ఎంత మాట అమ్మా . మీకు సుందరమైన మనసు వుంది కనుక అంతా సుందరంగా కనిపిస్తున్నది . సుందరేశ్వరస్వామి సుందరుడూ అందాం . Thank you very much అమ్మా . God bless you తల్లీ .
అమ్మా,, చాలా అద్భుతం గా ఆలాపించావు మన తండ్రి గారి కీర్తి ప్రతీష్ట లు ఇనుమడింప చేసావు,,, అంతా వివరంగా మధుర ఆలయాన్ని గురించి వివరించి చెప్పావు ఎన్నో విషయాలు విదితం అయ్యాయి,, ఇప్పటికీ,, ఎక్కడైనా సరే,, సుందరేశు ని ఆలయం,, ప్రాకారం కొద్ది దూరం లో విడిగా ఉంటుంది,, మీనాక్షి అమ్మవారి కంటే,,, చాలా స్పష్టంగా ను,, మంచి రక్తి గాను ఆలపించటంలో,, నువ్వు చేసిన శ్రద్ధ తో గూ డిన శ్రమ వ్యక్తం అవుతున్నది శ్రీ మీనాక్షి సుందరే శు లు నీకు,, విని తరించిన మాకూ,, అందరికీ ఆశీస్సులు అందచేయుదురు గాక!!!🙏🧘♂️🙏❤️🙌❤️🥰
@@pssastri5696 నాన్నా , నాకు వచ్చిన పాటలు పాడ గలుగు తున్నా . మీరు కోరిన పాట ఏమిటో అర్థం కాలేదు. కొత్త గా నేర్చుకుని పాడే ఓపిక నాకు లేదు నాన్నా. క్షమించ గలరు .
ఎంత బావుంది అమ్మా , మీ తండ్రి గారి రచన అద్భుతమైన అభినయం తో కూడిన మీ గాత్రం . నేను మధుర మీనాక్షి గుడికి వెళ్ళాను . మీరు చెప్పినట్లు ఇప్పుడు సైన్ బోర్డు లు యారో మార్క్ లు అన్నీ వుంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఏమీ లేదు . కానీ శిల్ప సౌందర్యం అద్భుతం . మీ వంటి నాట్య శాస్త్ర కోవిదులు చూస్తే ఇంకా ఆనందిస్తారు . మీకు పాదాభి వందనాలు అమ్మ . 🙏🙏🙏
అమ్మా , కన్నీటి తో ధన్యవాదాలు తల్లీ . అందరూ ఈ పాటకు ఎంతగా స్పందిస్తున్నారు. నాకు ఇంకా బాగా రాలేదు పాట . మా అక్క చెల్లి పెద్ద ఎత్తున రాగాలాపన , స్వర కల్పన చేసి పాడ గలరు . వారి పాట ముందు ఇది ఒక light song 😅. మీ మెసేజ్ చూసి చాలా సంతోషం వేసింది అమ్మా. Thank you very much. God bless you తల్లి.
@@vijayalakshmichintalapati247 చాలా సంతోషం అమ్మా. God bless you. శ్రీ సూర్యారావు అన్నయ్య గారు మాకు చాలా లలిత, భక్తి గీతాలు నేర్పేవారు . ఎప్పటికీ వారిని మరచిపోలేను.
@@padmavathinimmaraju3610 ఎంత చక్కగా చెప్పారమ్మా . మీ మాటా నిజమే . మీ మెసేజ్ నా మనసును కరిగించింది అమ్మా . Thank you very much తల్లీ . God bless you my dearest baby.
@@ravikiranmaddali7520 చాలా సంతోషం నాన్నా. మా నాన్నగారి రచనలు అన్నీ పుస్తక రూపం లో అచ్చు వేయించాము, వారి శత జయంతి ఉత్సవం సందర్భంగా. నా దగ్గర ఒకటే పుస్తకం వుంది . మా చెల్లి ఇంట్లో అంటే. యానాం లో చాలా పుస్తకాలు ఉన్నాయి . నా కు ఆ పుస్తకాలు చేరినప్పుడు మీకు కబురు చెబుతాను.
మీరు సుందరంగా వున్నారు , మీ పాట సుందరం, మీరు అభినయం , భక్తి మరింత సుందరం. మీలోనే సుందరేసుడు కనిపిస్తున్నాడు. అమ్మా మీ తండ్రిగారు, మీరు ఇద్దరూ ధన్యులు.
