A Special Interview With Dr. Parthasarathi | Adoni BJP MLA | Adoni Assembly Constituency
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Download ffreedom app:- ffdm.app/mzKo
📚 Related Courses 📚
Course on Starting a Business 💼 - ffdm.app/uDwp
Course on Starting a Global Business from Village 🌍🏞️ - ffdm.app/9YvX
Business Loan Course 💸 - ffdm.app/HP9m
Non-Veg Restaurant Business Course 🍖🍽️ - ffdm.app/FwKv
Women Entrepreneurship Course 👩💼 - ffdm.app/fEQU
Connect on Telegram - t.me/financial...
Connect on WhatsApp - whatsapp.com/c...
Timestamp
🕛 0:01 - Introduction
🏆 2:29 - Victory in Elections
🤝 5:50 - Promises to Adoni People
🌵 9:08 - Drought problems and solutions
💼 11:46 - Startups
💡 13:06 - Tips For Young Entrepreneurs
💰 15:13 - Richest Person
🛑 17:32 - Unemployment
👦🏽💼 19:49 - Youth in Politics
🔚 23:40 - Conclusion
A Special Interview With Dr. Parthasarathi | Adoni BJP MLA | Adoni Assembly Constituency
🎥 Don't miss this special interview with Parthasaani MLA from Adoni constituency! 🌟 Join us as we delve into his promises to the people, solutions for drought issues, insights on startups, tips for young entrepreneurs, thoughts on youth in politics, and more! Tune in for a captivating discussion! 🎙️
#bjp #bjpmla #parthasarthi #mla #mlainterview #adoniconstituencysurvey #adoni #adoniconstituency #modi #election #election2024 #bjpindia #apelectionresults #apelections2024
#adonimla #narendramodi #richestmla
Download ffreedom app:- ffdm.app/mzKo
భారత్ బాగుండాలంటే మోడి కావాలి... A. P. బాగుపడాలంటే చంద్రబాబు...ఆదోని బాగుపడాలంటే పార్థన్న...ఉండాలి... జయహో పార్థన్న... 💥...
మీరు గెలవడం సంతోషం గా ఉంది సార్. మీరు ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు మదాసి కురువ, మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికేట్ లు, వాల్మీకుల కు ఎస్టీ సర్టిఫికేట్ లు జారీ అయ్యేలా చూడాలని కోరుకుంటున్నాం సార్. 🙏
మా వాల్మీకులకు అరుదైన వ్యక్తి మా పార్థన్న..ఆదోని కి ఒక రథసారథి...
1.మెం మీకు గెలిపించుకున్నాము మా పని అయిపోయింది.
2.అభివృద్ధి చేసి మీ పనులు మొదలు పెట్టిండి.
3.మళ్ళీ గెలిపించే భాద్యత మాది..👍
సూపర్ బ్రో
చాలా సంతోషంగా ఉంది సార్ ఎమ్మెల్యేగా గెలవడం ఆదోనికి మంచి పనులు చేయాలని ఇంకా అభివృద్ధి బాగా చేయాలి. 🇮🇳🙏💯👌👪
గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు కీర్తి ప్రతిష్టలు ప్రజల హృదయాలు గెలుచుకోవాల నా మొట్టమొదట ఆదోని బైపాస్ దగ్గర నుంచి వైఎంక్్ స్కూల్ గేట్ వరకు ఎలాంటి మతాలకు లొంగకుండా మధ్య డివైడర్ నియమిస్తూ విశాలమైన రోడ్డును వేయించ గలరని ఆశిస్తున్నాను
వృక్షో రక్షతి రక్షితః
మంచి వ్యక్తి ఆదోని ఎమ్మెల్యే కావడం... ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని పార్థసారధిని గెలిపించారు
వృక్ష సంపద పెంచాలని చెప్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఓం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి శ్రీ ఈరన్న గిరి బృందావనం నందు విరుపాపురం గ్రామంలో వెలిశారు
మీ లాంటి ఉన్నతమైన వ్యక్తులు సమాజనం నకు చాలా అవసరం.
