ఈ ఎపిసోడ్స్ అందరికీ షేర్ చెయ్యటం, స్టేటస్ లో పెట్టటం వంటివి ధర్మాన్ని నిలబెట్టటం, ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినవారం అవుతాము. గురుదేవుల రుణం తీర్చుకునీ, వారి గౌరవాన్ని కాపాడిన వారం అవుతాము అని మనవి🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏 మా కోసం ఇంత శ్రమ సమయం ఇస్తున్న గురువులకు అనంత కోటి శుభములు కలగాలని మాకు ఎప్పుడు ఇలా ధర్మ మార్గం చూపుతూ ఉండాలని, పొందిన జ్ఞానం జీవితాంతం నిలవాలని, ఎప్పుడు బ్రహ్మ జ్ఞానులు సత్య స్వరూపులు అయినవారితో సంఘం కలిగి ఉండాలని, జన్మ సార్థకత సాధించాలని వీటన్నింటికీ ఏవైనా ఆటంకాలు ఉంటే తీసివేయమని గోవిందుడి దగ్గర ప్రార్థన🙏🙏🙏
Guruji, Namaskaram, Thank you for your pravachanam today, all about Hiranyakashyapu's ugraha thapa, yoga and samadhi, to grab Sathyalok, in order to change the shrishty, kala, and dharma niyamam thereby He will be ajaya, amara, and will be ever young. All devathas reach Sathyalok, Praying Brahma to stop Hiranyakashyapu's ugraha thapa to over throw Brahma. Guruji, your detailing the situations in between slokas always guide us proper presumptions, and make us understand Vyasabhagwan's teachings. ... Om Namo Venkatesaya........ Bhooma devi
క్షమించాలి...నాకు ఊహ తెలిసినప్పటి నుండి..భాగవతం..ఎంతో కొంత వింటున్నాను.నాకు తెలిసిన పండితులు..మా అమ్మగారు...భాగవతం పోతన పద్యాలు చెప్పేవారు.కారేరీ రాజులు....వారేరీ సిరి మూట....ఎవ్వరూ..సంపాదించిన ధనం తీసుకు వెళ్ళలేరు.అని బ్రహ్మాండంగా చెప్పేవారు.కాని నిజ జీవితం కు వచ్చేటప్పటికి...ఎంతో గట్టిగా...ధనం కు ఎంతో విలువ వచ్చేవారు.ఈ ధనం మన తదనంతరం..మనతో తీసుకు వెడతాము అని ఉండేవారు.ఎంత ఆశ్చర్యం?ఇది హిరణ్యకశిపుడి వేదాంతం .
గురుభ్యోనమః 🙏💐అద్భుతమైన ప్రవచనం.అపురూపమైన అందరం పాటించాల్సిన ఉపదేశాన్ని ఇస్తూ ధర్మ మార్గాన్ని చూపుతూ జన్మ సార్థకతను సాధించిడానికి సహాపడుతున్న గురువుగారికి శతకోటిపదాభివందనాలు. 🙏
తిరపతి లోమిమ్మల్ని కలిసి ప్రత్యక్షంగా మీచరణాలనుతాకివందనసమర్పణచెయాలనికోరికమీరుఅనుమతిస్తే గురుదేవా🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭🥭
2021 నుండి గురువు గారి ప్రవచనాలు వింటున్నాను. నమస్కారములు
నాకు కూడా గురువుగారి పాదపద్మములను తాకి నమస్కారి ంచాలని ఉంది
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు. పూజ్యగురుదేవులు మాకు ఇలాగే శ్రీమద్భాగవతం లాగే శ్రీమద్రామాయణం, శ్రీమద్భారతం కూడా ప్రవచనం అనుగ్రహిస్తారని, అనుగ్రహించాలని ఆదేవదేవుని వేడుకుంటున్నాను.🙏🙏🙏
మహాభారతం 🙏
Jai Sri Rama 🪷🙏, Avunu
ఈ ఎపిసోడ్స్ అందరికీ షేర్ చెయ్యటం, స్టేటస్ లో పెట్టటం వంటివి ధర్మాన్ని నిలబెట్టటం, ధర్మాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినవారం అవుతాము. గురుదేవుల రుణం తీర్చుకునీ, వారి గౌరవాన్ని కాపాడిన వారం అవుతాము అని మనవి🙏🙏🙏
Namastey sir. Now only I finished all my housework and took the phone. Got ur pravachanam release very happy to see that🙏🏼🙏🏼🙏🏼
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🏽
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 🙏🏽
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏 మా కోసం ఇంత శ్రమ సమయం ఇస్తున్న గురువులకు అనంత కోటి శుభములు కలగాలని మాకు ఎప్పుడు ఇలా ధర్మ మార్గం చూపుతూ ఉండాలని, పొందిన జ్ఞానం జీవితాంతం నిలవాలని, ఎప్పుడు బ్రహ్మ జ్ఞానులు సత్య స్వరూపులు అయినవారితో సంఘం కలిగి ఉండాలని, జన్మ సార్థకత సాధించాలని వీటన్నింటికీ ఏవైనా ఆటంకాలు ఉంటే తీసివేయమని గోవిందుడి దగ్గర ప్రార్థన🙏🙏🙏
ఆత్మస్వరూపం వివరణ చాలబాగుంది... ధన్య వాదములు
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🌺🙏🙏🌺
Guruvugaru mi pravachanam chala chala bagaundi.