ఎంత మాట అమ్మా . మీకు సుందరమైన మనసు వుంది కనుక అంతా సుందరంగా కనిపిస్తున్నది . సుందరేశ్వరస్వామి సుందరుడూ అందాం .
Thank you very much అమ్మా . God bless you తల్లీ .
మీ నాన్నగారికి మీకు పాదాభివందనం
అనేకానేక ఆశీస్సు లమ్మా . Thank you very much .
మీ గానం అద్భుతం అమ్మ, మీలోనే ఉన్నారు ఆ సుందరేశ్వరుడు 🙏
@@jagannatha1979 మీ లోనా శ్రీ సుందరేశ్వర స్వామి వుండి మీ చేత అలా అనిపిస్తున్నారు నాన్నా .
Thank you very much. God bless you తండ్రీ.
@GullapalliRajyalakshmi-kp5rc అమ్మా నేను మీ బిడ్డ లాంటిదాన్ని అమ్మా నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి
@@jagannatha1979 తప్పకుండా నాన్నా . God bless you తండ్రీ. మనం అందరం దేవుని బిడ్డలం నాన్నా .
చాలా బాగా పాడేరు అమ్మా,మీగానానికిఎంతోఆనందంకలిగింది
చాలా సంతోషమమ్మా . Thank you . God bless you dear .
అమ్మా,, చాలా అద్భుతం గా ఆలాపించావు
మన తండ్రి గారి కీర్తి ప్రతీష్ట లు ఇనుమడింప చేసావు,,, అంతా వివరంగా మధుర ఆలయాన్ని గురించి వివరించి చెప్పావు
ఎన్నో విషయాలు విదితం అయ్యాయి,, ఇప్పటికీ,, ఎక్కడైనా సరే,, సుందరేశు ని ఆలయం,, ప్రాకారం కొద్ది దూరం లో విడిగా ఉంటుంది,, మీనాక్షి అమ్మవారి కంటే,,, చాలా స్పష్టంగా ను,, మంచి రక్తి గాను ఆలపించటంలో,, నువ్వు చేసిన శ్రద్ధ తో గూ డిన శ్రమ వ్యక్తం అవుతున్నది
శ్రీ మీనాక్షి సుందరే శు లు నీకు,, విని తరించిన మాకూ,, అందరికీ ఆశీస్సులు అందచేయుదురు గాక!!!🙏🧘♂️🙏❤️🙌❤️🥰
@@s.srajashekaram2438 thank you very much అక్కయ్యా .
మనస్సు ప్రశాంతంగా అయింది జయ శ్రీ రామ 🙏🙏
చాలా సంతోషం అమ్మా. God bless you.
సుందరీశుని దర్శనం కోసం తండ్రి గారి తపన కీర్తనలో, అది మీ గాత్రంలో ప్రతిబింబించింది. నాటి జ్ఞాపకాలను పదిలం చేసే మీ ప్రయత్నం శ్లాఘనీయం. అంతా ఈశ్వరేచ్ఛ.
అంతే నాన్నా. అంతా ఈశ్వరుని ఇచ్ఛ. మీ అందరి ప్రశంస లతో నాన్నగారి ఆత్మ సంతోష పడుతుంది .
Thank you much నాన్నా. God bless you.
Amma soooooper ga paaderu abhinayam soooooper 👏👌🙏🙏
Thank you very much అమ్మా. God bless you dear.
Amma mee swaram , mee abhinayam , mee anandham kanipisthundhi..🙏, sahithyam adhubhutham 🎉
చాలా సంతోషం నాన్నా. God bless you dear .
Chaalaa chaalaa baagaa paadaaru
Mee namna gari rachanaloni bhavalanu mee abhinayantho paatu maaku andinchinanduku dhanyavaadamu amma.
🙏🙏🙏🙏
Thank you very much అమ్మా. God bless you.
Chala bagundi amma
చాలా సంతోషం అమ్మా . Thank you . God bless you తల్లీ .
👌🙏💐💐👌 Ammaa chaala bhakti shrdhala tho paadainaaru❤
Thank you very much. God bless you.
అమ్మా మీకు పాదాభివందనములు
@@malleswaribestha3857 God bless you my dearest friend.
