సుదీర్ రెడ్డి గారు మీరు ఎవరినైతే interview chestharo వారికి మీరిచ్చే respect ki fidha అయిపోయాను మీరు పెద్ద పెద్ద షో లకి యాంకర్ అవ్వాలని మనస్పూర్తిగా korukuntunna💓🤗
కొంత మంది యాంకర్స్ చిన్న వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు decent గా ఉన్నా కూడా కావాలని చాలా అలుసుగా interview చేస్తారు, వాళ్ళ names mention చెయ్యాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసూ, సుధీర్ రెడ్డి కి ఎక్కడ అహంకారం కనపడట్లేదు, నాకు నిజంగా favourite ante ఎవరు లేరు actors, anchors lo కానీ సుధీర్ anchoring కి fan అవ్వకుండా ఉండలేము, ఎంత decent interviewer evaru leru❤
మీ ఇద్దరు ఇలానే కలిసిమెలిసి ఉండాలి... పెద్దవారు కూడ మిమ్మల్ని విడదీయకుండా... వయసు వచ్చిన తరువాత పెళ్లి జరిపించాలి.... మని మీ భవిష్యత్తు చాలా బాగుండాలని నా ప్రార్ధన
అందుకే భర్తని తండ్రి తరువాత తండ్రి అని అనేది. అదే అంటారు కదా ఒక అయ్యా చేతిలో పెట్టాలి, పెడుతున్నం అనే దానికి అర్థం అదే. నిజంగానే గొప్ప భర్త 👏👏🙏 ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁
ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా స్వచ్ఛంగా ప్రేమించే వారు తోడుగా దొరికితే అంత కన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు. అది దొరికిన మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి
వీళ్ళు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీకు నేను ఒక Subscriber గా కోరుకుంటున్న మిమ్మల్ని Interview చేసిన అన్నకి చాలా Thanks మరియు ఇంకా మరి వీడియోలు తీయాలని కోరుకుంటున్నా
అన్న నువ్వే చేసే ప్రతీ ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతతంగా అడుగుతావు చిన్న వారు అయినా పెద్ద వారు అయినా స్టార్ అయినా సరే అందరికి ఒకే విధం అయినా స్థాయిలో అడుగుతావ్ నీకు పెద్ద ఫ్యాన్ అన్న నీ స్మైల్ అయితే బలే ఉంటాది అన్న...
Mr. Sudheer... U r awesome man..... Awsm in the sense way of talking, responding, asking, listening others very interestingly... Heartfully Impressed yaar💙
శ్రావణి ❤ మని మీరు ఎప్పుడూ ఎల కలిసే ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచిగా ఎదుగుతూ ముందుకు వెళ్లాలని దేవున్ని కోరుకుంటున్న.... గాడ్ బ్లెస్ యు శ్రావణి అండ్ మని బ్రో..... సుధీర్ గారు మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి అండి మేమూ చూస్తాం అండి మీ ఇంటర్వ్యూస్
సుధీర్ గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం,చాలా బాగుంటుంది. ఆ ఇద్దరూ పిల్లలకు మా ఆశీస్సులు.వాళ్ళుఅనుకున్న స్ధాయి కి వెళ్లాలని దేవుడిని కోరుకుందాం. వాళ్లకు మన support తప్పకుండా ఇద్దాం.❤
Hello Mr.Anchor..... way of interviewing people is just awesome abbba,,,, wt a respectful words and u r just superb yaaar 🤝...Expert anchor Just seeming an innocent Guy for their innocent words and experiences ...
