Godavari Manduva illu Chanti Movie House Old House

Поделиться
HTML-код

Комментарии • 682

  • @tejaswivelpula416
    @tejaswivelpula416 2 года назад +80

    Entha aapyayatha godari districts vaallaki memu toor vellam address adigithe vachi dinchi vellarandi hats off andi nijam ga ...🙏

  • @amululakshmi765
    @amululakshmi765 Год назад +24

    పక్కన..చంటి సీన్స్... చూపించి వుంటే బాగున్ను

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +328

    నాకు మా గోదావరి జిల్లాల గురించి ఎవరైనా వీడియోలు పెడితే చాలా ఆనందంగా వుంటుంది Thank u brother

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +4

      Thanks ur support Bro

    • @amarnathreddy89
      @amarnathreddy89 2 года назад +6

      Anna naakuu godaavari distics antey chalaestam

    • @pollsettybhavani3476
      @pollsettybhavani3476 2 года назад +2

      @@GodavariMuni supar

    • @SanthoshKumar-oq7fk
      @SanthoshKumar-oq7fk 2 года назад +11

      మాది తెలంగాణ బట్ గోదావరి జిల్లా లు అంటే చాలా ఇష్టం

    • @senkusenku4563
      @senkusenku4563 2 года назад +3

      Real Brothar Naku kuda

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 года назад +31

    ఇలా షూటింగ్ జరిగిన ప్రదేశాలకు వెళ్లి మాకోసం వీడియోలు చేసి చూపించటం సంతోషం. మీరు పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్ బ్రదర్. గ్రేట్ మీరు.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks Brothar

    • @chiranjeevig6068
      @chiranjeevig6068 Год назад +2

      @@GodavariMuni madhi Vizag, atharinchi pothunna mana patha jnapakalu gurthu chesthunna dhuku meku padhabhi vadhanalu

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Ayyo brother mana andari ki avi estam kabtte ee flatform lo kalisam thanks your support brother

  • @arunaravikumar6842
    @arunaravikumar6842 2 года назад +91

    నేను హైదరాబాద్ లో ఉంటాను...
    ఎప్పటినుండో కోరిక గోదావరి జిల్లాలు అన్ని చూడాలి అని
    గోదావరి జిల్లాల సోదరి సోదరీమణులు ఎంతో ఆప్యాయత అనురాగం చూపిస్తారు అని విన్నాను...
    మన సినిమా వాళ్ళు ఇటలీ, లండన్, పారిస్ అని పరిగెత్తుతారు కానీ...
    ఈ గ్రామాల ప్రకృతి సౌందర్యం ముందు అవెంత అనిపిస్తుంది...
    చక్కటి వీడియో పెట్టారు..మీకు ధన్యవాదాలు.

  • @shiviahsakinala754
    @shiviahsakinala754 2 года назад +6

    కృతజ్ఞతలు. ...చక్కటి ప్రదేశాలు చూపించారు..మీలాంటివారివలన ఈ విషయాలు భవిష్యత్తు తరాలకు అందించబడతాయి.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 года назад +51

    మాది తూ గో జిల్లా రాజోలు మండలం ఈ సినిమా షూటింగ్
    నేను చూశాను అప్పట్లో.

    • @priyab6609
      @priyab6609 2 года назад +4

      అదృష్టవంతుడు సార్

    • @rajuraparthi3107
      @rajuraparthi3107 2 года назад +2

      Samtoyou

    • @srinivasbonthu2900
      @srinivasbonthu2900 2 года назад +3

      Me to anna I'm also very happy

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад +2

      Srikanth gare english pellam east godhavari mogudu movi a village lo thisaru bro me sidee ga

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 года назад +1

      😍😍😍😍😍😍😍😍😍😍😍😁😁🤣🤣😉😉

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 2 года назад +5

    చాలా కష్టపడి ఈ వీడియో రూపొందించి మాకు ఎంతో ఆహ్లాదాన్ని పంచావు బ్రో ! అయితే సవరణ! ఇంటి ఓనర్ గారు ఇంటి గురించి ఎన్నో విషయాలు అందించారు. కానీ అవేమీ మాకు వినిపించలేదు. ఈ లోపాన్ని రాబోయే మీ వీడియోలలో సవరించుకుంటావని చిన్న సలహా.
    విమర్శ కాదు..
    బెస్ట్ ఆఫ్ లక్! 👏👏👏
    👍హ్యాపీ జర్నీ!💐💐💐

