Siddaiah Patalu Mp3 | Rammante Ravera | Boyinachervupalli Ramakrushnma |

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 169

  • @naveenr4462
    @naveenr4462 Год назад +2

    Yem voice ra ayya kcpd next level asalu.,
    Aa voice super undi

  • @sambolu1961
    @sambolu1961 Год назад +8

    రామకృష్ణమ్మ మీ సుస్వరానికి స్వరాంజలి.. గీత రచయితకు, సంగీత మాస్టర్ కి జోహార్ జోహార్...

  • @sunusunu4683
    @sunusunu4683 Год назад +15

    ఎప్పుడో నా చిన్ననాటి విన్నాను ఈ పాట ఇప్పుడు గుర్తొస్తుంది నా బాల్యం గుర్తొస్తుంది నాకు

  • @t.balajibalaji3465
    @t.balajibalaji3465 4 года назад +30

    Boyina chervupalli ramakrishnamma garu meeru Chala grate siddayya patala kosam Mee life ne thyagam chesaru

    • @ganiganesh7926
      @ganiganesh7926 2 года назад +2

      Ii in

    • @naveenvallepu579
      @naveenvallepu579 2 месяца назад

      త్యాగం చేయలేదు ఆయన సేవలో తరించారు😊

  • @chandrakayala630
    @chandrakayala630 4 года назад +35

    దయఉంచి ప్రతి ఒక్కరు చదవండి..🙏
    మనము ఎప్పుడైతే కనీ, వినీ, ఎరుగని చిత్ర విచిత్ర ఘటనలు సంభవిస్తాయో.. అప్పుడు TV చానల్స్, మనము అందరము బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవటం సాధారణ విషయం అఇపోఇంది.
    శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను రాసిన కాలఙ్నానము లో రానున్న కాలంలో జరుగబోవు అనర్థాల గురించి రాశారు, అదేవిథంగా వాటికి పరిష్కారము రాశారు. మనమందరం కేవలం రాసిన అనర్థాల గురించి మాత్రమే చర్చించు కొంటున్నాము.
    ఇప్పుడు నేను మీకు బ్రహ్మంగారు సూచించిన పరిష్కార మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈపరిష్కార మార్గాన్ని ఒక సంకల్పంతో అంటే మనకు ఉన్న ముప్పు ( కుటుంబ వ్యక్తులు దూర దేశం లో ఉన్నా, వైరస్ బారినుండి బయట పడాలన్నా, ఇతరత్ర సమస్యలు) తొలగాలన్న సంకల్పం చేసి చిత్త శుధ్ధి తో, భక్తి తో, మనస్సు లగ్నం చేసి ఆచరించి మరియు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులచే ఆచరింప చేయవలసినదిగా మనవి.
    బ్రహ్మంగారు తన కాలఙ్నానం లో.. ఎవరైతే ఆపద సమయమందు నన్ను స్మరింతురో, వారు దివ్య జ్యోతులై వెలిగేరు, కంటికి రెప్ప వలె నాబిడ్డలను నేను కాపాడుకొందును అని స్పష్టంగా రాసి ఉంది.
    స్వామి ఉపదేశించిన మంత్రం:
    "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మణే నమః"
    ఓం, హ్రిం,క్లీం,శ్రీం అను అక్షరాలను బీజాక్షరాలు అంటారు
    ఓం = ఓంకార నాథం లో ముక్కోటి దేవతల పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది
    హ్రీం = సరస్వతీ మాత
    క్లీం = ఆది శక్తి
    శ్రీం = మహా లక్ష్మి
    శివాయ = పరమ శివుడు
    శ్రీ వీరబ్రహ్మణే నమః = సకల దేవతా స్వరూపం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి అవతారం.
    పై మంత్రాన్ని మీకు తోచిన విధంగా జపించండి. మీరు ఈమంత్రాన్ని 12 వేల సార్లు రాసి కడప జిల్లా లోని బ్రహ్శంగారి మఠం ను దర్మించి, అక్కడ మీరు రాసిన పుస్తకాలను సమర్పించి మొక్కు చెల్లించుకోండి. మరొక్క విషయం: ఎవరఇతే ఈ మంత్రాన్ని పన్నెండు వేల సార్లు రాస్తారో - వారికి నామ జపం పూర్తి అయ్యే లోపు ఏదో ఒక రూపం లో స్వామివారు దర్శనమిస్తారు. కాని మీరు తనని గుర్తించలేరు. సాధారణ వ్యక్తి అని రోజూ చూసే వ్యక్తిగా భ్రమ పడుదురు. ఇది తధ్యం. వాట్సప్ లో జోక్స్ చూసుకొంటూనో, TV ల తో కాలం గడపటం కన్నా భగవంతుని ఆశ్రఇంచండి. ఇది మా అమ్మ నాకు చెప్పిన విషయం.🙏
    ఈవిషయాన్ని మరొకరికి చెప్పటం ద్వారా ఙ్ఞాన జ్యోతులను వెలిగించి ఈ ప్రపంచాన్ని కాపాడగలరని మనవి.
    🕉️ 🙏🙏🙏🙏🙏🕉️

