నీ సమస్యలోనికి యేసును ఆహ్వానిస్తే /

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • Vijaya Raju Bavanu, Fr. Vijaya Raju, Catholic Telugu Sermons, Christian Messages, Catholic Telugu Messages, Catholic Telugu Messages, Telugu Christian Messages, Christian Messages, Christian Inspirational Messages, catholic, Telugu catholic, telugu catholic hub, telugu catholic speech, telugu catholic sermons, fr. Vijaya raju, vijaya raju, catholic, catholic saints, catholic feasts, catholic songs, Christian songs, Our Lady, Mother Mary, Sunday Reflections, Catholic Sunday Reflections, Catholic Sunday Sermons, telugu catholic reflections, Sunday telugu sermons, Sunday telugu reflections,

Комментарии • 223

  • @yeruvaregina193
    @yeruvaregina193 25 дней назад +2

    ఏసయ్య నా బిడ్డ నిఖిల్రెడ్డి కి మరియు వివాహం కోసం ఎదురు చూస్తున్నా భిద్దాలందరికీ వివాహం జరిపించు తండ్రి🙏🙏🙏

  • @salineeraja1263
    @salineeraja1263 26 дней назад +3

    Yenno samasyalytho vachamu yesayya Mee sahayam cheyyandi yesayya tq Lord tq jesus

  • @nirmalabonela3367
    @nirmalabonela3367 26 дней назад +3

    పరిశుద్ధుడా,ప్రేమ గల తండ్రి ,మా కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి,మాకు పవిత్రాత్మ జ్ఞానాన్ని అనుగ్రహించమని,మీ చిత్తం అయితే మా ఉదోగ్య ప్రయత్నాలు దీవించమని,మరియ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుతూ మా నాథుడు అయినా యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకునుచున్నాము తండ్రీ 🙏🙏🙇‍♀️

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад +1

    దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా మీ చిత్తమైతే మా కుటుంబం దీవెనలు పొందేలాగా ఆత్మీయ శక్తిని బలాన్ని మంచి జ్ఞానం దయచేయండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @mandadapulakshminarayana-fc8bh
    @mandadapulakshminarayana-fc8bh 26 дней назад +13

    సర్వేశ్వరునికి స్తోత్రం ఫాదర్ గారు మా కుటుంబం కొరకు పిల్లలు చదువులు కొరకు పంట పొలం కొరకు పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేయండి ఫాదర్ గారు ఆమెన్

  • @kailarambabu6895
    @kailarambabu6895 25 дней назад +1

    Thalli mariya thalli maa misses ni ramjanbi ni nadumu noppi nunchi and upirithithulo infection nunchi and biddani jubinaki Kalu viriginadi thalli mariya thalli swasththa parasandi thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 25 дней назад +1

    Thalli karmelu matha Maa misses ki nadumu noppi nunchi and mi biddani ramjanbi jubina ni swasththa parasandi thalli mariya thalli amen 🙏 amen 🙏 amen 🙏

  • @MangaNutangi
    @MangaNutangi 26 дней назад

    Tank you Jesus tank you Jesus tank you Jesus 🙏 🙌 ❤ tank you lord tank you lord tank you lord 🙏

  • @kailarambabu6895
    @kailarambabu6895 25 дней назад +1

    Good night father praise the lord God bless you all family and peoples amen 🙏

  • @nirmalalakamthoti5188
    @nirmalalakamthoti5188 26 дней назад

    Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva ma samasyaloki ra yesayya ma hrudayam lo nivasinchandi yesayya maku yajamani ga undandi yesayya maku thoduga undandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖😭🙏🏻🙏🏻🙏🏻

  • @sharathsandhya
    @sharathsandhya 25 дней назад +1

    Yesaiah Maa thappulanu dayatho manninchu Prabhu

  • @sahithip-qn5rt
    @sahithip-qn5rt 26 дней назад +2

    Good morning father praise the lord father good message father pray for my daughter's jobs father

  • @muralikrishna-et1gd
    @muralikrishna-et1gd 26 дней назад +2

    Praise the lord Father 🙏
    Pray for our family health and wealth 🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад +3

    ప్రభువా మా కుటుంబం యొక్క అప్పు సమస్యలలో యేసయ్య తోడుగా ఉండండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువా రచన ప్రేమ్ చందు దంపతులుకు జన్మించిన కుమారుడు దీవించి కాపాడు యేసయ్య 🙏🙏🙏💐💐💐

