కొన్ని వందల సంవత్సరాలుగా హైందవ ధర్మాన్ని ప్రచారకర్తలుగా ఊరూరా గానం నాట్యం పద్యాలు పాటలు హరికథలు బుర్రకథలు ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు దేవుళ్ళ చరిత్రలు రాజుల గొప్పతనాలు రేట్ల గొప్పతనాలు బడుగు బలహీన వర్గాల బాధలు ఇలా ప్రతి ఒక్కటి కథ గానం రూపంలో మరచి ప్రజలకు కొన్ని వందల సంవత్సరాలుగా అందించింది ఈ బుడగ జంగం జాతి హైందవ ధర్మం బ్రతుకుందంటే ఎక్కువ శాతం బుడుగ జంగాల కృషి పట్టుదలవాలని ప్రజలకు దేవుళ్ళ చరిత్రలు చెప్పటంలో వీళ్లకు వీళ్లే సాటి.... ఇంతటి కళాకారులని ఈరోజు క్రైస్తవ భూతం ఆవహించి ఇలాంటి కలని అంతం చేసే దిశగా పయనిస్తుంది ఈ బుడగ జంగాల జాతి చాలా అభ్యుద జాతి ఈ వెనుకబడిన జాతిని టార్గెట్ చేసింది క్రైస్తవ మాఫియా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా మతమార్పిడి గురవుతున్న జాతి అంటూ ఉందంటే అది ఈ బేడ బుడగ జంగాల జాతి దయచేసి ఈ ఒక్క మతమాఫీని అడ్డుకోండి ఇలాంటి కళాకారులని కథని బతికివ్వండి రాబోయే తరాలవారికి ధర్మం గురించి వివరించే అవకాశం కల్పించాలని మరి మరి కోరుకుంటున్నా
ఒకానొక కాలంలో వీళ్ళ కళ్ళ ఎంతో వైబవంగా ఉండేది పల్లెటూర్లల పొద్దంతా కాయకష్టంచేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నాప్రజలకు వీళ్ళ కళ్ళ ద్వారా ఏంతో ఉచ్చాహన్ని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆదరణ కరువై కడుపేదరికంతో దయనీయ స్థితిలో ఉన్నారు రాష్ట్రప్రభుత్వం వీళ్లను గుర్తించి కచ్చితంగ ఆదుకోవాలి వీళ్లకు ఉపాధి కల్పించాలి
పాపం...ఇలాంటి పేద కళాకారులను ఆదుకోవాలి. నిలబెట్టి జనాల వద్ద వసూలు చేసే కొన్ని వృత్తుల వారికి, అనర్హులకు ఉచితంగా డబ్బులు పంచేకంటే.... ఇలాంటి వారిని ఆదుకోవాలి. చెయ్యరు. ఎందుకంటే ...వారి ఓట్లు సంఖ్య తక్కువ కదా
శారద కాళ్లు బుడుగజంగాలకు గౌరవమిస్తాం అని తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి స్టేజి మీద వాగ్దానం చేస్తిమి ప్రతిజ్ఞ చేస్తిమి కనీసం వారికి గూడు నిర్మాణం చేయండి తెలంగాణ ప్రభుత్వ అదికారులారా వారి గోష మీకు పడుతుంది ఇది సత్యం ☝️
మీ కళకు నమస్కారం కెసిఆర్ పింఛన్లు ఎందుకు ఈ కలను నమ్ముకుని పట్నం పోయి ప్రగతి భవన్ ముందు పాట పాడండి దుంకుకుంటూ వస్తాయి మీకు పెన్షన్లు మీ పాటలకు ఇప్పుడు చాలా ఆదరణ ఉన్నది 🙏
Govt shud take necessary steps to support poor people. Anyways let's help them through donation. Hey V6 pl provide their address, number or Google location, would I like to help them.
Address :-
Kalwakurthi town
Harihara Town ship
Bugugha Jangala Colony
Ph No. 9666892946
🎉🎉🎉❤
🎉🎉🎉❤
🎉
Iu
@@koresadaiah430 I
V6 ఛానెల్ ఒక్కటే తెలంగాణ కోసం ఉంది కళాకారుల గోస తెలంగాణ లో ఉన్న కళలను మీరే బైటకి తేవాలి జరా ప్రతి Saturday oka Kalani ప్రజల ముందుంచలి...
