ప్రేమ యేసుని ప్రేమ || Prema Yesuni Prema || Christian songs || old Christian songs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • ప్రేమ యేసుని ప్రేమ (Prema Yesuni Prema )old Christian hit songs.
    Subscribe to our Channel to get English and Telugu songs with lyrics.
    Visit our Channel: / @believeinchristje
    You can check English Lyrics here...
    Prema Yesuni Prema
    Adi Evvaru Koluvalenidi
    Nijamu Deenini Nammu
    Idi Bhuvi Andinchalenidi
    Ennadennadu Maaranidi
    Naa Yesuni Divya Prema
    Ennadennadu Veedanidi
    Naa Yesuni Nithya Prema
    Thallithandrula Prema
    Needa Vale Gathiyinchunu
    Kanna Biddala Prema
    Kalalaa Karigipovunu
    Bhaaryaa Bharthala Madhya
    Vikasinchina Prema Pushpamu
    Vaadipoyi Raalunu Thvaralo
    Modulaa Migilipovunu
    Bandhu Mithrulayandu
    Veluguchunna Prema Deepamu
    Noone Unnantha Kaalame
    Velugunichchi Aaripovunu
    Dharalona Premalanniyu
    Sthiramu Kaavu Tharigipovunu
    Kreesthu Yesu Kalvari Premaa
    Kadavaraku Aadarinchunu
    #believeinchrist
    #teluguchristiansongs
    #christiansongs
    #believeinchristsongs
    #oldchristiansongs

Комментарии • 18

  • @SangondiSrinivasarao
    @SangondiSrinivasarao Месяц назад

    Devuki స్తుతి 🎉❤

  • @DharmaRaju-y3e
    @DharmaRaju-y3e Месяц назад

    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది
    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది 2
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది
    1 తల్లితండ్రుల ప్రేమ నీడవలే గతించును
    కన్న బిడ్డల ప్రేమ కలల కరిగిపోవును
    ఎన్న డెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది
    2.భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
    వాడిపోయి రాలును త్వరలో
    మొగుడులా మిగిలిపోవును
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్న డెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
    .
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది .3.ధరలోనీ ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును
    క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును
    ఎన్నడెన్నడుమారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్న డెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది
    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువ
    నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
    ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
    ఎన్నడన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ
    ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువ లేనిది

  • @rajeshd9318
    @rajeshd9318 Год назад +1

    Nice song

  • @anudinakrupa6010
    @anudinakrupa6010 3 года назад +2

    చాలా మంది song brother 🙌🙏🙌

  • @kowshikbalamala7887
    @kowshikbalamala7887 2 месяца назад

    Amen

  • @Nahsradus379
    @Nahsradus379 5 месяцев назад

    Amshumathu mery gaaru chala adbhuthamga rasaaru

  • @GuravaiahJayanna
    @GuravaiahJayanna Год назад

    God pleez help me prise the lord halleluya amen

  • @RajPrasanth924
    @RajPrasanth924 Год назад

    Amen praise the lord

  • @anilbkala9474
    @anilbkala9474 Год назад +1

    ❤❤❤🙏🙏🙏😭🛐✝️

  • @rajaratnam9547
    @rajaratnam9547 3 года назад +3

    Meaningful song 🎶.

  • @neerativasantha3066
    @neerativasantha3066 Год назад +1

    Akhil

  • @-songlyrics2452
    @-songlyrics2452 2 года назад +1

    Good song

  • @amenministry1525
    @amenministry1525 2 года назад +2

    🙏🙏🙏

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 2 года назад

    Amen...Amen....

  • @dharmateja7754
    @dharmateja7754 2 года назад

    God bless us 💖

  • @sekhard3952
    @sekhard3952 2 года назад

    Old is gold

  • @venkataramana8435
    @venkataramana8435 2 года назад

    Fact amen