" నగుమోము గనలేని...* శ్రీ త్యారాజస్వామి కీర్తన.

Поделиться
HTML-код

Комментарии • 151

  • @ramanarao18
    @ramanarao18 8 часов назад +2

    చాలా బాగా గానం చేశారు పెద్దమ్మ గారూ... మీరు ఇంకా చురుగ్గా ఉన్న రోజుల్లో మీ గాత్రం వినకపోతిమే అనుకుంటున్నాము , ఆ అదృష్టం మాకు లేక పోయింది, మీ రామభక్తి సాక్షాత్తూ శ్రీ త్యాగ రాజస్వామినే మరపిస్తుంది, శ్రీ రామచంద్రుని కృప మీకు ఎల్ల వేళలా ఉండాలి 🙏🙏

  • @sharmasp724
    @sharmasp724 3 дня назад +2

    చాలా బాగా పాడారు అమ్మా. సాధారణంగా కర్నాటక సంగీత విద్వాంసులు పాడేటప్పుడు స్వరాల హెచ్చు తగ్గులకు తగినట్టుగా చేతులు తలా కదిలిస్తారు. మీరు కృతి తాలూకు భావానికి తగినట్టుగా అభినయించడం చాలా సమంజసంగా త్యాగరాజ స్వామి తన్మయత్వం చెందిన భక్తి పారవశ్యానికి ప్రతీకగా ఉంది. మీకు నా నమస్కార పూర్వక అభినందనలు.
    రాగాలాపన బాగా చేసారు. అలాగే చిట్ట స్వరాలు కూడా పాడక పోయారా.?
    తరువాత... చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి మావల్ల గాదమ్మా దేవీ యశోద అనే కృతి, కులము లోన గొల్లదాన అనే కృతి చాలా బాగుంటాయి. అవి కూడా పాడండి వీలైతే.

  • @jagannatha1979
    @jagannatha1979 5 дней назад +2

    అమ్మా అక్కడే ఉండి ఆ కృష్ణయ్య ఎదురుగా ఉన్నట్టు ఉంది మీరు ధన్యులు అమ్మా మీ గానామృతం లో మేము కూడా మమ్ములను తరింపచేస్తున్నారు అమ్మా మీకు ప్రణామాలు 🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  5 дней назад

      చాలా సంతోషం నాన్నా. God bless you తండ్రీ. Thank you.

  • @parijathamba4759
    @parijathamba4759 9 часов назад +2

    Satakoti👏

  • @anusrinivasan3985
    @anusrinivasan3985 17 часов назад +2

    🙏

  • @viswanathsalla1252
    @viswanathsalla1252 5 дней назад +2

    Ammma ...inni rojulaku....ardam to....vinna nu.

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 7 дней назад +2

    అమ్మా!త్యాగరాజస్వాముల వారికైనా జాగు చేసిఉంటారేమో కానీ మీకు మాత్రం ఆ రామచంద్రులవారు తప్పక దర్శనమిచ్చి ,మీ కీర్తన మెచ్చిఉండే ఉంటారు.ధన్యురాలు మీరు.🙏🙏🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @@manikyambamanugarra9801 thank you very much అమ్మా . God bless you తల్లి. చాలా సంతోషం అమ్మా.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 3 дня назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 7 дней назад +2

    అమ్మా. చాలా బాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు.చాలా బాగా పాడారు అమ్మ.చాలా భావ యుక్తంగా పాడి వినిపించారు.❤

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @@josyulavsrkrishnasarma9307 చాలా సంతోషం నాన్నా . God bless you తండ్రీ.