🙏
వాల్మీకి జాతిలో పుట్టినందుకు ధన్యవాదములు అన్న
Good interview 👍 best of luck MLA sir 💐🙏
Jai prathasarathi sirji 🤝🤝💐💐👑👑❤❤❤❤
ఆదోని జిల్లాగా చేయాలి సార్ అది మీ హయాంలోనే జరగాలి.🇮🇳🙏💯👌👪⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Very good person open heart.
I’m the ex emp of FFA But when I suddenly saw the video gets tears in my eyes and I proud to be a Adoni Citizen
anna meeru manchi cheyyadaniki ocharu mimalni enukkuntam ❤❤❤
మా MLA పార్థ సారధి తాలూకా 💪
ఈ స్లోగన్ పవన్ కళ్యాణ్ అన్న ధ్వారనేగద వచ్చింది
ప్రజల కష్టాలు తెలుసుకున్న ఏకైక నాయకుడు పార్థసారథి అన్నయ్య ప్రజల కష్టాలు తీరుస్తాడని నా నమ్మకం
congratulations to our MLA
Sir First We have to see Development in our ADONI
Like
Traffic issue ( Road widening )
The best treatment facilities in our Hospital specially for infants
Outsiders are coming and increasing too much Rent paying to shop owners and House Owners this is the major issue in Adoni only.
We have to see
new Bus station,
Auto stands
Toilets
New Park
Function Hall
New Factories
Drainage system
Garbage system
For poor
Shelter
Food
Clothes
Liquor shops will be located away from ADONI at least 2 kilometres distance to residential areas not in public places
Install CC cameras every entrance of the street or colony.
I hope our ADONI MLA Sri Parthasarthi sir will Do these fullfill our Demands.
Thankyou sir
Adoni people never seen this kind of mla Dr pardha saarathi garu go ahead
Super speech
ఏది ఏమైనా మీనాక్షీ నాయుడు కష్టం మీద మీరు గెలిచేరు..
Jai parthasarathi anna
Adoni Development cheyandi sir🎉🎉🎉🎉🎉 please 🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
Rayalasema valmiki Mudubedda pv dr valmiki tigar parutha sir garu🎉❤👏 jai
Adoni next district or City only development I hope Paratha Bhai only
Our minister in coming days.👍
అన్న నీ వెంటనే నేను పక్కా టిడిపి కార్యకర్త... పార్టీలకు సంబంధం లేకుండా నీకు సపోర్టుగా ఉంటా
Sir pls development adoni roads. Pls sir
Good luck sir
Thank you
Adoni development ku masterplan cheyali sir 🙏
Yup
Congratulations sir🎉🎉🎉
Congratulations sir 💐💐🎉🎉
Manchi nite samasyalu eakuvaga hunavi sar pariskrinchiandi sar
❤ please improve city
Sir try to cosentrate to reopen Rayalaseema mill you will get good name
Ohhh
King of Adoni ❤❤❤
🎉🎉
🎉🎉🎉🎉🙏🙏🙏
Adoni saround pachhadanam penchali, ramjala lo yellamma varaku bridze veyali, parks develop cheyali
👋👋👋
నేను ఆదోని ఎమ్మెల్యే తాలూకా
Adoniki manchi panulu chandi sar prajala samsyagurinchi telusukondi sar
✊✊🪷🪷✌️✌️🙏
EVM lu machine thayari chepinchey valalo iyana kuda oka director BEL committee ki...ika ah mathram cheyara..??? Ela gelchado thelidha..??
EVM lu manufacture chese company lo iyana director Mari alochinchali andaru.
Adoni MLA gaaru JaganMohanReddy gaaru free ga ichi prajalani chedakodithe Mari chandra babu free ga em isthanani cheppaleda?
మోదీ గాసరు ఏమి చేయలేదు చేయలేరు కూడ ?
దేశానికీ అప్పులు 145 లక్షల కోట్లు చేశారు మోదీ గారు, దానికి వడ్డీలు ఎంత? దేశ జనాభా 140 కోట్లు ఐతే దేశం అప్పులు ఈ విధం గా ఉన్నాయి ? ఇంకేమిటి మోదీ గారు చేసేది?