SURYANARAYANA VEDA PARAYANA || సూర్య నారాయణ వేద పారాయణ || Lord Suryanarayana || Musichouse27

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 355

  • @om_namonarayana-16
    @om_namonarayana-16 2 года назад +49

    గాయకులకు నమస్కారం. స్వరం ఎంత బాగుంది ఆర్తిగా. చిన్నప్పట్నుంచీ వింటున్నా

  • @modalimurthy716
    @modalimurthy716 Год назад +9

    ఓం పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @kolipakakavitha9440
    @kolipakakavitha9440 10 месяцев назад +4

    ఇలాంటి పాటలు పెట్టినందుకు చాలా సంతోషం మనసుకు ఎంత సంతోషంగా ఉంట్టుందో 🙏

  • @venkatachalamjelli3526
    @venkatachalamjelli3526 2 года назад +9

    50 years అప్పుడు విన్నాను maa తాతయ్య చెప్పుతుండేది వారు 🙏🏽👏

  • @lakkshmigandla3335
    @lakkshmigandla3335 Год назад +10

    మా అమ్మమ్మ రోజూ పాడేవారు... నా చిన్నప్పుడు....

  • @lenkasankar4228
    @lenkasankar4228 3 года назад +11

    🙏 ఓం భగవాన్ శ్రీ సూర్య దేవరాయ నమః 🙏

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @modalimurthy716
    @modalimurthy716 2 года назад +18

    శ్రీ సూర్యనారాయణ వేదపారాయణా
    లోకరక్షామణి దైవచూడామణి..
    శ్రీ పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణస్వామినే నమోనమః మాం రక్ష రక్ష తండ్రీ తల్లీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @pallasandhyarani2887
    @pallasandhyarani2887 2 года назад +5

    It is very beautiful I like it some much I am learning this song ☺️

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 10 месяцев назад +2

    ఇది సూర్య దేవుని అష్టకం మా ఇంట్లో నాకు రోజు కంటొ పాఠం చేయించేవారు 🙏🙏🙏🙏 thank you for this 🌺🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 года назад +5

    అద్భుతం

  • @rajeshamlinga8468
    @rajeshamlinga8468 Год назад +4

    🙏🏻🙏🏻శ్రీ సూర్య నారాయణ స్రోత్రం 🙏🏻🙏🏻 యూ ట్యూబు లో సేకరించి తిరుమల గ్రూప్ కి అందించిన మీకు ధన్యవాదములు

  • @srijvvcreations5172
    @srijvvcreations5172 Год назад +4

    Thank you for uploading this 🙏🙏

  • @gopalnaidu215
    @gopalnaidu215 2 года назад +7

    ఆ సూర్య భగ వానుడు దేవదేవుడు భూ మండలానికి అధిపతి అయినటువంటి సృష్టికే వెలుగును ప్రసాదించిన మహానుభావుడు ఆ సూర్యభగవానుడు ఆయన వెలుగులు ఆ యొక్క కిరణాలు ఈ ప్రపంచమంతా ఏదో దీప్తమైన వెలుగు ఈ సృష్టికి ఆయనను కొలిచిన వారు ఆయన నమ్మిన వారు అన్ని దారిద్యములు ఇబ్బందులు బాధలు అన్నియు పటాపంచలైతాయి మిత్రులారా

  • @lakshminarayanamulukutla9217
    @lakshminarayanamulukutla9217 Год назад +5

    శ్రీ సూర్య నారాయణ స్వామి నేనమః

  • @muralikrishnasivvam5592
    @muralikrishnasivvam5592 3 года назад +5

    Om namo sri suryadevaya namaha
    I like this song very much

  • @simhachalamarudra3436
    @simhachalamarudra3436 2 года назад +4

    ఓం నమో శ్రీ సూర్య భగవాన్ కి నమస్కారం, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yssreenath9584
    @yssreenath9584 Месяц назад

    గాయకులకు ధన్యవాదములు.నిత్య పారాయణకు యోగ్యం.