  • @shivaramdadineni7091
    @shivaramdadineni7091 3 месяца назад +1

    జయసిందూర్ కి నా చిన్న విజ్ఞప్తి ఈ పాటల కి అన్నిటికి లిరిక్స్ పెడితె చాలా బాగుంటుంది అని మనవి.

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud 5 месяцев назад +1

    Nanu na 10yrs age loki vellinatu undi.. Ma grand parents andaru gurtu ocharu 🥹🙏... మీకు కృతజ్ఞతలు

  • @derangulavenkateswarlu7571
    @derangulavenkateswarlu7571 4 года назад +11

    సూపర్ అమ్మ బాగా పాడారు. థాంక్స్ అమ్మ.

  • @mahammadgous5720
    @mahammadgous5720 4 года назад +8

    ఓం సద్గురు వీర బ్రేమ్ హేంద్రా స్వామి కె జై...

  • @palluraiah3722
    @palluraiah3722 3 года назад +2

    సూపర్ గా ఉంది బ్రో

  • @Mahesh-q2q
    @Mahesh-q2q 4 месяца назад +2

    వీరబ్రంహేంద్రస్వామినే నమః

  • @sivamaharaj7644
    @sivamaharaj7644 4 года назад +6

    ఓం సిదయ్య

  • @mallikarjuna2110
    @mallikarjuna2110 4 года назад +6

    Super talli ramakistamma

  • @ammukuwait4709
    @ammukuwait4709 4 года назад +4

    super swami thalli

  • @lokeshgaming8656
    @lokeshgaming8656 3 года назад +4

    Om Hreem Kleem Shreem Shivaya Sri Veerabramhane Namaha🙏🙏🙏

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 2 года назад +1

    Kaarana janmaraalu Ramakrishnamma

  • @mkadirappanaiknaik4694
    @mkadirappanaiknaik4694 5 лет назад +8

    సూపర్ సాంగ్ సిద్ధా

  • @VinayvidyaSoma
    @VinayvidyaSoma 9 месяцев назад +1

    Nice bro

  • @vlprofession
    @vlprofession 5 лет назад +79

    రామకృష్ణమ్మ గారు పాడిన సిద్దయ్యగారి పాటలన్నిటిని కలిపి సినిమా తీయాలి చాలా అద్భుతమైన చిత్రం తయారు అవుతుంది దయచేసి ఎవరైనా ఈ అద్భుతమైన అవకాశం ఉపయోగిచుకోండి

    • @venkye517
      @venkye517 4 года назад +5

      lokesh kumar ..waiting...sir

    • @vlprofession
      @vlprofession 4 года назад +3

      @@venkye517 చెప్పండి సర్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు

    • @venkye517
      @venkye517 4 года назад +2

      Ramakrishnamma Garu padina songs anni movie vasthundhi annaruga sir

    • @venkye517
      @venkye517 4 года назад +4

      Ma family motham big fan sir krishnamma gariki chalabaga padatharu sir

    • @vlprofession
      @vlprofession 4 года назад +1

      @@venkye517సినిమా వస్తుంది అనలేదు ఎవరైనా తీయాలి బాగుంటుంది అన్నాను నేను కూడా ఆమె పాటలకి అభిమానిని

  • @bandaru.gurrappab.gurrappa6130
    @bandaru.gurrappab.gurrappa6130 4 года назад +4

    Om Srisiddaiah Swami Namah

  • @Kasinadh4569
    @Kasinadh4569 4 года назад +18

    ఓం శ్రీ సిద్దగురు స్వామినే నమః

  • @mattipatisiddaiah2811
    @mattipatisiddaiah2811 Год назад +1

    OM Sree madvirat pothuluri veera brahmendra Swami variki jai 🍒🍎🥥🌹🙏Ms OM Sree Siddaiah Swami variki jai 🍒🍎🥥🌹🙏Ms 🙏🌹
    Siddaiah Siddaiah siddaiah
    Siddaiah Siddaiah siddaiah
    Siddaiah Siddaiah
    Siddaiah Siddaiah
    Siddaiah
    Siddaiah