  • @pkiran3165
    @pkiran3165 2 года назад +79

    ఇది మా సొంత ఊరు అండి ఆ గుడి ఎదురుగానే మా సొంత ఇల్లు ఉండేది😍😍😍

  • @nithyanetworking
    @nithyanetworking 2 года назад +6

    Tq brother నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసినవు
    ఇప్పుడు మళ్లీ చంటి సినిమా చూడాలి అనిపిస్తుంది

  • @kovvalinagalaxmi2461
    @kovvalinagalaxmi2461 2 года назад +38

    గోదావరి జిల్లా అందాలే వేరు అండి మేము కూడా గోదావరి వాళ్ళమే అండి మంచి వీడియో పెట్టారు bro మంచి ఇన్ఫ్ఫెర్మేషన్ TQ ఇంకా ఇటువంటి ఆశక్తి కరమైన వీడియోస్ పెట్టీ అందరి మన్ననలు పొందాలి అని కోరుకుంటున్నా

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      కచ్చితం గా పెడతా అండి

  • @abhayguna
    @abhayguna Год назад +4

    I am from Karimnagar.. I like godavari district villages very much... Excellent locations..

  • @satyagiri1233
    @satyagiri1233 2 года назад +36

    నేను గోదావరి జిల్లా వాసినే కోనసీమ, రాజమహేంద్రవరం రెండు ప్రసిద్ధి చెందిన ఊళ్లలో జీవించడం నా అదృష్టం ❤

  • @జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవి

    I am from rayalaseema...but I like godavari districts so much ❤️❤️❤️

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 месяца назад +1

    మాకు వెంకటేష్ అంటే అభిమానం మా అభిమాన హీరో మన గోదావరి జిల్లా లో వచ్చి నటించడం చంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం చాలా సంతోషం చాలా బాగుంది వీడియో ముఖ్యం గా ఊరు హ్యాట్సాఫ్ గోదావరి జిల్లా

  • @JadduSir
    @JadduSir Год назад +6

    I live in London but still my heart connects with Godavari !
    Lutukurru is my Native Village , Thank you for this video !

  • @mbtv7021
    @mbtv7021 2 года назад +56

    నాకు గోదావరి జిల్లాలు అంటే ప్రాణం ఎంతగా అంటే విడదీయలేని బంధం ఉంది

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 года назад +9

    చాల చాల బాగుంది అన్నయ మీరు అందరి కోసం మీరు టైమ్ తీసుకొని చుపైస్థన్నడుకు . హోమ్ కూడా చాలా బాగుంది🙏 .మీరు మీ ఛానల్ సక్సెస్ కావాలి అని మంచి అవార్డ్ రావాలి అని ఉంది

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks Bro me Andari Support elane unte yedoka roju sadistham 🙏🙏🙏

    • @mannemanikyam9450
      @mannemanikyam9450 2 года назад +1

      ఒకటి మాత్రం నిజం మీరు అక్కడ ప్లేస్ మూవీ సీన్స్ తీసినవి చూపిస్తే ఇంకా బాగుటుంది బట్ మీరే అక్కడ చూడనికి వెల్లినటు ఉంది అన్నయ. Iam very sorry thapugga మాట్లాడితే

  • @narayanrl8110
    @narayanrl8110 2 года назад +35

    మనుషులు కనిపించకండా పోతూ వుంటారు. కానీ వాళ్ళు కట్టించినవి మటుకు కనిపిస్తూనే ఉంటాయి !!

  • @shathalasrikanth
    @shathalasrikanth 2 года назад +52

    నాకు గోదావరి జిల్లా అంటే చాలా ఇష్టం

  • @achari100
    @achari100 2 года назад +5

    మూవీ లో సీన్స్ చూపిస్తే బాగుంటుంది. మార్పు తెలుస్తుంది

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 года назад +1

    Annaya mee chala chala thanks చెప్పాలి 🙏🙏🙏 mari makosam time thisukoni చూపించారు🙏

  • @csindhu4870
    @csindhu4870 Год назад +1

    Thank you thamudu in that man hi mandavalu chupisthunav Godhavari districts anti chala. Chala isthmus👌👌👏

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Welcome Sister And thanks your support

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 2 года назад +64

    బాగుంది, కానీ కొన్ని ముఖ్యమైన సినిమా సీన్స్ ఎడిట్ చేసి అప్పుడు, ఇప్పుడు అని ఫాస్ చేసి చూపితే ఇంకా బాగుంటది.

