Kumbha lagnam Characteristics, Nature, and behaviour | Telugu Astrology

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • మీది కుంభ లగ్నమా? అసలు లగ్నం అంటే ఏమిటి? మనది ఏ లగ్నం మరియు మన పుట్టిన లగ్నం ఏ విధముగా నిర్ణయిస్తారు?మన జాతకంపై జన్మ లగ్నం ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు ఎటువంటి ఫలితాలును ఇస్తుంది. ఏ లగ్నంలో పుట్టినవారు ఏ విధమైన స్వభావం మరియు లక్షణాలు కలిగి ఉంటారు అనే విషయములు గురించి శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు ఈ వీడియో ద్వారా వివరించారు.
    జన్మ రాశి వేరు మరియు జన్మ లగ్నం వేరు , జన్మ లగ్నం బట్టి వారి వారి లక్షణO, స్వభావం, మనస్తత్వం, మరియు ప్రవ్రుతి వేరు వేరుగా ఉండునని ఈ వీడియో ద్వార శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు.
    కర్కాటక లగ్నం వాటి ఫలితాల మరియు కర్కాటక లగ్నం వాటి లక్షణాల గురించి ఈ వీడియోలో శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు.
    Please subscribe to our channel to know your birth lagna (Janma lagnam) and how it influences your life. Based on the janma lagnam Pundit Shri Eeshawara Naga Prasad Sharma briefed about the interesting things, nature, characteristics of the particular lagnas and their effects on their respective person.
    Watch this video to know Kumba lagnam its nature and characteristics.

Комментарии • 35