Ma poorva janma sukrutam mi lati Guruvugara dorakindi.
Guruvugarki Shatakoti Vandanamulu.
Krishnam Vande jagadguram Krishnam Vande jagadguram Krishnam Vande jagadguram Krishnam Vande jagadguram
🌺🙏 ఓం నమో వేంకటేశాయ🙏🌺
🙏ॐ నమో భగవతే వాసుదేవాయ🙏
🌺 శ్రీ గురుభ్యోనమః🌺
తవాసనం ద్విజగవాం పరమేష్ఠ్యం జగత్పతే ।
భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ ॥ (7-3-13)
జగత్పతీ! బ్రహ్మదేవా! నీవు సకలజీవులకు అభివృద్దిని, శుభమును, శ్రేయస్సును, సంపదలను,
క్షేమమును, విజయమును కలిగించుటకై సర్వశ్రేష్టమైన ఈ పరమేష్టిపదమును అధిష్టించియున్నావు.
పూజ్యనీయ గురుదేవులు ప్రొఫెసర్ శ్రీమాన్ కుప్పా విశ్వనాధ శర్మ గారికి పాదాభివందనములు.
Guruvu gariki nMSkAramulu
గురవయ్య నమ..
Sri guruvugariki🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubhyonamaha. Namo namaste.
Guruvu gariki vandanamulu
Sri Gurubhyo Namaha!
Jai Shree Ram!
మాకు చిన్న సహాయం చేయాలని చెయ్యాలని ఉంది స్వామి
Sri Viswanatha guruvugarlaku namaskaramulu
Bhagavata pravachanam marala modalu petti cheputunaru gurvu gariki dhanyavadamulu
గురుదేవులపాదపద్మములకుకోటికోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅
Jaya shreerama jaya shreekrushna namovenkateshaya shreegurubhyonamaha guruvugaripaadamulakunamaskaramulu
ఈ సమయంలో గురువుగారి భాగవత ప్రవచనం వినడం చాలా బాగుంది.
శత కోటి వందనములు 10.09.2020 శుభప్రదమైన రోజు ఆ పరమాత్మ గురువు గారి రూపం లో అనుగ్రహించి దయ చూపారు.చూపుతోనే వున్నారు.శత కోటి వందనములు.
శ్రీ కృష్ణః శరణం మమ🙏🙏
Shri gurubhyo namah. Very happy to listen pravachan at 6 pm thanks guruvugaru
Krishanam vndhe jagath gurum 🙏 guruvu gariki vandhanamulu 🙏
Sri Gurubhyo namaha.chala baga vivarinchi cheptunnaru.
Sri gurubhyo namha
Sri Gurubhyonamaha 🙏🙏🙏 ananta koti namaskaramulu gurudevulaku 🙏🙏🙏 koti sbhamulu kalugu gaaka ani govindudi ki prardhana🙏🙏🙏
గురువుగారి పాదపద్మములకు నమస్కారం
గురుభ్యోనమః
Padabhi vandanalu guruvu gari ki. Adbhutham thamari pravachanam andi. 🙏🙏🙏🙏
gurubho Namaha Govinda Hari Govinda Gokula Nandana Govinda Om Namo Venkatesaya Om Namo Srinivasaya Om Namo Vrushikesaya
శ్రీగురుభ్యోనమః జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🍇🐦🌲
🙏🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼
Namaste🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏🙏 gaaru🙏🙏🙏 chaala santosham
Guru ji ki sata koti namaskaramulu
Namaskaram Guruji. Thank you very much for your Seva. Om Namo Venkatesaya. 🙏🙏
Guruji, Namaskaram,
Thank you for your pravachanam today, all about Hiranyakashyapu's ugraha thapa, yoga and samadhi, to grab Sathyalok, in order to change the shrishty, kala, and dharma niyamam thereby He will be ajaya, amara, and will be ever young. All devathas reach
Sathyalok, Praying Brahma to stop Hiranyakashyapu's ugraha thapa to over throw Brahma. Guruji, your detailing the situations in between slokas always guide us proper presumptions, and make us understand Vyasabhagwan's teachings.
