మనుగడకు నీరు. ఆహారము కోరుకున్నట్లే సహచరిని కోరుకుంటుంది.

  • @sekharjabbala5499
    @sekharjabbala5499 2 года назад +5

    US Raja channel i didn't subscribe but still showing to me and surprisingly it's shows thats " Naa anveshana channel viewer also watch" this like that it's showing

  • @sidduroyalfocus2497
    @sidduroyalfocus2497 2 года назад +1

    Chala baga chepparu brother...

  • @mothenagaraju4687
    @mothenagaraju4687 2 года назад +68

    అన్నా నీవు చాల గొప్ప మనసు వున్నవాడివి.

  • @shanuvlogs7490
    @shanuvlogs7490 2 года назад +36

    తప్పు లేదన్న, పెళ్ళి చేసుకోకుండా , పెళ్ళి చేసుకొన్న ఎన్నో కుటుంబాలు , పెళ్ళి కాని జంటలూ , సహా జీవనం చేయడం తప్పు లేదన్న ఈ ప్రభుత్వాలు , తప్పక అవసరానికి తనకు తాను అమ్మేసుకోవడం తప్పు ఎందుకు అవుతుందో , ఈ ప్రభుత్వాలకు...,,,!!?
    Good information Anniveshu...

  • @rowdy8407
    @rowdy8407 2 года назад +71

    ONE MAN SHOW
    NA ANVESH 😎

  • @alijalasharada5720
    @alijalasharada5720 2 года назад +4

    Really ....heart warming video...I can't say your greatness..Bro

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад

    వ్యభిచార గృహాలు ఉంటేనే ఈ నేరాలు ఆగుతాయి కానీ వ్యభిచరించే స్త్రీ లను కూడా మనం అందరికంటే ఎక్కువ గౌరవంగా,అలా మంచి భావనతో ఉండాలి,చూస్తే ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపార భావనే మనుషుల్లో,ఆ స్త్రీ లే అందరికంటే మంచివారు ఎందుకంటే అత్యాచారాలు జరుగకుండా సమాజానికి చాలా గొప్ప సేవ చేయడమే, అన్వేష్ గారూ మీకు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ శిరిడీ మా పర్తి మా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰🥰🥰

  • @burownbo7613
    @burownbo7613 2 года назад +49

    2 hrs 74k views adi nee level bro we love u kothi piyya kobbari mattalni vadileyuuu memu chuskuntam....u make travel vlogs and show us the world...

  • @SriSasichowdary
    @SriSasichowdary 2 года назад +53

    నీ వీడియో చూడడం నాకు ఒక వ్యసనం.. keep rocking Anvesh Anna 😊❤️💐

  • @mahadevkorra4535
    @mahadevkorra4535 2 года назад +196

    మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్న లవ్ యూ అన్న

    • @Jaihind36
      @Jaihind36 2 года назад

      Bro UPMA Ni enduku vandatledu

  • @Hotelmanagementstudent
    @Hotelmanagementstudent 2 года назад +2

    Avariki thylusu nuvu am chysinavo..good drama bro..you are good actor

  • @vijaysanju8650
    @vijaysanju8650 2 года назад +8

    0:53 NYC Syne Bro 😅😅😅🤣

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn 2 года назад +31

    నీ మనసుకు వెయ్యి దండాలు అన్వేష్ అన్న
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    అందరూ నీలాగా ఆలోచించాలన్న 🙏

    • @narayanasurya5090
      @narayanasurya5090 2 года назад

      ఏమి చెయ్యలేవు కూడా 😜 నట్టు గాడివి రా నువ్వు ఇంకా ఉప్మా కి మేటర్ లేదు రవ్వ దోస కి మేటర్ లేదు అంటావ్. దెయ్యాలు వేదాలు వర్లించడం అంటే ఇదే