  • @savithrisardhak2181
    @savithrisardhak2181 6 месяцев назад +1

    నమో సూర్యనారాయణ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @babugandem929
    @babugandem929 Год назад +3

    Surya bagahvan auroghya pradatha pratyaksha daiyavama namo namha

  • @srinivasaraoorre9227
    @srinivasaraoorre9227 2 года назад +1

    Very good, om namo suryanarayana namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramana1226
    @venkatramana1226 2 года назад +2

    Om namo sri suryanarayana
    Om namo sri suryanarayana
    Om namo sri suryanarayana
    Om namo sri suryanarayana
    Om namo sri suryanarayana

  • @balasubramanyamparlapothul4028
    @balasubramanyamparlapothul4028 Год назад +1

    🙏🏻ఓం శ్రీ సూర్యనారాయణ స్వామీ నమోనమః🙏🏻

  • @suryanarayanayellamraju14
    @suryanarayanayellamraju14 2 года назад +6

    Great prayer sung with great bhakti feeling.
    Ode to the great author.🙏
    Om Namo Suryanarayana. 🙏🙏🙏🙏🙏

  • @mallisama
    @mallisama 5 месяцев назад

    ఓం నమో సూర్యనారాయణ నమః ధన్యవాదములు ప్రభు

  • @rambabuparamkusam8700
    @rambabuparamkusam8700 Год назад +4

    ఓం ఆదిత్యయ నమః

  • @bhanukitchen
    @bhanukitchen 5 месяцев назад

    Jai jagannath swamy 🙏 bhala badra swamy 🙏 Sobhradra devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹 om Surya chandra devaya namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @srmurthy51
    @srmurthy51 8 месяцев назад

    చిన్నతనం లో అంటెక్1990 వరకు రేడియో మాధ్యమము ఉన్నప్పుడు ప్రతి ఆదివారం ఉదయము భక్తి రంజని లో వినపడే సుప్రభాత భక్తి గీతము..ఆ రోజుల్లో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, తాతలు భక్తిగా పాడుతూ ఉంటే వినేవారము..ఒకటే తేడా అప్పుడు ఆకాశవాణి లో విన్న గొంతు ఇప్పుడు వినే గొంతు లో తేడా..మిగతా భక్తి భావము ఒకటే..అంత మంచి రోజులు మళ్లీ ఎప్పుడు రావు

  • @nagkumar1140
    @nagkumar1140 Год назад +3

    అద్భుతం అమ్మ🙏🙏🙏🙏🙏

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 4 месяца назад

    ఓం శ్రీ సూర్య నారాయణ స్వామియే నమో నమః 🙏

  • @tsvas1967
    @tsvas1967 Год назад +2

    చాలా చక్కగా పాడారండి గొంతు కూడా చాలా చక్కగా ఉందండి

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 2 года назад +2

    Srimannarayana vedaparayana 🙏🙏🙏

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 3 года назад +3

    What a Powerful Parayana Namaskaramulu Swami

  • @cheruvurilakshmi6348
    @cheruvurilakshmi6348 9 месяцев назад

    Maa chinnappudu daily Radio lo vinevaallam
    Chala happy gaa vundi vintu vunte childhood , Radio gurthuku vaccheyi🙏

  • @bhanukitchen
    @bhanukitchen 5 месяцев назад

    Jai Surya devatha A namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya narayana vedha parayana loka raksha mani dhaivya chodamani 🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @nageshpala923
    @nageshpala923 Год назад +1

    Mee voice vinte bhakti bavam kalugu tundhi

  • @veerababukavala9009
    @veerababukavala9009 Год назад

    ఓం శ్రీ నమో సూర్య దేవాయ నమః 🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి

  • @venkateswararaodommeti423
    @venkateswararaodommeti423 3 года назад +22

    మేము కొవ్వురులో వుండే రోజులో మా ఇంటికి సమీపంలో ఒక కుటుంబం వుండేది చాలా శ్రద్ధ గా పాడేవారు ఇప్పుటకి ఈ పాట వాళ్ళు పాడ గా వింటూనటు వుంటుంది.

    • @music.house27
      @music.house27  3 года назад +1

      Thanq.

