యేసయ్య నీ కృప నాకు చాలయ్య నీ కృప లేకుండా బ్రతుకేలెనయ్య "2" దిన దినము నీ కృపలో జీవించేదా ప్రతిదినము నీ కృపలోనే నడచెదా"2" నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2" "యేసయ్య " అడుగులు తడబడిన అలసట పైబడిన "2" నీ కృపయే నిలబెట్టింది నీ కృపయే నను నడిపింది "2" నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2" యేసయ్య " బ్రతుకే భారమైన మరణమే శరణమైన "2" నీ కృప యే బలపచింది భారమంత తొలగిచింది "2" నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2" యేసయ్య
యేసయ్య నీ కృప నాకు చాలయ్య
నీ కృప లేకుండా బ్రతుకేలెనయ్య "2"
దిన దినము నీ కృపలో జీవించేదా
ప్రతిదినము నీ కృపలోనే నడచెదా"2"
నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2"
"యేసయ్య "
అడుగులు తడబడిన
అలసట పైబడిన "2"
నీ కృపయే నిలబెట్టింది
నీ కృపయే నను నడిపింది "2"
నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2" యేసయ్య "
బ్రతుకే భారమైన
మరణమే శరణమైన "2"
నీ కృప యే బలపచింది
భారమంత తొలగిచింది "2"
నీ కృప ఉంటే నాకంతే చాలయ్యా "2"
యేసయ్య
Thankyou lord thankyou jesus thankyou pastor Garu
Ramesh🎶🎶🎶🎶🎶🙏🙏🙏🙏
Jesus love s you 💕🙏💖❤❤❤
Santhosh♥️♥️♥️♥️♥️♥️♥️😊😊😊😊😊😊😊
దేవునికి స్తోత్రములు మీకు నా వందనములు పాట బాగుంది అన్నగారు దేవునికి స్తోత్రములు హల్లేలుయా ఆమేన్
Meeru padalanu kodame goppa vishayam❤
Praise the Lord
Praise God 🙏👍🙌
Praise the lord annaya 🙏 song 🎵🎵🎵🎹🎹🎹🎤🎤🎤🎧🎧🎧🎼🎼🎼🎼🎼🎼bagundi annaya
Jesus my hero
🙏🙏🙏🎉🎉🎉🎉nice song sir
Wonderful song praise the lord
❤❤❤
🙌🙌🙌
🙏🙏
🙏🙏🙏🙏🙏
Super ❤️❤️👍
🙏🙏🙏🙏🎉🎉🎉
😊
Praisethelord.all 🙏🙏🙏
యేసయ్య సరికొత్త ఆరాధన సాంగ్ చాలా బాగుంది
ruclips.net/video/m8_eAzAeZXU/видео.htmlsi=tWPeRftNWoibP6TH
😂