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 7 дней назад +2

    ఆలాపన , వివరణ , కీర్తన అమ్మా ఎంత బావున్నాయి అమ్మ . అసలు మీ ఎనర్జీ లెవెల్స్ కి హ్యాట్సాఫ్ . ఎంత చక్కని అభినయం . భక్తి , భావం , సంగీతం అన్నీ వున్న కళాకారులు మీరు . సంగీత జ్ఞానము భక్తి విన అంటారు కదా స్వామి వారు . మీది భక్తి తో కూడిన సంగీతం . చాలా బావుంది అమ్మ . ధన్యవాదములు . 🙏🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @vijayalakshmichintalapati247 ok అమ్మా, అలాగే ఆశిద్దాం . God bless you. 🫶♥️♥️♥️

  • @ramad8886
    @ramad8886 7 дней назад +2

    Music is so divine and actually so stress relief, we can sing at any age, thank you ma for the beautiful song and it's meaning 🌹

  • @avrchannel4659
    @avrchannel4659 9 дней назад +6

    ఇంత ఆర్తి ఉంటే కానీ పరమాత్మ కనబడడు మరి, ఆయన కనబడ్డాక ఇక ఇహం ఉండదు. తాను తరించి మనను తరింప చేస్తున్న. దాస భక్త శిఖామణి త్యాగయ్య. మీ పాట విని ధన్యులమయ్యాం.

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад +1

      చాలా సంతోషం నాన్నా. Thank you very much. God bless you తండ్రీ.

  • @s.srajashekaram2438
    @s.srajashekaram2438 9 дней назад +4

    చాలా బాగుంది కీర్తన,, అభినయం గూడా తోడై,, అర్ధం వికసించింది,, ఖగరాజు. నీ ఆనతి దగ్గర నిజంగా గరు త్మంతుడు ప్రత్యక్షం అయినాడు,,
    భేష్,,, నిన్న నాగ రాజు,, నేడు గ రు త్మంతుడు,,, 🙏ఇద్దరూ శ్రీమన్నారాయణునికి భక్తులే,,, ఒకరు శయనం,,, మరొకరు వాహనం ఎంతో ఆకట్టుకుంది కీర్తన!!
    ధన్యోస్మి!!🙏🧘‍♂️🙏❤️🙌❤️🥰

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      Thank you very much అక్కయ్యా . Net work . బాగా లేక uploading చాలా tlme తీసుకున్నది . 8 గంటలకే పాడ డం అయ్యింది . పది గంటల కు పూర్తి అయ్యింది, uploading.

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 8 дней назад +3

    అద్భుతం..... అమ్మ మాటలు రావటం లేదు

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@nagarjunareddy9664 అంతా భగవత్ ప్రసాదం నాన్నా . God bless you తండ్రీ.

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 3 дня назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @raghuveerreddy729
    @raghuveerreddy729 7 дней назад +2

    Ramudini sevisthunna pasipapa kanipinchindamma mee expressions lo
    Feeling blessed to listen to the devine keertana from you

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @@raghuveerreddy729 చాలా సంతోషం నాన్నా. God bless you తండ్రీ.

  • @Grandpriesttn
    @Grandpriesttn 7 дней назад +2

    నమస్కారం అమ్మగారు మీరు మా నాన్నను గుర్తుకు వచ్చేలా చేసారు. మా నాన్నగారు కూడా ఈపాటను ఎంతో అనుభవించి పాడేవారు. ఎంతో బాగా పాడినారు ఈ కీర్తనను భావం ఎంతో బాగా చెప్పారు. మీకు నా నమస్కారములు

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @@Grandpriesttn చాలా సంతోషం అమ్మా. మా నాన్న గారు కీర్తి శేషులు శ్రీ శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు. సంగీత భూషణ, ఆధునిక వాగ్గేయ కార రత్న బిరుదు పొందిన వారు . శ్రీ పారుపల్లి రామ కృష్ణయ్య పంతులు గారి వద్ద మంగళం పల్లి బాలమురళీ గారితో కలిసి విద్య అభ్యసించారు .
      మీ నాన్న గారి పేరు తెలుసుకో వాలని ఉంది.
      Thank you very much అమ్మా. God bless you.

    • @Grandpriesttn
      @Grandpriesttn 7 дней назад +1

      @@GullapalliRajyalakshmi-kp5rc నమస్కారం అమ్మా మీ అంతటి గొప్ప విధ్వాంసుల దగ్గర నుండి Reply రావడం ఎంతో అదృష్టంగా భావిన్తున్నాను. మా నాన్నగారి పేరు పాకు రామమూర్తి గారు. మానాన్నగారి దగ్గరే మేము సంగీతాభ్యాసం చేసాము అమ్మా.