    • @AjayR4778
      @AjayR4778 2 года назад +3

      మేము కూడా కొవ్వూరు వాళ్ళమే

    • @shaikanisha7419
      @shaikanisha7419 9 месяцев назад +1

      Memu vemuluru lo undevallam

    • @sathikumarijosyula1399
      @sathikumarijosyula1399 8 месяцев назад +1

      నేను కొవ్వు రు లొ కామేశ్వర రావు గారి ఆస్పత్రి ఎదురుగా రాంపలి వారి అమ్మాయి ని

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +4

    Sri suryanarayana Loka rakshaa mani🌻🙏🏿🙏🏿

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 25 дней назад

    ఓం నమో సూర్య నారాయణ స్వామీ నమో నమః

  • @muralidhar729
    @muralidhar729 4 дня назад

    ఓం సూర్య దేవాయ నమః 🎉🎉🎉

  • @UP-tf3fo
    @UP-tf3fo 10 месяцев назад

    ॥ శ్రీ సూర్యనారాయణ దండకము ॥
    శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ ॥ 2 సార్లు
    ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
    నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
    మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా ॥
    పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
    మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
    దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
    గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
    ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి ॥
    జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
    వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
    సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
    మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
    కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
    నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో ॥
    దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
    శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
    నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
    భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
    ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
    నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
    నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా ॥
    శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
    స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
    విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
    కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
    నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ॥

  • @shekarreddypsr
    @shekarreddypsr 2 года назад +3

    ఓం శ్రీ అదిత్యయా నమః 💐

  • @bhanukitchen
    @bhanukitchen 5 месяцев назад

    Jai Surya chandra devatha A namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹
    Om cham chandraya namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai tulasi devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai gowri devi matha 🙏🙏🙏 🌹 🌹 🌹 Jai shree valli devasena devi matha subramanyam subramanyam subramanyam swamy shanmukha swamy 🙏 🙏🙏🌹🌹🌹
    Jai bhramha swamy Vishnu Murthy swamy parameswara swamy 🙏🙏🙏🌹🌹🌹
    Jai parameswara swamy Durga devi matha nandhi eswara swamy 🙏🙏🙏🌹🌹🌹
    Jai vinayaka swamy Ayyappa swamy subramanyam swamy 🙏 🙏 🙏 🌹 🌹 🌹
    Jai kota Santhanamma thalli 🙏 🙏 🙏 🙏 🙏 🌹 🙏 🌹 🌹 🌹
    Jai kachyani matha 🙏 🙏 🙏 🌹 🌹 🌹
    Jai panchamukhi anjaneyam swamy 🙏 🙏 🙏 🌹 🌹 🌹
    Jai Venkateswara swamy manga devi matha bhudevi matha 🙏🙏🙏🌹🌹🌹
    Shree prassanna Venkateswara swamy laxmi devi matha Godha devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai paravathi devi matha parameswara swamy Vinayaka swamy subramanyam swamy Ayyappa swamy kumara swamy 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya chandra devatha A namaha 🙏🙏🙏🌹🌹🌹
    Om cham chandraya namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai tulasi devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai gowri devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai gow matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai adhi narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya bhavan namaha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Durga Amma thalli 🙏🙏🙏🌹🌹🌹 Jai kanaka durga devi matha 🙏🙏🙏🌹🌹🌹
    Jai Surya devaya namaha 🙏🙏🙏🌹🌹🌹 om Chandra devatha A namaha 🙏🙏🙏🌹🌹🌹 Jai tulasi devi matha 🙏 🙏 🌹 🌹 🌹 Jai gowri devi matha 🙏 🙏 🙏 🌹 🌹 🌹
    Jai Surya narayanaya namaha 🙏 🙏 🙏 🌹 🌹 🌹

  • @annapurnavemulapalli5375
    @annapurnavemulapalli5375 Год назад

    Beautiful presentation with sweet tones thanks for presentation

  • @simhachalamarudra3436
    @simhachalamarudra3436 2 года назад +2

    ఓం నమో సూర్యనారాయణ స్వామికి నమస్కారం,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 года назад +3

    శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷🌴

  • @balaramm2595
    @balaramm2595 6 лет назад +9

    అమాయకులమయిన మాకు మార్గం చూపిన మీ దయివగ్ములకు చాలా నమస్కారములు

    • @music.house27
      @music.house27  6 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @kalvakotk
      @kalvakotk 2 года назад +1

      I am recollecting good olden days when I was listening it in AIR Bhakthi Ranjani program.