  • @mangalisanjappa9839
    @mangalisanjappa9839 4 года назад +2

    🙏🙏🌹🌹🥥🥥Super bro🌹🌹🥥🥥🙏🙏

  • @s.venkataprasadreddy3120
    @s.venkataprasadreddy3120 3 года назад +3

    Super 🎵

  • @rameshsai7155
    @rameshsai7155 5 лет назад +6

    Super song

  • @VenkataRamana-qc1qk
    @VenkataRamana-qc1qk 6 месяцев назад

    Na chinnapudu ma brother vinevadu naku ipudu vinalanipisthundi ❤

  • @bathinojuvenukumar2725
    @bathinojuvenukumar2725 5 лет назад +5

    super song sidda

  • @subbuviratviart9342
    @subbuviratviart9342 3 года назад +1

    Naa chinnapudu vinna malli innlaku... 23years

  • @mr.suryas5736
    @mr.suryas5736 5 лет назад +9

    Na chinnapudu gudilo ee patalu pettey varu.. Malli 20 years tharvatha vintunna ee song ni..

  • @c.ashokashok5062
    @c.ashokashok5062 5 лет назад +7

    OM SIDDHAIAH SWAMI NAMHA

    • @vijayvijendra7603
      @vijayvijendra7603 5 лет назад +2

      Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💕💕💕💕💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Ravikumar-vq3uh
    @Ravikumar-vq3uh 4 года назад +27

    Epatiki ye songs vintunnaru ante 2020 lo kuda vallaki ok like cheyandi.......

  • @shivapandushiva844
    @shivapandushiva844 5 лет назад +16

    🙏🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
    🙏ఓం సిద్దయ్య స్వామియే నమ 🙏
    🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @anjiboya8095
    @anjiboya8095 5 лет назад +8

    💐 congratulations💐

  • @bvenugopalreddy7436
    @bvenugopalreddy7436 4 года назад +2

    Eypudochinapudu chinnavasulu eetatvaluvinnamu meeku danyavadamulu

  • @bsrinuvasulubsrinuvasulu3463
    @bsrinuvasulubsrinuvasulu3463 3 года назад +3

    Jai Gurudeva💐💐🙏🙏

  • @karthikhinsur1617
    @karthikhinsur1617 4 года назад +8

    Super song😍😍😍

  • @chinthakuntasurendra5668
    @chinthakuntasurendra5668 3 года назад +11

    I'm just addicted to Ramakrishnamma voice
    She have a great voice

  • @erururamu1238
    @erururamu1238 5 лет назад +11

    Supper🕉️✝️☪️🇮🇳

  • @gopintr6506
    @gopintr6506 4 года назад +2

    Excellent

  • @pmahesh2902
    @pmahesh2902 3 года назад +3

    Om veerabrahmendraswamy🙏🙏🙏🙏🙏🙏

  • @bheemash3397
    @bheemash3397 4 года назад +4

    Super voice

  • @harsha2159d
    @harsha2159d 5 лет назад +10

    Kula matha bedaalu leni mahanubhavudu....

  • @ambemshivakumarambemshivak8369
    @ambemshivakumarambemshivak8369 3 года назад +2

    Om namashivayya village🙏🏽🙏🏽💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @narapureddynarapureddy8651
    @narapureddynarapureddy8651 4 года назад +3

    Super wonderfull song sir

  • @gadekalraju1855
    @gadekalraju1855 5 лет назад +3

    Super

  • @sridharprabha4382
    @sridharprabha4382 5 лет назад +15

    Om siddhayya swami ne namaha.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @SShankar-y6k
    @SShankar-y6k 4 месяца назад

    జై జై జనసేన జై గోవిందమాంబ జై

  • @ramalakshmammagopisetty8793
    @ramalakshmammagopisetty8793 3 года назад +1

    Jai Siddiah Swamy

  • @nageshyadav832
    @nageshyadav832 4 года назад +2

    Jai guru

  • @GangulappamvGangu
    @GangulappamvGangu 8 месяцев назад

    ಸೂಪರ್

  • @malyadrimalyadri8787
    @malyadrimalyadri8787 3 года назад +3

    Om verabremhendra swamy ki jai

  • @gopalredhychettubalija1844
    @gopalredhychettubalija1844 5 лет назад +5

    Good song

  • @jonnagiriyaswanth9530
    @jonnagiriyaswanth9530 5 лет назад +4

    Swami baghuvan

  • @vamsikeerthy935
    @vamsikeerthy935 3 года назад +2

    song super

  • @SureshBabu-mn8ok
    @SureshBabu-mn8ok 3 года назад +1

    Epatki radhu elanti songs

  • @Surya__teja
    @Surya__teja Год назад

    Thanks for you

  • @bhargavi3193
    @bhargavi3193 4 года назад +4

    Super song this song like my mother 🙏🙏🙏

  • @dastagirishaik8754
    @dastagirishaik8754 4 года назад +2

    super sang

  • @ammukuwait4709
    @ammukuwait4709 4 года назад +1

    chala hit

  • @CJyothiJyothi
    @CJyothiJyothi 5 месяцев назад

    నెను చిన్నప్పుడు విన్న కనితెలుగుఅక్షరలతొరావు

  • @aletisharath4769
    @aletisharath4769 5 лет назад +17

    🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @kollashankerk.shanker5244
    @kollashankerk.shanker5244 4 года назад +1

