These r our real culture of Andhra people,it,s pride of our Andhra. This great villages and culture may remain and protected for thousands of years to showcase our greatest past to our future generations. Jai Andhra pradesh,Jai coastal Andhra.
బ్రదర్ నీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది,ఎందుకంటే మాది కూడా సొంతవూరు దాక్షారామం దగ్గర ఒక చిన్నవూరు, మన గోదావరి జిల్లా అంటే నాకెంతో ఇష్టం
బ్యాక్గరౌండ్ ముసిక్ బాగుంది ఏ పాట ది ఈ మూసిక్ మండువా లోగిలి కల ఇల్లులు బాగున్నాయి మా నాన వాళ్ళు అన్నదమ్ములు 5 గురు మా నానమ్మ తాతయ్య ఇంకా 5 గురు మా నాన్న చిన్నాన్న లు పిన్ని వాళ్ళు వాళ్ల పిల్లలు కలిసి వుండేవాళ్ళు 2009 వరకు ఆ జ్ఞాపకాలు వుర్తు వచ్చాయి ఈ వీడియో చూసినప్పుడు
Video is nice and super.now a days Manduva Logillu are very rare.these houses should be maintainrd for future generstoond to see our culture and beautiful village life.thank you brother.
చక్కగా నాటి ఉమ్మడి కుటుంబ జీవనంలో కొద్ది భాగాన్నీ, నాటి లోగిలి ఇళ్ళను చూపడంతో ఇటుకలు, సున్నపు గోడలు, టేకు కలప, మట్టి పెంకుల పై కప్పు లు ఎంత పటిష్టంగా ఉండేవో చూపించారు. నేటి కట్టడాలలో ఇనుము, సిమెంటులు అంతటి పటిష్టంగా మన్నడం లేదు, కట్టిన సంవత్సరం లోగా గోడలు బీటలు వారడం చూస్తూనే ఉన్నాము.
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Hi bro... vedio chala baga tesaru... kapote aa main facing a side undi & aa room a side facing undi ani information kuda tesi unte enka baguntundi... if possible okasari ala testara ???
These r our real culture of Andhra people,it,s pride of our Andhra.
This great villages and culture may remain and protected for thousands of years to showcase our greatest past to our future generations.
Jai Andhra pradesh,Jai coastal Andhra.
👍👍👍
❤❤
EpPyptipurpwupioriiwtiwrripuptprodarotetoupruqurpartioesurupupierpupitwpoturpitqpwirtyorrtorwpwtutirpwprpepwpaprorptitwprodwrpprsitppeiorpptrppryrpyoypyoeptrpyprppv
11:13
చాలా చాలా బాగుంది . అసలు మండవాలోగిళ్లు ఉన్న ఇల్లందం దేనికి చాటి రాదు.❤
👍👍👍
మేము కొన్ని రోజులు వుభయ గోదావరి జిల్లాల లో ఉన్నాము. విలేజ్ లో ఇల్లు చూసాను. పాత జ్ఞాపకాలు మీ వీడియో గుర్తుకు తెచ్చాయి.thank You
Welcone andi
వీడియో చూస్తున్నంత సేపు మనసుకు చాలా ప్రశాతంగా,చాలా బాగని పించింది మంచి వీడియో. God bless you.
Thanks Andi 👍👍👍
మీకు ధన్య వాదాలు,మా అభిమాన నటుడు ,అత్త గారి ఇల్లు చూపించడం సంతోషం.
Welcome andi
ఈ రోజుల్లో కూడా మండువా లోగుళ్ళు ఇంత బాగా మైంటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప.
👍👍👍
Age tho సంబంధం లేకుండా ఎవరినైనా గౌరవించే సంప్రదాయం ,కోస్తాంధ్ర లో పుట్టినందుకు గర్విస్తునాము ❤❤❤
👍👍👍
That is my culture bro
ఈ వీడియో చూసేక నా మనసుకి చాలా ఆహ్లాదం కలిగింది..