సూపర్ తాత అవ్వ మీకు దాతలు గాని తెలంగాణ ప్రభుత్వం గానీ ఆదుకోవాలని నా కోరిక
Good jab మంచి శృతి వున్నా కళాకారులు.అద్బుతం
కొన్ని వందల సంవత్సరాలుగా హైందవ ధర్మాన్ని ప్రచారకర్తలుగా ఊరూరా గానం నాట్యం పద్యాలు పాటలు హరికథలు బుర్రకథలు ఇలా ప్రతి ఒక్క దేవుళ్ళు దేవుళ్ళ చరిత్రలు రాజుల గొప్పతనాలు రేట్ల గొప్పతనాలు బడుగు బలహీన వర్గాల బాధలు ఇలా ప్రతి ఒక్కటి కథ గానం రూపంలో మరచి ప్రజలకు కొన్ని వందల సంవత్సరాలుగా అందించింది ఈ బుడగ జంగం జాతి హైందవ ధర్మం బ్రతుకుందంటే ఎక్కువ శాతం బుడుగ జంగాల కృషి పట్టుదలవాలని ప్రజలకు దేవుళ్ళ చరిత్రలు చెప్పటంలో వీళ్లకు వీళ్లే సాటి.... ఇంతటి కళాకారులని ఈరోజు క్రైస్తవ భూతం ఆవహించి ఇలాంటి కలని అంతం చేసే దిశగా పయనిస్తుంది ఈ బుడగ జంగాల జాతి చాలా అభ్యుద జాతి ఈ వెనుకబడిన జాతిని టార్గెట్ చేసింది క్రైస్తవ మాఫియా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా మతమార్పిడి గురవుతున్న జాతి అంటూ ఉందంటే అది ఈ బేడ బుడగ జంగాల జాతి దయచేసి ఈ ఒక్క మతమాఫీని అడ్డుకోండి ఇలాంటి కళాకారులని కథని బతికివ్వండి రాబోయే తరాలవారికి ధర్మం గురించి వివరించే అవకాశం కల్పించాలని మరి మరి కోరుకుంటున్నా
బుర్ర కథ అంటే నాకు చాలా ఇష్టం
వీళ్ళు కళాకారులు కాదు చరిత్ర నీ పర్షిలిస్తే మనకు ధర్మ ప్రచారం చేసింది వీళ్ళు....వీలను ఆదుకోవాలి మనము ప్రభుత్వం కాదు సాటే హిండువూ గా మన కర్తవ్యం
Manchi manchi Telangana janapadha kalalanu theliyajesthu vari goppathanam chupeduthunandhuku v6 channel ki shenarthulu jai Telangana 💪💪
ఒకానొక కాలంలో వీళ్ళ కళ్ళ ఎంతో వైబవంగా ఉండేది పల్లెటూర్లల పొద్దంతా కాయకష్టంచేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నాప్రజలకు వీళ్ళ కళ్ళ ద్వారా ఏంతో ఉచ్చాహన్ని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆదరణ కరువై కడుపేదరికంతో దయనీయ స్థితిలో ఉన్నారు రాష్ట్రప్రభుత్వం వీళ్లను గుర్తించి కచ్చితంగ ఆదుకోవాలి వీళ్లకు ఉపాధి కల్పించాలి
కలలు బతికించాలి వీళ్లకు ఉపాధి కల్పించాలి
V6 వారికి ధాన్యవాదములు.. V6 okka channel matrame rating kosam kaakunda... Honest ga elanti kalakarula jivithaalanu... Telangana samskruthini samajaniki gurthuku chesthundi ...
x
అంతరించిపోతున్న కళాకారులని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను
harish,
అద్భుతమైన కళా నైపుణ్యం ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకోవాలి 🙏🙏
V6 variki 🙏 thanq. Inka ilanti varini vethiki inka enno vidio lu thisi variki andaga undalani manavai.
నిజమైన కళాకారులు గతి ఇంతే కదా..Mera Bharath mahan...😮😮😮
నిజమైన బుర్రకథ ఇది చాలా బాగుంది
Superb chala clarity ga undhi song
చాలా అద్భుతమైన పాటలు🎧🎉
Excellent superb performance...sir
చాలబాగపడరు ధాన్యవాదాలు 🙏🙏🙏
V6 Nandu anna good job Anna
Good to see to get this type of episodes taking into the public... thanks to V6
All the viewers try to tag to Twitter and save this type of traditional show
Government needravathalo unnadi
Goodu koodu vaidyam ivvadi
pasalenipadakalu edduku
raithu bandu runamapeelu
subsidylu vaddu needaleni
vaniki gooduivvadi
vikalgulaku hruddulaku pension
please .ground Serve chesi
pedavarini identifi
Great meeru 🙏🙏🙏🙏
😅1😮😊😊
Thanks to V6
ఇలాంటి కళాకారుల్ని గుర్తించి ప్రభుత్వాలు వాళ్ళకి ఏళ్ళు పించిన్ తప్పకుండా ఎరపాటు చెయ్యాలి😢🙏
పించెన్ కంటే వారి కళకు తగిన గుర్తింపు చెప్పితే చాలు
పాపం...ఇలాంటి పేద కళాకారులను ఆదుకోవాలి. నిలబెట్టి జనాల వద్ద వసూలు చేసే కొన్ని వృత్తుల వారికి, అనర్హులకు ఉచితంగా డబ్బులు పంచేకంటే.... ఇలాంటి వారిని ఆదుకోవాలి. చెయ్యరు. ఎందుకంటే ...వారి ఓట్లు సంఖ్య తక్కువ కదా
God bless you that ha ni gonthu super 🙏🙏🙏🙏🙏🙏
Plz encourage and support this type of people ❤
Camara work superb
Tnq anna
jai sreram 🎉
V6 channel ki hat's off kanisam itivanti kalakarulni gurthinchi chuptundi
Excellentsruthivoice
Great meeru
ఈయన మా మామయ్య ❤❤
Super baga padutunnaaru miru 👌 👌👌👌👌
🙏🙏🙏dhanyulu ayya
Mem kuda beda budaga jangaalam❤❤ eppudu eppude .. mamlani kuda gurthu padtunnaru..maa kala ni gurthimpu ostundi❤❤
Super anna👌👌
Super 💐👌
Super 👌🙏🙏🙏
Encourage such talent
Hi friend eelantee kalakaralatho prochaeechandi super super super super ✋✋✋✋✋
మంచి స్టొరీ
Super Padinaru
శారద కాళ్లు బుడుగజంగాలకు గౌరవమిస్తాం అని తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి స్టేజి మీద వాగ్దానం చేస్తిమి ప్రతిజ్ఞ చేస్తిమి కనీసం వారికి గూడు నిర్మాణం చేయండి తెలంగాణ ప్రభుత్వ అదికారులారా వారి గోష మీకు పడుతుంది ఇది సత్యం ☝️
Superb
Good......