  • @gayatrivlogs6684
    @gayatrivlogs6684 2 года назад +26

    I am from Telangana...I like godavari districts very much...I like to watch all villages videos...I know some villages names like rajolu, amalapuram, athreyapuram,etc....wanted to come and see some villages but ekkada stay cheyyalo thelidu

  • @satiyakumari-qu4mk
    @satiyakumari-qu4mk 6 месяцев назад

    Super bro baga chupincharu e cinema chala istam naku super bro

  • @satyanarayananaidu5032
    @satyanarayananaidu5032 2 года назад +2

    Super 💗 Great ajob all the best 👍👍👍 brother 🌹

  • @mraju342
    @mraju342 Год назад +2

    Neenu 3yrs chanti movie ki, chala istam e illu Anna vekatesh and meena anna

  • @sheiksayyedali1841
    @sheiksayyedali1841 2 года назад +12

    Godavari ❤️ districts, Super bro..

  • @nayanikamaths1563
    @nayanikamaths1563 2 года назад +2

    ma west godavari zilla lo unna anni ullanu chupisthunte chala happy ga undi
    memories anni gurtu vasthunai

  • @sudhakarmatakar5701
    @sudhakarmatakar5701 2 года назад +2

    Old is gold ani anduke peddalu Annapurna. appsti engineers eppudu leru🙏🙏🙏👌👌👌

  • @anantalaxmi5400
    @anantalaxmi5400 2 года назад +3

    Plz Aa house ni alage kapadandi mudu thralaku chupinchadaniki, no words to telling about this house thank you for your video అన్నయ్య

  • @SaiKrishna-cw7et
    @SaiKrishna-cw7et Год назад +1

    Anna meeku hatsafe golden janaration old days ilke your videos

  • @techupdates7740
    @techupdates7740 2 года назад +2

    Venkatesh kanna gurtundho ledho kaani nu mathram maamku Chupinchav tq bro

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +1

      Thanks bro manchi compliment echaru

  • @PSREDDY4601
    @PSREDDY4601 2 года назад +53

    సోదరా మీ. వీడియో బావుంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు ఏదో హర్రర్ మూవీ బ్యాక్ గ్రౌండ్ ల ఉందండి.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +4

      Thanks Sir next nunchi marustha sir

  • @shathalasrikanth
    @shathalasrikanth 2 года назад +26

    సూపర్ అండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి ఇంకా మీరు

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +2

      మీ అందరి support ఇలానే ఉంటే చేస్తూనే ఉంట bro

    • @shathalasrikanth
      @shathalasrikanth 2 года назад +1

      @@GodavariMuni epudu untadi.anaya .I like godavari district

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +1

      Thanks bro

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 2 года назад +4

    గోదావరి ని తెలుగు సినిమాల్లో తీసుకు వచ్చింది anr మూగ మనసులు. అలాగే visakhapatnam, భీమిలి ని తెలుగు సినిమా కి పరిచయం చేసింది కూడా అక్కినేని నాగేశ్వరరావు కుల గోత్రాలు సినిమాలో. ఆవిధంగా, రెంటిని పరిచయం చేసిన ఘనత అక్కినేని దే.

  • @veeraveniveni5019
    @veeraveniveni5019 2 года назад +7

    ఆయ్ మేము గోదారోల్లోమేనండి చాల ఆనందంగా ఉందండి.

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +1

      థాంక్స్ అండి

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 года назад +6

    మాకు కొత్తగా పెళ్లి అయింది మా హుజ్బెండ్ నేను చూసిన ఫస్ట్ సినిమా ఇది

    • @kalad7565
      @kalad7565 2 года назад

      Aalekkana eepaatiki mee ammayiki kuda pelli aipoiundale 🤔

    • @gsuvarna9256
      @gsuvarna9256 2 года назад

      లేదు

  • @supriyam7367
    @supriyam7367 2 года назад +1

    Super enttabaguddi neacher badalu unna venttanapotayi anttabaguddi beatifull weather

  • @nagalakshmilakshmi9155
    @nagalakshmilakshmi9155 2 года назад +1

    Hey.. maa ooru.. Lutukurru... I am soo happy... Thank you Anna.. ee video theesinanduku...