Mee abhinayam kuda excellent
@@grandhimadhuri5574 ♥️♥️♥️
Haricharanaamrtutapanamucharajeevanayadedibaktisongvenepenchandi
@@pssastri5696 నాన్నా , నాకు వచ్చిన పాటలు పాడ గలుగు తున్నా . మీరు కోరిన పాట ఏమిటో అర్థం కాలేదు. కొత్త గా నేర్చుకుని పాడే ఓపిక నాకు లేదు నాన్నా. క్షమించ గలరు .
అద్భుతం మీ స్వరం
Thank you. God bless you dear .
@@GullapalliRajyalakshmi-kp5rc అమ్మా నేను ఇండియ వచ్చినప్పుడు తప్పకుండా మి దర్శనం చేసుకుంటాను 🙏🙏
@@sheelakrish872 తప్పకుండా తల్లీ . బిడ్డను చూడడానికి ఈ తల్లి కూడా ఆత్రం గా ఉంది. God bless you. వచ్చే ముందు మనం contact చేసుకుందాము
రాగం లోకి అవలీలగా వెళ్ళిపోయారు..అద్భుతం
@@sripadam-mangalaharathisongs Thank you very much అమ్మా. God bless you తల్లి.
Chala bagundi amma me ku ellappudu meenakshisundareswarudu asissulu andinchali
@@pinapatigayatridevi5006 చాలా సంతోషం అమ్మా. Thank you very much. God bless you.
చాలా చాలా బాగుంది
@@padimimohanalakshmi thank you very much అమ్మా. God bless you.
🙏🙏adbhutanga padaru 🙏
Thank you very much అమ్మా. God bless you.
బాగుందండీ పాట
నేను రాసుకుని నేర్చుకున్నాను
@@GRamalakshmi-cf5yw మా అమ్మే. మా తల్లే. Thank you very much my dear friend. God bless you అమ్మా.
Adbhutamga undi ee rachana. Chaala santoshamamma..Nanna gari rachanalanu gurinchi inka telusukovalani undi. Ela pondavaccho telupamanavi..🙏
@@ravikiranmaddali7520 thank you very much నాన్నా. పుస్తకాలు నా వద్దకు చేరుకున్నపుడు. మీకు చెబుతాను.
@GullapalliRajyalakshmi-kp5rc sarenamma..thank you....🙏
Chala baga paduthunaru
@@gbhrao thank you very much నాన్నా . God bless you తండ్రీ.
Chakkati gatram amma👌abhilashani , utsahanni yentha baga kapadukunnaro👏👏🙏
@@anuradhamannava1526 thank you very very much అమ్మా. God bless you.
చాలా చాలా బాగా పాడారమ్మ.అద్భుతం.తప్పకుండా నేర్చుకోవలసిన కీర్తన
చాలా సంతోషం అమ్మా. Thank you very much. God bless you తల్లి.
Asalaina soundaryam ante yemito chupincharu🙏🙏
చాలా సంతోషం అమ్మా. God bless you.
🎉🎉🎉
Thank you. God bless you.
Sbba chala baga paderu 🙏
@@padmaramasarmadurbha7208 thank you very much అమ్మా పద్మా గారూ . God bless you.
ఎంత బావుంది అమ్మా , మీ తండ్రి గారి రచన అద్భుతమైన అభినయం తో కూడిన మీ గాత్రం . నేను మధుర మీనాక్షి గుడికి వెళ్ళాను . మీరు చెప్పినట్లు ఇప్పుడు సైన్ బోర్డు లు యారో మార్క్ లు అన్నీ వుంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఏమీ లేదు . కానీ శిల్ప సౌందర్యం అద్భుతం . మీ వంటి నాట్య శాస్త్ర కోవిదులు చూస్తే ఇంకా ఆనందిస్తారు . మీకు పాదాభి వందనాలు అమ్మ . 🙏🙏🙏
అమ్మా , కన్నీటి తో ధన్యవాదాలు తల్లీ . అందరూ ఈ పాటకు ఎంతగా స్పందిస్తున్నారు. నాకు ఇంకా బాగా రాలేదు పాట . మా అక్క చెల్లి పెద్ద ఎత్తున రాగాలాపన , స్వర కల్పన చేసి పాడ గలరు . వారి పాట ముందు ఇది ఒక light song 😅. మీ మెసేజ్ చూసి చాలా సంతోషం వేసింది అమ్మా. Thank you very much. God bless you తల్లి.