    • @jaggurothubhaskara1435
      @jaggurothubhaskara1435 2 года назад

      iyu
      l t j
      l j kal

    • @jaggurothubhaskara1435
      @jaggurothubhaskara1435 2 года назад

      ​@@music.house27h

    • @jaggurothubhaskara1435
      @jaggurothubhaskara1435 2 года назад +1

      ​@@kalvakotk ll

  • @bagyalakshmi3858
    @bagyalakshmi3858 2 года назад +2

    Om srisurya narayana🙏🙏🌺🌺

  • @indianridergoutam6720
    @indianridergoutam6720 3 года назад +5

    Om bhagavan sri suryanarayana namo Namaha

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @HimabinduPeravalla-ok4cr
    @HimabinduPeravalla-ok4cr 10 месяцев назад

    🙏 మనకు అది దేవుడు ఆగ్ని దేవుడే 🙏

  • @bhanukitchen
    @bhanukitchen 5 месяцев назад

    Sri Surya narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 Год назад +1

    Omnamo sri adithyaya.

  • @achyutaful
    @achyutaful 9 месяцев назад

    Sree suryannarayana…veda parayana…

  • @vickyall5184
    @vickyall5184 3 года назад +7

    Wow super 🙏🙏🙏

  • @snprabhakar5132
    @snprabhakar5132 4 месяца назад

    Om namo suryanarayana deva

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 3 года назад +8

    Iam childhood fan of Parupalli sir voice 🙏❤️🎊🎊🎊👍

    • @music.house27
      @music.house27  3 года назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sureshrevalla4072
    @sureshrevalla4072 5 лет назад +7

    శ్రీ సూర్య నారాయణ స్వామి....

    • @music.house27
      @music.house27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @shyamaladhulipala3198
      @shyamaladhulipala3198 3 года назад

      @@music.house27 Adideva never maku raksha eppuduvunnapsristitulslo ninnu pradhimchadamthappa maku a dhikuledu swami

  • @abalasaraswathi9492
    @abalasaraswathi9492 10 месяцев назад +1

    Maa chinnappudu radio lo vachedi

  • @narasimharao3828
    @narasimharao3828 7 месяцев назад

    సర్వదేవతా మూర్తి నమో నమః ,,

  • @srihari1105
    @srihari1105 4 года назад +3

    శ్రీ సూర్యనరాయణ నమః...........

  • @kalyanjayasimha
    @kalyanjayasimha 5 дней назад

    Naa chinna naati nundi vintune unnanu ee paata

  • @raviramineni9352
    @raviramineni9352 5 лет назад +3

    Sri Surya narayana
    Veda paaraayna
    Loka rakshamani
    Diva chudamani adbutha payanam

    • @music.house27
      @music.house27  5 лет назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kasiviswanadhkopparthi7847
    @kasiviswanadhkopparthi7847 11 месяцев назад

    All India Radio వారు ప్రతీ ఆదివారం ఉదయం భక్తిరంజని కార్యక్రమం లో ప్రసారం చేసేవారు.
    మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం చేయడం లో రేడియో కృషి నిరుపమానమైన ది.

  • @KiranKiran-bw7by
    @KiranKiran-bw7by 3 месяца назад

    Jai Surya Deva 🙏🙏

  • @seshaveniedupuganti7504
    @seshaveniedupuganti7504 2 года назад +2

    శ్రీ సూర్య నారాయణ నమః 🙏 🌷 ఆరోగ్య ప్రదాత

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 3 года назад +4

    Suryanarayana Dandakam amogham 🌞 🙏

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @bhanukitchen
    @bhanukitchen 5 месяцев назад

    Jai Surya narayanaya namaha 🙏🙏🙏🌹🌹🌹

  • @puttaraju4001
    @puttaraju4001 4 года назад +4

    Om namo suryadevaya namami

    • @music.house27
      @music.house27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saishanmukhac2045
    @saishanmukhac2045 Год назад +1

    Pillalu evi nerchukuni padutu conte bagundu

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 2 года назад

    ఓమ్ నమో సూర్య నారా యణా య నమః

  • @sbggamingyt3280
    @sbggamingyt3280 4 года назад +1

    ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

    • @music.house27
      @music.house27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @gadirajuprasadaraju5972
    @gadirajuprasadaraju5972 2 года назад +1