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువా రచన, ప్రేమ్ చందు దంపతులు మధ్య సమస్యల బాధలలో యేసయ్య మీరు తోడుగా ఉండయ్య మీకే స్తుతి స్తోత్రములు 🙏🙏🙏💐💐💐

  • @salapujyoti1357
    @salapujyoti1357 26 дней назад

    Nee seva lo unna prathi father gariki manche arogyam ardhikamga balaparachina deva vandhanalu sthothram prabhuva

  • @shirishachukka
    @shirishachukka 26 дней назад

    దేవా నా హృదయం బాధతో వేదనతో నిండి ఉన్నది
    నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను దూరం చేయమని అప్పు బాధలు నుంచి దూరం చేయమని నా తల్లిదండ్రులను నా బిడ్డలను కాచి కాపాడమని బిడ్డలకు మంచి జ్ఞానం ప్రాయంలోని క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించాలని నా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయ చేసి నీ రెక్కల కింద భద్రపరిచయ్యా మంచి జ్ఞానంతో నింపి దేవాది దేవునికి సాక్ష్యంగా మా పోపు గారిని మా పీఠాధిపతులను గురువులను కన్యా స్త్రీలను సంఘ పెద్దలను మరియదన సభ్యులను కోయరు గ్రూపులో ప్రతి బిడ్డను దీవించండి

  • @swarnalathamatte6010
    @swarnalathamatte6010 26 дней назад +1

    Father please pray for ours good health, good behaviour, good safety good journey and special intentions. Thank you father.

  • @rajareddyudumala4352
    @rajareddyudumala4352 26 дней назад

    Praise the Lord father Gary good morning father amen amen thank prayer father amen 🙏🙏🙏🙏🙏🙏

  • @user-qt7zx6uo9h
    @user-qt7zx6uo9h 26 дней назад +2

    Good morning Father Gaaru Mareddy Father Gariki Ayu Arogyalu Santhi Samadhana Lu Kalagalani Alage Kavitha Ku Santhi Samadanam Ayu Arogyalu Chekuralani Prayer Cheyandi Father Amen

  • @deenagali7826
    @deenagali7826 26 дней назад

    స్వామి స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు స్వామీ వివాహము కాని బిడ్డల కోసం చెడు అలవాట్లు కు లోనైనా ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయండి స్వామీ అమీన్ అమీన్ అమీన్

  • @kodelliprasad6332
    @kodelliprasad6332 26 дней назад

    AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏

  • @GangepoguPrasanthi
    @GangepoguPrasanthi 26 дней назад

    Praise the lord father good morning 🌄🌄🌄🌄🌄🌄🌄 praise the god jeses tqqqqqqfather garu please bless to my family members makutubalnu yessyatiruhrudyani samarpihukuttunnamu tadri amen

  • @swarnalathamatte6010
    @swarnalathamatte6010 26 дней назад +1

    Thank you God. Father please pray for us and my children to get good government jobs and pray for to get near place in my job transfer. Thank you father.

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    Thank you Father garu 🙏🙏🙏💐💐💐

  • @user-nw6cp3uw7w
    @user-nw6cp3uw7w 26 дней назад

    Yesayya ma kutumbamloni samasyaa laloniki nevu ra thandri

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 26 дней назад +2

    Prise the Lord dear father garu🙏🙏 e chakkati goppa vakyam dvara yessaya mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen👏👏 🙇‍♂️🙇‍♂️✝️✝️

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువు ప్రేమ్ చందు, చంటి అన్నదమ్ములు మధ్య సమస్యలు రాకుండా యేసయ్య వారి మధ్య ఉండండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 26 дней назад

    Good.marning.fathergaru.🙏🙏🙏🙏🙏.amen.amen.amen.👏👏👏👏👏🙏🙏🙏👏👏👏

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 26 дней назад +3

    Praise the lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా కుటుంబాన్ని నా బిడ్డల్ని గంజి జీవనాన్ని డాక్టర్ జీవన గా అరవింద్ ఐఏఎస్ అధికారి గా అయ్యో భాగ్యాన్ని అనుగ్రహించండి నా తల్లి గంజి మరియా రాణి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి గంజి దేవదాస్ గారికి నడుము నొప్పి దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా జాబు త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా నా సంఘం మొత్తాన్ని కాచి కాపాడండి సాయి శ్రీనివాస్ గారు లాంటి ఏ డి ఈ గారు వర కుమార్ గారి లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి నేను డ్యూటీకి వెళుతుండగా డ్యూటీ చేస్తుండగా మీరు నా తోడుగా ఉండండి ఆమెన్