... Om Namo Venkatesaya........ Bhooma devi
Guru gariki paadabhi vandanamulu🙏🙏🙏
క్రిష్ణం వందే జగద్గురుం
Om Namo Bhagavate Vasudevaya
గురువు గారికి ప్రణామాలు!
We are so happy that Srimathbagavatham is being continued from svbc . Thank you so much sir (Swamy varu)
Pls mention timings.
Namo namo Sri venkatesa ya 🌿🌿🙏
గురువుగారికి నమస్కారములు
ஓம்் நமோ பகவதே வாஸுதேவாய/ அநேக சாஷ்டாங்க நமஸ்காரங்கள்/ வேண்டும் வேணும் சுபம் /கல்யாணம்
శత కోటి వందనములు
నామో నారాయణ వాసు దేవా నామో వెంకటేశాయ 🙏🙏💐💐❤️❤️💐💐🙏🙏🕉️🔱🚩🚩🪷🥥🙏🙏
Govinthaa govinthaa govinthaa govinthaa govinthaa govinthaa govinthaa🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
Namasthe guruvugariki
Guruvu gaariki sata koti namaskaaraalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Gurubhyom namah 🙏🌷Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🌷🍎🍇🙏🙏🙏😍
Sri gurubinamaha 💐🙏
గురుదేవుల కు ప్రణామములు
గురువుగారికి నమస్కారములు🙏🙏
Guruvugariki padabivandanalu om sri vasudevaya namaha 🙏
Sri gurubhyom namaha
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
Sree Gurubhyo Namaha
Om namo narayana 🙏🙏 guruvugari ki namaskaramulu 🙏🙏
ధర్మమే సత్యము ధర్మ పరిరక్షణ మన భాద్యత
Ohm Namo Bhagavathe Vasudevaya
Guruvu gaariki namaskaaraalu 🙏🙏🙏
Oam namo bhagavate vasudevaya guruvugariki vandanamulu 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువుగారికి ma janamantara namaskaramulu
గోవిందా🌹🙏🌹 గోవిందా🌹🙏🌹 గోవిందా🌹🙏🌹
🌹🌹🍊🍎🙏🙏🍑🍒🌹🌹
Guruvu gariki namaskarams 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ohm SRI Gurubhyonnamaha
Govinda Govinda Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹
Gurubhyoo namahaa 🙏
🎉🙏🙏🙏🙏🙏
Ohm Namo Venkatesaya
Guruvugariki Namaskaramulu
Guru ji pranamamulu
Guruvugariki padhabhivandanalu
ధన్యోస్మి గురువుగారూ!మాలో చెడుభావాలు రాకుండా చేస్తున్నారు
Sri Pujya Guruvugariki
Koti koti Namaskaramulu.
Jai Sri Krishna.
Namaste Guruji.🙏🙏🙏
Hari hari hariharinaonamah
Guruvugaruluku vanthanamulu.
Sri Gurubhyo Namaha
🌹🌹🍒🍑🙏🍎🍊🌹
ఓంనమోవేంకటేశాయ
Jai srimannarayana🙏
🙏🙏
Guruvgariki paadaabhi vandanam
Very happy to hear bhagavatham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskar Hari Om
క్షమించాలి...నాకు ఊహ తెలిసినప్పటి నుండి..భాగవతం..ఎంతో కొంత వింటున్నాను.నాకు తెలిసిన పండితులు..మా అమ్మగారు...భాగవతం పోతన పద్యాలు చెప్పేవారు.కారేరీ రాజులు....వారేరీ సిరి మూట....ఎవ్వరూ..సంపాదించిన ధనం తీసుకు వెళ్ళలేరు.అని బ్రహ్మాండంగా చెప్పేవారు.కాని నిజ జీవితం కు వచ్చేటప్పటికి...ఎంతో గట్టిగా...ధనం కు ఎంతో విలువ వచ్చేవారు.ఈ ధనం మన తదనంతరం..మనతో తీసుకు వెడతాము అని ఉండేవారు.ఎంత ఆశ్చర్యం?ఇది హిరణ్యకశిపుడి వేదాంతం .
Satakoti namaskarm.
🙏🏻🙏🏻🙏🏻
❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