Super sudeer anna me anchoring baguntundi meru matalada vidanam super anna ulantivallanu inka mundu ku vallali meru chala Mancini chupistunadu ku thanks anna god bless u
Hi sudheer reddy bro.... The way you treat and the way of talking to the interviewd persons was toooo good...... Chaala natural ga vaalla thoti oka relative la friendly ga... Maatladam chaaalaa baagundhi annaa..... 🎉🎉🎉
Mani muddu shravani all the best madi Karnataka chintamani tq anakallu vileg mi videos superga untai chalabaga dance chestuntaru alage devadu manchi cheyali ani korukuntunna all the best and God bless you
Mr sudheer god bless you my dear always keep loving keep smiling and take care wish the best luck to your life journey om namah shivaya om namah shivaya
మీ ఆధన్ ఛానల్ కి మా తరుపున ధన్యవాదములు అన్నయ మాకు చాలా హ్యాపీగా ఉంధి మమల్ని ఇంతలా సపోర్ట్ చేస్తుందుకు ❤❤😊😊😊
Mani and sravani me future chala baguntundi meeru chala goppa position lo untaru god bless you both 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Anchor Siva gadiki assalu interview ivaddu bro ilanti decent GA chese vallaki interview ivvandi
❤@@nandiniveeru7622
Good jodiii
We will encourage both of you ❤
సుదీర్ రెడ్డి గారు మీరు ఎవరినైతే interview chestharo వారికి మీరిచ్చే respect ki fidha అయిపోయాను మీరు పెద్ద పెద్ద షో లకి యాంకర్ అవ్వాలని మనస్పూర్తిగా korukuntunna💓🤗
కొంత మంది యాంకర్స్ చిన్న వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు decent గా ఉన్నా కూడా కావాలని చాలా అలుసుగా interview చేస్తారు, వాళ్ళ names mention చెయ్యాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసూ, సుధీర్ రెడ్డి కి ఎక్కడ అహంకారం కనపడట్లేదు, నాకు నిజంగా favourite ante ఎవరు లేరు actors, anchors lo కానీ సుధీర్ anchoring కి fan అవ్వకుండా ఉండలేము, ఎంత decent interviewer evaru leru❤
మీ ఇద్దరు ఇలానే కలిసిమెలిసి ఉండాలి... పెద్దవారు కూడ మిమ్మల్ని విడదీయకుండా... వయసు వచ్చిన తరువాత పెళ్లి జరిపించాలి.... మని మీ భవిష్యత్తు చాలా బాగుండాలని నా ప్రార్ధన
తమ్ముడు నీ ఇంటర్యూ చాలా బాగుంటుంది
E anchor yentra babu cute ga unnadu smile superb ❤❤❤
True what a smart anchorr
కదా
యాంకర్ చాలా బాగా మాట్లాడుతున్నాడు
Kavalna
యాంకర్ సూపర్ బోర్ కొట్టకుండా మాట్లాడినారు మని ముద్దు కి సపోర్ట్ గా మాట్లాడినారు 💐💐👍
అందుకే భర్తని తండ్రి తరువాత తండ్రి అని అనేది. అదే అంటారు కదా ఒక అయ్యా చేతిలో పెట్టాలి, పెడుతున్నం అనే దానికి అర్థం అదే. నిజంగానే గొప్ప భర్త 👏👏🙏
❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁
నైస్ ఇంటర్వ్యూ సుధీర్ అన్న ఈ మధ్య ఇంటర్వ్యూస్ చూస్తున్న సూపర్ గా ఉన్నాయి మీ కు చాలా మంచి మనసు
మీరు ఇద్దరు ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💐😍
Telugu lo one of the best Anchor 😊
Sudheer Reddy గారు నా favourite anchor
ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నా స్వచ్ఛంగా ప్రేమించే వారు తోడుగా దొరికితే అంత కన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరు. అది దొరికిన మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి
Baga chepparu
Best anchor best interview 😊
అన్న మీ ఇటర్వూ చాలా బాగుంటుంది మీరు గ్రేట్ అన్న
వీళ్ళు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మీకు నేను ఒక Subscriber గా కోరుకుంటున్న
మిమ్మల్ని Interview చేసిన అన్నకి చాలా Thanks మరియు ఇంకా మరి వీడియోలు తీయాలని కోరుకుంటున్నా
Hello sudheer annayya mi voice miru chala Baga interview chestunnaru
మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న❤❤❤❤❤❤
Anchor Sir.rki oka like.👍
Meeru andarini okelagaa interview chestunnaru great
Sudheer bro.... Emanna anchoring chestunnara..... Nachesav bro... Nee kosame chusthanu.... Guest evaryna.... Mee anchoring superb
అన్న నువ్వే చేసే ప్రతీ ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతతంగా అడుగుతావు చిన్న వారు అయినా పెద్ద వారు అయినా స్టార్ అయినా సరే అందరికి ఒకే విధం అయినా స్థాయిలో అడుగుతావ్ నీకు పెద్ద ఫ్యాన్ అన్న నీ స్మైల్ అయితే బలే ఉంటాది అన్న...