    • @rajuraju-bo6gn
      @rajuraju-bo6gn 2 года назад

      @@narayanasurya5090 ఒకసారి బాగా ఆలోచించు నట్టుగాలు ఎవరో తెలుస్తది mcn లో ఉండి యువర్స్ లైక్స్ పెంచుకోవడం కాదు దమ్ముంటే ఎంసిఎంలో లేకుండా వీడియోస్ చేయమను పప్పు చారు చేసాం గాడిద మోడ్డ చేసాం ఆమ్లెట్ వేసాం చపాతి చేసాం అలాంటి ఎర్రి పూకు వీడియోలు కాదు

    • @rajuraju-bo6gn
      @rajuraju-bo6gn 2 года назад

      @@narayanasurya5090 పాపం ఉప్మా గాడు గమ్ము రవి గాడు పెద్ద పత్తితులు మరి ఆ ఎర్రి పూకులుకి ఏమీ తెలియదు మరి

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 2 года назад +57

    This kind of social awareness, required in 21st centuary, good👍👍

  • @bhavani1089shankar
    @bhavani1089shankar 2 года назад +38

    ఒక మెట్టు ekkavu అన్వేషణ , good work ( for giving her food, clothes and for showing compassion )

  • @jinkahari1
    @jinkahari1 2 года назад

    అన్నా నిజంగా మీ గొప్ప వివరణ... లైంగిక సంబంధం గురించి వివరించబడింది... మీ గొప్ప... ధన్యవాదాలు

  • @gangadhar2196
    @gangadhar2196 2 года назад +1

    ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలి అన్వేష్.....super. నేను లెక్చరర్ ను. నీదగ్గర చాలా కంటెంట్ ఉంది. Social evils పైన నీ అభిప్రాయాలు నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పేయి. భయ పడకు. ఎందుకంటే నీది మంచి మనసు. నేను చాలా కాలంగా నిన్ను study చేస్తున్నాను. ఈ మధ్య వచ్చిన controversy కూడా తెలుసు. You are the winner. ఉద్యోగాలు ఉండి, ఛానెల్స్ పెట్టి డబ్బుకు కక్కుర్తి పడే ఎదవలతో నిన్ను పోల్చి చూడను. You are the real person. I hope you will remain forever like this......😘😘

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +34

    Anvesh first time nenu oka manchi youtuber ni chusa ani anipinchindi. Proud of u. Sex education undali. Constitution change cheyyali. India lo politics ki importance ivadam valla constitution change cheyyaru. Epudiete nuv cheppindhi jarugutundho apude India lo ammai lu happy ga jeevistaru. Thanks for ur great suggestion to Indian government and all public. Anvesh I really like ur words 🙌👏👍👋

  • @smallliferidevlog
    @smallliferidevlog 2 года назад +126

    ఏది ఏమైనా ఒక మంచి వీడియో
    We support na anveshana 🇮🇳🇮🇳

  • @ruhiloinofficial
    @ruhiloinofficial 2 года назад +66

    నీ మనసు మంచిది అన్నా కాకపోతే కొంచెం కోపం ఎక్కువ ......కాని మంచి పని చేసావ్ అన్నా

    • @sivamadem4341
      @sivamadem4341 2 года назад +1

      Thelugodiki andulonu andhra vadu kada amatram undakapothe assalu bagodu.

  • @srao7010
    @srao7010 2 года назад +3

    Wah! Anvesh I almost see ur videos, but today I comment, I am 55 y, p. G, U have done a great video, with nice presentation, I understand this maturity comes u because of travelling, thank u

  • @voiceofjanasainik
    @voiceofjanasainik 10 месяцев назад

    Really you are great anna. Neelaga alochinche vallu chaala thakkuva mandhi untaaru.

  • @PanduKutty
    @PanduKutty 2 года назад +15

    కళ్ళల్లో నీళ్ళు తెప్పించావ్ అన్నయ్య

  • @durgasri9296
    @durgasri9296 2 года назад +128

    పచ్చకముర్లోల్లు పచ్చగా పచ్చిగా ఆలోచిస్తారు పచ్చిగా మాట్లాడుతారు మీరు ఏమి పట్టించుకోకండి .your good traveler

    • @musicmix510
      @musicmix510 2 года назад +1

      Same applies to beggesh also...anvesh gadu chesedhi adhe kada...pachakamerlu e anvesh gadike undhi...vedhava andhuke rechi pothu untadu....vidiki support chesthunavu..🤮🤮🤮🤮

    • @nbhaskarcherry5927
      @nbhaskarcherry5927 2 года назад

      Yes

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад +1

      Once watch oleti vlogs official

    • @musicmix510
      @musicmix510 2 года назад +1

      Vidu cheste correct anta..vere valu cheste wrong anta....me andhariki medhadu ledhani prove chesukuntunaru..

