I wa studying 9th class when this film released.. those days I was working as daily labour for 10 rupees..I know the value of money... today am a senior manager fior an MNC
రాజు మరణించే నొక తార రాలిపోయే కవియు మరణించే నొక తార గగణమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములయందు సుకవి జీవించే ప్రజల నాలుకల యందు :- నవయుగ కవి చకరవర్తి గుర్రం జాషువా గారు చెప్పిన ఇ పద్యము నిజంగా అక్షర సత్యం . కవులు మరణించిన వారు రచించిన పద్యాలు , కావ్యాలు , పాటలు , కథలు మొదలైనవి ప్రజల గుండెల్లో సుస్తిరస్తానన్ని సంపాదించుకొని వారి నాలుకలపై తేలియాడుతూ వుంటాయి. సిరివెన్నెల సీారామశాస్త్రి గారు రచించిన ఈ పాట అందుకు ఒక చక్కనైన ఉదాహరణ .
శివ నాగేశ్వర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన.అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి శ్రీ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Philemon Babu hhhh hhjhvhjh h j gig h hjjhhhh by high in h huh h huh huh hh oh hhhflckdckckfflsfxggsxsxsxdxsxhdxdxsxfffđddfgddvfvdddfdssssk👨🎨👨🎨🙅♂️🙅♂️🙅♂️🙍♂️🙍♂️🙅♂️🙅♂️🙍♂️🙎♀️
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
Watched this movie with my father in Vijayawada Annapurna Theatre, Sequel to this movie money money is flop. Most memorable movie and song. Hatsoff to spb garu and sirivennela garu for giving this song.
That inhumane behavior shown in hospital in this song is still happening even today. Most recently, there was a bed scam exposed in Bengaluru and it reminded me of this song. Mr. RGV was ahead of his time
I wa studying 9th class when this film released.. those days I was working as daily labour for 10 rupees..I know the value of money... today am a senior manager fior an MNC
Awesome andi
🙏🙏 great anaa
The way you designed your life was ✌️
👌👌👌
Great sir 👌👌
1993 లో ఒడియన్ సినిమా హాల్ లో వచ్చింది May నెల అనుకుంటా...ఈ సినిమా పెద్ద సంచలనం..ఈ పాట అప్పుడు ఇప్పుడు ఏ ప్పుడు కూడా వాస్తవమే
డబ్బు గురించి ఈ పాట చెప్పిన పాఠం ఎన్ని ఏళ్ళైనా నేర్చుకోవచ్చు. ఎన్ని కాలలైన ఈ పాట గొప్ప పాటగా నిలిచిపోతుంది.
Yes.
S
అవును 🙏
@@venkatesham707yes
20 సంవత్సరాల క్రితం వచ్చిన పాట ఇప్పటి పరిస్థితులు కు సరిపోతుంది అలాగే ఎప్పటికీ సరిపోతుంది... సిరివెన్నెల గారు 🙏🙏🙏
30 years
@@naveen1508 v
Avunu sirivennela gaariki padabhi vandanalu, great words as lyrics
30 years...
మద్యతరగి జీవితాలకి తరతరాలు కి సరిపోయే వంశ పారంపర్య పాట ఇది
RIP శాస్త్రి గారు....
మీరు చనిపోయిన తర్వాత మీ రాసిన పాట చూస్తున్నాం....
జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పాటలు వినాలి , ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనే ఉంటుంది ....
iiiiiiiii
O
Well said
ఔను
Evergreen song
సిరివెన్నెల సీతారామస్త్రి గారు చాల అద్బుతంగా రాసారు :)
Karthikeya Srikanth
Balu gari voice super
Edhi pata matrame kadhu ...jeevitha satyam kadha Bro...
Aa time lone ela aalochinchadu rgv... He is a intellectual person
వాస్తవం డబ్బుంటేనే జీవితం.. లేదంటే మనిషికి విలువ ఉండదు.. బయటయిన సొంత మనుషుల దగ్గర అయినా.. అప్పట్లోనే డబ్బు విలువ గురించి చెప్పారు
అద్భుతం గా పాడిన కీ||శే|| బాల సుబ్రహ్మణ్యం గారికి, మరుపు రాని సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీ||శె|| శ్రీ గారికి వందనాలు.
ఇప్పుడు రాసిన వారు సీతారామ శాస్త్రి గారూ పరమపదించారు
This song is composed by Keeravani
@@vsvlkc అవును
Kaja tinav kada yes manodu chepinatu idi keeravani
ఈపాట గురించి ఎంత చెప్పిన, ఏమి చెప్పిన తక్కువే.... 👌👌👌👌👏👏👏
ఏం పాడావు బాలు!👍
Roti kapada roomu anni rupee rupale.... What a line it is.... Excellent
Same feeling bhayya
@@balanttrrapuvenkateshh227 Feeling kadhu....."ADHEY NIJAY SATYAM"❤
కొన్ని కొన్ని సాంగ్స్ ఎప్పటికి ఎవర్ గ్రీన్ లా ఉండిపోతాయి ఎప్పటికి మరచిపోలేము
this song shows how money changes everything and why its important in satirical way ... hats off to sirivennala garu ...really industry lost gem
RGV sir ilaanti movies ippudu present cheyandi plz this is the TIME
నేను వ్యసన పరుడు.... సిరివెన్నెల గారి సాహిత్యానికి(చేతికి-కలానికి)
బాలు గారి గానానికి(గొంతుకి)
బాలు గారు పాట రచనకు ప్రాణం పోశారు...