👍👍👍
😂😢😂@@GodavariMuni
బ్రదర్ నీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది,ఎందుకంటే మాది కూడా సొంతవూరు దాక్షారామం దగ్గర ఒక చిన్నవూరు, మన గోదావరి జిల్లా అంటే నాకెంతో ఇష్టం
👍👍👍
@@GodavariMuni😊
I😊
By😂❤
😮😮
బ్యాక్గరౌండ్ ముసిక్ బాగుంది ఏ పాట ది ఈ మూసిక్ మండువా లోగిలి కల ఇల్లులు బాగున్నాయి మా నాన వాళ్ళు అన్నదమ్ములు 5 గురు మా నానమ్మ తాతయ్య ఇంకా 5 గురు మా నాన్న చిన్నాన్న లు పిన్ని వాళ్ళు వాళ్ల పిల్లలు కలిసి వుండేవాళ్ళు 2009 వరకు ఆ జ్ఞాపకాలు వుర్తు వచ్చాయి ఈ వీడియో చూసినప్పుడు
👍👍👍
మీరు చూపించిన పామర్రు గ్రామం చాల బాగుంది. వెనుక వాయించిన సంగీతం ఇంకా బాగుంది. ధన్య వాదములు
Welcome andi
Very nice bro. And chala bhadha ga vundi. Endhukanty mana life lo alanty days, lenanduku.
👍👍👍
Really beautiful scenes very forward village old bldg look like palace
👍👍👍
Excellent chala bavundandi. Nenu veelaite oka sari vasthanu
👍👍👍
చాలా బాగుంది మీ వీడియో ద్వారా ఇవన్నీ చూస్తూ ఉన్నాము
👍👍👍
Jai balayya Jai Jai balayya maa balayya bangaram jai Love ❤ balayya
👍👍👍
😂😂😂😂😂😂
Video is nice and super.now a days Manduva Logillu are very rare.these houses should be maintainrd for future generstoond to see our culture and beautiful village life.thank you brother.
Welcome brother
Soo nice...Soo Cute boy💕
Beautifull village
👍👍👍
Thanks for video brother 💐🌷
Welcome Brother
Tkq my friend. This type of videos should be done we hope 🙏 🎉🎉🎉🎉🎉🎉 AND once again 🙏 👏 🙌 tkq.
Welcome Chestha andi
వీడియో బాగుంది.
లెంతీ అయినా ఇంట్రెస్ట్ గా వుంది
👍👍👍
చక్కగా నాటి ఉమ్మడి కుటుంబ జీవనంలో కొద్ది భాగాన్నీ, నాటి లోగిలి ఇళ్ళను చూపడంతో ఇటుకలు, సున్నపు గోడలు, టేకు కలప, మట్టి పెంకుల పై కప్పు లు ఎంత పటిష్టంగా ఉండేవో చూపించారు. నేటి కట్టడాలలో ఇనుము, సిమెంటులు అంతటి పటిష్టంగా మన్నడం లేదు, కట్టిన సంవత్సరం లోగా గోడలు బీటలు వారడం చూస్తూనే ఉన్నాము.
Thanks your valuable comments andi
Very good video and good information about devarapalli family... Very interesting to watch your videos Muni garu 👍👍
Thanks sir
Very nice narrative about Pamarru... I went there long back when my brother was working as veterinary doctor there... Very nice environments...
👍👍👍
Superb villages of godavari
👍👍👍
Super Excellent 👌👍 Dhanyavadaalu
Beautiful village brother❤
👍👍👍
👍👍👍
Very good vedio Thq U bro
❤ poorvaka😊🎉🎉🎉
👍👍👍
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Balayya.sontha vooru.krishna Jilla machilipatnam daggara nimmakuru.valla ammamma gari vooru.krishna Jilla.komarAvolu..valla atha gari uooru.konaseema jilla.pamarru..ee voorilo...vankaya bajji.hotel untundhi...Telugu states lo very famous
Ganesh vankay bajjila shoo
Good job sir nbk fan
👍👍👍
Sir Maa Nanna garu e School lonay 6to 10th chandivaru.nenu apudu e School Chuda ledhu me Valla eroju chudagaliga .thank you so much iam from vizag
Super 👍 sir love from Tumkur Karnataka
Thanks sir
Brother iam from Hyderabad i have enjoyed in your video especially background music its amazing and i like slang of people who were talk with you.❤❤
Thank you so much Brother 👍👍👍
Mana alavatlu arogyam sampradayam okka East godavari konaseema lo matrame chudagalam 😍😍😍
👍👍👍
సంతోషం.. మా ప్రమీలక్క అత్తగారి ఊరు
👍👍👍
Very nice video and useful information
Thanks andi
No words tammudu
👍👍👍
Beautifull godavari village...
👍👍👍
Video super🎉🎉🎉
👍👍👍
Nuvv great Bavamardhi congrats🎉
Thanks And Bavagaru
jai balayya,💐💐👌👌
👍👍👍
Very Nice,
Music చాలా బాగుంది
👍👍👍
Great history of devarapalli family peddayana baaga vivarincharu. Aa rojullo naana mukyanga water transport kullu Rajmundry panta kaluva transport
👍👍👍
Supper brother... jai balayya
Thanks brither
Super anana
Thanks Thammudu
I am nbk fan Karnataka bro super Kolar
Thanks Brother
ఎన్ని సంవత్సరాలైనా బుక్కులు అలాగే భద్రపరచి పెట్టినందుకు మాకు ఆశ్చర్యంగా ఉంది
Super village
👍👍👍
Chala bagundi intresting
👍👍👍
A beautiful expedition
Thank you sir
Bagundi video krishna zilla lo ma logili padipoyindi...