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 2 года назад +1

      @@musicmix510 miku lenidi.adhey.kadaa

  • @imaxwel1334
    @imaxwel1334 2 года назад +7

    ఏ వృత్తి కి ఉండే విలువ దానికి ఉంది , ఒక వృత్తి ఒక ప్రాంతo లొ పూర్తిగా నశిస్తే దాని ప్రభావం ఈ సమాజం పై ఉంటుంది అనడానికి ఉదాహరనే ఈ మానాభంగాలు..ఆ వృత్తి కి ఇష్టపడిన వాళ్లు అందులోకి వస్తారు అంతెకాని మల్లి బలవంతంగా ఎవర్ని అందులోకి దించకూడదు డబ్బులు కోసం అది క్రైమ్ అవుతుంది...మొన్న కోర్టు తీర్పు వచ్చే దాకా పోలీస్ లు , ఇంకా కొంతమంది జనాలు ఆ వృత్తి వాళ్ళని చాలా చిన్న చూపు చూసి బెదిరించటం డబ్బులు అడగటం వలన వాళ్ళు చాలా తగ్గిపోయారు...Dont comment bad whoever likes that profession they will only choose that we have to respect their decision n understand their situations/problems...

  • @kannamambag4385
    @kannamambag4385 2 года назад +14

    👍👍👍.....మాటల్లేవు తమ్ముడు.,కళ్ళు చెమర్చాయి నీమాటలకు

  • @sumamalikalu
    @sumamalikalu 2 года назад +3

    మంచి మనసుంది నీకు.
    God Bless You 🌷🙌

  • @Nithishkumar3107
    @Nithishkumar3107 2 года назад +33

    You're a genuine RUclips influencer
    Responsible citizen
    Appreciated 👍

  • @roopsaichowdary389
    @roopsaichowdary389 2 года назад +106

    Bro , what you said is absolutely true .
    If we legalize prostitution ,
    1) atrocities against women will decreased , porn addiction will be reduced , awareness among youngster towards sex will be much better.
    But , at the same time if we legalize
    1) Human Trafficking will be increased.
    2) And it will be a easily accessible windows for many youngsters to earn money .
    Govt has to observe pros and cons and should deal the situation .

    • @roopsaichowdary389
      @roopsaichowdary389 2 года назад +3

      @RESPECT SHORTS ha bro , nenu kadhu anatle ,
      Nenu anedhi supreme court order pass chesindhi very good decision , evryone has to respect it
      But alane , carefree ga odhileyakunda , time to time crimes ni kuda monitor cheyali antuna

    • @roopsaichowdary389
      @roopsaichowdary389 2 года назад +2

      Human trafficking lanti illegal market kuda open avudhi dhani monitoring cheyali antuna

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад +1

      Once watch oleti vlogs official

    • @chirupower3648
      @chirupower3648 2 года назад +1

      Eppudu kuda undhi bro but government konni chusi chudanatlu undhi, legal itey vaallaki protection untundhi rape lu hatya lu thaggutai update avvali government kuda annitlo ,thappu ante rape lu hatyalu aagavu 90% ina society baguntundhi

    • @VC_NL
      @VC_NL 2 года назад +3

      In developed countries where prostitution is legalised, they observed less sexual crimes against women. The issue they are still struggling is with pimping and trafficking.

