maa village lo Mokkulu Start chesam 🙏 & funny sports 🤣

Поделиться
HTML-код
  • Опубликовано: 20 апр 2022
  • Follow in facebook / creativethinksofficial
    మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

Комментарии • 3 тыс.

  • @prashanthgoud4934
    @prashanthgoud4934 2 года назад +363

    మనసులో ఎంత బాధ ఉన్న శ్రీ పెట్టిన వీడియో చూస్తే చాలు హ్యాపీ Anipistadhi❤️🤗😍

    • @sannythinkzyt8156
      @sannythinkzyt8156 2 года назад +6

      Same bro

    • @sricreativetelugustories
      @sricreativetelugustories 2 года назад +12

      మీరు మామిడి కాయలు తింటే నాకు నోరు ఊరుతుంది.... తిందమంటే ఈ దుబాయ్ లో మామిడి కాయలు తాజాగా దొరకవయే......any way video nice 👌

    • @ragamshettyvenkatesh5041
      @ragamshettyvenkatesh5041 2 года назад +4

      Avunu bayya

    • @ragamshettyvenkatesh5041
      @ragamshettyvenkatesh5041 2 года назад +9

      మన ..criyetive thinks.. కుటుంభం ఎప్పుడు ఇలాగే కలిసుండాలి...జెరంత రోజు ముచ్చట్లు పెట్టె ప్రయత్నం చెయ్యి కదా శ్రీ. .బ్రో

    • @abhinay7224
      @abhinay7224 2 года назад +1

      Fact addicted to creative thinks

  • @RAJUBEDIGALA
    @RAJUBEDIGALA 2 года назад +120

    నేను కూడా భద్రాచలం చూడాలని అనుకుంటున్న With creative thinks Team

    • @harishpathipaka_18
      @harishpathipaka_18 2 года назад +1

      Hii anna

    • @ravisavithri8358
      @ravisavithri8358 2 года назад +1

      😀 hello Raju garu

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 года назад +10

      😀 🤗

    • @ajaymeak7500
      @ajaymeak7500 2 года назад +1

      అన్న భద్రాచలం చాలా బాగుంటుంది అన్న ఒక్కసారి వెళ్ళండి

    • @pembulaprasad9733
      @pembulaprasad9733 2 года назад +1

      మా ఊరు భద్రాచలం దగ్గర బ్రో మీరు ఎప్పుడు వస్తారో ఒకసారి వీడియో చేయండి

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 2 года назад +27

    శ్రీనుగా అన్నం తినవారా ఈ డైలాగ్ ఎన్నటికీ మరిచిపోలేను ❤️‍🩹❤️‍🩹

  • @rakeshpendyala2590
    @rakeshpendyala2590 2 года назад +6

    మీ ముచ్చట్లు సల్లగుండా మీ ముచ్చట్లు వింటే రాజమౌళి సినిమా చూసినంత సంబరం అయితది ఏందో మరి 😍😍😍😍

  • @swamyneerla7234
    @swamyneerla7234 2 года назад +22

    గంగజల version చాలా బాగుంటది ..
    ఒక్కఒక్కరికి ఒక్క రకమైన attitude శ్రీ ..

  • @Narasimhavlogs737
    @Narasimhavlogs737 2 года назад +37

    భద్రాచలం
    పర్ణశాల
    పాపికొండలు
    బాగుంటాయి ☺️☺️

  • @user-bu7pf1vp5r
    @user-bu7pf1vp5r 2 года назад +2

    శ్రీ వీడియోస్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తది..... ఎందుకంటె అందరి మోహంలో నవ్వు......... ఆలా నవ్వుతు వీడియోస్ తీస్తే చూసేవాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది.........

  • @poojakondipooja8850
    @poojakondipooja8850 2 года назад +1

    మీ videos చూస్తుంటే మీతో ఉన్న ఫీలింగ్ ..చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్

  • @IconStarAbhimAni
    @IconStarAbhimAni 2 года назад +91

    ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మన చానల్ ఇంకా ఇలాగే విజయవంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను

  • @sammaiahs6131
    @sammaiahs6131 2 года назад +23

    21:09
    పెద్ద కడుపు,
    లేత కాళ్ళు,
    మా సాత్విక పాప డిఫరెంట్ 🥳

    • @sammaiahs6131
      @sammaiahs6131 2 года назад +2

      ప్రతి వీడియో కి 4,5 కామెంట్స్ పెట్టిన కూడ,
      క్రియేటివ్ థింక్స్
      నుండి వచ్చిన ఫస్ట్ హార్ట్ సింబల్
      thank you❤🌹🙏 టీం
      Thank you సాత్విక🤝