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @Grandpriesttn చాలా సంతోషం నాన్నా. తండ్రి నేర్పిన విద్య తరతరాలు నిలిచిపోతుంది . నేను అంత గొప్ప విద్వాంసురాలు ను కాను నాన్నా. చిన్నతనం లో నాన్న చెప్పిన పాఠాలు అన్నీ మరచి పోయి ఈ ముసలి వయసులో గుర్తు చేసుకుంటూ వున్నాను .
      మీ పాట నేను ఎలా వినగలను ? ఛానల్ వున్నదా . లేకపోతే వెంటనే పెట్టుకుని నాన్నగారు నేర్పిన విద్య ను నలుగురికీ తెలియ చేయండి నాన్నా . విద్య నూ కళ నూ మరుగున పరచ వద్దు తండ్రీ.

  • @desarajurajyalakshmi604
    @desarajurajyalakshmi604 7 дней назад +2

    Amma entabagundo vintunte,🙏🙏🙏🙏

  • @srigirisailaja1894
    @srigirisailaja1894 8 дней назад +2

    Genuine talent of singing

  • @ravikrsnard
    @ravikrsnard 8 дней назад +2

    Abhutham , alapana , aharyam , abhibayam , gaanam 🙏

  • @vighneswarivamaraju244
    @vighneswarivamaraju244 8 дней назад +2

    Super amma

  • @r.v.ratnam3321
    @r.v.ratnam3321 9 дней назад +3

    చాలా చాలా బాగా పాడేరక్కా..భావం కూడా చాలా చక్కగా వివరించారు..అభినందనలు 🌹🌹❤

  • @laxmisaripaka9957
    @laxmisaripaka9957 8 дней назад +3

    Ammaki vandanaalu

  • @ishannandhanreddy6367
    @ishannandhanreddy6367 4 дня назад +2

    Namaskaaram amma ...moshari saari Mee Vedio chusthunna, subscribe chesaanu

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  4 дня назад

      @@ishannandhanreddy6367 చాలా సంతోషం నాన్నా. Thank you very much. God bless you తండ్రీ.

  • @Pravalika.111
    @Pravalika.111 8 дней назад +2

    Ipud ardam ayindi keerthana.. bhavam clear ga.. thank you andi. ..❤😊

  • @BhavamCreations
    @BhavamCreations 8 дней назад +2

    జై శ్రీమన్నారాయణ

  • @sasikalakoppada6774
    @sasikalakoppada6774 8 дней назад +2

    -
    So nice Madam.
    Thank you so much for explaining the meaning of the composition 🙏.

  • @sheelakrish872
    @sheelakrish872 8 дней назад +2

    అలాపనలు చాలా బాగున్నాయి అమ్మా

  • @Psbadi
    @Psbadi 8 дней назад +1

    SUPER GA PADARU THALLI....ME EXPLANATION SUPER THALLI.

  • @yogeeram519
    @yogeeram519 8 дней назад +2

    Ammagaru chalabaga padaru . Jagamele paramathma anagane kallalo neellu tirigaai 🙏🙏🙏 om namo venkatesaya Jai Sri ram 🙏🙏🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      Thank you very much friend . మీ మెసేజ్ చూసి నాకు కూడా ఆనందం తో కన్నీళ్ళు వచ్చాయి, dear . God bless you.

  • @venkat62100
    @venkat62100 8 дней назад +2

    Excellent amma 🙏

  • @arunakumari5028
    @arunakumari5028 8 дней назад +2

    EXCELLENT AMMA...SWAMY THYAGARAJ VAARU YENTHA AARTI GAA SWAMY VAARIKI VINNA VINCHU KONNARU...NAMASTE AMMA CHAALAA CHAALAA BAAGAA PAADINAARUU...

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@arunakumari5028 చాలా సంతోషం అమ్మా. శ్రీ త్యారాజస్వామి వారి భావాన్ని, ఆర్తి నీ మనం అర్థం చేసుకుంటే చాలు నాన్నా. Thank you very much. God bless you.

  • @balatripurasundarikowta2078
    @balatripurasundarikowta2078 9 дней назад +3

    Extrordinary

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      @@balatripurasundarikowta2078 కాదమ్మా. నా మీద మీకు వున్న ప్రేమా అభిమానము మీ చేత అలా అనిపిస్తున్నాయి . అంతే .
      Thank you very much my dearest friend. God bless you అమ్మా.