  • @samurai6g210
    @samurai6g210 2 года назад +88

    This is why we support anvesh and not thise remaining cheaters he actually travels into the world not into kitchen for cooking videos and fake promises to get subscribers
    His language is rude sometimes but he can control it he doesn't have a currupted heart

    • @musicmix510
      @musicmix510 2 года назад +1

      Ooh really...thatswhy he didn't show any proof of how much he collected in the name of antartica....very big fraudster....if another traveller shows red-light area...you guys never miss a chance to troll badly....if this begger shows the same content..you guys praise him like he is God...chal....mental galu ante mirandhare...waste fellows

    • @rajendraprasadreddybandi675
      @rajendraprasadreddybandi675 2 года назад +3

      True

  • @vallenareshkumar7239
    @vallenareshkumar7239 2 года назад +2

    మీరు చెప్పింది 100%ట్రూ..నిజం...

  • @Basapuramvenkat
    @Basapuramvenkat 2 года назад +1

    Superb message bro👌

  • @satyanarayanaraopilla909
    @satyanarayanaraopilla909 2 года назад +51

    You have explained very well about the necessity of sex to such persons who did not get married. hats off to you.

  • @tgzsuryachandpappu2232
    @tgzsuryachandpappu2232 2 года назад +27

    I knew bro ur thoughts r different than from others ♥️♥️❤️

  • @Anil9955
    @Anil9955 2 года назад +54

    మీ గొప్ప మనసుకి ధన్యవాదాలు అన్వేష్ గారు

  • @julusaiduluyadav725
    @julusaiduluyadav725 2 года назад +30

    Last 15 vedios chuushi . నీ మీద చాలా గౌరవం పెరిగింది ... Bro.

  • @samsiri2011
    @samsiri2011 2 года назад +7

    Real Humanity message... Only you can give such a kind of unselfish content 👏🙏

  • @Chandu-love
    @Chandu-love 2 года назад +26

    మంచి చేసే మనసు ఉంటే అంతా మంచే జరుగుతుంది

  • @jagadishdunna2680
    @jagadishdunna2680 2 года назад +29

    మీ నిజాయితీ గురించి తెలుసు అన్నయ్య...

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 2 года назад +20

    మీరు చెప్పింది నిజమే కానీ, మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు కారణాలు చాలా ఉన్నాయి.
    మొదట సినిమాల్లో, కొన్ని కార్యక్రమాలలో స్త్రీ ని ఒక సెక్స్ బొమ్మగా చూపించడం, ఇంకా సోషల్ మీడియాలో చూస్తే ఎన్నో ప్రాంక్ పేరిట డబుల్ మీనింగ్ వీడియోలు, ఇంకా చెప్పాలంటే దేవుని ఉత్సవం పేరిట జరిగే కార్యక్రమాల్లో మగవారికి తప్ప స్త్రీలకు ప్రవేశం లేని కొన్ని అసభ్యకరమైన ప్రోగ్రామ్స్ ఇలా ఎన్నో కారణాల వల్ల సమాజంలో మనిషి కామాంధుడిలా మారుతున్నాడు.
    నేనొక సారి ఒక పదమూడు సంవత్సరాల బాబూ దొంగచాటుగా పోర్న్ వీడియోలను సెర్చ్ చేసి చూడటం చూసా.. అంత చిన్న వయసులోనే వారికి కామం రగులిపోయేలా చేసే ఎన్నో ఉన్నాయి..
    మొదట మనం స్త్రీ ని అసభ్యంగా చిత్రీకరించే వాటిని ఖండించాలి, సెక్స్ కి సంబంధించిన డబుల్ మీనింగ్ తో కూడిన ప్రోగ్రామ్స్ ని నిలిపివేయాలి

  • @kishoryet2909
    @kishoryet2909 2 года назад +2

    నీ మనసు చాలా మంచిది అన్న మీ దగ్గర నుంచి చాలా మంచి విషయం నేర్చుకున్నాను. 🙏🙏🙏

  • @thrillingtones7515
    @thrillingtones7515 2 года назад

    Ooooo annno 😀😘 eee rmanamma songs neee vallie malli trending avuthdhi suiiduuu 😘😘😘. 0:50 ❤️❤️❤️❤️

  • @imaxwel1334
    @imaxwel1334 2 года назад +21

    Yes I thought the same, but this govt will not think...thank you for making this video and let everyone know...1000000 likes...