  • @akhilnani1714
    @akhilnani1714 2 года назад +1

    Maagi scene aite super comedy 😂 okokari expressions never before ever after 😂😂👌👌

  • @DjMaheshNadargul
    @DjMaheshNadargul 2 года назад

    Badrachelam chala baguntunde, E video Chusaka happy GA vunde nd happy jeurney Tek care

  • @gaganam
    @gaganam 2 года назад +10

    It's always nice to make ourselves free and visit places which makes our mind peaceful❣️

  • @sureshchinna116
    @sureshchinna116 2 года назад +29

    Good Morning Creative Thinks Family....🥰🥰🥰

  • @padigenikhilraj8785
    @padigenikhilraj8785 2 года назад +1

    గుడ్ ఈవెనింగ్ శ్రీ అన్న. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ వీడియో లో చిన్ని లేదు అన్న . అందరూ అంటే బాగుంటది అన్న.హావ్ ఏ నైస్ డే శ్రీ అన్న టాక్ కేర్ బై బై.

  • @suhasinilucky2928
    @suhasinilucky2928 2 года назад +1

    Mimmalni me joy ni chusthe nenu kuda me urlo unte bagundedi anipistadi....super ga enjoy chestaru....Ravi anna missing 🤓🤓keep rocking bro.....

  • @ajl602
    @ajl602 2 года назад +13

    Content videos కంటే ముచ్చట videos లోనే panchs camedy super 🤣 వుంటది bro natural గా వస్తాయి కదా today video also 🤣🤣🤣

  • @edumalasandhya5956
    @edumalasandhya5956 2 года назад +18

    Maagi chusi mounika sathvika expression chusi chala navvukunnam 🤣🤣

  • @yarapavani9089
    @yarapavani9089 2 года назад +1

    Chala happy untadi anna me videos chusthunteee😍😍movie chusina entha happy undadu mee muchatlu chala super❤️

  • @akrammohd9999
    @akrammohd9999 2 года назад +1

    Daily volgs elane thiyandi, all the best.. 🔥🔥🔥🔥🔥💜💜💜💜😍😍😍😍

  • @allcontent07420
    @allcontent07420 2 года назад +4

    Last game lo mounika akka bale thittindhi😀😀😀. Super videos goo on..

  • @Queenchinni
    @Queenchinni 2 года назад +5

    Gud mrng sri anna n creative thinks family 🥰have a gud day 🥰

  • @ravidubai5149
    @ravidubai5149 2 года назад +14

    9:15
    సాత్విక : గంత చిన్న రైస్మిల్ హా..
    శ్రీ: మేం చిన్నగున్నప్పుడు మాకు అది పెద్దదే..😂😂

  • @K.Mahendar
    @K.Mahendar 2 года назад +3

    Good night & Sweet dreams Sri Anna😴
    Waiting for Season 2🤔
    Love from Wanaparthy District

  • @pagidimounika1602
    @pagidimounika1602 2 года назад +7

    Mounika nd sathwika expression breakfast chudagane 😂😂

  • @nameisbhavani4490
    @nameisbhavani4490 2 года назад +4

    Super video anna. Chusina koddi chudalani anipisthundi. asalu mucchata video chusthe time ee theliyatledu. And eating challenge pettandi anna. ☺😊

  • @hemanthrasamalla9153
    @hemanthrasamalla9153 2 года назад +1

    అన్న మీ videos నా చిన్నపటి రోజులు గుర్తొస్తున్నాయి మీరు బాగుండాలి bro

  • @srilathamadugula9576
    @srilathamadugula9576 2 года назад

    Hi sri gaaru mi Prathi okka vedio very interesting ga vuntadhi manasuki chala prashantham ga anipisthadhi

  • @itsmear
    @itsmear 2 года назад +5

    Good morning anna today you uploading it correct time thanks for you making me feel better 😘