@GullapalliRajyalakshmi-kp5rc మా గురువు గారు సూర్యారావు గారికి స్నేహితులు కనుక మీ నాన్న గారు నాకు గురుతుల్యులు . వారికి నా ప్రణామాలు . 🙏🙏🙏
@@vijayalakshmichintalapati247 చాలా సంతోషం అమ్మా. God bless you. శ్రీ సూర్యారావు అన్నయ్య గారు మాకు చాలా లలిత, భక్తి గీతాలు నేర్పేవారు . ఎప్పటికీ వారిని మరచిపోలేను.
Super amma chala Baga padaru 🍫🍫🌹🌹❤❤🙏🙏🙏🙏🙏
Thank you very much అమ్మా. God bless you తల్లి. ❤❤❤
Super ama
@@Prasad-qn6mw thank you very much నాన్నా. God bless you తండ్రీ.
చాలా అద్భుతంగా paadaarandi🙏🙏🙏
Thank you very much . God bless you అమ్మా .
Chala baga padaru abhinayamutho amma👌🙏
చాలా సంతోషం తల్లీ . Thank you very much . God bless you
Chala chala baga padaru amma
@@prasannalakshmi9570 Thank you అమ్మా. God bless you తల్లి.
చాలా బాగుంది పాట రచన. మీరు పాడటము
@@lalithabhavaraju6590 thank you very much అమ్మా. God bless you my dear friend.
Very nice.
Shastri gari patalu na daggara chala unnavi Amma..memu bajanalo padutamu
చాలా సంతోషం నాన్నా. Thank you very much. God bless you తండ్రీ.
🙏🙏🙏🙏
@@nirajap7494 thank you అమ్మా . God bless you dear .
Amma yentha baaga paderu 🙏
@@ramaniyachuri9283 thank you very much అమ్మా. God bless you తల్లి.
❤️❤️🙏
చాలా సంతోషం అమ్మా. God bless you my dearest baby.
Mee pata chalabagundhi. Meeru dancer yemu anipichhindi mee expression s choosi
అవును . ఒకప్పుడు . Thank you very much . God bless you .
Chala chala bagundamma aa sundaresudu aayana priya putrudu thanapai keerthana okati rayalani nannagariki thodaraga darsanam ivvaledemo
@@padmavathinimmaraju3610 ఎంత చక్కగా చెప్పారమ్మా . మీ మాటా నిజమే . మీ మెసేజ్ నా మనసును కరిగించింది అమ్మా . Thank you very much తల్లీ . God bless you my dearest baby.
Mamayya gari pa
Pata chala rojula taravata vinnanu❤
@@kamalalakshmi5348 thank you very much Kamala dear. God bless you.
Naa talli Meenakshi ammavaru padi natte undi. Meere aa Meenakshi talli
అంత మాట అనేయకండమ్మా . అంతా ఆ మీనాక్షీ అమ్మ ప్రసాదం తల్లీ . మీ ప్రేమాభిమానాలతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి . God bless you . Thank you .
Aayana keerthanaki murisipoi darsanam anugrahinchi untadu
@@padmavathinimmaraju3610 అంతే నమ్మా . అంతే . నా బంగారు తల్లీ .
Adbhutamga undi ee rachana. Chaala santoshamamma..Nanna gari rachanalanu gurinchi inka telusukovalani undi. Ela pondavaccho telupamanavi..🙏
@@ravikiranmaddali7520 చాలా సంతోషం నాన్నా. మా నాన్నగారి రచనలు అన్నీ పుస్తక రూపం లో అచ్చు వేయించాము, వారి శత జయంతి ఉత్సవం సందర్భంగా. నా దగ్గర ఒకటే పుస్తకం వుంది . మా చెల్లి ఇంట్లో అంటే. యానాం లో చాలా పుస్తకాలు ఉన్నాయి . నా కు ఆ పుస్తకాలు చేరినప్పుడు మీకు కబురు చెబుతాను.
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం నాన్నా . God bless you తండ్రీ . Thank you .
🙏🙏🙏
Thank you very much అమ్మా. God bless you dear friend .