సిరివెన్నెల గారు,బాలు గారు లెజెండ్స్...
రాజు మరణించే నొక తార రాలిపోయే
కవియు మరణించే నొక తార గగణమెక్కే
రాజు జీవించే రాతి విగ్రహములయందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు
:- నవయుగ కవి చకరవర్తి గుర్రం జాషువా గారు చెప్పిన ఇ పద్యము నిజంగా అక్షర సత్యం .
కవులు మరణించిన వారు రచించిన పద్యాలు , కావ్యాలు , పాటలు , కథలు మొదలైనవి ప్రజల గుండెల్లో సుస్తిరస్తానన్ని సంపాదించుకొని వారి నాలుకలపై తేలియాడుతూ వుంటాయి.
సిరివెన్నెల సీారామశాస్త్రి గారు రచించిన ఈ పాట అందుకు ఒక చక్కనైన ఉదాహరణ .
Meeru poyet aavachu
ఈ సాంగ్ కి కూడా డిస్ లైక్ ఇచ్చారంటే వాడెవడో బాగా బలిసినోడు అయి ఉంటాడు
Avunu kaka
Yes
Well said
🤣😂🤣😂🤣😂🤣
@@shaikesharuk9884 .
శివ నాగేశ్వర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన.అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి శ్రీ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
Song is composed by Keeravani
@@vsvlkc sri ani oka music director ankunta bro ee song compose chesindhi
@hemanth7119 ,mee comment prathi adbhuthamaina song ki vuntundhi andi.. mee taste and varnana superb
@@adithyakodali1212గారు వందకు వంద శాతం శ్రీ గారు సంగీతం అందించారు.
@@adithyakodali1212గారు ధన్యవాదాలు.
ఈ రోజుల్లో dj మరియు flok సాంగ్స్ అంటారు కానీ ఎటువంటి పాటలు మళ్ళీ రావు...
25 years aina same situation undi
ఇంకో వందేళ్లయినా సేమ్ సిట్యుయేషన్ బ్రో .... అది మారదు
yes
కాలంతో సంబంధం లేదు మనీకి😎😎😎😎
@@naveen_neeli nuvvu mareethe adhi maruthundhi broo..... Money makes many things. Chacchelopu rich person ayyy chavaaali
@@karansamalla yes
good meaning song...."money" destroys Relatioship and at the same time "money" builds relationships.....:)
Philemon Babu hhhh hhjhvhjh h j gig h hjjhhhh by high in h huh h huh huh hh oh hhhflckdckckfflsfxggsxsxsxdxsxhdxdxsxfffđddfgddvfvdddfdssssk👨🎨👨🎨🙅♂️🙅♂️🙅♂️🙍♂️🙍♂️🙅♂️🙅♂️🙍♂️🙎♀️
S
Same problem i faced with my wife brother.
S
Absolutely 👌
మోస్ట్ powerfull వెపన్ ఇన్ all time MONEY""
Now a days andaru money kosame unnaru...mana daggara Money lekunte relatives, society care cheyadu👍
RGV గారు ఇంత గొప్ప మీ ఆలోచనలు ఏమై పోయాయి. మీ అవసరం మీకు లేకపోయినా ఈ దేశానికి అవసరం చాలా ఉంది.
రోటి, కపుడ, రూము అన్ని రూపి రూపాలే.. 🙏👌 ఒక్క లైన్ లో చెప్పేశారు sir డబ్బు గురించి.... హ్యాట్సాఫ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు..,
"Rest in Peace Srivennala sitha rama sastry Sir.... "
జీవితానికి దగ్గర పాట
మనిషి జీవనం
మనీ...మనీ... మనీ...
మనిషికి అన్నీ...
Perfect song.. Ee kalam lo unnadhi exact ga idhe
ఒక్క పాట తో జీవితం గురించి మొత్తం తెలుసుకున్నాను 👏👏👏👏👏
ఈ పాట లో ఉన్నవి అన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాం
పచ్చ నోటు తో లైఫ్ లక్ష లింకులు........ Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
ఎంత అద్భుతముగా ఉంది కదా
Hats up సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఇంత అద్భుతమైన సినిమాలు ఇప్పుడు చూడలేము
RGV - kudos for making such a movie
This song gives me peace of mind somehow !! so truthful.
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....
Watever people say about love , money is always ultimate. Money can buy hapiness and love too.