  • @vinayj3816
    @vinayj3816 2 года назад +18

    I am from vizianagaram.. But i love u godavari districts

  • @Maharjaathak
    @Maharjaathak 2 года назад +2

    ఏమో కానీ మీరు చేసిన ఈ వీడియో చూ చూ చూ ...... చూటింగ్ బాగుంది

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      థాంక్స్ అండి

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 2 года назад +12

    Very happy to see this beautiful house 🏡 👌🙏🏻👌🙏🏻👌🙏🏻👍

  • @chaitanyamachiraju4439
    @chaitanyamachiraju4439 2 года назад +6

    నేను పుట్టింది కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లా 1977 Nov 17 రాత్రి హేపీ డేస్

  • @bdl1tv
    @bdl1tv 2 года назад +1

    Good visualization superb

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 года назад +1

    Your effort is great thanks

  • @telugunewsong543
    @telugunewsong543 4 месяца назад

    Nice video nenu eppudu Andhra chudale.

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 10 месяцев назад +1

    హాయ్, ముని అన్న, ఇప్పుడే కొత్త వీడియో చుసాను మలి,పాత, వీడియో చుసాను చాలా బాగుంది, ఇల్లు అయితే చాలా బాగుంది అయన, బాగా వివరించారు, వీడియో బాగుంది, మాది కూడా తూర్పు గోదావరి జిల్లా మండపేట మాది నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 года назад +1

    Super manduva house maintenance also super..

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 2 года назад +2

    Thanks for beautiful vedio

  • @ysnmurthy6820
    @ysnmurthy6820 2 года назад +9

    ఎన్నెన్నో అందాలు part of the song shooting was done in our village Kesanapalli canal

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +1

      Ho k Sir మాకు తెలియలేదు ఈ సారి వచ్చి ఆ కెనాల్ తీస్తాం sir

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      @Mana Raithu bidda palakollu Bro

  • @chandhrasekhar6430
    @chandhrasekhar6430 2 года назад +2

    I'm from odisha but naku chala istam godavari jilla naa life lo vakasarieyina chudali

  • @jagannadhamkhandavalli8338
    @jagannadhamkhandavalli8338 2 года назад +1

    💐💐 super ra Muni Nice 👍

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thanks అండి జగన్నాధం గారు

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 года назад +1

    వీడియో చాలా బాగుంది

  • @madanuvelangini563
    @madanuvelangini563 2 года назад +6

    సీత రామయ్య గారి మనవరాలు సినిమా ఇంటిని చూపించగలరా

  • @prasadduggina7688
    @prasadduggina7688 2 года назад +1

    Nice video thanks brother continue with confidence

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Welcome and thanks Also For your Support

  • @durgaraom6305
    @durgaraom6305 9 месяцев назад +1

    My favourite movie. I like this place

  • @pixelguru6448
    @pixelguru6448 2 года назад +6

    Bayya మీరు లొకేషన్ చూపించేటప్పుడు మూవీ లోని pics పక్కన display చేయండి చూసేవాళ్ళకి ఇంకా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది.

  • @nareshkandalla8295
    @nareshkandalla8295 2 года назад +5

    ఇంద్ర సినిమా లో ఇంద్రా భవనం చూపించండి బ్రో

  • @kalad7565
    @kalad7565 2 года назад +3

    Movie lo ee inti ki sambandhinchina scenes clippings kuda petti unte bagundedhi

  • @rajurajesh4916
    @rajurajesh4916 2 года назад +1

    Vedio super bro 👍👌🙏alage next preminchukundamraa movie places vedios chestarani aasisthunnamu.please

  • @sumalata4648
    @sumalata4648 2 года назад +1

    Chala chala bagundi vidio

  • @parameshwaranishetty4254
    @parameshwaranishetty4254 2 года назад +15

    Yes beautiful places 🎉💐

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 года назад +1

    మంచి వీడియో లు 👍
    Rajesh..
    From
    TIRUPATHI

  • @raninerella7480
    @raninerella7480 2 года назад +1

    Entha super ga unde home Ela undalali na dream house 😊😊😊😊😊

  • @durgalakshmi2498
    @durgalakshmi2498 2 года назад +29

    This is Lutukuru my school kuda ekkada

  • @srivalli6192
    @srivalli6192 2 года назад +1

    Nice video. Kaani background music valla aa inti ownergaru cheppinavi sarigga vinapadatledu. Aa music lekuntena bavuntundi anipistundi.

  • @mcminikitchen7816
    @mcminikitchen7816 2 года назад +1

    Congrats for 1M views

  • @rampanigamingtelugu6476
    @rampanigamingtelugu6476 2 года назад +12

    గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం నేను గోదావరి జిల్లా అమ్మాయి నీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న ఎవరైనా అమ్మాయిలు ఇష్టం వుంటే కామెంట్ చేయండి

  • @andesurya9368
    @andesurya9368 2 года назад +9

    I Love Godavari jillalu

  • @santhisreepaturu7085
    @santhisreepaturu7085 2 года назад +4

    Wow excellent video 👌👍

  • @jyothinageswararao5246
    @jyothinageswararao5246 2 года назад +3

    వీడియో చాలా బాగుందండి ఇంకా ఎన్నో
    వీడియోలు తీయాలని ఆశిస్తున్నాను. ఒక మంచి వీడియో చేసినందుకు మీకు నా ధన్యవాదములు.