K Sir
Good video 🌹🌹🌹🙏🙏
👍👍👍
Super Jai balayya 💐💐🙏💐
👍👍👍
Super anna meru
Thanks Brother
Nice bro super
Thanks brother
జై బాలయ్య 🎉
👍👍👍
Jai Balayya Jai NTR
👍👍👍
Jai balayya 🔥👑🔥
👍👍👍
Back ground music supper 💯
👍👍👍
Manduvalogili బాగుంది
👍👍👍
Pamarru lo director atluri venky garu menamavayya garu unaru ayana ahana pellanta,medam movie lo actor kuda ayani chupistha bagundedi
👍👍👍
Fantasticbrother
Thanks Brother
స్కూల్ లో అంబ్దేకర్ విగ్రహం పెట్టా లని కోరుకుంటున్నాం
👍👍👍
Adi avadamma
BALAYYA mama vurlo ante kastam
Music very good very good
👍👍👍
Nadu -nedu is a good program
👍👍👍
I am interested to see villages
👍👍👍
Background music chala bagundi edo teliyani feeling
👍👍👍
Nuvvu aa aa anaku cheppakunda matladakunda vallani matladanvvu 🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭
బాలకృష్ణ మారేజ్ కాకినాడ దగ్గర వలసపాకల SRMT చౌదరి గారి యింట్లో జరిగినట్లు విన్నాను.
👍👍👍
బ్రో 👌
👍👍👍
Brother drone shots try cheyyandi next level ki velthundi mi channel
Sara koddarojullo chestha Sister
Good job anna
Thanks Thammudu
Maa ammamma gari mandula logili illulu, ooru gurtukochindi. Aa rojullo oorilo oke oka meda maa ammagari tata garu kattincharata.😊
👍👍👍
Muni garu vadapalem kothapeta konaseema visit cheyandi. Manduva houses vunnayi
Sara Andi
Great
👍👍👍
Super bro
Thanks brother
32:26 daggara bharath peddalludu ani chepparu information correct ga evvandi
Maa uru❤❤❤❤❤
Beautiful pictures super 👌👌👌👌
👍👍👍
Hi bro... vedio chala baga tesaru... kapote aa main facing a side undi & aa room a side facing undi ani information kuda tesi unte enka baguntundi... if possible okasari ala testara ???
Balakrishna gari attagari house kakinada
👍👍👍
Sontha vurru pamarru
Yes
Music chala bagundi boss
Thanks Boss
super effort
👍👍👍
Super
👍👍👍
వంశ వృక్షం అంతా చెప్పేసారు
👍👍👍
SRMt kakinada ఎవరిదీ ఒక వీడియో చేయండి plz
Sara andi
SRMT adhinetha kantipudi veerraju Chowdary ( srmt Chowdary ) veeri villege lolla rayavaram mandal Egdt veeri abbai peru Saradhi
@@GodavariMunigive me phone number I will call you later
Super.br
👍👍👍
Ma ammamma gari ooru EG n WG dist nice vedios
👍👍👍
So nice👍😊
👍👍👍
Jai nbk❤❤❤❤❤❤❤❤❤
👍👍👍
High school road avthala prakka vure amuzuru ma dodamma gari vuuru grama devatha gollalamma prathi yedadi thirtham jarugutundi chinnappu vellevallaM ippudu ma thatha gari Chelli koduku vallu matrame vuntunnaru
👍👍👍
He mentioned our Village Dosakayalapalli.
Ho k sir
Super 🎉
Music marchandi yedupu vastundi
Sara andi
😂😂😂😂 ayithe eduvu 😂😂😂
Brother madi Pamarru daggara vunna Dangeru Village. Idivaralo Dangeru Pamarru Mandalam lo vundedi. ipudu K. Gangavaram Mandalam
వావ్... వావ్... వావ్.... మండువా లోగిలి ఇళ్ళు ఎంతో బాగున్నాయి.
ఒకసారి పామర్రు గ్రామానికి వెళ్ళి చూడాలని కోరిక
👍👍👍
Aunu ayana dhevapalli suryam bava akka bhartha ayana valle suryam yedhguudhala tharvatha godavalayyayi bavatho,
High school strength and inter strength enthandi.
Im waiting
👍👍👍