    ధన్యోష్మీ

  • @nayakabalraju6588
    @nayakabalraju6588 Год назад +2

    చాలా సంతోషంగా వుంది ఇది ఎవరి rachana తెలిస్తే చెప్పండి స్వామి

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 10 месяцев назад +1

    ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️06/02/2024🌼🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @gayatridevi6067
    @gayatridevi6067 Год назад +1

    SrisuryanarayandVanamha🌹🌹🌹🌹🌹🌹🍋🥭🍐🍎👏👏👏👏👏👏👏👏👏

  • @veerabhadra7532
    @veerabhadra7532 6 лет назад +8

    Sri suryanarayana dandakam parayana chesina vinna bhale aanandamuga untumdi

    • @music.house27
      @music.house27  6 лет назад +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @hanumatulikitha305
    @hanumatulikitha305 4 года назад +2

    Jai Surya narayana swami

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 Год назад +1

    Omnamo adithyaya namaha.

  • @shaktisena3262
    @shaktisena3262 2 года назад +3

    Jai soorya deva 🙏🙏🙏

  • @vigneshmotovlogs9152
    @vigneshmotovlogs9152 6 месяцев назад

    5:32 om namo suryanaraya namaha

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 3 года назад +3

    What a devotional and Spiritual Voice

  • @rasagnawould723
    @rasagnawould723 Год назад +1

    ఈ సాంగ్ మొబైల్ లో రింగ్ టోన్ గా ఎలా పెట్టుకోవడం

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 7 месяцев назад

    Super

  • @srinivasareddysathi1928
    @srinivasareddysathi1928 2 года назад

    Om namo bhagavathe suryadevaya namaha😇

  • @venkatasubbarayudu3777
    @venkatasubbarayudu3777 3 года назад +2

    This is beautiful song and this song to Hindus only

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @shanthipriya4474
    @shanthipriya4474 Год назад +1

    నమో సూర్య నారాయణా మధ్యలో కొంత లిరిక్స్ మిస్ అయిఇంది ఆఖర్లో లిరిక్స్ పై adds లే కుండ చూడండి

  • @chittichitti5089
    @chittichitti5089 4 года назад +3

    Sri surya bhagavaanee namah
    Sri surya bhagavaanee namah

    • @music.house27
      @music.house27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramaprasad8036
    @ramaprasad8036 11 месяцев назад

    బాగున్నది

  • @reddytpty6820
    @reddytpty6820 6 лет назад +5

    Om namo suryayana

    • @music.house27
      @music.house27  6 лет назад

      Thank you for your interest in our channel. We appreciate if you encourage more of your friends and family members to subscribe our channel. It would encourage us to do more interesting work.

  • @narayanaraovsthatavarthy7057
    @narayanaraovsthatavarthy7057 3 года назад +3

    Excellent

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kandragulabhulaxmikandragu43
    @kandragulabhulaxmikandragu43 2 года назад +2

    👌👌👍

  • @PavanKumar-pl4qn
    @PavanKumar-pl4qn 4 года назад +2

    Super

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Год назад +1

    Memu chinnappudu Arasavilli vellevallamu appudu akkada edi ganamcheshu namaskaaralu chesevaru(kolanulo snanamacharinchaka)

  • @EmandiHemalaxmi
    @EmandiHemalaxmi 3 месяца назад

    ఓం నమో ఖగాయ నమః

  • @rajudharmana2490
    @rajudharmana2490 3 года назад +2

    Super 🥳🥳🥳🥳🥳🥳

    • @music.house27
      @music.house27  3 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 2 года назад +1

    Oum sree surya devara ya namaha

  • @yatanarsaiah8920
    @yatanarsaiah8920 2 года назад +1

    ఓం సురయడేవయనంహా

    • @music.house27
      @music.house27  2 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @surimaruge6219
    @surimaruge6219 4 года назад +4

    Omnamosuryadevayanamaha

    • @music.house27
      @music.house27  4 года назад

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @seshacharykanchi2581
    @seshacharykanchi2581 10 месяцев назад

    🙏🙏

  • @ravikumarav1066
    @ravikumarav1066 11 месяцев назад

    Morning Radio lo vine varam