Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
వానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానాకురవని కురవని… నే నిలువునా కరగనీపాప కంటి చూపులలో… పాలపంటి నవ్వులలోబాల మేఘ మాలికలో… జాలువారు తొలకరిలోతడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీతడిసి తడిసిపోనీ… ముడి బిగిసి బిగిసిపోనీచిరు చిరు పలుకుల చినుకులలో… బిర బిర పరుగుల వరదలలోతడిసి తడిసిపోనీ మది… మురిసి మురిసిపోనీవానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానాముంగిట్లో మబ్బే వచ్చే… మనసులోన మెరుపొచ్చేపన్నీటి చినుకే వచ్చే… ప్రాణంలోన చిగురొచ్చేబుల్లి బుజ్జి వాన దేవతొచ్చె… గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడేఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె… జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడేఓహో ఓ..! శ్రావణాల రాణి వచ్చేఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగేఇంకా ఇంకా ఏం కావాలో అడిగేమధురంగా కధే సాగుతుంటేమన బెంగ ఇలా కరుగుతుంటేవేగంగా కలే తీరుతుంటేఆ గంగ ఇలకు జారుతుంటేతడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీవానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానాచిన్నతనం ముందరికొచ్చే… పెద్దరికం మరుపొచ్చేఏటిగట్లు ఎదురుగ వచ్చే… ఇసుక గూళ్ళు గురుతొచ్చేకారు మబ్బు నీరు చిందుతుంటే… కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చేనీటిలోన ఆటలాడుతుంటే… అమ్మనోటి తీపి తిట్లు ఙ్ఞాపకానికొచ్చేఓహో…! పైట కొంగే గొడుగు కాగాఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకేఏమైందంటే నీకు నాకు ఎరుకేఒక్కటిగా ఇలా పక్కనుంటూ… ఇద్దరమై సదా సర్దుకుంటూముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ… ముద్దులతో కధే రాసుకుంటూతడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీవానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానాకురవని కురవని… నే నిలువునా కరగనీపాప కంటి చూపులలో… పాలపంటి నవ్వులలోబాల మేఘ మాలికలో… జాలువారు తొలకరిలోతడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీతడిసి తడిసిపోనీ… ముడి బిగిసి బిగిసిపోనీ
How manys guys.... Listen dis... MUDI BIGISI BIGISI PONI... AS MUDDI BIGISI BIGISI PONI... LIKE
👌👌👌👌👌super evergreen song my favorite song
Naveen polishetty 😄
Perfect Bro. I have seen second time he was talking about this 2 interviews , one in Son of Abish and second Idreams Prema.
Who all are watching here after Naveen Polishetty interview ?
Revathi Sathiya#✊🏿✊🏿✊🏿
Asalu ha interview enti link pettandi unte
Indulo navvae antha ekkada undhoo Naku teliyatam ledhu. Pls help me.
always super song I love my dad
Naveen polishetty said was correct
glory angel⛪
Note Di aaitha baguntdi
mb waste full video song anapudu video song petali 😤
jhansi rani
వానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానా
కురవని కురవని… నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో… పాలపంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో… జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీ
తడిసి తడిసిపోనీ… ముడి బిగిసి బిగిసిపోనీ
చిరు చిరు పలుకుల చినుకులలో… బిర బిర పరుగుల వరదలలో
తడిసి తడిసిపోనీ మది… మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానా
ముంగిట్లో మబ్బే వచ్చే… మనసులోన మెరుపొచ్చే
పన్నీటి చినుకే వచ్చే… ప్రాణంలోన చిగురొచ్చే
బుల్లి బుజ్జి వాన దేవతొచ్చె… గుండె పైన నీళ్ళు చల్లి లాల పోసే నేడే
ఘల్లు ఘల్లు గాలి దేవతొచ్చె… జీవితాన ప్రేమ జల్లి లాలి పాట పాడే
ఓహో ఓ..! శ్రావణాల రాణి వచ్చే
ఉన్న చీకు చింత చీకట్లన్నీ కడిగే
ఇంకా ఇంకా ఏం కావాలో అడిగే
మధురంగా కధే సాగుతుంటే
మన బెంగ ఇలా కరుగుతుంటే
వేగంగా కలే తీరుతుంటే
ఆ గంగ ఇలకు జారుతుంటే
తడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానా
చిన్నతనం ముందరికొచ్చే… పెద్దరికం మరుపొచ్చే
ఏటిగట్లు ఎదురుగ వచ్చే… ఇసుక గూళ్ళు గురుతొచ్చే
కారు మబ్బు నీరు చిందుతుంటే… కాగితాల పడవలెన్నో కంటి ముందుకొచ్చే
నీటిలోన ఆటలాడుతుంటే… అమ్మనోటి తీపి తిట్లు ఙ్ఞాపకానికొచ్చే
ఓహో…! పైట కొంగే గొడుగు కాగా
ఈ చోటు చోటు ఎంతో ఎంతో ఇరుకే
ఏమైందంటే నీకు నాకు ఎరుకే
ఒక్కటిగా ఇలా పక్కనుంటూ… ఇద్దరమై సదా సర్దుకుంటూ
ముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ… ముద్దులతో కధే రాసుకుంటూ
తడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా… వానా వానా వెన్నెల వానా
కురవని కురవని… నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో… పాలపంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో… జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ… మది మురిసి మురిసిపోనీ
తడిసి తడిసిపోనీ… ముడి బిగిసి బిగిసిపోనీ
How manys guys.... Listen dis... MUDI BIGISI BIGISI PONI... AS MUDDI BIGISI BIGISI PONI... LIKE
👌👌👌👌👌super evergreen song my favorite song
Naveen polishetty 😄
Perfect Bro. I have seen second time he was talking about this 2 interviews , one in Son of Abish and second Idreams Prema.
Who all are watching here after Naveen Polishetty interview ?
Revathi Sathiya#✊🏿✊🏿✊🏿
Asalu ha interview enti link pettandi unte
Indulo navvae antha ekkada undhoo Naku teliyatam ledhu. Pls help me.
always super song I love my dad
Naveen polishetty said was correct
glory angel⛪
Note Di aaitha baguntdi
mb waste full video song anapudu video song petali 😤
jhansi rani