పెద్దిరెడ్డి పై అనర్హత? | Peddireddy Ramachandra Illegal Activities | Madanapalle Incident | Aadhan
HTML-код
- Опубликовано: 15 окт 2024
- పెద్దిరెడ్డి పై అనర్హత? Marokonam's analysis delves into the alleged conspiracy behind the incident at the Madanapalle sub-collector's office. Watch the full video to uncover the details surrounding the victim and the circumstances leading up to this troubling incident.
t.me/AadhanTel...
#peddireddyramachandrareddy #madanapalli #subcollectoroffice #apnews #andhrapradesh #telugunews #latestnews #telugunews #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching
మదనపల్లి అసలు సూత్రధారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే సందేహం లేదు. ఇప్పుడు ఎన్నిక కూడా వివాదాస్పదం అయింది... వెంకన్న స్వామితో ఆట ఆడితే పర్యవసానం ఎలా ఉంటుందో పెద్దిరెడ్డి గారికి ఇప్పుడు తెలిసింది
ఫైల్స్ తగలబెట్టడం ఇది ఖచ్చితంగా కుట్రే
రాజకీయ నాయకుల కేసులు విచారిన్చటానికి సెపరేట్ కోర్టుకున్నాయిగా
తెలుగు దేశం పార్టీ నేతలు అందరూ చాలా కాలయాపన చేయడం ద్వారా ఎన్నో విషయాలు మరుగున పడిపోయి ఇటువంటి దుర్మార్గులు ఇంకా రెచ్చి పోతున్నారు ఇది పూర్తిగా కేవలం ప్రభుత్వ వైఫల్యం
ఇది కోర్టు తీర్పు వచ్చేటప్పటికి పుణ్య కాలం కాస్త అయిపోతుంది 5 ఏళ్లు పట్టవచ్చు
అయ్యా.. ఎలా సంపాదించాడో ఇన్వెస్టిగేషన్ తేలుతుంది గానీ ఎన్నికల ఎఫిడివిట్లో చేర్చలేదు గనుక పదవైతే వూడుతుంది కదా.. సంతోషం
తెలుగు దేశం పార్టీ నేతలు అందరూ చాలా కాలయాపన చేయడం ద్వారా ఎన్నో విషయాలు మరుగున పడిపోయి ఇటువంటి దుర్మార్గులు ఇంకా రెచ్చి పోతున్నారు
100 ప్రెసెంట్ కరెక్ట్
లింక్. ఉంది. మీరు. ఇన్ని. ఆధారాలు. చూపించిన. తరువాత. కూడా. ప్రజెంట్. గవర్నమెంట్. లో. చలనం.లేదు. అంటే. జగన్. గారు. ఓడిపోయినా. తనదే.పైచేయీ. అని. నిరూపించుకుంటున్నాడు.ఇది. ఇలాగే. కొనసాగితే. 2029.ఎలక్షన్స్. లో. నాయుడు. గారు. ఓడిపోవటం. ఖాయం. నాయుడు. గారు. గవర్నమెంట్. స్ట్రిక్ట్ గా. ఉండాలి. ఇది. నా. అభిప్రాయం. తప్పు. చేసినవాడి. తుప్పు. రేగొట్టి. జైలు.శిక్ష. పడేలా. చేయాలి.
Anna thanks u r working
sir meru chptunnadi 100percent nijam
💯 brother
100 percent correct
కోర్టు లో వాయిదాలు వేసుకుంటారు
Chances 20 % ante 80% against ga undachu... Already TDP MLA ki notice icharu Impled avamani, Disqulify ayitha By Default ga TDP Win ayinattu declare chestaru... Complete Government meedha Depend ayi undi... Proofs already submit chesaru and fire incident ni court ki cheparu...
అయ్యా పేదవాడి కిస్వాతంత్రంగా జీవించే హక్కులు కల్పించా లని ప్రాదే యపడుతున్నాము మాబుములు మాకు విపించండి ఎటువంటి అరా చక్కలను జరగకుండా చర్యలు తీసుకో వాలని కోరుచున్నాము
Kishore Garu:
"Without Influence and Prameyam, this activity couldn't get it done" ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir
Jai CBN sir your MANHOHARR
Ramachandra Yadav most powerful man in India
రెండో,వీరఫ్న
Supper sir
Good comance
Illegaloccupationoflandsbypeddlreddyiscorrect
Action amina vuntunda manam lekkalu choosukovadamena kishore garu,
🙏
Peddireddy RCR default proof guaranttee win autundi Challa Babu MLA 💺seat ravalsinde🙏CHALLA BABU next MLA Zindabad🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉🎉😢😢🎉🎉🎉
100 percent curreption,.. .