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 26 дней назад

    Praise the lord father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @vasantharani6493
    @vasantharani6493 26 дней назад

    Amen amen amen amen amen amen amen

  • @user-sv6eq1oh5z
    @user-sv6eq1oh5z 26 дней назад

    Fathergaru ma kosam ma family kosam prardinchandi father ma daughters kosam prardinchandi Kerala kosam prardinchandi father garu

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువా డోజర్ సమస్యలలో యేసయ్య తోడగా ఉండండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @vasantharani6493
    @vasantharani6493 26 дней назад

    Thank you Jesus for everything

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువా మీ చిత్తమైతే మీ చిత్తమైతే మాకు ఇల్లు వొచ్చేలాగా యేసయ్య మా ఇంటికి రావాలని ప్రార్థిస్తన్నాము తండ్రి🙏🙏🙏💐💐💐

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 26 дней назад +2

    Praise the lord 🙏 Amen4

  • @jujjuvarapuchanti5333
    @jujjuvarapuchanti5333 26 дней назад

    Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐

  • @user-uo4ce8be6k
    @user-uo4ce8be6k 26 дней назад

    Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph garlara ! Ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi ,ma akka lurdhu matha gari athmaku shanthini Daya cheyandi,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchi kaapaadandi amen.Thank you father garu.

  • @salapujyoti1357
    @salapujyoti1357 26 дней назад

    Fathers andharikoraku pradhana chese sakthi maku ichinanduku sthothram prabhuva

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln 26 дней назад

    Praise the Lord father pray for our family to good health Lords wisidome on you father thank you father

  • @sharathsandhya
    @sharathsandhya 26 дней назад

    Yesaiah mammulanu deevinchandi Maa biddalaku manchi bhavishathunu dayacheyandi

  • @rathnambandi4987
    @rathnambandi4987 26 дней назад

    Hallelujah hallelujah hallelujah amen

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj 26 дней назад

    Good morning father మీ కోరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి

  • @praveengujju6387
    @praveengujju6387 25 дней назад

    Yesayya 🙏🙏🙏

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 26 дней назад

    Praise the lord Jesus christ. Thank you Jesus

  • @rambopillem2899
    @rambopillem2899 26 дней назад

    Praise the lord jesus christ
    Hallelujah
    Glory to god
    Glory to mother mary
    Glory to st joseph garu
    Glory to st anthony garu
    Glory to holy cross
    Glory to holy spirit
    God bless
    Amen

  • @alexanderpostin4474
    @alexanderpostin4474 26 дней назад

    Prase the lord Jesus please give baby my 2nd daughter amen father please pray for my son and daughters amen thank you father halleluya halleluya

  • @chandrashekharraokatikala2721
    @chandrashekharraokatikala2721 26 дней назад

    Praise the lordjesus amen.
    Good morning Father garu.
    Prabhu maa kutumbamulu meeku belaleni sthuthulu sthosthramulu meepadapadmamulaku vandanamulu chellinchuchunnamu thandri amen.
    Mammulanusamastha annibishayamulalo rakshinchi sahayamu cheyandi thandri amen.

  • @chintadagowramma7966
    @chintadagowramma7966 26 дней назад

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గారండి దివ్య సంప్రద సర్వేశ్వరునికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తుతి ఆరాధన మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు మా కోసం స్వస్థ ప్రార్థన చేయండి ఫాదర్ గారండి

  • @arulmary4877
    @arulmary4877 26 дней назад +2

    PRAISE THE LORD FATHER GAARU .TQ VERY MUCH FOR THIS BEAUTIFUL MESSAGE.TQ JESUS 🙏 FATHER GAARU TQ VERY MUCH FOR YOUR KINDFUL PRAYERS 🙏

  • @vijayakumari4109
    @vijayakumari4109 26 дней назад

    Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏

  • @padmakoppula59
    @padmakoppula59 26 дней назад

    సర్వే స్తోత్రం స్వామి
    స్వర్ణ చెలి సర్జరీ అన్నారుగా ఇంకా చేయట్లే స్వామి త్వరగా చేసేలా ప్రార్థన చేయండి స్వామి 🙏🙏

  • @mohanreddy5490
    @mohanreddy5490 26 дней назад

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏 Amen Amen Amen

  • @Boddukumari-pq9dd
    @Boddukumari-pq9dd 26 дней назад +1

    ఫాదర్ మాకొరకు ప్రార్థన చేయండి స్వామి నాచిన్నకుమారుడుకువిహహంకొసం ప్రార్థన చేయండి స్వామి