  • @burugumanju591
    @burugumanju591 2 года назад +3

    All the best for new videos sri🙌🤗🥰

  • @Pavanchintu2
    @Pavanchintu2 2 года назад +1

    Super video anna full entertain inam 😍😍 madhi matan anna😁🔥

  • @Mende.Maheshpatel1995
    @Mende.Maheshpatel1995 2 года назад +1

    అన్న మీ వీడియోస్ మనసుకు రిలీఫ్ గ ఉంటది అన్న ఐ లైక్ వీడియోస్ బ్రో

  • @mamathanani3102
    @mamathanani3102 2 года назад +4

    16.03 mounika akka expression 😂😄

  • @rajendereku7781
    @rajendereku7781 2 года назад +3

    Good morning creative thinks family members 💕🎉

  • @srinivasburrarealestate3621
    @srinivasburrarealestate3621 2 года назад

    వీడియోస్ చాలా బాగుంటాయి కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను

  • @Vijay-fm1xj
    @Vijay-fm1xj 2 года назад +1

    మనసులో ఎంత బాధ ఉన్నా నీ వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది

  • @nareshkamre6286
    @nareshkamre6286 2 года назад +26

    అన్న.. కుమురం బీమ్ జిల్లాలోని తుమీడిహెట్టి వద్ద ప్రాణహిత పుష్కరాలకు మీరు , మీ టీం రావాలని కోరుతున్నాను.. మంచి లొకేషన్స్ ఉన్నాయి.. అన్న..
    TnQ

    • @pushparanirani7660
      @pushparanirani7660 2 года назад

      Start ainaya andi

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 года назад +2

      i will try

    • @nareshkamre6286
      @nareshkamre6286 2 года назад

      @@pushparanirani7660 ఈ ఆదివారం 24న ప్రాణహిత పుష్కరాల ముగింపు.. ఈ నెల 13 న ప్రారంభించారు.. మళ్ళీ 12 ఏళ్లకు వస్తాయి..

    • @nareshkamre6286
      @nareshkamre6286 2 года назад

      @@CreativeThinksAdventure మళ్లీ 12 ఏళ్లకు ప్రాణహిత పుష్కరాలు వస్తాయి.. ఈ నెల 24న చివరి రోజు.. అన్నగారు.. మీరు తప్పకుండా రావాలని ఆశిస్తున్నాము.. tnQ

    • @miniaturecooking1012
      @miniaturecooking1012 2 года назад

      ruclips.net/user/shortsxDZYi1gta4o?feature=share

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 года назад +16

    క్రియేటివ్ థింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం శ్రీ🌺🌺💐💐అయ్యో మీరు అందరూ ఉన్నరు చిన్ని లేదు ఎందుకు

  • @venkateshthuppudu7250
    @venkateshthuppudu7250 2 года назад

    Mi videos chala funny ga untay so nice anna yinka mi manchi manchi videos chudalani yedhuruchusthunam 👍👍👍👍

  • @RajuYadav-sx2xi
    @RajuYadav-sx2xi 2 года назад +2

    Gangajal satvika fan's from DUBAI QATAR 🥰💖❤️😍🥰

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 2 года назад +24

    Hii anna 👋👋
    Good afternoon🕐
    Very Happy to see you in another muchata😍🤗🤗
    Eagerly waiting for egg part 4❤️

  • @manishagodari4704
    @manishagodari4704 2 года назад +15

    Surprise noodles highlight jock of the day 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @shruthiyadav-kj8gr
    @shruthiyadav-kj8gr 2 года назад +1

    Skip cheyakunda chusina anna video mothham super ga undhi anna vere level 👌👌

  • @veereshpitla9763
    @veereshpitla9763 2 года назад

    Sri anna. Mi creative thinks adventure. Vidoes. Chala baguntayi. Anna nenu prati okkati. Tappaka chusatanu. Mi vidoes. .

  • @madhulatha2293
    @madhulatha2293 2 года назад +3

    😍😍😍super video 💞💞💞💞good morning sri and team keep smile 😂😂always

  • @saivepada1097
    @saivepada1097 2 года назад +9

    26:35 welcome to vizag creative things team

  • @ismastazarismastazar5766
    @ismastazarismastazar5766 2 года назад +1

    మీ విడియెలు చూస్తే చాలా హ్యపీ శ్రీ అన్న 😊

  • @sandeep-dl4mz
    @sandeep-dl4mz 2 года назад +5

    Creative thinks family కి శ్రీ నాన్న అయితే మౌనిక అక్క అమ్మ లాంటిది😀❤️❤️

  • @saicharanyadav1793
    @saicharanyadav1793 2 года назад +4

    Love from manchirial singareni 😍

  • @shivvollarajuraju1801
    @shivvollarajuraju1801 2 года назад +1

    Video super ga unnadhi bro full time pass ayinadhi

  • @ch.gyanadha8622
    @ch.gyanadha8622 2 года назад

    Sree chusthunte happy ga untadi main ga satheika,. Gangajala sree comedy full funny ga untadi