మీరు ఎపుడు ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఓంనమశివాయ ,❤❤❤
మా జాతిలో పుట్టిన. ఆణిముత్యాలు మీరిద్దరు...GOD BLESS YOU...
Ea jathi andi
Mi smail super sudheer garu❤
Anchor Chala baga matladatharu natural ga untundi ayana interview cheese vidanam
యాంకర్ సూపర్ గా ఉన్నారు. మీ యాంకరింగ్ సూపర్
Sudheer gaaru meru maaru mula vunde vaarini kuda pilichi interview chestunnaru meeku thanks anna❤❤❤❤❤
Meeru eddaru Jodi. Very cutest jodi, eddari Hard work ki nenu meeku pedda fan❤.
Mee eddaru kalisi undali ani korukuntuna ❤
Me smile &talking way is simply super
Today onwards iam big fan of THIS ANCHOR ❤
Talent unna vallani ilage interview lu cheyali thankyou aadhani channel
చాలా హ్యాపీ గా వుంది మణి అండ్ శ్రావణి మీ ఇద్దరు ఇంకా మంచి గా ఎదగాలి అని కోరుకుంటున్నాను కంగ్రాట్స్ 🎉🎉🎉🥰🥰🥰❤❤
యంకర్ గారు మీరు సూపర్ సార్
Do well Sravani and Mani ❤❤
Elage chala mandini interview cheyandu❤❤❤❤❤
Mr. Sudheer... U r awesome man..... Awsm in the sense way of talking, responding, asking, listening others very interestingly... Heartfully Impressed yaar💙
The best anchor in tha telugu community
Nice interview hurt kakunda andharini equal ga interview chesthunnaru.good all the best for young dance couple
Manimuddu all the best 👍. Meeru Enka sakss kaavali
శ్రావణి ❤ మని మీరు ఎప్పుడూ ఎల కలిసే ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచిగా ఎదుగుతూ ముందుకు వెళ్లాలని దేవున్ని కోరుకుంటున్న.... గాడ్ బ్లెస్ యు శ్రావణి అండ్ మని బ్రో..... సుధీర్ గారు మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి అండి మేమూ చూస్తాం అండి మీ ఇంటర్వ్యూస్
Iroju chala happy ga undhi interview chusaka tq adhan tv
Exllent mani...Amma kosam chalabhaga cheppav
Sravani lite lipistik rasuko god bleas u allthe best thanku
Really sravani vere channel lo free ga matladaledu e video lo happy ga matladindi reason mana anchor annaiah
Big fan of anchor manchi vallani mundhuku thisukocharu 🎉
సూపర్ రెడ్డి... ఇంటర్వ్యూ వల్ల వాళ్ళు ఇంకా ఫేమస్ అవుతారు
Tq sudheer bro manchi talent ni gurthinchi vallani interview chesinanduku ...❤🎉
Sudheer sir.. Naaku mimmalni okasari.. Kalavalani undhi.. Sir. Meerante full respect
Mani mudhu dance is very nice and talented, keep encouraging them
సుధీర్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, అటువంటి మట్టిలో మాణిక్యాలను మీరు వెలుగులోకి తీసుకువస్తున్నందుకు మీకు ధన్యవాదాలు , మీకు అభినందనలు 🎉
చాలా సంతోషం గా ఉంది 🥰🥰
మీ వీడియోస్ కి మీ టాలెంట్ తో పాటు మీ కెమెరామెన్ కూడా చాలా బాగా తీస్తాడు
Anna nuvvu interview chese paddati chala bagumdi andarini samanamga chuse respect ichhe paddati Inka bagumdi
Hello...me interview chala bagundhi ...me ooriki ravalani metho kalavali Anipistondhi❤
Mi smile n taking way is really super Anchor garu😍
సుధీర్ గారు మీరు ఇంటర్వ్యూ చేసే విధానం,చాలా బాగుంటుంది. ఆ ఇద్దరూ పిల్లలకు మా ఆశీస్సులు.వాళ్ళుఅనుకున్న స్ధాయి కి వెళ్లాలని దేవుడిని కోరుకుందాం. వాళ్లకు మన support తప్పకుండా ఇద్దాం.❤
శ్రావణి అమాయకత్వం గా ఉంది,,manchipilla
Anna I really like your anchoring.the way you interact with the guest ir really awesome❤
Hello Mr.Anchor..... way of interviewing people is just awesome abbba,,,, wt a respectful words and u r just superb yaaar 🤝...Expert anchor Just seeming an innocent Guy for their innocent words and experiences ...