    Supar

  • @nirajant5185
    @nirajant5185 4 года назад +4

    👌👌👍👍👍🌹🌹🌹🌹🌹

  • @muralisaritha3567
    @muralisaritha3567 4 года назад +4

    Super song 🙏🙏

  • @murthysake4889
    @murthysake4889 4 года назад +18

    What a miracle voice Ramakrishnamma

  • @prasannathunga2500
    @prasannathunga2500 Год назад

    Super aunty

  • @paripurnachary9436
    @paripurnachary9436 3 года назад +1

    supar

  • @palluraiah3722
    @palluraiah3722 3 года назад +1

    Surer

  • @varaprasadroyal4618
    @varaprasadroyal4618 3 года назад +11

    Ramakrishnamma voice 👏👏👏👏

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 2 года назад +1

    👌👌

  • @gsiva5337
    @gsiva5337 5 лет назад +6

    🙏🙏🙏🙏🙏

  • @yerriswamyswamy4674
    @yerriswamyswamy4674 4 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Brahamgarisag.super

  • @prasadk2346
    @prasadk2346 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-bh6uk
    @RajuRaju-bh6uk 4 года назад +1

    Hlet songs

  • @kuruvaraghavendra5415
    @kuruvaraghavendra5415 4 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @autosriramulu7793
    @autosriramulu7793 4 года назад +3

    Suparu.song

  • @pgurrappagurrappa7074
    @pgurrappagurrappa7074 4 года назад +2

    Pullasi Gurrappa

  • @anjali-kr1qe
    @anjali-kr1qe 3 года назад +1

    Hi 👋

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Ramakrishnammsidyapataluchabagugaunnavui

  • @hanumandlachandra57
    @hanumandlachandra57 3 года назад +1

    🙏

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 года назад

    Om. N. M. Svia. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. 🌹🌹🌹🌹🌹🌹🤲👏💐🏹🏹🏹🏹🏹🏹🙌👏🤲🥥🥥🥥🥥🥥🥥🥥🔱🔱🔱🔱

  • @bakkasrinivasareddy3160
    @bakkasrinivasareddy3160 4 года назад +2

    Hi

  • @mvenkatvenkata3259
    @mvenkatvenkata3259 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Hussainb590
    @Hussainb590 4 года назад +1

    Sidhaya swamy songs

  • @bedudurusubbarayudu7026
    @bedudurusubbarayudu7026 4 года назад +4

    Please write lyrics anyone

  • @thokalasrinuvasulu6866
    @thokalasrinuvasulu6866 3 года назад +1

    👋👋👋👋

  • @pmallikarjunapmallikarjuna2440
    @pmallikarjunapmallikarjuna2440 4 года назад +1

    Sreeman, narayana,

  • @mekalashekshavali4986
    @mekalashekshavali4986 2 года назад +1

    Lyrics రాయండి

  • @kotipachuru7960
    @kotipachuru7960 4 года назад +2

    Dakkli

  • @manoharmanohar7234
    @manoharmanohar7234 3 года назад +1

    🙏🌻🌹🙏👍🌹🌻👌🙏👍🌹🌹

  • @BabaKasim-l9f
    @BabaKasim-l9f 6 месяцев назад

    🇮🇳🙏❤️🚩💐💐💐👋👑

  • @mukaramukara8824
    @mukaramukara8824 Год назад

    Vreyabraswamibhtipataluchakagaunn

  • @K.AyyappaAchari
    @K.AyyappaAchari 8 месяцев назад

    Ringtone

  • @shankart.shankar661
    @shankart.shankar661 2 года назад +1

    Ki

  • @venkye517
    @venkye517 4 года назад +5

    Dis like kotte vadu manise kadu na drustilo

  • @rbayyareddy7154
    @rbayyareddy7154 4 года назад +2

    Bayyaredfy

  • @suryadurganna2869
    @suryadurganna2869 2 года назад

    Bandari sivamma v kothakota AP hospet

  • @murthysake4889
    @murthysake4889 4 года назад +1

    Rip dislike

  • @pranaykumar2448
    @pranaykumar2448 4 года назад +1

    Sorry sir songi