  • @swapnaramadugu1735
    @swapnaramadugu1735 8 дней назад +2

    what a beautiful singing..... Namaskaram Amma...

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 9 дней назад +2

    Naaku chaala ishtamaina keerthana peddamma garu. Chaala baaga paaderu amma

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      మా అమ్మే, మా తల్లే. Thank you very much my dearest baby. God bless you.

  • @NVS-3jk
    @NVS-3jk 9 дней назад +4

    Bagundi ammamma❤

  • @padmavathinimmaraju3610
    @padmavathinimmaraju3610 9 дней назад +2

    Ammaa chala bagundamma naaku jwaramga undi ippati varaku mee paata vinalekapoya chala chala baga paadaramma

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      @@padmavathinimmaraju3610 అయ్యో అమ్మా. మందులు సమయానికి, తగినవి వేసుకుని. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా . నా పాట తరువాత వినవచ్చు కదా . మీ చేతుల్లోనే గదా వున్నాను . మందులు వేసుకునేందుకు ముందుగా ఏమైనా తిన్నాకనే మందులు వాడాలి . త్వరగా కోలుకోవాలమ్మా , నా బంగారు తల్లీ.

  • @pakapathasala55
    @pakapathasala55 8 дней назад +1

    Excellent performance amma garu keep sharing

  • @MohanKrishnauser
    @MohanKrishnauser 6 дней назад +1

    great

  • @captainpawan
    @captainpawan 9 дней назад +2

    Excelent Talli.....

  • @Pravalika.111
    @Pravalika.111 8 дней назад +1

    Adbutham ga paadaru.... Superrr

  • @swathivuddemarri7868
    @swathivuddemarri7868 9 дней назад +2

    చాలా చాలా బాగుందమ్మా ❤️🙏

  • @padmadakoju4900
    @padmadakoju4900 8 дней назад +1

    సూపర్ అమ్మ

  • @thomasillaturi-xz5bx
    @thomasillaturi-xz5bx 8 дней назад +1

    సూపర్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devotionalstrotrasvemparal7530
    @devotionalstrotrasvemparal7530 9 дней назад +1

    Vadhuna garu super assalu

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      మా అమ్మే, మా తల్లే. Thank you very much పద్మజ . God bless you తల్లి.

  • @rajeswaris7824
    @rajeswaris7824 8 дней назад +1

    చాలా బాగా వివరణ చేశారు తల్లి ఎన్నిసార్లు పాట విన్నా నాకు తెలియదు మొద్దు మా అమ్మ అనేది చదువు రాని మొద్దు అని😂😂 కానీ పాటలు వింటా వాటికి కొన్ని కొన్ని అర్థం తెలియదు చాలా బాగా పాడారు వివరణతో సహా❤🙏🙏🙇‍♀️🙇🌺🌺

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад +1

      @@rajeswaris7824 మా అమ్మే. మా తల్లే ! చాలా సంతోషం అమ్మా. మీరు ఎంతో తెలివైన వారు. చాలా smart . నిజానికి నాకన్నా. చిన్నప్పుడు మన పెద్ద వాళ్ళు మన బాగు కోసం ఎన్నో అని వుండ వచ్చు.
      పాటా వివరణ నచ్చినందుకు చాలా సంతోషం. Script చూడకుండా నమస్కారం అని కూడా అనలేని మొద్దు ను నేనూ . 😀😀😀

    • @rajeswaris7824
      @rajeswaris7824 8 дней назад +1

      @GullapalliRajyalakshmi-kp5rc పాటలు వింటే గాని అమ్మ అర్థం తెలియదు కొన్ని కొన్ని వాటికి అర్థంతో చెప్పారు చాలా బాగుంది మన దేశభక్తి గీతం పాడారు కదా ఆ పాట ఇవ్వాలి విన్నానమ్మా చాలా బాగుంది చాలా హుషారుగా ఉంది అమ్మ పాట 🙏🙏 ఇప్పుడు మా పిల్లలు కూడా మొద్దు అని పిలుస్తారు ఏదైనా అడిగితే నేను సమాధానం చెప్పలేను హిందీ గానే మ్యాక్స్ గాని ఏది కూడా కానీ వాళ్లకు మార్కులు రాకపోతే కొడతా అది కోపం వాళ్లకి😂

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      @@rajeswaris7824 thank you very much అమ్మా..