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    ప్రభువా మా పెద్దకుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది అమెకు మంచి ఆరోగ్యం జ్ఞానం దయచేసి ఆమె పొందే శిక్షణలో తోడుగా ఉండి ప్రభువు చిత్తమైతే ప్రభు సేవకురాలిగా ఎన్నుకొనండి ప్రభువా 🙏🙏🙏💐💐💐

  • @sornasorna8554
    @sornasorna8554 26 дней назад

    Price the lord father garu good morning 🙏please pray for my family 👪my mother 🙏please 🙏

  • @christopherjoseph4277
    @christopherjoseph4277 26 дней назад

    Good morning father,
    Please pray for all our catholic families father 🙏🙏🙏🙏

  • @anamaryyampongu8634
    @anamaryyampongu8634 26 дней назад

    Praise the Lord father good morning father prayer for my family and my son 🙏 🙏🙏🙏

  • @raghukurella-fi8rq
    @raghukurella-fi8rq 26 дней назад

    Praise the lord father garu ✝️🛐🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fq9ss2hg1w
    @user-fq9ss2hg1w 26 дней назад +1

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ సర్వేశ్వరునికి స్తోత్రములు స్వామి మా కొరకు ప్రార్థించండి 🙏✝️🙏

  • @showrilutumma926
    @showrilutumma926 26 дней назад +1

    Praise the Lord father gaaru maa kutumbam lo andaru devuni chithaanu saaranga nadachu konetatlu prardhana cheyandi please 🙏🙏🙏

  • @mkumar3382
    @mkumar3382 26 дней назад

    Praise the lord Jesus good morning father

  • @PremKumar-cw1tz
    @PremKumar-cw1tz 20 дней назад

    ❤❤❤❤❤❤❤ appulu loans credit card loan pray for my family and my life ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhaneshinapakurthi3090
    @dhaneshinapakurthi3090 26 дней назад

    Praise the lord Jesus Christ 🙏 Heartly well comes to my life and health and My wife krishna veni health and her life and My son KUSHWANTH 💖 health and her future and My mother INAPAKURTHI Vijaya Lakshmi health loke welcome dady

  • @shamiliraj2237
    @shamiliraj2237 25 дней назад

    Praise the lord father pls pray for my family and children good health spiritual life samadaanam peace of mind future life thanku lord amen

  • @helinareddimasu9760
    @helinareddimasu9760 26 дней назад

    Jesus I trust in you

  • @user-jg4jq4sd9n
    @user-jg4jq4sd9n 25 дней назад

    Price the lord father ma kutumbam kosam yavathu manavalini andarini divinchalani pradhinchandi ameen

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 26 дней назад

    Praise the lord father,pray for us,pray for my mother,brothers,wife and children,health and blessings my daughter neet counciling,court issues,strengthen in god belief.

  • @kirankumarreddysamula6143
    @kirankumarreddysamula6143 26 дней назад

    Prise the lard father 🙏🙏 ma kutumbam kosam priya chyandi father 🙏🙏🙏🙏

  • @marioreddence4098
    @marioreddence4098 26 дней назад

    Amen

  • @Rk.ponturu1962
    @Rk.ponturu1962 26 дней назад

    Srikakulam, fr garu Ma kutubamu koraku pradhinchandi, praneeth JAB koraku pradhinchandi, Praveena Arogyam koraku pradhinchandi Ma kutubamu koraku pradhinchandi Amen 🙏

  • @Madhurashi
    @Madhurashi 26 дней назад +1

    Praise the lord❤❤❤❤❤

  • @indirachedala-md2lu
    @indirachedala-md2lu 26 дней назад +2

    Praise the lord Father 🙏🙏🙏 మా బిడ్డల కొరకు ప్రార్థించండి స్వామి వారికి ఉద్యోగం రావాలని ప్రార్థించండి స్వామి

  • @salineeraja1263
    @salineeraja1263 26 дней назад +1

    Praise the lord fr God bless you fr 🙏🙏🙏

  • @mamathabritto7992
    @mamathabritto7992 26 дней назад

    Good morning father praise the lord father 🙏 maa kutumbamu koraku pillalu chaduvulu koraku prayer cheyandi father please 🙏 maa pedda papa 10th class father please prayer cheyandi father