    • @imaxwel1334
      @imaxwel1334 2 года назад +1

      @@geethamadhuri4.033 ❤️

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад

      Once watch oleti vlogs official

    • @imaxwel1334
      @imaxwel1334 2 года назад +1

      @@oletivlogsofficial3195 ok sure, hi can we add cushion seats to ktm duke 200 bike ?

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад +1

      @@imaxwel1334 yes u can add to it 🥰

  • @boddubasu7656
    @boddubasu7656 2 года назад +18

    👌👌👌👌👌👌👌. We can understand your emotions. Rulers have to understand about this kind of situation.

  • @shammimogal2180
    @shammimogal2180 2 года назад +137

    Gammu Ravi+Godugu = Deadly Combo 🔥😆😆

    • @akkivenkatesh12064
      @akkivenkatesh12064 2 года назад

      Ndhuku raa malli nee amma ni denginchukuntunav raaa bulle anvesh bro ne vadhilesi malla traveling ki vachadu nuv ndhuku sulli cheekuthunav

    • @mohanrao4414
      @mohanrao4414 2 года назад

      Yera yerripuka ninnu kuda ante niku yala untadhi

    • @itsakhilprasanth
      @itsakhilprasanth 2 года назад +1

      😂😂😂

    • @akkivenkatesh12064
      @akkivenkatesh12064 2 года назад +1

      @@itsakhilprasanth 😂

    • @vamsikrishna363
      @vamsikrishna363 2 года назад +3

      Batta pottodu+edupu= sexy combo

  • @adigarlasurya2919
    @adigarlasurya2919 2 года назад +5

    Anvesh bro I almost cried when ur giving food to her … love ur videos

  • @Rasika_raja
    @Rasika_raja Год назад +1

    Chala crct ga cheppav Anna .....🥰

  • @SantoshKumar-zs7qx
    @SantoshKumar-zs7qx 2 года назад +40

    Good Morning Anna...😘, మన ప్రభుత్వాలు అమలు చేయాలని ఆశిస్తున్నాను అన్న... మంచి మాటలు...!!

    • @sreesree7523
      @sreesree7523 2 года назад

      Naaku kuda chala pani undi 😁

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 года назад +177

    అపార్థం చేసుకునేంత తప్పుడు మాటలు ఏం నువ్వు మాట్లాడలేదు అన్న నువ్వు సొసైటీ కి నీ వంతు ఏదో మంచి చూపిస్తున్నావు అది అర్థం చేసుకునేవాడిని బట్టి మార్పు వస్తే బావుంటుంది.

    • @musicmix510
      @musicmix510 2 года назад +4

      Kadha..mari in andharu vidu kuse kuthalaku claps koduthu support endhuku chesaru...vidu chupiste right....vere valu red light area chupiste thega troll chesaru....bale unnaru mirandharu...erragadda nunchi paripoyi vacharu anukunta...thuu

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 2 года назад +3

      @@musicmix510 milati chetta Galla cmnts care cheyakkarledhu.

    • @musicmix510
      @musicmix510 2 года назад

      @@rohinisreevoleti470 chetha galu evaro chusthene ardhamai pothundhi....vidu edhuti vala parents wife kid evarini vadhalakunda..prati chinna vishayani..vere laga marchi mimalni fool chesthunte....chappatlu kodutu egabadi poyaru....ilanti chetha youtuber subscriber ayina nuvvu entha pedha chethavo ardhamayipothundhi...ne lanti chetha galato naku matalu enti..

    • @dandlurikarthik2122
      @dandlurikarthik2122 2 года назад +2

      @@rohinisreevoleti470 slipper shot bro..

  • @SamJessi
    @SamJessi 2 года назад +55

    Gr8 to see u come Outta the box (from the last few videos)! Parents in India don't speak about sex & imparting sex education as u said! Tas the reason for high Porn addiction, juvenile-adult crimes against women & women attrocities! This is a very good video from u! Appreciate ur social responsibility!