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  7 дней назад

      పిల్లలు అంతే నమ్మా . మా రెండో అబ్బాయి ఇప్పటికీ నన్ను వెక్కిరించడం వేళాకోళం చెయ్యడం వాడి హాబీ . మీకు నా ప్రతి పాటా నచ్చింది అని నాకు ఎంతో సంతోషం గా ఉంది.

    • @rajeswaris7824
      @rajeswaris7824 7 дней назад +1

      @@GullapalliRajyalakshmi-kp5rc 😊🙏🙏❤️

  • @sarasijavadiyampeta949
    @sarasijavadiyampeta949 7 дней назад +1

  • @lalithabhavaraju6590
    @lalithabhavaraju6590 9 дней назад +1

    Excellent 👌

  • @gnpantulu1919
    @gnpantulu1919 9 дней назад +1

    Very nice.

  • @tvagayatriprimarytlm6796
    @tvagayatriprimarytlm6796 8 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🌹

  • @madhaviyanamadalamadhavi
    @madhaviyanamadalamadhavi 9 дней назад +1

    Ardhavanthamina vivarana icharu😊

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      Thank you very much అమ్మా. ఒకప్పటి టీచర్ బుధ్ధి. వూరుకోదమ్మా . God bless you తల్లి.

  • @venkat62100
    @venkat62100 8 дней назад +1

    🙏🙏🙏

  • @ravikrsnard
    @ravikrsnard 8 дней назад +1

    Nice

  • @SannidhanamNeerajaAli
    @SannidhanamNeerajaAli 8 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@SannidhanamNeerajaAli చాలా సంతోషం అమ్మా. Thank you. God bless you.

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 8 дней назад +1

    ❤🙏

  • @nalinia5301
    @nalinia5301 8 дней назад +1

    Nalini
    Extrordinary ammamma

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      Thank you very much , Nalini!! God bless you అమ్మా . మీ అభిమానం ప్రేమా నా పాట ను extraordinary అనిపిస్తున్నాయి . Thank you.

  • @AB121966
    @AB121966 8 дней назад +2

    ❤❤

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 8 дней назад +1

    🙏🙏🙏🙏🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@lankasriramasarma8789చాలా సంతోషం నాన్నా. God bless you తండ్రీ.

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 8 дней назад +1

    Mi music background cheppandi.

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@muniswamacharyn8133 నేను BA music, bharatanastyam diploma course చేశాను . 1977 పెళ్లికి ముందు. అన్నీ వదిలే శాను సంసార జీవితం కోసం . ఈ వయసులో అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఛానల్ పెట్టుకున్నాను . MA Telugu, MA Hindi , BEd చేశాను . వేటిని ఉపయోగించు. కోలేదు .
      మా నాన్న గారు శ్రీ శిష్ట్లా సత్యనారాయణ రాజశేఖరం గారు 1950 లలో TN Annamalai University నుండి. సంగీత భూషణ డిగ్రీ పొందారు . ఇంట్లో 9 మంది సంతానానికి సంగీతం నేర్పారు. మా అన్నయ్య శ్రీ అన్నవరపు రామస్వామి గారి వద్ద వయొలిన్. ఒక అన్నయ్య శ్రీ వంకాయల నరసింహం గారి వద్ద మృదంగం etc . మా చిన్నక్క శ్రీ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో music professer గా పనిచేసి రిటైర్ అయ్యారు. పేరు Dr S అన్నపూర్ణ.

  • @padmavathinimmaraju3610
    @padmavathinimmaraju3610 9 дней назад +1

    Ammaa ee koothurupai kinuka vahinaremammaa

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      నాకు మీ మీద ఎప్పుడూ కినుక రాదమ్మ్మా . జ్వరం తగ్గి పోతుంది. త్వరగా కోలుకుంటారు తల్లీ . విశ్రాంతి తీసుకోండి అమ్మా.