ఇలాంటి కథలు వింటే ఆకలి కాదు.
Super mi burrakatha
Chala great culture sir
True bro
వాళ్ళని ఆదుకోవాలి కల్వకుర్తి ఎమ్మెల్యే
వాడా,,,వాడు హెల్ప్ చెయ్యడూ
@@solochinna1553 నీకు ఎలా తెలుసు
@@avilashyadavbobbali1683 వాడిది మా విలేజ్
Bangaru Telangana kadaa
Good jobe sar
వినసొంపుగా వుండే కథలు వీల్లవి ఆనాటికష్టసుకాలు అర్థమయ్యేలా చెప్తారు
V6 chanalku 🙏🙏🙏🙏🙏
How to send some money to such people
Super
V6 super
Government vellaku emyna help cheyyandi
తెలుగు సంగీత దర్శకులు .... ఇలాంటి వారికి కూడా మీ సినిమాల్లో సన్నివేశాన్ని బట్టి అవసరం అయితే పాటించండి...
Elanti manchi kathalanu cinima lo chupiste ipudunna generation vallaku em thelvadhi prathi Okkariki telisela cheyyali vellaku kuda Upadhi kaliginchinavallam auvtham🙏
Supar.
శివ జంగాలు❤❤❤
హిందూ మత ప్రాచీన కాలం నుంచి ప్రచారం కోసం కృషి చేసిన ఈ వృత్తి కళాకారులకు , హిందూ మతస్థులు , సినిమా వారిని మెచ్చుకునే కంటే వీరిని ఆదరించే విధంగా చూడాలి.
Guys adress chepandi.
Supar
కళాకారులును పట్టీంచుకునే వాడేలేడు కనుమరుగై పోతున్నరు
Elanti kalaroopaalu knumarugu kakunda choodaali
Music very leveelll
Elante varu prabutwsniki kanapadara
మీ కళకు నమస్కారం కెసిఆర్ పింఛన్లు ఎందుకు ఈ కలను నమ్ముకుని పట్నం పోయి ప్రగతి భవన్ ముందు పాట పాడండి దుంకుకుంటూ వస్తాయి మీకు పెన్షన్లు మీ పాటలకు ఇప్పుడు చాలా ఆదరణ ఉన్నది 🙏
❤ ni
అడుక్కతిన్న నిజమే పలికే జాతి జంగమా జాతి!
💐💐💐💐💐💐💐💐💐
Prrabhuthvamu veeriki pension lu ivvali
Anna ktr chudu okkasari
Thatha ni balagam channa pedhadi ni kala inka gopadhi
❤
Villani adukunte ..bagundu government
😊😊
🙏🙏🙏🙏🙏
🙏🇮🇳🙏
Govt shud take necessary steps to support poor people. Anyways let's help them through donation. Hey V6 pl provide their address, number or Google location, would I like to help them.
ఇది బుర్రకథ కాదు.
తంబుర కథ.
సిగ్గు నీతి మానం....... లేనిది వచ్చి వీరి బ్రతుకు లతో ఆడుకుంది
Government help people
Ok
Ituvanti kalalanu kapadlcivundi
Antharinchipothunna kalalanu aadukovali idi andari badyatha
Eelanti kalanu veerithone antham kaaniyyakandi dayasesi ee kalanu konasaginchali ante veeriki thodpatu andinchali veerini aarthikamga aadukovaali vverini bhaavi tharaalaku andinchali
Spl ga gouravinchali
Elanti kala unna kalakrulni BRS government adukovale
🙏🏽🙏🏽🙏🏽💯👌👌🤝🤝
👣🇮🇳🙏👏
papam governament elati vallanu adukovalee
Vere paresthithe vere sapalu gwranment taguluthayi gwarnment
Okppufu swataryanunaku burrakadhslaku harekadhalku tavulakynda edhi ymi prabutwamu edhi ymi rajyamantri sati manishi ni
Kala kapadu kovali prajalu proatsinchali
Kalakarulanu🎉prabutwsmu
So sad present generation
Government Aadukovali Villanu