  • @aswiniram6013
    @aswiniram6013 2 года назад +1

    Superrrr bro

  • @omsairam3846
    @omsairam3846 2 года назад +14

    Wonderful house I like East west Godavari

  • @kamakshi3722
    @kamakshi3722 2 года назад +3

    మాది కూడా గోదావరి జిల్లానే అండీ

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 2 года назад +3

    చాలా చక్కగా వివరించారు

  • @vijayadurga8257
    @vijayadurga8257 2 года назад +1

    Super video chala bagundi

  • @jagadeeshjaggu327
    @jagadeeshjaggu327 2 года назад +1

    కొంచెం‌ మూజ్యూక్ హర్రర్ లాగా ఉంది

  • @abburimaheshinr
    @abburimaheshinr 2 года назад +5

    I already visited one of my friends house

  • @tatavartybalakrishna282
    @tatavartybalakrishna282 2 года назад +3

    Excellent concept bro🙏

  • @kunausharani4656
    @kunausharani4656 2 года назад +2

    Bagundi bro chala baga chupincaru

  • @aranidevidraju8816
    @aranidevidraju8816 2 года назад +2

    ఆ లాంగ్వేజ్ లోనే మధురం ఉంటుంది

  • @venkateshkolli4442
    @venkateshkolli4442 Год назад +1

    Jai victory venkatesh Anna 👌

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 года назад +8

    మమల్ని 1992 లోకి తీసుకెళ్ళారుగా

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад +1

      థాంక్స్ అండి బాబు మీ మాటకి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను

  • @skranti1
    @skranti1 6 дней назад +1

    Please play the movie scene that was shot in that location. It will be a beautiful memories.

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 10 месяцев назад +1

    Nice video 👌👍

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 года назад +2

    Thank you brother. I feel that I’m there with while shooting.

  • @kalagampudiabbayianil791
    @kalagampudiabbayianil791 2 года назад +1

    Congratulations andi 1M views 💓💓

    • @GodavariMuni
      @GodavariMuni  2 года назад

      Thank you Brother For Your Best Wishes

  • @nanichitti5693
    @nanichitti5693 2 года назад +2

    ,nenu telagana lo puttanu kani naku godhavari jillalu ante chala istam naku

  • @om-jr6cm
    @om-jr6cm 2 года назад +4

    Super 👑house royalty never end

  • @samrinmek8474
    @samrinmek8474 2 года назад +1

    Reel and real Ani video pedte inka bagundedi...maku manchi clarity vachedi....by the way nice video....well done

  • @Venkeyvenkat0205
    @Venkeyvenkat0205 4 месяца назад +1

    House super ga undi

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +6

    Beautiful architecture achha telugu godavari logillu

  • @neelimameegada9522
    @neelimameegada9522 2 года назад +1

    Excellent👏

  • @VaSteRa-26
    @VaSteRa-26 2 года назад +3

    Village Name Is Lutukurru (లూటుకుర్రు) తూ గో జిల్లా

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 2 года назад +1

    Super muni garu

  • @machavarapuvenkataramana2426
    @machavarapuvenkataramana2426 2 года назад +9

    బ్రో... నువ్వు పలానా సినిమా ఇక్కడ తీశా రంట... అని చెప్పడం కాదు!ఈ ఇంట్లో ఈ సీన్స్, ఆ తోటలో ఆ సీన్స్,.. ఆలా వివరంగా చెప్పు!ఎందుకు? కష్ట పడుతున్నా వు!మాకు ఏమి అర్ధం కావడం లేదు. ఇకనైనా వివరించి చెప్పు. Ok👍👍👍

    • @jaijambavantha
      @jaijambavantha 2 года назад +1

      Yes , same feeling bro,
      Starting lo okato chebutaaru tarwata complete ga divertion

  • @nareshkumarvendra1165
    @nareshkumarvendra1165 Год назад +1

    Nenu chinnapudu akkade papalu konukune dhanni chala santhosham chinnanati gurthulu

  • @mahesh498
    @mahesh498 2 года назад +1

    I iam from guntur i like this gidavari villeges