  • @SB29240
    @SB29240 2 года назад +1

    Really bro awesome 👌 video bro andaru neelaga undaru bro

  • @michealchandralee372
    @michealchandralee372 2 года назад +2

    నా గోల్ నీలాగా దేశాలు తిరగలి అన్న ఏమి చేయాలి

  • @dskuhi12345xyz
    @dskuhi12345xyz 2 года назад +67

    Brother, ee okka video tho you went up 100 steps. 🙏 respect to you.

    • @tmchandu9248
      @tmchandu9248 2 года назад

      Mari endhuku bro first video appudu medical shop ki velladu dani kosam ani cheppi

    • @oletivlogsofficial3195
      @oletivlogsofficial3195 2 года назад

      Once watch oleti vlogs official

  • @srihari5141
    @srihari5141 2 года назад +16

    మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి తమ్ముడు

  • @bnr2110
    @bnr2110 2 года назад +7

    Anvesh gaaru meeku nijamga HATS OFF, very good topic and really really great job

  • @lakshmiraju8756
    @lakshmiraju8756 2 года назад

    Exllent Message.. Bro...Mi.. Comedy Bhaguntundi

  • @medisuresh1918
    @medisuresh1918 2 года назад

    Manchi vishayalu chepparu brother.

  • @prasanthvanka2361
    @prasanthvanka2361 2 года назад +5

    నిజం bro మీరు చెప్పేది నిజం. ఆడవాళ్ళని గౌరవించే మనదేశంలో అత్యాచారాలు పెరుగుపోవడానికి కారణం sex illegal చేయడం వలన. మనసులో sex చేయాలి అనే కోరుకులు ప్రేరేపించడం వలన మనిషి క్రూరంగా మారుతున్నాడు అదే అత్యాచారానికి దోహదపడుతుంది అనేది నా అభిప్రాయం

  • @pawanparamesh7427
    @pawanparamesh7427 2 года назад +19

    మన పెద్దవాళ్ల రోజులో వాళ్ళకి meturity రాగానే పెళ్లి చేసేవాళ్లు అందుకే అప్పట్లో పెద్దగా agayityalu జరిగేవి కావు!... ఇప్పుడు చదువుకోవడానికి age datutunna పెళ్లిల్లు చేసుకోరు కాబట్టి ఇలాంటివి తప్పే కాదు

    • @yenukaprabukar123
      @yenukaprabukar123 2 года назад +1

      bro asalu logic undha bro ee question ki okka chinna pillani rape chesina desham bro manadhi ah chinna pillalu em chesaru bro andhuke manaki sex education important

  • @ravikanth8492
    @ravikanth8492 2 года назад +8

    yes Agreed
    changes in judiciary are required
    and strong punishments have to be implemented

  • @premamyt7113
    @premamyt7113 2 года назад

    Very good video Anvesh!!!!!

  • @vsmpkvsmpk4347
    @vsmpkvsmpk4347 2 года назад

    లకారాల భాష.. తప్పిస్తే.... నా అన్వేషణ (రియల్ ట్రావెలర్) కే మా ఓటు....అంటార్కిటికా ఎపిసోడ్స్ కి...ప్రజా ఆస్కార్ ప్రదానం..జైహింద్..

  • @s.srinivasreddy2557
    @s.srinivasreddy2557 2 года назад +35

    Love you..more love on you due to this type of inspirational videos..hatsoff

  • @VenkyGamer1
    @VenkyGamer1 2 года назад +12

    అన్నా నువ్వు చాలా మంచి వాడివి super ❤️❤️👋👏👏👏🥺😎😎

    • @VGPRANKBOYS
      @VGPRANKBOYS 2 года назад +3

      Super Anna comment 💝💕💝😎😎👏👋❤️

    • @VENKYRIDER
      @VENKYRIDER 2 года назад +3

      Big fan of you 🙏🙏🙏🙏

  • @saicharan8481
    @saicharan8481 2 года назад +32

    Gammu Ravi + moview reviews + godugu 😁😁
    Deadly combo 😁😁😁

  • @kuchipudiprasadu5811
    @kuchipudiprasadu5811 2 года назад +5

    Great job bro 👏... I m really emotional 🙏

  • @janakiram415
    @janakiram415 2 года назад

    Nice analysis brother,u r Rocking.👍