Watched this movie with my father in Vijayawada Annapurna Theatre, Sequel to this movie money money is flop. Most memorable movie and song. Hatsoff to spb garu and sirivennela garu for giving this song.
Corona virus lockdown lo intlo undi chusey valu like cheyandi
Rgv's best creation
Rest in peace sirivennela... A few talented artist never come back again. End of era in Telugu literature...
ఈ పాట రాంగోపాల్ వర్మ గారి స్వరంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది.. 💕 2022
Iam here after listened this song in ishmart jodi finale!! Really superb lyrics!!!
All time Favourite song to Audience of Telugu Cinema 🙂 Lyrics by Sastry garu 👌👌👌👌👌
Amazing conglomeration... Paresh rawal jaya sudha, JD as hero... RGV producer and song has lovely mix of hindi words as well... Cult times in Andhra
Great lyrics... Applicable to all the world...
Who is the writer?
@@Manideepreddy96 Sirivennela Seetharama Sastry garu.
Love this song.. My callertune 😍😎
chakravarthy nd bechagathe ke money common bandhuvu👌👌👌👌👌
That inhumane behavior shown in hospital in this song is still happening even today. Most recently, there was a bed scam exposed in Bengaluru and it reminded me of this song. Mr. RGV was ahead of his time
ఇంటద్దె కట్టావా నాతండ్రి....No entry... Wahhhhh.....adhi feel ayithene ee writing vachedhi..
Daily okasari e song vintanu. I like this song very....
One song shows complete Life 👌 RGV garu Miru Thopu Sir🤘
Ayana kadhu director dhiniki
వేదం సినిమాలో రూపి రూపి రూపాయ్ పాట చూసి వెంటనే ఇది చూసా అప్పట్లోనే అంత అర్థవంతంగా సీన్లు రసుకున్నారంటే...🙏🙏
This song shows what most people prioritise..
Kind of tragic..💔
Nija jeevithaani ee paata dwaaraa chaala bagaa choopinchaaru...
Ever green song and applicable to all generations and all nations.
Greatest start up in movie industry in the world. Dr RGV, because of him directly or indirectly indian movie industry is inspired
Written by సిరివెన్నెల 🔥🙏 ఇది పాట కాదు నిజాలు విన్నప్పుడల్ల ఎదో తెలియని satisfaction 😀
e pata ki 100yrs ayyusshu undhi great RGV , SIRIVENNNALA GARU
ఈ పాట ఎప్పుడు విన్నా goosebums అంతే ❤❤
Rgv the great
nyc fell good
still leasting now a days
mani mani
Balu sir.. U live forever with Ur voice
ధనం మూలం ఇదం జగత్💰
Rohith Kumar g
Nijam😃
👌😄
💯💯💯💯💯💯
WHAT a song and music....Mind blowing! SUPERB !!!!!!!!!
I love this song it reflects the society and relationships 🌎🕚
With out money ..nothing comes ..even your shadow
Each and every word reflected 💰👌
Dabbu gurinchi challa practical ga explain chesaru...my fav song
వేటూరి గారు, శాస్త్రి గారు మీరు యుగపురుషులు
RGV Brilliance 👍👍👍👍👍👍👍👍👍
90s kids oka like veskondi
Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki
Old song's
Golden days
😓😓
Rgv at it's very best
Ultimate song e song 2020 lo kuda natho patu vinevalu like and comment cheyandi
Hi Siva, how are you
Great lyrics by legendary writer Sita rama Sastry garu
Today there is no value without money and man made money but money will play with people now a days
2024 attendance !
Yes sir
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీప్రేమది
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా
money is main in life
Apudapudu anipistundi ee cinema tiseendi RGV ne Ani dought
I was 6 at that time, still I can remember those songs and movie played on vcr..
Roti , Kapada , room oo anni rupee Rupale .. Sita Rama Sastri garu .. Rest in peace
జీవితం అంటే మనీ అని చెప్పిన సాంగ్
Let his soul rest in peace excellent lyrics sitharamasastry garu i think it really resembles present past and future generations
JD chekravarthi is different Actor..🎉🎉
Present situation issamemoneydoesmany things
Really meaningful song by sirivennela sitarama shashtri Garu 🎉🎉
ఈ రోజుల్లో ఆ రోజుల పాటలు లేవు పేరుకు తెలుగు సినిమాలు అంత పరాయి భాషలే
Awesome song
money is always great
Hatsoff to the lyricist andmusic director
money power allways to us
Vishayam telisaka fiirst ee song daggaraki vachinavallu na comrades
Rgv one way trafic
Yeduru vellalem,potipadalem.respect avasaram ledu. That's rgv
Good Song, Absolute meaning which relates to human life
Good song
ఇంకా ఎన్ని రోజులైనా పాట వినాలనిపిస్తుంది
Excellent 👌 song, good message was there in this song person who wrote this song I am saluting
సూపర్ పాట