ఇద్దరూ ఒకటే పోలిక God blessu
Sudheer( Talk show)Brother Nuvvu interview chese vidhaanam Super Excellent bro ❤❤❤ interview super
Super sudeer anna me anchoring baguntundi meru matalada vidanam super anna ulantivallanu inka mundu ku vallali meru chala Mancini chupistunadu ku thanks anna god bless u
Hi sudheer reddy bro.... The way you treat and the way of talking to the interviewd persons was toooo good...... Chaala natural ga vaalla thoti oka relative la friendly ga... Maatladam chaaalaa baagundhi annaa..... 🎉🎉🎉
Super interview chala bagundhi
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.
Sudergaru. M intrwu chala bagundi. Vere nic
Nice bro miru inka update avali ani korukunttunam bro❤
Sudheer URS my favourite Anchor in Telugu urs rally awesome 👍
Super smile prathi okari kastalu Baga vintaru
తమ్ముడు చెల్లి మీరు లైఫ్ లో మంచి పేరు తెచ్చుకున్న తరువాత పెళ్ళి చేసుకోండి శ్రావణి నీవు ఇంక బాగా మాట్లాడాలి బాగా చదువుకోవాలి
Nice interwe sudhirgaru good itlantivallaku mi support super 👌
Sudhir garu miru challa baga matladuthunaru
బావా మరియు మరదలు ఇద్దరికీ ధన్యవాదాలు.ఇంకా మంచి వీడియోలు చేసి ఇంకా బాగా పాపులర్ అవ్వాలని కోరుతున్నాను.God bless you.
Anna ur very good human being
Mani muddu shravani all the best madi Karnataka chintamani tq anakallu vileg mi videos superga untai chalabaga dance chestuntaru alage devadu manchi cheyali ani korukuntunna all the best and God bless you
Super Annayya.... anchor..
Mani Sravani ❤❤❤❤❤❤
Chala baga interview chesaru bro ...❤
I'm one of the subcriber of mani muddu sravanis's, And by this interview I became subscriber aadhan channel, Nice interview, Superb Anchoring
Good job, nice to see u in this channel
Sudeer reddy garu great
Chala amayakamgaa unnaru veelu valaku thaginatlu ga sudeer anchoring kuda undhi nice
Dance baga chestharu veellilu❤
Mr sudheer god bless you my dear always keep loving keep smiling and take care wish the best luck to your life journey om namah shivaya om namah shivaya
Super annaya 👏👍👍
Sudir.anna mi smil.bagundi
Anchor garu manchiga qutiga saport chesthunnaru thanq bro manimuddu munduku adagalani korukundam
Mani muddu and sravani congratulations..
Meeru edharu ellappudu happy ga santhosanga undalan nenu korukuntunna 🎉🎉❤❤❤❤
Super anchor mirru challa Baga chesttunru bro ... Villaki machhi future ravalli inkka challa Baga success ravalni korkuntuna
E anchor chlabaga matladutunaru super 🤗💙😘
Dance songs super 💯❤❤❤😊😊
Super interview brother🎉🎉🎉🎉🎉🎉
Tqs to sudheer reddy Anna vellu nii Gurtinchi interview cheysaru 😊
Anchor.chala.baga.matladuthunnadu
Really great anna miru....andhariki same respect istharu chinna pedda avaru ina ... Nice interview...ela hardwork chese vallani interview cheyyali ..
Konni channels untae...asalu cheppanavasaram ledu ..avaru voluger chestharo vallane interview chestharu 🤦
Sravani voice cute 🥰🥰
Anchor garki ❤, beautiful jodi ❤❤