  • @VijayBabu-vu8mz
    @VijayBabu-vu8mz 26 дней назад

    Praise.the.Lord.Father.naku.liver.infiction.vachindhi.na.bharyakI.sugarvachindhi.maa.arrogyamekosame.na.kutumbamkosam.na.beddala.kosame.na.appulutheerchutakosame.na.2nd.kumarthya.santhanamekosame.prardhana.chyyandi.Father.Hallallooya.Ammane

  • @RameshRamesh-y3p9q
    @RameshRamesh-y3p9q 26 дней назад

    Praise the lord father garu pray for my family father garu Amen

  • @gsyamalagsyamala9295
    @gsyamalagsyamala9295 26 дней назад

    Good morning father 🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma ammayi sister trying ki vellindhi please father akkada elanti shodhana rakunda pray cheyyandi father please 🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma abbyi kosam dhevuni margam lo nadavalani badha chadhuvu kovalani pray cheyyandi father please 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻 ma thalampulu neraveralani pray cheyyandi father please 🙇🏻‍♀️🙇🏻‍♀️🙏🏻🙏🏻

  • @BalarajuBairam
    @BalarajuBairam 26 дней назад

    Praise the Lord Father 🙏🙏🙏💐💐💐

  • @kondalaraopagadala3134
    @kondalaraopagadala3134 26 дней назад

    Good morning father garu 🙏 praise the lord 🙏🙏
    Father garu meeru Nithyamu maa koraku prayer chesthuna ru menu mee koraku prardhana chese Shakti ni Naku aa devaati devudu ivvamani vedukuntu nanu 🙏♥️ pray for all family's welfare s.👃🙏

  • @gadefathimarani4429
    @gadefathimarani4429 25 дней назад

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ మా కుటుంబ సభ్యులకు కోసం ప్రార్ధించగలరు నా కుటుంబ సమస్యలలో దేవుడు తోడుగా ఉండాలని సాధించగలరు

  • @nageswararaovelpula4546
    @nageswararaovelpula4546 26 дней назад

    Good morning father

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 26 дней назад

    Lord please bless Fr vijay with good health and happiness

  • @AddagatlaGeethika
    @AddagatlaGeethika 26 дней назад

    Deva Naku una prathie problems ni tholaginchandie Jesus 🙏🙏

  • @maradabudiramoji4263
    @maradabudiramoji4263 26 дней назад

    Praise the Lord father garu, Father pls pray for me, Hallelujah Amen 🙏🙏

  • @manoharkalyan9340
    @manoharkalyan9340 26 дней назад

    Father son holy spirit amen 🙏

  • @user-nn3jd9wv5t
    @user-nn3jd9wv5t 20 дней назад +1

    Amen ♥️🤍♥️🙏🙏🙏🙇🙇🙇😘😘😘✝️🛐

  • @kirankumarreddysamula6143
    @kirankumarreddysamula6143 26 дней назад

    Ma kumarthyalu varshitha sahasra kosam priya chyandi father 🙏🙏🙏

  • @user-fl5rr7qc7m
    @user-fl5rr7qc7m 26 дней назад

    Prise the lourd father garu 🙏🙏🙏pray for my children Amen 🙏 🙏🙏

  • @rajababupateli4798
    @rajababupateli4798 26 дней назад

    Praise the Lord Father garu ma irugu porugu varu Yesayya nu telusu konela prardinchandi Amen

  • @sundarithati8140
    @sundarithati8140 26 дней назад

    Father garu Thandri Yesayya chithhamayithe ma babu wrasina railway examlo success agunatluga government job Pondhunatluga prardhinchagalaru.

  • @ramanas2986
    @ramanas2986 26 дней назад

    Praise the Lord and good morning father garu

  • @mkumar3382
    @mkumar3382 26 дней назад

    Praiy

  • @user-re9pv9pp6s
    @user-re9pv9pp6s 26 дней назад

    Praise the Lord Good morning Father please pray for my family and pray for my children

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 26 дней назад

    Father garu ma pillala kosam pray cheyadi father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @srinivasm2248
    @srinivasm2248 26 дней назад +2

    Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤

  • @shreyanjalimarapaka2943
    @shreyanjalimarapaka2943 26 дней назад

    Praise the lord father 🙏
    Thank you for message.
    Please pray for my exam results and good placement in good company 🙏. Please pray for me, my health, and all my struggles 🙏

  • @vasantharani6493
    @vasantharani6493 26 дней назад

    Praise the Lord father pray for Amulya and Narendra's married life and bright future