Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
ఓం నమో వెంకటేశాయ 🌹🌹🙏🙏🙏
Sathakoti namassulu aa devadevvuniki
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
👌🙏Om Namo Annamayya Om Namo VEnkateshaya 🙏
Amma Susheelamma voice evergreen 🙏. Thanks to Bijjam Bros for working hard to make available Annamayya Keerthanalu to the world. God bless you. Om Namo Venkteshaya🙏
It's my favourite song from G Nageswara Naidu sir.
🙏🙏🙏
నిద్దిరించి పాల(చీ-బాల?) జలనిధివలెనేవొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు(॥నిద్ది॥)వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించిబాగుగాఁ గృపారసము పంచి పంచియేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనోయోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను(॥నిద్ది॥)వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావిచాలుకొన్న వూర్పులు చల్లి చల్లినీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత-కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర(॥నిద్ది॥)సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁగరుణించఁ దలఁచి వేంకటగిరిపైఅరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించివిరివి నాలవట్టాలు విసరరే సతులు
@@BijjamBrothers Namo Sri venkateshaya
Can I know more about Bijjam Bros ?
ఓం నమో వెంకటేశాయ 🌹🌹🙏🙏🙏
Sathakoti namassulu aa devadevvuniki
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
👌🙏Om Namo Annamayya Om Namo VEnkateshaya 🙏
Amma Susheelamma voice evergreen 🙏. Thanks to Bijjam Bros for working hard to make available Annamayya Keerthanalu to the world. God bless you. Om Namo Venkteshaya🙏
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
It's my favourite song from G Nageswara Naidu sir.
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
🙏🙏🙏
నిద్దిరించి పాల(చీ-బాల?) జలనిధివలెనే
వొద్దిక శ్రీరమణునికి వొత్తరే పాదములు
(॥నిద్ది॥)
వేగుదాఁకాఁ జిత్తగించి విద్యలెల్ల నాదరించి
బాగుగాఁ గృపారసము పంచి పంచి
యేగతిఁ బవ్వళించెనో యెట్ల భోగించెనో
యోగీంద్రవరదుని వూఁచరే వుయ్యాలను
(॥నిద్ది॥)
వాలుఁగన్నుల రెప్పల వడదాఁకి తనుతావి
చాలుకొన్న వూర్పులు చల్లి చల్లి
నీలవర్ణపుగుణము నెరవుచు నొకయింత-
కాలము గన్నులఁ దిప్పికప్పరే దోమతెర
(॥నిద్ది॥)
సరుగన యోగనిద్ర చాలించి లోకమెల్లఁ
గరుణించఁ దలఁచి వేంకటగిరిపై
అరుదుగ సకలలోకారాధ్యుఁడయి మించి
విరివి నాలవట్టాలు విసరరే సతులు
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@@BijjamBrothers Namo Sri venkateshaya
Can I know more about Bijjam Bros ?