  • @sirilovesarjun7122
    @sirilovesarjun7122 2 года назад +4

    Hi sri కొంతమంది ఎంత కంటెంట్ ఉన్న వీడియో తీసి చూపించిన కాసేపు బోర్ కొట్టి చూడటం మానేసి మధ్యలోనే ఆపేస్తాం కానీ మీరు ముచ్చట్లు వీడియోలు తీసినా కంటెంట్ ఉన్న వీడియో తీసిన ఎప్పుడు ఎప్పుడు వచ్చి దాన్ని చూస్తూ ఉంటాం అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది ఏంటి బాగా అడిక్ట్ అయిపోయాము శ్రీ మీకు మౌనిక వదిన ని పరిచయం చేసిన దగ్గర్నుంచి వీడియోస్ ఇంకా బాగుంటున్నాయి

  • @pasupulapraveen6222
    @pasupulapraveen6222 2 года назад +5

    హాయ్ శ్రీను అన్న మీ లక్ష్యం సాధించే వరకు తగ్గేదే లేదు ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు తోడై ఉండును గాక ఓం నమశ్శివాయ

  • @poshambairi5398
    @poshambairi5398 2 года назад +1

    చాలా బాగుంది శ్రీ అన్న రావన్న సూపర్

  • @ajayjittaveni4395
    @ajayjittaveni4395 2 года назад +1

    Anna ni voice lo adho magic vundhi anna😍😍😍😍

  • @IconStarAbhimAni
    @IconStarAbhimAni 2 года назад +8

    శుభోదయం మిత్రమా శ్రీ & టీమ్
    #CreativeThinksFan
    #CreativeThinksAdventure
    #CreativeThinksFamily

  • @hishangoud5287
    @hishangoud5287 2 года назад +4

    😍😍😍😍

  • @prashanthibejjaram6205
    @prashanthibejjaram6205 2 года назад +1

    Nijam sree gaaru...part 4 kosam eagerly eagerly waiting...

  • @Sandysweety05
    @Sandysweety05 2 года назад +1

    anna videos thondharaga pattadaniki try chayandi videos ani ipoeavi malli nu new video pattuthy chudali ani waiting

  • @kanna77
    @kanna77 2 года назад +5

    We met you in mncl ..🫀🖇️ today ..in front of archana tex shopping mall 🤩 big fan from mncl

  • @kalyanvaddeti2215
    @kalyanvaddeti2215 2 года назад +8

    24:46 neyavva barroda anta😂😂 vammo video full comedy undi sri chala navvukunna waiting for vemulawada muchata

  • @narendarreddyt874
    @narendarreddyt874 2 года назад

    Hi creative thinks family members ki 🙏🙏🌹
    Mi video chala chinnaga unnai anipistundhi.videos mounica expression super 💗🌹 all the best

  • @laxminarasimhaalvala2115
    @laxminarasimhaalvala2115 2 года назад +1

    Advance happy journey anna 🚗🚗super ga undhi video

  • @karthikbudugonda1598
    @karthikbudugonda1598 2 года назад +4

    మాది బెండకాయ కూర😍

  • @akhilabegum2619
    @akhilabegum2619 2 года назад +1

    Hii..Good morning andariki.. Welcome back to kotha muchataa....waiting for your next video Mr.Sri

  • @JeevanKumar-wv3bv
    @JeevanKumar-wv3bv 2 года назад

    Hey bhadrachalam chala baguntadi vellandi.... God bless you 🙏🙏🙏

  • @ravimaheshuni670
    @ravimaheshuni670 2 года назад +1

    మీ వీడియోస్ అన్ని బాగుంటాయి బ్రదర్ ❤

  • @jeshbunny
    @jeshbunny 2 года назад +1

    Bro me content video chustam oo ledoo Kani ee create thinks adventure videos matram pakkaa chustham bro very fun video 🥲🙂

  • @sahithi6522
    @sahithi6522 2 года назад +1

    Mounika akka expression super magini chusina tharuvatha video kuda chala bagundi anna

  • @sravaniperumalla623
    @sravaniperumalla623 Год назад

    Supar annaya me videos challa baguntaye nenu roju chustha annaya so challa happy

  • @vennamswathi8515
    @vennamswathi8515 2 года назад +1

    Na Instagram 50k iendhi annapudu valla face lo happiness chudu anna. Ni success ni valla success la feel avutunnaru . Entha manchi team anna midhi 😍😍😍😍😍

  • @pavandhadha6633
    @pavandhadha6633 2 года назад

    Me A video chusena challa happy ga anipisthade broo tq for videos

  • @santhoshchary9758
    @santhoshchary9758 2 года назад

    Hi nenu mi Anni video s chusanu chala bagunnai nenu roju mi video s tho time pass chesthanu elage manchi manchi videos thiyandi bro