Don P Reddy
ఎవరైనా అభ్యర్ధి ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు అతను/ఆమె భార్య/భర్త ఆస్తులు(భూమి లేదా డబ్బు) అఫిడవిట్ చూపాలి. అలా అఫిడవిట్ చూపకుండా దాచిపెడితే అతను/ఆమె గెలిసినా ఓడినట్లే. 10 సంవత్సరాలుగా పేరు మోసిన ఒక పెద్దమనిషి బెయిల్ మీద తిరుగుతూ చట్టాన్ని ఎగతాళి చేస్తుంటే మనం ఈకేసు తేలుతుందని అనుకోవడం అందని ద్రాక్షే, ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళవచ్చు.
Peddiredy ni arrest cheali
Confiscate the entire property illegal property as govt. Property and sold in auction and clear the Bank loan taken by previous govt.
Peddreddy ni arrest cheyali
Sir pls take action seriously
ఎవ్వరూ పెద్దరెడ్డిని ఏమి చేసుకోలేరు
Election commission kuda ivvali!!!
ఇది ముమ్మాటికీ పెద్దిరెడ్డి పనే
Madanapalle sub collector office dahanam pramadavashathu jarigindikaadu,kavalani chesinde,indulo peddireddy ramachandrareddy,mithunreddy prameyam untundi.
Jagan 10 years Court ki attend kakapoyena Modi, Amith sha , CBI Chief and Supreme Court Chief Justice ki siggu ledu ani ardhamu.
Peddi reddy Ramachandra Reddy Madanapalli sub collector karyalayam documents burning lo PR Ramchandra Reddy hastam 100percent undi Atani anucharula hastam atani ordernu patinchi kalchintaru deffnitely
Veedini khatinanga sikshinchali
P.ramachandra reddy కి sambandhin china 142 ఆస్తులు sakramangaa sampaadinchinacho election affidavitf lo యెందుకు chupinchaledu?
Correct ga court charyalu teesukonte,R.C.Yadav garu pettina saakshyadaralu nammithe peddireddy ki anarhatha padavachhu
Kani ventane supreme court ki velataru. Apai vaida vaida antu 5 yrs gadichi potayandi. Chattalu Rajakiya nayakulaku ki andaga untayi. Yenni cases chudaledhu so no excitement
Peddi Reddy Election Raddhu 20.years Ban in any Namination
Jagan420 Jagan420 Jagan420 Jagan420 Jagan420 Jagan420 Jagan420 Jagan420 Jagan420
ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నావని అవి విచారం జరగాల్సిందే
For being the property holder there may be several correlation recors with other department
Also, such as property tax, income tax, pachayet,recods
Will definitely bring any person to the book not May be all
Mana chattalu ee case meeda judjiment vachesariki ,mana jeevitalu mugisi potaae. Ex laluprasad yadav, P.V narasimharao. Ela entamando😮😮😮😮😮
పెద్దిరెడ్డి కుట్ర ఇది
sir nannu punganur lo mLA ga vachhhnappude b.c i na nannu kottinchadu
Yippudunna police vaaru yilanti vaarini voorike vadhalaru
Pakka 420
Evarina practice lo godavalu paddarante atadi manusulu agodavallo digi vallanu bedirinchi 100 rupees viluva chese property. 20 rupees ichi rapinchu kuntaru
Jagan ni modi government protect chesthunantha kalamu, evani kanta soshale. Modi government sariga unte bavundunu, kani jaragadhu.
Sachina pamulu legisi busa koduthunnavi ante deeniki karanamu chandra babu naidu gari methaka thanamu dead slow karanamu. 31 Mandini kutami govt.sampi vesi naru ani public lo chebuthunte abaddamu ani telisinatharuvatha kuda govt. emi chesthunnatlu.
Ramachadra yadav aropanale kakunda binaamilaperumeeda chaala aastulu indavachchu last five years yvp redlu docjukunnaru veellani prajalu yela yennikachesukuntunnaro vaalla karma mana dourbhagyam
142 ఆస్తులు వెల్లడించకుండా ఎన్నిక అఫిడవిట్ ఇస్తే, ఎన్నిక కమిషన్ వెంటనే స్పందించి కేసు పెట్టాలి.ఇన్కమ్ టాక్, సీబీఐ, ఈ డి రంగ ప్రవేశం చేయాలి
Pugnur pudingi medam lekalani doorganyalu angalu sanghatana elantivi enno undai tondaraga lopala vaiyandi
Yevaro vokaru dhairyang mundhuku vasthene yilanti vaari bhagotham bhayataku vasthundhi aa tharuvaatha police vaari pani anthe
Yer
Yandya idhi😂😂😂😂😂
వైసీపీ అల్ no1 420
రామచంద్రయ 142 తెలియనివి ఇంకా ఏనిఉన్న యో