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      మీకు నా మెసేజ్ అందిన దో లేదో. ముందు నాకు గాభరా గా ఉంది అమ్మా.

    • @padmavathinimmaraju3610
      @padmavathinimmaraju3610 9 дней назад +1

      Ammaa mee msg ippude choosa chala santhosham ga undamma mukyam ga edaina konchem badhalo unnappudu thalli maatalu chala sakthini manassanthini istayamma

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      @@padmavathinimmaraju3610 బతికించారు నన్ను . ఎంత గాభరా పడ్డానో. మీది అసలే delicate mind . చిన్న పిల్ల స్వభావం .
      సరే time కు మందులు వేసుకుంటూ , పాలూ పళ్ళు తీసుకుంటూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి .

    • @padmavathinimmaraju3610
      @padmavathinimmaraju3610 9 дней назад +1

      Motthaniki ee biddani baga ardam chedukunnaru chala thanks ammaa ee swabhavam vallane emo naaku naa kutumbam thappinchi evvaru snehithulu leramma

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 3 дня назад +1

    Chakkagaa.Vivarinchaaru..
    Pune yathmuraalu.
    🙏🙏🙏🙏🙏

  • @padmavathinimmaraju3610
    @padmavathinimmaraju3610 9 дней назад +1

    Emma naa msg ki reply ledu

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  9 дней назад

      @@padmavathinimmaraju3610 అమ్మా పద్మా , జ్వరం వచ్చింది కదా, కొంచెం తగ్గిందా లేదా ? మందులు వేసుకుని జాగర్త గా వుండాలి అని చెప్పాను . చూశారా లేదా ? విశ్రాంతి తీసుకోండి అమ్మా .

  • @Rani-g2i
    @Rani-g2i 9 дней назад +1

    రాసుకొని చదువు తున్నారా.... No... నచ్చలేదు...మీ వాయిస్.

    • @rajeswaris7824
      @rajeswaris7824 8 дней назад +1

      వచ్చారండి రాణి గారు కార్తీక మాసం శివయ్య తండ్రి ఓం నమశ్శివాయ మనం అందర్నీ చల్లగా చూస్తే ఆయన మనల్ని చల్లగా చూస్తాడు నమో కార్తికేయ🙏

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      @@Rani-g2i ok . No problem.

    • @maddaiahachari874
      @maddaiahachari874 День назад +2

      Meru.chapade.chudam

  • @savitryparimi
    @savitryparimi 8 дней назад +2

    Madam, meeru byheart chesi, natural ga matladutunnattu chenite cffective ga untundi. Memu krishna katha ganam chesinappudu ala chesamu

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад +1

      నాకు ఈ వయసులో అంత ఓపిక లేదమ్మా. నేను నాకోసం పాడుకుంటూ చెప్పుకుంటూ వుండే నా ఛానల్ ఇది . చరమ దశలో వున్నాను.
      Thanks for your affection.

    • @vinayasundari5006
      @vinayasundari5006 8 дней назад +1

      🙏

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 8 дней назад +2

    అద్భుతం..... అమ్మ మాటలు రావటం లేదు

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  8 дней назад

      ధన్యవాదాలు తండ్రీ . అంతా భగవత్ ప్రసాదం నాన్నా .
      God bless you .

  • @annapoornapotluri9910
    @annapoornapotluri9910 День назад +1

    Super amma

  • @vidyakolanu
    @vidyakolanu 5 дней назад +1

    • @vidyakolanu
      @vidyakolanu 5 дней назад +2

      Amma Amma Amma padabhivandanamulu Mee aashirvachanamulu sada elavelala Naku prasadinchandi sirassuvanchi pranamiluthunanu.

    • @GullapalliRajyalakshmi-kp5rc
      @GullapalliRajyalakshmi-kp5rc  5 дней назад +1

      అమ్మా , మీరు ఎక్కువగా emotional అయ్యి నాకు ఆనందబాష్పాలు తెప్పిస్తున్నారమ్మా .
      Thank you very much . God bless you తల్లీ .

    • @billarupa2425
      @billarupa2425 5 дней назад +2

      ❤❤❤❤