  • @lobosai4715
    @lobosai4715 2 года назад +1

    Happy journey Sri Anna 😍

  • @Nitishkokkula92
    @Nitishkokkula92 2 года назад

    Hi sri nice video mi videos Anni Chusta chala baga enjoy cheshta

  • @thirumalarajkumar6763
    @thirumalarajkumar6763 2 года назад

    Super Sri ❤️❤️ e video 📷 motham pochamma thalli muchata

  • @uggesandya6343
    @uggesandya6343 2 года назад

    Memu mi video s Miss avvakunda chusthamu sri super 👌👌👌

  • @cherupellianusha8936
    @cherupellianusha8936 2 года назад

    Chala baguntai me vedio's prathi roju me vedio chustham Sri Anna

  • @mulasrikanth4033
    @mulasrikanth4033 2 года назад +1

    super expression Mounika About Tiffin very funny..tiffin

  • @bejjankiavinash2131
    @bejjankiavinash2131 2 года назад +1

    Hii bro mee videos chala intresting ga untunnai🥰💥

  • @keerthanacutie
    @keerthanacutie 2 года назад +1

    Exams valla entha stress tension feel ayina intikocchi sri anna video pettada leda petti unte bagundu anukunta anna alageee pettuntey aa video koncham sepu relaxation ga untundi anna tq so much anna

  • @yerraramu3054
    @yerraramu3054 2 года назад

    Am kuraa kodi gudla kura 🤣🤣super dailag 🤣🤣aa videos nundi ee videos varaku chala ante chala bagunae Sri 👌👍

  • @rajudonthula7699
    @rajudonthula7699 2 года назад

    Mee video chusthe chalu manasu chala thelikaga Hai ga untadi nd aroju antha happy ga undocchu gd nt sree chala happy

  • @sadvibangaru5778
    @sadvibangaru5778 2 года назад

    Mi team chala bagundi bro funny ga chala interested ga untai videos from Karnataka

  • @durgappagarianitha6491
    @durgappagarianitha6491 2 года назад

    👏🤣super muchatlu

  • @Vardhanbros
    @Vardhanbros 2 года назад +1

    Creative thinks video ni skip cheyadama..!! No way. Starting nundi ending varaku chustam Sri.
    నీ యవ్వ బర్రోడా...🤣😂🤣👌 మౌనిక

  • @akhila411
    @akhila411 2 года назад

    Super anna video chala enjoy chesam

  • @gsrsidduvlogs3982
    @gsrsidduvlogs3982 2 года назад +1

    Last voice Srinu and nunnu voice Full happy

  • @chinnariatm1260
    @chinnariatm1260 2 года назад +1

    Good evening sir anna and team good seeing onther muchata 🙂😀

  • @nagulapremalatha1740
    @nagulapremalatha1740 2 года назад

    Hi sri and all gang ee summer lo me videos cool cool cool ga ooo cooldrink la vunnadhi superrrrrrrrrrrrrrrrrrrrr

  • @swamymessu1366
    @swamymessu1366 2 года назад

    Hii bro good afternoon to All creative thinks adventure 😀🤔😃🥰🌹💐

  • @patelexpress0114
    @patelexpress0114 2 года назад

    Anna ni videos chusthay manasuki Chala prasantham ga unntodhi Anna am from qatar

  • @shilajakurra549
    @shilajakurra549 Год назад

    Super anna video chala bagundhi 🙂🙂

  • @ajaykumarkotthapelly6103
    @ajaykumarkotthapelly6103 2 года назад +1

    Creative ga think chesindhi amma tiffin 😁😁😁

  • @bommathidileep2039
    @bommathidileep2039 2 года назад +1

    Bro mummy Maggi surprise super bro satvika Monika face change 😍😊

  • @induindu7482
    @induindu7482 2 года назад

    Anna nenu ma brother me videos regular ga chusthamu chala super Anipisthundi mee fans kanipakam nundi

  • @sonusrinivasmalka1547
    @sonusrinivasmalka1547 2 года назад

    Me videos chuste real ga methone vunnattu anipistadi I like it bro...

  • @ashwiniashu2905
    @ashwiniashu2905 2 года назад

    Papam edho tiffen ankunte noodles chesaru amma. Valla expressions aithe aa time 😂🤣.. But adhento mi videos ki addict aipoyam sri. Mind piecefull avthundhi mi vds chusthe. Anyway madhi 🍅🍅🍅curry.

  • @ajithvarma3226
    @ajithvarma3226 2 года назад +1

    Anna Bhadrachalam side ke vasta ASIA lo Biggest Tribal festival medaram kuda visit chayandi, YOu feel Good AnnaYa ♥️💯