Donakonda Is Next AP Capital.? | Amaravathi | Red Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 29

  • @nnssrr7543
    @nnssrr7543 2 месяца назад +5

    ఎవరు ఎన్ని కోట్లు పెట్టిన నగరం తయారైతే గాని కంపెనీలు రావు సార్. హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చాయి.... మనకు అమరావతి ఇంకా పునాది దశలోనే ఉంది కదా.

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 2 месяца назад +3

    అంతేకాదు అమరావతి మించి ప్రభుత్వ భూములున్నాయి. ఈపాటికి సగం రాజధాని తయారయి ఉండేది.

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 2 месяца назад +2

    Donkonda is correct capital

  • @vijaykumar-gy4ec
    @vijaykumar-gy4ec 2 месяца назад +1

    Good desicen

  • @nvenkatareddy
    @nvenkatareddy 2 месяца назад +1

    Same game different places. Keep waiting for. More insider trading

  • @chennababua9659
    @chennababua9659 2 месяца назад

    Welcome

  • @MohanRaoMelam
    @MohanRaoMelam 2 месяца назад +2

    Kamma batch Complex Vadhili vere. Praanthaanni develop chesthaaraa..no way...

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 9 дней назад

    రీసెంట్ గా న్యావి రాడారు కు తెలంగాణాలో 2900 ఎకరాలలో ఫారెస్ట్ జోన్ లో శంఖు స్థాపన చేయబోతున్నారు.. ఇక్కడ దొనకొండ లో చాలా ప్లేస్ ఉందిగా చెయ్యరు.. అంతే

  • @gummallsachidanandababji6820
    @gummallsachidanandababji6820 2 месяца назад +1

    CBN cannot build any capital in his life time

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 2 месяца назад +2

    అయ్యా, అక్కడ ముందు మంచినీటి సమస్య తీర్చండి. నీటిలో సున్నం శాతం ఎక్కువ. ఒంగోలు నుండి మార్కాపురం వరకూ, గిద్దలూరు, కంభం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, దొనకొండ, దర్శి మొత్తం మంచినీటి ఎద్దడి. కాకుండా ఖనిజ లవణాల శాతమూ ఎక్కువే. అతి దారుణమైన ఇంకొక రెండు ఊర్లు ఉన్నాయి. కనిగిరి, పామూరు. మౌళిక వసతుల కల్పన లేకుండా ఏదీ రాదు. ఆ ఉద్దేశంతోనే రాజధాని గా అంతా అనుకున్నారు. చీమకుర్తి నుండీ మార్కాపురం వరకూ గ్రానైటు, పలకల పరిశ్రమలే.

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 2 месяца назад +1

    Sir,after donakonda,nujeveedu place highlight instead of amaravathi

  • @rajareddyneravetla4900
    @rajareddyneravetla4900 Месяц назад

    దొనకోండనే కరెక్టు

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 2 месяца назад +1

    Malli. Dabbu dhandukuney dhaaniki, malli plan chesaara ?

  • @BrammaRao
    @BrammaRao 2 месяца назад +1

    Dona konda cala baguntadi

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 9 дней назад

    ఏమి జరగవు మిత్రమా. ఎందుకంటే అక్కడ పోటీ చేసే MLA లు గెలిచే వాడు ఓడే వాడు ఇద్దరూ లోకల్ వాళ్లు కాదు..మన ప్రాంతం గురించి వాళ్ళకెందుకు మిత్రమా

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 2 месяца назад +1

    ఇడుపుల పాయలో సచివాలయం,లోటస్ పాండ్ లో హై కోర్టు,బెంగళూర్ ప్యాలస్ లో పరిపాలనా రాజదాని చేస్తాడట బాబుగారు.జగనన్న నక్క తోక తోక్కినాడో పో.

  • @shyammkrao9540
    @shyammkrao9540 2 месяца назад +1

    రేయ్ ముయండి రా

  • @a.srinivasamurthy9288
    @a.srinivasamurthy9288 2 месяца назад +1

    సొంత కధలు చెప్పటం మానుకొ

  • @chadalawadajhansirani6368
    @chadalawadajhansirani6368 2 месяца назад

    Babu low village ne developchayadam manchidaga

  • @salesroses9817
    @salesroses9817 2 месяца назад +1

    aupooo some sowthe news

  • @KaraunkarNavului
    @KaraunkarNavului 2 месяца назад

    Me ku teilusa aane meku teilusa sr

  • @balabhargavi2915
    @balabhargavi2915 2 месяца назад

    Em matladutunnav nuvvu...

  • @AadhyaDesigners
    @AadhyaDesigners 2 месяца назад

    Evarra meeru

  • @gpmrao1396
    @gpmrao1396 2 месяца назад

    ఈఛానల్ న్యూస్ అంత నమ్మ బుద్ది కాదు బాగా ఊహించి ఊరించి కధనడుపుతాడు